sugar

షుగర్ పేషెంట్స్ ఈమధ్య కాలంలో రోజురోజుకు సంఖ్య పెరిగిపోతూ ఉంది. షుగర్   ఉన్నవారు వారు వారు తీసుకొని ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్ల విషయంలో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి అనుమానాలు కూడా ఉంటాయి. షుగర్ పేషెంట్స్ ఎటువంటి పనులు తీసుకోవాలి వద్దు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఈరోజు షుగర్ పేషెంట్స్ ఈ పండ్లను తీసుకుంటే వారి షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండడంతో పాటు వారు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపిల్- ఆపిల్ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు షుగర్ పేషెంట్స్ కు చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ ప్రతిరోజు ఒక ఆపిల్ పండుని తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.

పియర్- షుగర్ పేషెంట్స్ క్లియర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా ఎక్కువ సేపు ఆకలి వేయదు. అంతేకాకుండా శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. దీని ద్వారా షుగర్ పేషెంట్స్ చక్కర నియంత్రణలో ఉంటుంది.

Health Tips: అశ్వగంధ లో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

దానిమ్మ- దానిమ్మ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్స్ కు చాలా మంచిది. విటమిన్ సి అధికంగా ఉండడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. షుగర్ పేషెంట్స్ దానిమ్మ పండు తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ముఖ్యంగా టైప్ టు డయాబెటిస్ వారికి ఇది చక్కటి పండు.

ఆరెంజ్- ఆరెంజ్ లో విటమిన్స్ పుష్కలంగా ఉంటుంది. సిట్రస్ జాతి పండు షుగర్ పేషెంట్స్ కు ఒక ఆవరంగా చెప్పవచ్చు. వీక్ ని తీసుకోవడం ద్వారా వీరికి ఇమ్యూనిటీ పెరుగుతుంది. షుగర్ పేషెంట్లో రెగ్యులర్గా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. దీని ద్వారా మీరు తరచుగా జలుబు, దగ్గు ,ఫ్లూ వంటి వ్యాధులకు బారిన పడుతూ ఉంటారు. అటువంటివారు రోజు ఒక ఆరెంజ్ పండుగను తిన్నట్లయితే మధుమేహ సమస్య ఉన్నవారికి ఇది చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు.

జామ- షుగర్ పేషంట్ కేర్ అత్యంతగా ఇష్టమైన పండు జామ అని చెప్పవచ్చు. జామలో ఫైబర్ ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. జామపండును తీసుకోవడం ద్వారా ఆకలి ఎక్కువ సేపు వేయదు. దీని ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అంతే కాకుండా షుగర్ పేషెంట్స్ కి ఇది ఇమ్యూనిటీలు పెంచుతుంది. ఇందులో ఉండే ఫైబరు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేలాగా ఉంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి