లోక్‌సభలో కేంద్రం జమిలి బిల్లును ప్రవేశపెట్టింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలి బిల్లు ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు.రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఈ బిల్లును విరుద్ధమని ప్రకటించారు. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని సూచించారు. లోక్‌సభలో వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లులను ప్రవేశపెట్టే తీర్మానంపై ఓట్ల విభజన జరుగుతోంది. కొత్త పార్లమెంట్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని ఉపయోగించడం ఇదే తొలిసారి.
In a first, E-voting on 'One Nation One Election' Bill underway in Lok Sabha.
#WATCH | In a first, E-voting on 'One Nation One Election' Bill underway in Lok Sabha.
(Source: Sansad TV) pic.twitter.com/dMRk6UEjeO
— ANI (@ANI) December 17, 2024
VIDEO | Division of votes over motion to introduce One Nation, One Election bills underway in Lok Sabha. This is for the first time that Electronic Voting System is being used in the new Parliament.#OneNationOneElection #ParliamentWinterSession
(Source: Third Party)
(Full… pic.twitter.com/OGfcc5CQLA
— Press Trust of India (@PTI_News) December 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)