క్రీడలు
Asia Cup 2023: పాకిస్తాన్‌లో జరిగే ఆసియా కప్ కోసం భారత్ వెళ్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన బీసీసీఐ, మద్దతు ప్రకటించిన శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు
Hazarath Reddyజియోలోని నివేదిక ప్రకారం, ఆసియా కప్ 2023 కోసం టీమిండియాను పాకిస్థాన్‌కు పంపడం లేదని బీసీసీఐ తెలిపింది. కాగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వాగతించాయి. తమ మద్దతు అందించాయి. అలాగే బంగ్లాదేశ్, శ్రీలంక రెండూ మార్క్యూ ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాయి
IPL 2023: హైదరాబాద్‌ ఇంటి దారి పట్టకుండా కాపాడిన గ్లెన్‌ ఫిలిప్స్‌, బ్రూక్ ఎందుకు ఇక దండగ అంటూ సన్ రైజర్స్ అభిమానులు ట్రోల్
Hazarath Reddyరాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన 53వ ఐపీఎల్ మ్యాచ్ లో నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి నో బాల్‌ కావడం, ఆతర్వాతి బంతిని అబ్దుల్‌ సమద్‌ సిక్సర్‌గా మలచడం, సన్‌రైజర్స్‌ గెలవడం..అంతా ఊపిరి బిగపట్టే క్షణాలే.. ఎస్‌ఆర్‌హెచ్‌ను గెలిపించింది సమదే అయినప్పటికీ.. గెలుపుపై ఆశలు రేకెత్తించి మాత్రం డైనమైట్‌ ప్లేయర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ననే చెప్పవచ్చు.
IPL 2023: కొనసాగుతున్న బ్యాటర్ల విధ్వంసం, 6 సార్లు 200 ప్లస్‌ టార్గెట్లు విజయవంతంగా చేధించిన జట్లు, పూర్తి సమాచారం ఇదిగో..
Hazarath Reddyప్రస్తుత సీజన్‌లో 52 మ్యాచ్‌లు జరగగా 6 సార్లు 200 ప్లస్‌ టార్గెట్లను జట్లు విజయవంతంగా ఛేదించాయి. ఐపీఎల్‌ చరిత్రలో ఏ సీజన్‌లోనూ ఈ స్థాయిలో 200 ప్లస్‌ స్కోర్ల ఛేదన జరగలేదు.
RR vs SRH: లాస్ట్ బాల్‌ వరకు ఉత్కంఠ, రాజస్థాన్‌పై నాలుగు వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం, భారీ టార్గెట్‌ చేధించిన సన్‌రైజర్స్
VNSరాజస్థాన్‌ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది (SRH Win). 215 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది.
GT vs LSG: శుభమన్ ధనాధన్, గుజరాత్ గ్రాండ్‌ విక్టరీ, హోం గ్రౌండ్‌లో భారీ స్కోరు చేసిన గుజరాత్ టైటాన్స్, 56 పరుగుల తేడాతో లక్నోపై విజయం
VNSడిఫెండింగ్ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ (Gujarat Titans) జైత్రయాత్ర కొన‌సాగిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తూ ప్రత్యర్థి జ‌ట్లను హ‌డ‌లెత్తిస్తోంది. సొంత గ్రౌండ్‌లో భారీ స్కోర్ చేసిన హార్దిక్ పాండ్యా (Hardik pandya) సేన వ‌రుస‌గా రెండో విజ‌యం సాధించింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌పై 56 ప‌ర‌గుల తేడాతో గెలిచింది.
DC Vs RCB: రెండు హాఫ్ సెంచరీలు చేసినా ఆర్సీబీకి దక్కని విజయం, 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విక్టరీ
VNSఐపీఎల్(IPL) 2023 భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore)తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట్స‌ల్(Delhi Capitals) విజ‌యం సాధించింది. ఆర్‌సీబీ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఢిల్లీ 16.4 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
2023 Cricket World Cup: 2023 క్రికెట్ ప్రపంచ కప్, పాకిస్తాన్‌తో నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్న భారత్, అక్టోబర్ 5 నుండి ప్రపంచకప్ ప్రారంభం
Hazarath Reddyపాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు ఆడే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ , రాబోయే వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వేదికను బీసీసీఐ ధృవీకరించింది .
IPL 2023: ఐపీఎల్ టైటిల్ మళ్లీ గుజరాత్ టైటాన్స్‌దే, జోస్యం చెప్పేసిన భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్‌పై ప్రశంసలు
Hazarath Reddyఫుల్ జోష్ తో మొదలైన ఐపీఎల్ 2023 ‘ఫస్ట్ హాఫ్’ పూర్తయింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రవిశాస్త్రి.. ఐపీఎల్ 2023తో విన్నర్ ఎవరనేది అంచనా వేశారు. జట్టు సమతూకం, సమిష్టి ప్రదర్శన కారణంగా ఐపిఎల్ 2023 గెలవడం ద్వారా గుజరాత్ టైటాన్స్ మరోసారి తమ టైటిల్‌ను కాపాడుకోగలదని భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి లెక్కించాడు.
IPL 2023: కొన్నది రూ. 55 లక్షలకు, ఆడేది రూ. 16 కోట్లు ఆటగాడి కన్నా విలువైన ఆట, డెత్‌ ఓవర్లలో కింగ్‌ అనిపించుకుంటున్న కేకేఆర్‌ ఆణిముత్యం రింకూ సింగ్
Hazarath Reddyఐపీఎల్‌ 16వ సీజన్‌లో రింకూ సింగ్‌ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. మూడు సీజన్ల నుంచి అతను కేకేఆర్‌కు ఆడుతున్నప్పటికి ఏ సీజన్‌లోనూ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఈ సీజన్‌లోమాత్రం దుమ్మురేపుతున్నాడు.
IPL 2023: రూ. 13.25 కోట్లు ఎందుకు బ్రో, ఏ స్థానంలో వచ్చిన చెత్తగా ఆడి వెళుతున్నావు, హ్యారీ బ్రూక్‌ వరుస వైఫల్యాలపై మండిపడుతున్న SRH అభిమానులు
Hazarath Reddyఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ వరుస వైఫల్యాల కథ కొనసాగుతుంది.రూ. 13.25 కోట్లు పెట్టినందుకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే సెంచరీతో చెలరేగిన బ్రూక్‌ ఆ తర్వాత జరిగిన ప్రతి మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోతున్నాడు. ఓపెనర్‌ నుంచి ఐదో స్థానం వరకు బ్యాటింగ్‌ వచ్చినా అదే ఆటతీరు కనబరుస్తున్నాడు.
IPL 2023: రూ. 4 కోట్లు పెట్టి కొంటే దరిద్రంగా ఆడుతున్నావు, చివరి ఓవర్లో గెలిపిస్తావనుకుంటే చెత్తగా అవుటయ్యావు, అబ్దుల్‌ సమద్‌పై మండిపడుతున్న SRH అభిమానులు
Hazarath Reddyసన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్‌ అబ్దుల్‌ సమద్‌పై SRH అభిమానులు మండిపడుతున్నారు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ‘ఫినిషర్‌’ రింకూ సింగ్‌తో పోలుస్తూ అతడిని ట్రోల్‌ చేస్తున్నారు. రింకూ రోజురోజుకూ మెరుగవుతుంటే అబ్దుల్‌ సమద్‌ మాత్రం చెత్త ప్రదర్శనతో విసుగు తెప్పిస్తున్నాడని విమర్శలు కురిపిస్తున్నారు.
IPL 2023: ఐపీఎల్ ప్లే ఆఫ్ చేరే జట్లు లిస్ట్ ఇవేనట, ప్లేఆఫ్‌కు వెళ్లే నాలుగు జట్ల పేర్లను వెల్లడించిన హర్భజన్ సింగ్, ఓ సారి మీరు లుక్కేసుకోండి
Hazarath Reddyఐపీఎల్ 2023 కీలక దశకు చేరుకుంది. ప్లేఆఫ్ సమీపిస్తున్న కొద్దీ మ్యాచులన్నీ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎలాగైనా ప్లేఆఫ్ బెర్తును దక్కించుకోవాలని కసితో ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్ కు వెళ్లే నాలుగు జట్ల పేర్లను హర్భజన్ సింగ్ వెల్లడించాడు.
IPL 2023: ఇదేం బౌలింగ్ సామి, 3.5 ఓవర్లలో 66 పరుగులా, ఇలాగైతే టీమిండియాలో చోటు కష్టమే, అర్ష్‌దీప్‌ సింగ్‌పై మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దీప్‌దాస్‌ గుప్తా కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyమొహాలీ వేదికగా బుధవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. సొంతమైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్ష్‌.. 3.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక వికెట్‌ తీశాడు. ఏకంగా 17.20 ఎకానమీతో చెత్త గణాంకాలు చేశాడు. స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.
PBKS vs MI TATA IPL 2023: పంజాబ్ పై పట్టు సాధించిన ముంబై, హై స్కోరింగ్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం
kanhaఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ల తుఫాన్ ఇన్నింగ్స్‌ కారణంగా ముంబై ఇండియన్స్‌ పంజాబ్‌ కింగ్స్‌పై అత్యధిక స్కోరింగ్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
IPL 2023: కోహ్లి, గంభీర్‌ గొడవకు అసలు కారణం మహమ్మద్ సిరాజ్, గొడవ పెట్టి సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న స్టార్ బౌలర్
Hazarath Reddyఐపీఎల్‌-2023లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మే 1న జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి-ఎల్‌ఎస్‌జీ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి విదితమే. రూల్స్‌ను తుంగలో తొక్కినందుకు గాను బీసీసీఐ కోహ్లి, గంభీర్‌లకు 100 శాతం (ఒక మ్యాచ్‌కు) మ్యాచ్‌ ఫీజ్‌లో కోత విధించింది.
IPL 2023: కోహ్లి-గంభీర్‌ల ఓవరాక్షన్‌ మరీ ఎక్కువైంది, ఇద్దర్నీ ఐపీఎల్‌ నుంచి పీకి పడేయండి, ఘాటుగా స్పందించిన భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌
Hazarath Reddyఐపీఎల్‌-2023లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌- రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మే 1న జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి-ఎల్‌ఎస్‌జీ మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి విదితమే.
IPL 2023 GT vs DC: ఢిల్లీ సంచలన విజయం, గుజరాత్ టైటాన్స్ పై 5 పరుగుల తేడాతో షాకిచ్చిన వార్నర్ సేన
kanhaఐపీఎల్ 2023లో ఢిల్లీ సంచలనం సృష్టించింది. తాజాగా పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ను ఢిల్లీ మట్టి కరిపించింది.
Latest ICC Test Rankings: టెస్టుల్లో నంబర్ వన్‌గా టీమిండియా, ఆస్ట్రేలియాను వెన‌క్కి నెట్టేసి టాప్ ప్లేస్‌లోకి దూసుకొచ్చిన రోహిత్ శ‌ర్మ సేన
Hazarath Reddyఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌(ICC Test rankings)లో టీమిండియా జ‌ట్టు టాప్ ప్లేస్’లోకి వచ్చేసింది. ఆస్ట్రేలియాను వెన‌క్కి నెట్టేసి .. రోహిత్ శ‌ర్మ సేన వార్షిక ర్యాంకింగ్స్‌లో తొలి స్థానాన్ని కైవ‌సం చేసుకున్న‌ది.
IPL 2023: రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనత, T20 క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన రెండో ఇండియన్‌ బౌలర్‌గా రికార్డు, మొదటి స్థానంలో యజువేంద్ర చాహల్
Hazarath Reddyస్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు. T20 క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన రెండో ఇండియన్‌ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ నిలిచాడు. ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా అశ్విన్‌ ఈ ఘనత సాధించాడు.
IPL 2023: పీకలోతు కష్టాల్లో జట్టు ఉన్నా చెత్త బ్యాటింగ్ ఆడి వెళుతున్నాడు, ఇంకా జట్టులో చోటు అవసరమా, దీపక్ హుడా ఆటతీరుపై మండిపడుతున్న లక్నో అభిమానులు
Hazarath Reddyఐపీఎల్‌-2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా పేలవ ఫామ్‌పై అభిమానులు మండిపడుతున్నారు. లక్నోలోని ఎకానా స్టేడియంయ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.