సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి నిర్ణయించింది.సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఘటనపై అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది.  జాతీయ మీడియా అమ్ముడుపోయిందన్న వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన సీపీ సీవీ ఆనంద్ (వీడియో)

Sandhya Theater Incident: 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)