Sports

IPL: ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న 5 గురు భారత కీలక ఆటగాళ్లు, ఈ సీజన్‌తో వారు శాశ్వత వీడ్కోలు పలకనున్నారని వార్తలు, ఎవరో ఓ సారి చూద్దామా

Hazarath Reddy

ఐపీఎల్‌- 2021 సె​కండ్‌ ఫేజ్‌ ప్రారంభమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ లో చెన్నూ సూపర్ విక్టరీని నమోదు చేసింది. అయితే ఈ సీజన్‌ తర్వాత కొంత మంది భారత ఆటగాళ్లు లీగ్‌కు వీడ్కోలు (Five Indian players who might be playing their last IPL) పలుకనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

CSK vs MI VIVO IPL 2021: ముంబైపై రుతురాజ్‌ గైక్వాడ్‌ కొత్త రికార్డు, ఆడుతూ పాడుతూ విజయాన్ని సాధించిన చెన్నె సూపర్ కింగ్స్, 20 పరుగుల తేడాతో ఓటమి పాలైన ముంబై

Hazarath Reddy

ఐపీఎల్‌ రెండో దశ ఆరంభ మ్యాచ్‌లో (CSK vs MI VIVO IPL 2021) చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదరగొట్టింది. 24 రన్స్‌కే సగం మంది పెవిలియన్‌లో కూర్చున్న వేళ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 88 నాటౌట్‌) సంయమన ఆటతీరుతో అండగా నిలిచాడు.

Virat Kohli: ఆ ఒత్తిడే కారణమా..టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లీ, రేసులో రోహిత్ శర్మ, ధోనీ నుంచి పగ్గాలు చేపట్టిన తరువాత కోహ్లీ విజయాలు, అపజయాలు గురించి ఓ సారి తెలుసుకుందాం

Hazarath Reddy

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. యూఏఈ, ఒమన్‌ వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు (Virat Kohli To Step Down As T20I Captain) తెలిపాడు.

US Open 2021: 44 ఏళ్ల తర్వాత..యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న ఎమ్మా రదుకాను, 2.5 మిలయన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీ దక్కించుకున్న బ్రిటన్‌ మహిళ

Hazarath Reddy

యూఎస్‌ ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌లో (US Open 2021) సంచలనం నమోదైంది. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను బ్రిటిష్ క్రీడాకారిణి ఎమ్మా రదుకాను దక్కించుకున్నారు. ఫైనల్స్‌లో కెనాడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో ఓడించారు.

Advertisement

Neeraj Chopra: తల్లిదండ్రులను తొలిసారిగా విమానం ఎక్కించిన నీరజ్‌ చోప్రా, నా కల నేడు నెరవేరింది అంటూ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గోల్డెన్‌ బాయ్‌ ట్వీట్ ఫోటోలు

Hazarath Reddy

నీరజ్‌ చోప్రా.. తాజాగా ‘తన’ చిన్నపాటి, చిరకాల కలను (Neeraj Chopra Fulfils A Special Dream) నిజం చేసుకున్నాడు. తల్లిదండ్రులు సరోజ్‌ దేవి, సతీశ్‌ కుమార్‌ను తొలిసారిగా విమానం ఎక్కించాడు.

IND vs ENG 5th Test 2021 CANCELLED: భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ రద్దు, జట్టులోని సహాయక సిబ్బందికి కోవిడ్ సోకడంతో నిర్ణయం; త్వరలో ఐపీఎల్21 సెకండ్ ఫేజ్

Team Latestly

సెప్టెంబర్ 19 నుంచి యూఎఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు జరిగి కోవిడ్ కారణంగా గత మే నెలలో వాయిదా పడిన ఐపీఎల్, మరో తొమ్మిది రోజుల్లో రెండో ఫేజ్ రూపంలో కొనసాగించేందుకు బిసిసిఐ ప్రణాళిక రూపొందించుకుంది....

T20 World Cup- India Squad: టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన బిసిసిఐ, జట్టులో కీలక బాధ్యతలు చేపట్టనున్న మహేంద్ర సింగ్ ధోనీ, విశేషాలు ఇలా ఉన్నాయి

Team Latestly

ఐసీసీ టోర్నమెంట్స్ జరుగుతున్నప్పుడు మ్యాచ్ కు తగినట్లుగా తుది జట్టు కూర్పును చేయడం, సరైన వ్యూహాలు రూపొందించడం, ఒత్తిడిని జయించడం, ఏ సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎం.ఎస్ ధోని అనుభవం టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడుతుందని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి....

Ind vs Eng 4th Test: నాలుగో టెస్టులో భారత్ చిరస్మరణీయ విజయం, ఇంగాండ్‌ను 157 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా, సిరీస్‌లో 2-1 తేడాతో ముందంజ

Team Latestly

ఆట నాలుగో రోజున 368 పరుగుల విజయలక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు ఇద్దరూ వికెట్ నష్టపోకుండా జాగ్రత్తగా ఆడారు. ఇంగ్లాండ్ చివరి రోజు ఓవర్ నైట్ స్కోర్ 77/0 వద్ద ప్రారంభమైంది, విజయానికి 291 పరుగులు అవసరం. ఓపెనర్లు హసీబ్ హమీద్ 63 మరియు రోరీ బర్న్స్ 50 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కొద్ది సేపటికే....

Advertisement

Ravi Shastri Tests Positive: టీమిండియాలో మరోసారి కరోనా కలకలం, హెడ్ కోచ్ రవిశాస్త్రికి కోవిడ్, నలుగురు సిబ్బంది ఐసోలేషన్‌లోకి..

Hazarath Reddy

ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న టీమిండియాలో మరోసారి కరోనా కలకలం రేగింది. ఇటీవల కొందరు ఆటగాళ్లకు కరోనా సోకగా, ఈసారి హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా (Ravi Shastri Tests Positive) బారినపడ్డారు. ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్ అని తేలింది.

Krishna Nagar Win Gold: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఐదో బంగారు పతకం, బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌ 6లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన కృష్ణ నాగర్‌

Hazarath Reddy

Suhas Yathiraj Wins Silver Medal: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం, బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్‌కు రజతం

Hazarath Reddy

టోక్యో పారా ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్ ఎస్‌ఎల్ -4లో నోయిడా(యూపీ)లోని గౌతమ్ బుద్ధ్ నగర్‌ జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ రజత పతకం సాధించారు.

Tokyo Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్ మెరుపులు, బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన ప్రమోద్‌ భగత్‌, కాంస్యం గెలిచిన షట్ల‌ర్ మ‌నోజ్ స‌ర్కార్‌, 17 పతకాలతో పట్టికలో 25వ స్థానానికి ఎగబాకిన ఇండియా

Hazarath Reddy

పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌(SL3)లో భారత్‌ తొలి స్వర్ణం చేజిక్కించుకుంది. ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌ (Pramod Bhagat Wins Gold ) ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌ టూ ర్యాంకర్‌, గ్రేట్‌ బ్రిటన్‌ షట్లర్‌ డేనియెల్‌ బెథెల్‌ను 21-11 21-16 తేడాతో మట్టికరిపించాడు.

Advertisement

Ind vs Eng 4th Test: నాలుగో టెస్టులోనూ మారని టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఆటతీరు, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 191 ఆలౌట్, ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆరంభం, అదరగొట్టిన బౌలర్లు

Team Latestly

భారత బ్యాట్స్‌మన్‌ ఊపు చూస్తే మూడో టెస్టులో లాగా వంద లోపే అలౌట్ అయి వచ్చేస్తారేమో అనిపించింది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ 96 బంతుల్లో 8 ఫోర్లతో 50 పరుగులు చేయగా, చివర్లో శార్దూల్ ఠాకూర్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి 36 బంతుల్లో....

Ind vs Eng 4th Test: నేటి నుంచి భారత్ మరియు ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్, టాస్ గెలిచి ఫీలిండ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు, టీమిండియా తొలి ఇన్నింగ్స్ ప్రారంభం

Vikas Manda

IND vs ENG 4th Test 2021: ఇండియా దెబ్బతిన్న పులి, తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాలి, ఇంగ్లండ్ ఆటగాళ్లను అలర్ట్ చేసిన మాజీ కెప్టెన్‌ నాసర్ హుస్సేన్

Hazarath Reddy

ఇంగ్లండ్ జట్టును ప్రముఖ వ్యాఖ్యాత, ఆ దేశ మాజీ కెప్టెన్‌ నాసర్ హుస్సేన్ (Nasser Hussain Warns England) అలర్ట్‌ చేశాడు. మూడవ టెస్టులో 78 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడింది కదా అని టీమిండియాను తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించాడు.

Singhraj Adhana Wins Bronze Medal: భారత్ ఖాతాలో మరో పతకం, పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన సింగ్‌రాజ్‌ అదానా

Hazarath Reddy

పారాలింపిక్స్‌లో షూటింగ్‌ విభాగంలో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌(SH1) ఈవెంట్‌లో సింగ్‌రాజ్‌ అదానా కాంస్య పతకం సాధించాడు.

Advertisement

Sumit Antil Wins Gold Medal: పారాలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన భారత ఆటగాడు, జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన సుమిత్ అంటిల్, తన ప్రపంచ రికార్డును తానే తిరగరాసుకున్న సుమిత్

Hazarath Reddy

పారాలింపిక్స్‌లో సోమవారం భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. పారాలింపిక్స్‌లో భారత ఆటగాడు సుమిత్ అంటిల్ చరిత్ర సృష్టించాడు. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌-64 విభాగంలో సుమిత్ అంటిల్‌ బంగారు పతకాన్ని (Sumit Antil Wins Gold Medal) ముద్దాడాడు. ఈ క్రమంలో మూడుసార్లు ప్రపంచ రికార్డు ( Record-Breaking Performance in Men’s Javelin Throw) నెలకొల్పాడు.

Vinod Kumar Loses Bronze: వినోద్‌ కుమార్‌ కాంస్య పతకం రద్దు, F52 కేటగిరీ పరిధిలోకి వినోద్ రాడని తెలిపిన టోక్యో పారాలింపిక్స్‌ నిర్వహకులు

Hazarath Reddy

పారాలింపిక్స్‌ పురషుల డిస్కస్ త్రో(F52) కేటగిరీలో భారత అథ్లెట్‌ వినోద్‌ కుమార్‌ డిస్క్‌ను 19.91 మీటర్ల​ దూరం విసిరి కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే, వినోద్‌ F52 కేటగిరీ పరిధిలోకి రాడని ఫిర్యాదు అందడంతో అతడు గెలిచిన పతకాన్ని నిర్వహకులు రద్దు చేశారు.

Tokyo Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట, భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన అవని లేఖారా, టోక్యోలో ఏడుకు చేరిన భారత్ పతకాల మొత్తం సంఖ్య

Hazarath Reddy

టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. పారాలింపిక్స్‌లో (Tokyo Paralympics 2020) భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. మహిళల షూటింగ్‌ 10 మీటర్ల విభాగంలో విజయం సాధించి అవని లేఖారా గోల్డ్‌ మెడల్‌ గోల్డ్‌ మెడల్‌ (Avani Lekhara’s Gold) కైవసం చేసుకుంది. పారాలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి భారత మహిళగా అవని లేఖారా చరిత్ర సృష్టించింది.

Bhavina Patel Wins Silver Medal: పారా ఒలంపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం, రజతం సాధించిన భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్, ఫైనల్లో చైనా క్రీడాకారిణి యింగ్​ ఝో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి

Hazarath Reddy

టోక్యోలో జరుగుతున్న పారా ఒలంపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ రజతం దక్కించుకున్నారు. ఫైనల్‌లోకి దూసుకెళ్లిన ఆమె భారత్ నుంచి ఈ స్థాయి వరకూ చేరిన తొలి ప్యాడ్లర్‌గా నిలిచి చరిత్ర సృష్టించారు. ఈరోజు జరిగిన ఫైనల్స్‌లో ఆమె చైనాకు చెందిన వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి యింగ్​ ఝోతో పోటీపడ్డారు.

Advertisement
Advertisement