Viral

Diesel Cars To Be Banned in India? భారత్‌లో డీజిల్ కార్లపై నిషేధం, 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో డీజిల్ ఫోర్-వీలర్లను నిషేధించాలని ప్రభుత్వ ప్యానెల్ ప్రతిపాదన

Hazarath Reddy

దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నిరోధించడానికి, గ్రీన్ ఎనర్జీతో నడిచే కార్లను ప్రోత్సహించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం త్వరలో పెద్ద నిర్ణయం తీసుకోబోతోంది. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వ ప్యానెల్ డీజిల్‌తో నడిచే కార్లపై నిషేధాన్ని ప్రతిపాదించింది.

WTC Final 2023: గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ నుంచి కెఎల్ రాహుల్ ఔట్, ఇషాన్‌ కిషన్‌కు చోటు కల్పించిన బీసీసీఐ, బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియా ఇదే..

Hazarath Reddy

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జట్టులో యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌కు చోటు దక్కింది. కేఎల్‌ రాహుల్‌ స్థానంలో అతడిని జట్టుకు ఎంపిక చేసినట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి తెలిపింది

WTC Final 2023: ఆస్ట్రేలియాతో జరగబోయే WTC ఫైనల్‌ నుంచి కెఎల్ రాహుల్ ఔట్, అతని స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్

Hazarath Reddy

ఆస్ట్రేలియాతో జరగబోయే WTC ఫైనల్‌కు KL రాహుల్ ఔట్ అయ్యాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు. స్టాండ్‌బై ఆటగాళ్లుగా రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో ఉండనున్నారు. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

Warren Buffett on AI: ఏ టెక్నాలజీ మానవ మేధస్సు కంటే మెరుగ్గా ఆలోచించలేదు, అపర కుబేరుడు వారెన్ బఫెట్ కీలక వ్యాఖ్యలు, ఏఐని సృష్టించడం అంటే అణుబాంబును తయారు చేయడమేనని వెల్లడి

Hazarath Reddy

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చాట్‌జీపీటీ వినియోగంపై ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐని సృష్టించడం అంటే అణు బాంబును తయారు చేయడంతో సమానమన్నారు. ఈ వ్యాఖ్యలతో కృత్తిమ మేధస్సు వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రముఖుల్లో వారెన్‌ బఫెట్‌ చేరిపోయారు.

Advertisement

Indian Railway Waitlist Data: 2022-23లో టికెట్లు తీసుకున్నా వెయిటింగ్ లిస్ట్ కారణంగా 2.7 కోట్ల మంది రైల్వే ప్రయాణం చేయలేకపోయారు, ఆర్టీఐ ద్వారా వెల్లడి

Hazarath Reddy

2022-23లో 2.7 కోట్ల మంది ప్రయాణికులు టిక్కెట్లు తీసుకున్నా వెయిటింగ్ లిస్ట్ కారణంగా ప్రయాణించలేకపోయారని ఆర్టీఐ వెల్లడించింది.

IAF MiG-21 Aircraft Crash: తరచూ ప్రమాదాల్లో చిక్కుకుంటున్న మిగ్‌-21 విమానాలు, తాజాగా ఇంటిపై కూలిపోయిన ఫైటర్ జెట్, ఇప్పటివరకు ప్రమాదంలో కూలిన ఫైటర్లు 400

Hazarath Reddy

భారత వాయుసేన (IAF)కు చెందిన మిగ్‌-21 యుద్ధ విమానం (MiG 21 Crash) సోమవారం ప్రమాదానికి గురైన సంగతి విదితమే. రాజస్థాన్‌ (Rajasthan)లోని హనుమాన్‌గఢ్‌ జిల్లాలో ప్రమాదవశాత్తూ ఓ ఇంటిపై కుప్పకూలింది. ఈ ఘటనలో (Aircraft Crash) ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

IPL 2023: హైదరాబాద్‌ ఇంటి దారి పట్టకుండా కాపాడిన గ్లెన్‌ ఫిలిప్స్‌, బ్రూక్ ఎందుకు ఇక దండగ అంటూ సన్ రైజర్స్ అభిమానులు ట్రోల్

Hazarath Reddy

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన 53వ ఐపీఎల్ మ్యాచ్ లో నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి నో బాల్‌ కావడం, ఆతర్వాతి బంతిని అబ్దుల్‌ సమద్‌ సిక్సర్‌గా మలచడం, సన్‌రైజర్స్‌ గెలవడం..అంతా ఊపిరి బిగపట్టే క్షణాలే.. ఎస్‌ఆర్‌హెచ్‌ను గెలిపించింది సమదే అయినప్పటికీ.. గెలుపుపై ఆశలు రేకెత్తించి మాత్రం డైనమైట్‌ ప్లేయర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ననే చెప్పవచ్చు.

IPL 2023: కొనసాగుతున్న బ్యాటర్ల విధ్వంసం, 6 సార్లు 200 ప్లస్‌ టార్గెట్లు విజయవంతంగా చేధించిన జట్లు, పూర్తి సమాచారం ఇదిగో..

Hazarath Reddy

ప్రస్తుత సీజన్‌లో 52 మ్యాచ్‌లు జరగగా 6 సార్లు 200 ప్లస్‌ టార్గెట్లను జట్లు విజయవంతంగా ఛేదించాయి. ఐపీఎల్‌ చరిత్రలో ఏ సీజన్‌లోనూ ఈ స్థాయిలో 200 ప్లస్‌ స్కోర్ల ఛేదన జరగలేదు.

Advertisement

Research On Phone Calls and High Blood Pressure: 30 నిమిషాల కంటే ఎక్కువగా ఫోన్ మాట్లాడేవారికి అధిక రక్తపోటు, కొత్త అధ్యయనంలో వెల్లడి

Hazarath Reddy

యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ (ESC), యూరోపియన్ హార్ట్ జర్నల్ – డిజిటల్ హెల్త్‌లో ఒక నివేదిక ప్రకారం, సెల్ ఫోన్‌లో వారానికి 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు మాట్లాడటం వలన అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించింది.

Man Rescuing King Cobra Video: కారులో 15 అడుగుల నాగుపాము, బుసలు కొడుతూ ఒక్కసారిగా పైకి రావడంతో డ్రైవర్ షాక్, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

కారులో క‌నిపించిన నాగు పామును ఓ వ్య‌క్తి కాపాడి దాన్ని తిరిగి అడ‌విలో విడిచిపెట్టిన వీడియో(Viral Video) ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌గా పెద్ద‌సంఖ్య‌లో నెట‌జన్ల‌ను ఆక‌ట్టుకుంటోంది.

Telangana Shocker: తెల్లారితే పెళ్లి.. వేకువజామున అక్క భర్తతో జంప్ అయిన వధువు, దిమ్మతిరిగే ట్విస్టుతో షాక్‌లోకి వెళ్లిన పెళ్లి కొడుకు, జగిత్యాలలో ఘటన

Hazarath Reddy

తెలంగాణలోని జగిత్యాలలో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. ఓ వధువు పెళ్లి ముందు రోజు అక్క భర్తతో పరార్ అయింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి (20)కి మరో గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపేందుకు నిశ్చయించారు. తెల్లారేసరికి పెళ్లి.. రెండు కుటుంబాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు.

Part Time Job Scam: ఇంట్లో కూర్చుని రూ. లక్షలు సంపాదించవచ్చంటూ మెసేజ్, ఆశపడి కోటి రూపాయలు పోగొట్టుకుని లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన బాధితుడు, పుణేలో ఆన్‌లైన్ మోసం వెలుగులోకి

Hazarath Reddy

ఆన్‌లైన్ టాస్క్ స్కామ్ లేదా పార్ట్ టైమ్ జాబ్ స్కామ్ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మహారాష్ట్రలోని పూణేలో విస్తరిస్తోంది. నగరం, సమీప ప్రాంతాలలో చాలా మంది వ్యక్తులు ఆన్‌లైన్‌లో పొందిన పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్‌లో పడి డబ్బును కోల్పోయినట్లు నివేదించారు.

Advertisement

MiG-21 Fighter Aircraft Crash: కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 విమానం, సురక్షితంగా బయటపడిన ఫైలట్, స్థానికులు ఇద్దరు మృతి

Hazarath Reddy

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 విమానం సోమవారం రాజస్థాన్‌ రాష్ట్రంలోని హనుమాన్ ఘడ్ జిల్లాలో కుప్పకూలిపోయింది.(Rajasthan)ఈ ప్రమాదం నుంచి ఎయిర్ ఫోర్స్ మిగ్-21 విమాన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.విమానం కూలిన ఘటనలో స్థానికులు ఇద్దరు మరణించారు.

Karnataka Assembly Elections Survey: కర్ణాటకలో కాంగ్రెస్ కు తిరుగులేని విజయం.. లోక్ పోల్ సర్వే.. కాంగ్రెస్ కు 129 నుంచి 134 స్థానాలు వస్తాయని అంచనా

Rudra

దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజుతో ప్రచార పర్వం ముగుస్తోంది. ఈ నెల 10న పోలింగ్ జరగబోతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజం సాధిస్తుందని లోక్ పోల్ సర్వే తేల్చి చెప్పింది.

Delhi High Court: భారతీయ సుగంద ద్రవ్యాల్లో ఆవు పేడ, మూత్రం.. యూట్యూబ్ లో కొన్ని అసత్య వీడియోలు.. బ్లాక్ చేయాలంటూ గూగుల్ కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Rudra

భారతీయ సుగంద ద్రవ్యాల్లో ఆవు పేడ, మూత్రం వినియోగిస్తారంటూ యూట్యూబ్ లో కొన్ని వీడియోలు ప్రసారం కావడంపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. వెంటనే ఆ వీడియోలను బ్లాక్ చేయాలంటూ గూగుల్ కు ఆదేశాలిచ్చింది.

Hyderabadi Woman Loses Life In Texas Shooting: టెక్సాస్ కాల్పుల ఘటనలో హైదరాబాద్ యువతి దుర్మరణం

Rudra

టెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణంలోని షాపింగ్‌ మాల్‌లో శనివారం చోటుచేసుకున్న కాల్పుల్లో ఓ హైదరాబాదీ యువతి దుర్మరణం పాలయ్యారు. బాధితురాలిని సరూర్ నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి (27) గా గుర్తించారు.

Advertisement

Virat Kohli's Portrait: భూతద్దంతో చెక్కను కాల్చి కోహ్లీ చిత్రం రూపొందించిన ఆర్టిస్ట్.. కళాకారుడి ఓర్పు, నేర్పుకు అబ్బురపడుతున్న నెటిజన్లు.. ఆ వీడియో మీరూ చూడండి!

Rudra

విఘ్నేశ్ అనే ఆర్టిస్ట్ అసాధారణ రీతిలో చెక్కపై టీమిండియా బ్యాటింగ్ లెజెండ్ విరాట్ కోహ్లీ చిత్రాన్ని గీశాడు. ఇందుకోసం అతడు భూతద్దం ఉపయోగించడం విశేషం. భూతద్దం సాయంతో ఓ చెక్కపై సూర్యకిరణాలను కేంద్రీకరించి బోర్డు ఉపరితలం కాల్చి కోహ్లీ రూపాన్ని అతను డిజైన్‌ను చేశాడు.

HC On Rape Survivor Age and Wisdom Tooth: జ్ఞాన దంతాల సాయంతో రేప్ బాధితురాలి వయసును గుర్తించలేం: బాంబే హై కోర్టు

Rudra

17-25 సంవత్సరాల మధ్య ఎక్కువగా కనిపించే జ్ఞాన దంతాల సాయంతో ఓ అమ్మాయి వయసును కచ్చితంగా గుర్తించలేమని, ఆమె మైనర్ లేదా మేజర్ అని నిర్దారించడానికి ఈ సాక్ష్యం సరిపోదని బాంబే హై కోర్టు వ్యాఖ్యానించింది. ఓ రేప్ కేసు విషయంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

Big Relief For Consumers: సామాన్యులకు ఊరట.. దిగొస్తున్న వంటనూనె ధరలు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా భారత్‌కు నిలిచిపోయిన నూనెల సరఫరా.. మళ్లీ ప్రారంభం.. దీంతో రిటైల్ మార్కెట్లో ధర ఎంతవరకు తగ్గనున్నదంటే??

Rudra

నిరుడు సామాన్యులను బెంబేలెత్తించిన వంటనూనె ధరలు తగ్గుముఖం పట్టాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య గతేడాది యుద్ధం మొదలవ్వడంతో అప్పట్లో ఉక్రెయిన్ నుంచి సరఫరా ఆగిపోవడంతో ధరలు కొండెక్కాయి. అయితే, మళ్లీ ఇప్పుడు సరఫరా ప్రారంభం కావడంతో భారత్‌లో సన్‌ఫ్లవర్, సోయాబీర్ ముడి నూనెల ధరలు భారీగా తగ్గాయి.

Kerala Boat Capsized Update: కేరళ బోటు ప్రమాద ఘటన.. 21 కి చేరిన మృతులు.. విహార యాత్రకు వచ్చి ప్రమాదంలో చిక్కుకున్న పర్యాటకులు.. రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన ప్రధాని

Rudra

కేరళలో (Kerala) నిన్న సాయంత్రం జరిగిన బోటు ప్రమాదంలో (Boat Capsized) మృతుల సంఖ్య (Death Toll) 21కి చేరింది. మలప్పురం జిల్లా తనూర్ పట్టణంలోని తువల్‌తీరం బీచ్ (Beach) సమీపంలో గత రాత్రి 7 గంటల సమయంలో జరిగిందీ ఘటన.

Advertisement
Advertisement