Viral

Man Grabs Leopard’s Tail: డియర్ ఆనంద్.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్‌... చిరుత‌కే చుక్క‌లు చూపించిన తెగువ ఎంతోమందిని కాపాడింది బాస్... వైర‌ల్ వీడియో!

Rudra

గ్రామస్తులపైకి విరుచుకుపడిన ఓ చిరుతను ఓ వ్య‌క్తి ఏ మాత్రం భయపడకుండా ఎంతో ధైర్యంగా దాని తోక‌ను ప‌ట్టుకుని చుక్క‌లు చూపించాడు.

Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి తీవ్రత.. వచ్చే ఐదు రోజులు మరింతగా పెరుగనున్న చలి

Rudra

శీతాకాలం ముగిసే సమయం వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్ర తగ్గుముఖం పడుతుంది.

HYDRA Police Station: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు.. పీఎస్ ఎక్కడంటే?

Rudra

హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేషన్‌ ను ఏర్పాటు చేస్తూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Formula E Car Race Case: నేడు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్.. ఎందుకంటే??

Rudra

ఫార్నులా ఈ-కారు రేసు కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ వేయనున్నారు.

Advertisement

PM Modi Visakha Tour: విశాఖలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన.. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదే (వీడియో)

Rudra

ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో రూ.రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.

Viral Video: వీడియో ఇదిగో, పట్టాలు మధ్యలో ఉండగా కదిలిన రైలు, ఈ మహిళ తన ప్రాణాలను ఎలా కాపాడుకుందో వీడియోలో చూడండి

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా రైలు దూసుకురావడంతో ముందు చూపుతో తన ప్రాణాలను కాపాడుకుంది ఓ మహిళ. ఉత్తర్ ప్రదేశ‌లోని మధుర స్టేషన్‌లో ఓ మహిళ పట్టాల మధ్యలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ట్రైన్ కదలడంతో ట్రైన్ వెళ్లిపోయే వరకూ ఆమె పట్టాలపైనే పడుకుండిపోయింది.

Where is Mohammed Shami ? మొహమ్మద్ షమీని ఏం చేశారు, ఆందోళనకర ప్రశ్నలు లేవనెత్తిన టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి, మద్దతుగా నిలిచిన ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్

Hazarath Reddy

మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మంగళవారం నాడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ చివరి మ్యాచ్ నుండి వెటరన్ పేసర్ మహ్మద్ షమీని మినహాయిస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తారు

Bombay High Court: మహిళా ఫిర్యాదుదారునికి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన పోలీస్ అధికారి, అర్థరాత్రి అలా ఎలా పంపుతారంటూ మండిపడిన బాంబే హైకోర్టు

Hazarath Reddy

సోమవారం, బొంబాయి హైకోర్టు అర్ధరాత్రి మహిళా ఫిర్యాదుదారునికి ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ (పిఎస్‌ఐ) ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌ని ఆదేశించింది. జస్టిస్ రేవతి మోహితే డేరే, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన హైకోర్టు ధర్మాసనం PSI చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేసింది.

Advertisement

Uttar Pradesh: ఇదేమి ప్రేమ కథ, భర్తతో పాటు ఆరుగురు పిల్లల్ని వదిలేసి బిచ్చ‌గాడితో పారిపోయిన మ‌హిళ‌, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

Hazarath Reddy

యూపీలోని హర్దోయ్ లో 36 ఏళ్ల మహిళ తన భర్తను, ఆరుగురు పిల్లలను వదిలి బిచ్చగాడితో పారిపోయింది.ఆరుగురు పిల్లల తల్లి భిక్షాటనకు పొరుగింటికి వచ్చిన చిన్న పండిట్‌తో ప్రేమలో పడింది. అనంతరం అతడితో కలిసి వెళ్లిపోయింది.

Jhansi Horror: దారుణం, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఎలా ఈడ్చుకెళుతున్నారో చూడండి, మీరు మనుషులేనా అంటూ మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) ఝాన్సీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పోస్ట్‌మార్టం( Postmortem ) రూంలోకి ఒక మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు ఈడ్చుకెళుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ శవం కాళ్లకు గుడ్డ కట్టి ఈడ్చుకుంటూ వెళ్తున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మీరు మనుషులేనా అంటూ మండిపడుతున్నారు.

Sajjanar on Online Betting Apps: వెయ్యి పెట్టుబడి పెట్టి చిటికెలో రూ.లక్ష సంపాదించుకోవచ్చంటూ వీడియో, వార్నింగ్ ఇచ్చిన సజ్జనార్

Hazarath Reddy

ఆశ పడడంలో తప్పులేదు కానీ అత్యాశ పనికిరాదని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు.

HMPV Cases Rise in India: చైనా నుంచి ప్రయాణ చరిత్ర లేకపోయినా ఇండియాలో పెరుగుతున్న హెచ్‌ఎమ్‌పీవీ కేసులు, మొత్తం 7కు పెరిగిన కేసుల సంఖ్య

Hazarath Reddy

చైనాకు ఇండియా నుంచి ప్రయాణ చరిత్ర లేదు కానీ భారతదేశంలో HMPV కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) దేశవ్యాప్త శ్వాసకోశ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అభ్యర్థిస్తూ సలహా కూడా జారీ చేసింది.

Advertisement

Salman Khan Death Threat: వీడియో ఇదిగో, సల్మాన్ ఖాన్ ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, చంపేస్తామనే బెదిరింపులతో తన ఇంటికి రక్షణ గోడ నిర్మించుకున్న బాలీవుడ్ నటుడు

Hazarath Reddy

ఏప్రిల్ 2024లో సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ ఇంటిపై కాల్పులు జరిపిన తర్వాత, 2024 అక్టోబర్‌లో అతని మంచి స్నేహితుడు మరియు రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్‌కు మరణ బెదిరింపులు కొనసాగుతున్న నేపథ్యంలో, ముంబైలోని బాలీవుడ్ నటుడి ఇంటిలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అమర్చబడిందని తేలింది.

Nepal Earthquake: నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో భూకంపం వీడియోలు ఇవిగో, 53కి పెరిగిన మృతుల సంఖ్య, మరో 62 మందికి గాయాలు

Hazarath Reddy

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులను భారీ భూకంపం గజగజలాడించింది. మంగళవారం ఉదయం ఇక్కడ 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 53కి చేరింది. ఈ విపత్తు కారణంగా టిబెట్‌లో ఇప్పటివరకు కనీసం 53 మంది మరణించినట్లు తెలుస్తోంది.

Telugu States Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చలి తీవ్రత.. గజ్జున వణుకుతున్న ప్రజలు.. వచ్చే మూడు రోజులు మరింతగా పెరుగనున్న చలి

Rudra

శీతాకాలం ముగిసే సమయం వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్ర తగ్గుముఖం పడుతుంది.

Pet Owners Case: పెంపుడు జంతువుల ఓనర్లపై జరిమానాలు చట్ట విరుద్ధం.. చెన్నై కోర్టు కీలక తీర్పు

Rudra

అపార్ట్‌ మెంట్ల ప్రాంగణాల్లో పెంపుడు జంతువులు చేసే చర్యల కారణంగా ఆ జంతువుల యజమానులపై జరిమానాలు, ఆంక్షలు విధిస్తూ అపార్ట్‌ మెంట్‌ యజమానుల సంఘం చేసే చర్యలు చట్ట విరుద్ధమని ఓ చెన్నై కోర్టు తీర్పుచెప్పింది.

Advertisement

Nepal Earthquake Update: నేపాల్ భూకంప ఘటనలో 32 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

Rudra

నేపాల్-టిబెట్ సరిహద్దులో మంగళవారం తెల్లవారుజామున ఉదయం 6.35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌ పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది.

Allu Arjun: కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్.. శ్రీతేజ్‌ కు పరామర్శ.. హాస్పిటల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

Rudra

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ ను ఆయన పరామర్శిస్తారు.

Chinese Thread Slits Man's Throat: గొంతు కోసిన ‘చైనా మాంజ’.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఘటన (వీడియో)

Rudra

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఘోరం జరిగింది. బైక్ పై చేపలు పట్టడానికి వెళ్తున్న ఓ వ్యక్తి గొంతుకను ‘చైనా మాంజ’ ఒక్కసారిగా తెగ్గోసింది. దీంతో అతనికి తీవ్ర గాయమయ్యింది. గుర్తించిన స్థానికులు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి బాధితుడిని తరలించి చికిత్స అందిస్తున్నారు.

Inter Exams Fee: తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు మూడోసారి పొడిగింపు.. రూ.2,500 అపరాధ రుసుముతో జనవరి 16 వరకు అవకాశం

Rudra

ఈ ఏడాది జరుగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును తెలంగాణ ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisement
Advertisement