క్రీడలు

Chennai Super Kings Team in IPL 2025: IPL 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల పూర్తి లిస్టు ఇదిగో, ఐదుసార్లు ఛాంపియన్ అయిన CSK ఈ సారి టైటిల్ గెలుస్తుందా..

Kolkata Knight Riders Team in IPL 2025: డిఫెండింగ్ ఛాంపియన్‌ కోలకతా నైట్ రైడర్స్ పూర్తి ఐపీఎల్ జట్టు ఇదిగో, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డి కాక్ వంటి హేమాహేమీలతో..

Delhi Capitals Team in IPL 2025: IPL 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి ఆటగాళ్ల లిస్టు ఇదిగో, KL రాహుల్, మిచెల్ స్టార్క్, హ్యారీ బ్రూక్ వంటి స్టార్లతో..

Gujarat Titans Team in IPL 2025: శుభ్‌మ‌న్ గిల్ సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టీం ఇదిగో, వేలంలో కొనుగోలు చేసిన GT ప్లేయర్లు పూర్తి లిస్ట్..

Punjab Kings Team in IPL 2025: IPL 2025లో పంజాబ్ కింగ్స్ జట్టు ఇదిగో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ల వివరాలు కూడా..

IPL 2025 Full Squads: ఐపీఎల్ మెగా వేలం తర్వాత ఏ జట్జుకు ఏ ఆటగాడు వెళ్లాడో తెలుసుకోవాలనుకుంటున్నారా.. IPL 2025 పూర్తి స్క్వాడ్‌ వివరాలు ఇవిగో..

Vaibhav Suryavanshi: 13 ఏళ్లకే ఐపీఎల్ మెగా వేలంలోకి, వైభవ్ సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్

IPL 2025 Mega Auction: కేన్ మామతో సహా మెగావేలంలో అమ్ముడు పోని స్టార్ ఆటగాళ్లు వీళ్లే, ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ కూడా లిస్టులో, షాకవుతున్న అభిమానులు

James Anderson: జేమ్స్ ఆండర్సన్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపని ప్రాంఛైజీలు, నిరాశగా వేలం నుంచి వైదొలిగిన ఇంగ్లండ్ లెజెండ్

Jacob Bethell: ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జాకబ్ బెథెల్‌ను రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

Gurjapneet Singh: ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ గుర్జప్నీత్ సింగ్ పోటీ పడిన ప్రాంఛైజీలు, రూ. 2.2 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్

Mitchell Santner: న్యూజీలాండ్ స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్‌ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్‌

Shahbaz Ahmed: ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్‌ను రూ. 2.40 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్

Manish Pandey: మనీష్ పాండేను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్

Deepak Hooda: భారత ఆల్ రౌండర్ దీపక్ హుడాను రూ. 1.7 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, 118 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 1465 పరుగులు చేసిన హుడా

Ishant Sharma: ఇషాంత్ శర్మను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన ఇషాంత్ శర్మను, 110 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 92 వికెట్లు పడగొట్టిన వెటరన్ పేసర్

Tushar Deshpande: రైట్ ఆర్మ్ స్పీడ్‌స్టర్ తుషార్ దేశ్‌పాండేను రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్, పోటీ పడి వెనక్కి తగ్గిన చెన్నై సూపర్ కింగ్స్

Josh Inglis: ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్‌ను రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Ryan Rickleton: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ ర్యాన్ రికిల్‌టన్‌ను కోటి రూపాయలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్

Nitish Rana: నితీష్ రానాను రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్, ఎడమచేతి వాటం బ్యాటర్ కోసం పోటీపడి వెనక్కి తగ్గిన చెన్నై సూపర్ కింగ్స్