వైరల్
IPL 2023: వీడియో ఇదిగో, ఆ బాల్ నోబాల్ కాకుండా ఉండి ఉంటే చెన్నై ఓటమి పాలయ్యేదా, రుతురాజ్ గైక్వాడ్ 60 పరుగులు ఎంత విలువైనవంటే..
Hazarath Reddyఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్‌టైటాన్స్‌తో క్వాలిఫయర్‌-1 పోరులో సీఎస్‌కే ఓపెనర్‌ రుతురాజ్‌కు ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే నోబాల్‌ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. రుతురాజ్ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దర్శన్‌ నల్కండే బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
IPL 2023: ధోనీ దిమ్మతిరిగే వ్యూహానికి బలైన హార్దిక్ పాండ్యా, మహేష్ తీక్షణ బౌలింగ్‌లో బంతిని అంచనావేయలేక జడేజాకు క్యాచ్, వీడియో ఇదిగో..
Hazarath ReddyMS ధోని ఒక మాస్టర్ వ్యూహకర్త, ఇది అందరికీ తెలిసిన వాస్తవం. మే 23, మంగళవారం నాడు గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫైయర్ 1 సందర్భంగా హార్దిక్ పాండ్యాను అవుట్ చేయడానికి అతను అద్భుతమైన ఫీల్డింగ్ మార్పు చేసాడు.
IPL 2023: ధోనీ దెబ్బకు శుభమాన్ గిల్ సైలెంట్, గుజరాత్ మెడలు వంచుతూ సొంత గడ్డపై గర్జించిన చెన్నై సూపర్ కింగ్స్, సగర్వంగా పదవసారి ఐపీఎల్‌ ఫైనల్లోకి..
Hazarath Reddyసొంతగడ్డపై ధోనీ సేన గర్జించింది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో విశేషంగా రాణించిన ఈ మాజీ చాంపియన్‌ ఏకంగా పదోసారి ఐపీఎల్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది.డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ధోనీ సేన 15 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
China Covid Wave: చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా, ప్రతివారం 4 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం, బూస్టర్ డోసుల పంపిణీకి చైనా ఏర్పాట్లు
VNSకరోనా పోయింది.. ఇప్పుడు అంతా మామూలే.. అని ప్రపంచం ఊపిరిపీల్చుకుంటున్నవేళ చైనాలో కొవిడ్‌-19 మళ్లీ విజృంభిస్తున్నది. చైనాలో కొవిడ్‌ కొత్త వేవ్‌ (China Covid Wave) మొదలైందని బయోటెక్‌ సదస్సులో పాల్గొన్న శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు జోంగ్‌ నాన్షాన్‌ చెప్పారు. దేశవ్యాప్తంగా మళ్లీ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వడానికి ఒమిక్రాన్‌, ఎక్స్‌బీబీ వేరియెంట్‌ (XBB Variant) కారణమని చెప్పారు.
Mumbai Court on Sex Work: వ్యభిచారం నేరం కాదు, అయితే అది బహిరంగ ప్రదేశాల్లో చేస్తే ఇతరులకు ఇబ్బంది, కీలక వ్యాఖ్యలు చేసిన ముంబయి సెషన్స్ కోర్టు
Hazarath Reddyవ్యభిచారంపై ముంబయి సెషన్స్ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వ్యభిచారం నేరం కాదని, అయితే బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారానికి పాల్పడడం మాత్రం నేరమేనని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుందని అభిప్రాయపడింది.
Dog Attack In Odisha: ఒడిశాలో 17 మందిపై దాడి చేసిన వీధి కుక్క, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి రాబిస్ ఇంజెక్షన్లు తీసుకున్న బాధితులు
Hazarath Reddyఒడిశాలోని పూరిలో మంగళవారం ఓ వీధికుక్క కాటువేయడంతో కనీసం 17 మంది గాయపడ్డారు. ఒక వ్యక్తిని మినహాయిస్తే, గాయపడిన బాధితులందరూ ప్రాణాపాయం నుండి బయటపడినట్లు సమాచారం. ముందుజాగ్రత్త చర్యగా, సంభావ్య రాబిస్ ఇన్ఫెక్షన్ నుండి రక్షించడానికి రోగులు రాబిస్ ఇంజెక్షన్లను పొందారు.
Two Month Old Cheetah Cub Dies: మరో చిరుత మృతి, కునో పార్కులో నాలుగుకు చేరిన చిరుత పులుల మరణాల సంఖ్య
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో రెండు నెలల క్రితం జన్మించిన చిరుత పిల్ల మంగళవారం మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తాజా మరణాల కారణంగా గత రెండు నెలల్లో ఆఫ్రికన్ దేశాల నుండి KNPకి మారిన చిరుతల మరణాల సంఖ్య నాలుగుకు చేరింది.,
Vastu Tips: మీ ప్యాంటు జేబులో ఈ వస్తువులు పెట్టుకుంటే, అశుభం వెంట పడటం ఖాయం..
kanhaవాస్తు ప్రకారం కొన్ని వస్తువులను మీ జేబులో పెట్టుకోకూడదు అవి పెట్టుకుంటే మీకు శనిగ్రహం వెంటపడుతున్నట్టు భావించవచ్చు. ఎందుకంటే కొన్ని వస్తువులను జేబులో పెట్టుకోవడం ద్వారా మీ కు వాస్తు పరంగా కొన్ని దోషాలు తగిలే ప్రమాదం ఉంది
Health Benefits of Coriander: ధనియాలు తింటే మగాళ్లకు కలిగే ప్రయోజనాలు ఇవే, మీకు అది బాగా రావాలంటే పొడితో ఏం చేయాలో తెలుసుకోండి
Hazarath Reddyధనియాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. అలాగే ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకుని గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
ICC World Cup 2023 Qualifiers: మాజీ ప్రపంచ ఛాంపియన్లకు పసికూనలు సవాల్, ఆ జట్లు ఫైనల్ చేరితేనే ప్రపంచకప్‌కు అర్హత, వరల్డ్‌ కప్‌ 2023 క్వాలిఫైయ‌ర్ షెడ్యూల్‌ ఇదిగో..
Hazarath Reddyఈ ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫైయ‌ర్(ICC ODI World Cup qualifiers) షెడ్యూల్‌ను ఐసీసీ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. జింబాబ్వే వేదికగా జరుగనున్న ఈ టోర్నీ జూన్‌ 18 నుంచి జులై 9 వరకు జరుగనుంది.
Uttar Pradesh: తాళికట్టే సమయంలో వరుడు జంప్, జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చి తాళి కట్టించుకున్న వధువు, కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే..
Hazarath Reddyయూపీలో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. కట్టుకోబోయే వాడు పారిపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. వెంటాడి పట్టుకొచ్చి మరీ వధువు మనువాడింది.యూపీలోని బారాబంకి పోలీసు స్టేషన్ పరిధిలో బారాదరి ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. సదరు వధువు రెండున్నరేళ్లుగా ఓ వ్యక్తితో అనుబంధం సాగిస్తోంది.
193 Free Poll Symbols: గాజులు నుంచి లాగుడు బండి దాకా, ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం 193 ఫ్రీ గుర్తులను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Hazarath Reddyకేంద్ర ఎన్నికల సంఘం వివిధ పార్టీలకు గుర్తులను ఖరారు చేయడం తెలిసిందే. అదే సమయంలో ఆటో, టోపీ, ట్రక్కు, ఇస్త్రీ పెట్టె వంటి పలు గుర్తులపై నిషేధం విధించింది. ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో, 193 ఫ్రీ గుర్తులను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది
Delhi Metro Viral Video: ఢిల్లీ మెట్రోలో మందుబాబులు హల్‌చల్, వీడియోని DMRCకి ట్యాగ్ చేసిన ప్రయాణికుడు, ఘటనపై స్పందించిన ఢిల్లీ మెట్రో అధికారులు
Hazarath Reddyఢిల్లీ మెట్రో ప్రయాణీకుడు ఇద్దరు పురుషులు మత్తులో ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేశారు. ఢిల్లీ మెట్రో రైలు కోచ్ లోపల నేలపై కూర్చున్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు వీడియో చూపిస్తుంది. వీడియోపై DMRCని ట్యాగ్ చేస్తూ, ప్రయాణీకుడు అనురాగ్ దూబే ఇలా అడిగాడు
UPSC IAS Final Results 2022 Declared: యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ 2022 ఫలితాలు విడుదల, ఆలిండియా టాపర్‌గా నిలిచిన ఇషితా కిషోర్‌
Hazarath ReddyUPSC నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ – 2022 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది ఈ పరీక్షల ద్వారా వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. వారిలో ఇషితా కిషోర్‌ అనే యువతి ఆలిండియా టాపర్‌గా నిలిచారు.
Andhra Pradesh: తిరుపతిలో సొంత ఇళ్లతో సహా పలు ఇళ్లకు నిప్పంటించిన టీనేజ్ బాలిక, తల్లి అక్రమ సంబంధాలతో ఊరు విడిచి వెళ్లాలనుకోవడమే కారణం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో తన ఇళ్లతోపాటు పలు ఇళ్లకు నిప్పు పెట్టిన 19 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన తల్లి ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు, తన గ్రామాన్ని వదిలి వెళ్లాలనే ఉద్దేశంతో ఆమె ఇలా చేసిందని పోలీసులు తెలిపారు.
Telangana Shocker: కూతురు ప్రేమ గురించి తెలియక పెళ్లి చేసిన తల్లిదండ్రులు, పెళ్లయిన తెల్లారే ప్రియుడితో కలిసి వధువు ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ పెళ్లికూతురు మృతి
Hazarath Reddyవరంగల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడిని కాదని మరో అబ్బాయితో పెళ్లి చేసుకున్న యువతి చివరకు ప్రియుడితో కలిసి విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా ప్రియుడు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Hyderabad Shocker: ప్రేమ పెళ్లికి ఒప్పుకోని తల్లిదండ్రులు, లాడ్జి నుంచి తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి యువకుడు ఆత్మహత్య, బేగంపేటలో విషాదకర ఘటన
Hazarath Reddyప్రేమలో విఫలమైన ఓ యువకుడు బేగంపేట లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. లైవ్ వీడియో కాల్‌ (Live video call)లో యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వివాహానికి ఇంట్లో కుటుంబసభ్యులు నిరాకరించడంతో 22 ఏళ్ల సాంబరాజు సూసైడ్ చేసుకున్నాడు.ఈ విషాదకర ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.
Madhya Pradesh Shocker: ప్రియుడితో లేచిపోయిన ప్రియురాలు, ఇద్దరు ది కేరళ స్టోరీ సినిమా చూసిన తర్వాత ట్విస్ట్, మతం మారాలని చిత్రహింసలు
Hazarath Reddyలైవ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళను ఇస్లాం మతంలోకి మార్చమని బలవంతం చేసినందుకు మధ్యప్రదేశ్ పోలీసులు ఇండోర్‌లో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 'ది కేరళ స్టోరీ' సినిమా చూసిన తర్వాత వారిద్దరి మధ్య గొడవ జరిగింది.
Rs 2000 Note Exchange: రూ. 2 వేల నోట్లు మార్చుకోవాలంటే ఆధార్ కార్డు అవసరమా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్లారిఫికేషన్ ఇదిగో..
Hazarath Reddyరూ.2000 కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఆధార్ కార్డు అవసరం లేదని, అధికారిక ధ్రువీకరించిన పత్రాలు ఏమీ ఉండవని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మంగళవారం తెలిపింది. అలాంటివి అడగవద్దని బ్యాంకు దాని శాఖలను ఆదేశించింది. ఎలాంటి ఫారమ్‌ను పూరించాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది.
UP Horror: అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన కామాంధులు, భర్తను మంచానికి కట్టేసి భార్య, కూతురుపై సామూహిక అత్యాచారం, యూపీలో దారుణ ఘటన
Hazarath Reddyఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. రాత్రిపూట ఓ మెకానిక్‌ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు వ్యక్తులు.. అతణ్ని మంచానికి కట్టేసి భార్య, మైనర్‌ అయిన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేశారు. రామ్‌పుర్‌ జిల్లా సైఫాని పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.