Cricket

Rishabh Pant Accident CCTV Footage: రిషబ్ పంత్ యాక్సిడెంట్ వీడియో వైరల్, నిద్రమత్తులో ఉన్న కారణంగా తన కారు డివైడర్‌ను ఢీకొన్నట్లు తెలిపిన పంత్

Hazarath Reddy

భారత స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతడు.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా పంత్‌ కారు ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ఇదేనంటూ సోషల్‌ మీడియాలో ఓ సీసీటీవీ ఫుటేజీ వైరల్‌ అవుతోంది.

Rishabh Pant Car Accident: ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కారుకు ఘోర ప్రమాదం.. గాయాలతో దవాఖానలో చేరిన పంత్

Rudra

ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కారుకు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హాస్పిటల్ కి తరలించారు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి తిరిగివస్తుండగా, ఆయన కారు రోడ్డు డివైడర్ కు డీకొని ఈ ప్రమాదం జరిగింది.

Suryakumar Yadav: నేను ఇండియాకు వైస్ కెప్టెనా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా, భావోద్వేగానికి లోనైన సూర్యకుమార్ యాదవ్, టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్

Hazarath Reddy

స్వదేశంలో శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించిన సంగతి విదితమే. జనవరి 3న ముంబై వేదికగా లంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు స్టార్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సారథ్యం వహించనున్నాడు.

ICC Women’s T20 World Cup 2023: టీ20 వరల్డ్ కప్ 2023, ట్రై-సిరీస్ కోసం టీమ్ ఇండియా వువెన్స్ జట్టు ప్రకటన, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల జట్టు ప్రకటన

kanha

మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ఈరోజు అంటే డిసెంబర్ 28న బీసీసీఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. స్మృతి మంధాన జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.

Advertisement

Lionel Messi Gifts to Ziva: ధోనీ కూతురు జివాకు అదిరిపోయే గిఫ్ట్ పంపించిన లియోనల్ మెస్సీ, జివా కోసమంటూ సంతకం చేసి పంపిన పుట్‌బాల్ స్టార్

Hazarath Reddy

పుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ.. తన అభిమాని, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూతురు జివా ధోనికి గిఫ్ట్ పంపించాడు. తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి జివాకు పంపించాడు. అభిమాన ఆటగాడి నుంచి అందిన కానుకను చూసుకుంటూ జివా ధోని మురిసిపోతోంది.

ODI World Cup 2023: భారత్‌లో జరిగే ప్రపంచ కప్‌కు పాకిస్తాన్ వస్తుందా ? క్లారిటీ ఇచ్చిన పీసీబీ కొత్త చీఫ్ నజామ్ సేథీ, ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి

Hazarath Reddy

భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు తెగిపోయి చాలా ఏళ్లు అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త చీఫ్ నజామ్ సేథీ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టును భారత్‌కు పంపాలన్న తమ దేశ వైఖరిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Viral Video: బౌండరీ కొట్టి జట్టును గెలిపించిన అశ్విన్.. డ్రెస్సింగ్‌ రూములో రియాక్షన్ ఇలా.. వీడియో ఇదిగో!

Rudra

బంగ్లాదేశ్‌తో జరిగిన మీర్పూర్ టెస్టులో టీమిండియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా బౌలర్ మెహిదీ హసన్ దెబ్బకు టీమిండియా బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరిగా వెనుదిరిగిన వేళ క్రీజులో పాతుకుపోయిన రవిచంద్రన్ అశ్విన్, శ్రేయాస్ అయ్యర్ జట్టును విజయ తీరాలకు చేర్చారు.

India vs Bangladesh 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘనవిజయం, సిరీస్ టీమిండియా సొంతం, ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించిన శ్రెయాస్‌, అశ్విన్

VNS

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో (India vs Bangladesh 2nd Test) భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌లోని ఢాకా (Mirpur) వేదికగా జరిగిన ఈ టెస్టులో ఇండియా నాలుగో రోజే విజయం సాధించడం విశేషం. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.

Advertisement

IPL 2023 Auction: రూ.18.50 కోట్ల‌కు అమ్ముడుపోయిన ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్, ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర, కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Hazarath Reddy

కొచ్చిలో జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్ రూ.18.50 కోట్ల‌ భారీ ధ‌ర‌కు పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు అమ్ముడుపోయాడు. దీంతో ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్యంత ధ‌ర ప‌లికిన ఆట‌గాడిగా అత‌ను గుర్తింపు సాధించాడు.

IPL 2023 Auction: నక్కతోక తొక్కిన నికోలస్ పూరన్, రూ .16 కోట్లకు సొంతం చేసుకున్న లక్నో సూపర్ జెయింట్స్, వదిలించుకున్న సన్ రైజర్స్

Hazarath Reddy

కొచ్చిలో జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ నికోలస్ పూరన్ కు రికార్డు ధర దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ ఎవరూ ఊహించనంత డబ్బును పెట్టి సొంతం చేసుకుంది.

IPL 2023 Auction: బెన్ స్టోక్స్‌ వేలం ధర రూ.16.25 కోట్లు, సొంతం చేసుకున్న చెన్నై సూప‌ర్ కింగ్స్

Hazarath Reddy

కొచ్చిలో జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్‌ కామెరూన్ గ్రీన్..రూ.17.50 కోట్ల‌కు ముంబై ఇండియ‌న్స్ కు అమ్ముడు పోయాడు.

IPL 2023 Auction: రూ.17.50 కోట్ల‌కు అమ్ముడుపోయిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్‌ కామెరూన్ గ్రీన్, సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్

Hazarath Reddy

కొచ్చిలో జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్‌ కామెరూన్ గ్రీన్..రూ.17.50 కోట్ల‌కు ముంబై ఇండియ‌న్స్ కు అమ్ముడు పోయాడు.

Advertisement

IPL 2023 Auction: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్, రూ.18.50 కోట్ల‌కు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Hazarath Reddy

కొచ్చిలో జ‌రుగుతున్న ఐపీఎల్ 2023 వేలంలో (IPL 2023 Auction) ముగ్గురు విదేశీ ఆట‌గాళ్లు భారీ ధ‌ర‌కు (IPL history's 3 most expensive buys) అమ్ముడుపోయారు. ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ సామ్ క‌ర‌న్ రూ.18.50 కోట్ల‌ భారీ ధ‌ర‌కు పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు అమ్ముడుపోయాడు.

IPL 2023 Auction: రేపే ఐపీఎల్ వేలం, 991 మంది ప్లేయర్లలో 405 మంది ప్లేయర్లు షార్ట్‌ లిస్ట్‌, 87 స్థానాల కోసం వేలం, ఐపీఎల్‌ 2023 మినీ వేలం పూర్తి వివరాలు ఇవే..

Hazarath Reddy

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2023 సీజన్‌ మినీ వేలానికి సర్వం సిద్ధం అయింది. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు కొచ్చిలోని బోల్‌గటీ ఐలాండ్‌లో గల గ్రాండ్ హయత్ హోటల్‌లో ప్రారంభంకానుంది.

Hardik Pandya: త్వరలోనే టీమిండియాకు కొత్త కెప్టెన్, హార్ధిక్ పాండ్యాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం, న్యూజిలాండ్ టూర్‌ కోసం ప్రకటించే ఛాన్స్

VNS

అతని నాయకత్వ సామర్థ్యాన్ని రానున్న రోజుల్లో పరీక్షించనున్నారు. ఇప్పటికే 5 టీ20 మ్యాచ్‌ల్లో మెన్‌ ఇన్‌ బ్లూకు కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యా.. 4 సార్లు జట్టుకు విజయాన్ని అందించారు. ఈ జూన్‌లో జట్టులో తిరిగి చేరిన పాండ్యా.. టీమ్‌ఇండియాలో (Team India) స్థానం సొంతం చేసుకున్నాడు.

Ishan Kishan: దటీజ్ ఇషాన్ కిషన్, నేను ఇంకా ధోని స్థాయికి చేరుకోలేదు, ధోనీ సంతకం పైన సంతకం చేయడానికి నిరాకరించిన స్టార్ బ్యాటర్

Hazarath Reddy

భారత స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ MS ధోని సంతకం పైన సంతకం చేయడానికి నిరాకరించాడు. యువ వికెట్ కీపర్ బ్యాటర్‌ని ఒక అభిమాని తన మొబైల్ కవర్‌పై ఆటోగ్రాఫ్‌పై సంతకం చేయమని అడిగాడు, అతను ఇంకా ధోని స్థాయికి చేరుకోలేదని చెప్పాడు.

Advertisement

India vs Bangladesh: బంగ్లాతో తొలి టెస్టులో భారత్ ఘన విజయం.. 188 పరుగుల తేడాతో బంగ్లా చిత్తు

Rudra

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 188 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుగా ఓడించింది. 513 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 272/6తో చివరి రోజు, ఆదివారం ఛేదన కొనసాగించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్ లో 324 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది.

Shardul-Mittali Marriage Date Out: ఫిబ్రవరిలో 27న పెళ్లి పీటలు ఎక్కబోతున్న టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్-మిథాలీ పారుల్కర్‌

Rudra

టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఫిబ్రవరి 27న తన చిన్ననాటి స్నేహితురాలైన మిథాలీ పారుల్కర్‌ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు.

Kuldeep Test Record: అశ్విన్, కుంబ్లే రికార్డులను బద్దలుగొట్టి.. అతిపెద్ద రికార్డు సాధించిన కుల్దీప్ యాదవ్.. బంగ్లాదేశ్‌పై అత్యుత్తమ గణాంకాలు

Rudra

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగించడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఘనమైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

Most Searched Asians on Google 2022: ఆసియా అందాల తారగా కత్రినా కైఫ్, మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ, మోస్ట్ సెర్చ్డ్ ఏషియన్ వరల్డ్‌వైడ్ 2022ని విడుదల చేసిన గూగుల్

Hazarath Reddy

గూగుల్ విడుదల చేసిన 'మోస్ట్ సెర్చ్డ్ ఏషియన్ వరల్డ్‌వైడ్ 2022' జాబితాలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ టాప్ 5 లో నిలిచింది.ఈ సంవత్సరం గూగుల్‌లో అత్యధికంగా శోధించిన ఆసియన్ల జాబితాలో, కత్రినా 4వ స్థానాన్ని పొందగా, అలియా భట్ 5వ స్థానంలో ఉంది.

Advertisement
Advertisement