Cricket
ENG vs PAK: వరల్డ్ కప్ టీ 20 ఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టుకు గుడ్ లక్ చెప్పిన కొత్త ప్రధాని రిషి సునక్..
kanhaటీ20 ప్రపంచకప్ 2022 చివరి మ్యాచ్ నవంబర్ 13న ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య జరగనుంది. ఇందుకోసం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పూర్తిగా సిద్ధమైంది. రెండో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకునేందుకు ఇరు జట్లకు గొప్ప అవకాశం. అంతకుముందు 2009లో పాకిస్థాన్‌, 2010లో ఇంగ్లండ్‌ టైటిల్‌ గెలిచాయి.
T20 World Cup 2022 Final: ఫైనల్‌ సమరానికి సర్వం సిద్ధం, మెల్బోర్న్‌ వేదికగా తలపడనున్న పాకిస్థాన్-ఇంగ్లండ్‌ జట్లు, ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం భయాలు, ఒకవేళ వాన పడితే ఏం చేస్తారో తెలుసా? ఇప్పటి వరకు ఇంగ్లండ్- పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ల రికార్డులివీ!
Naresh. VNSఫైనల్ మ్యాచ్ కోసం పాక్ – ఇంగ్లాండ్ జట్లు సన్నద్ధమయ్యాయి. గెలుపుపై ఇరు జట్లు దీమాను వ్యక్తంచేస్తున్నాయి. ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఇప్పటి వరకు 28 టీ20 మ్యాచ్ లు జరిగాయి. అందులో 18 మ్యాచ్ లలో ఇంగ్లాండ్ విజయంసాధించగా. పాకిస్థాన్ కేవలం తొమ్మిది మ్యాచ్ లలోనే విజయంసాధించింది.
ICC Chairman: ఐసీసీ ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం, మరోసారి ఛైర్మన్‌గా ఎన్నికైన గ్రేగ్‌ బార్క్లే, భారత్‌ నుంచి జై షాకు కీలక బాధ్యతలు, ఆ వ్యవహారాలన్నీ ఇక నుంచి చూసుకోవాల్సింది జై షా నే!
Naresh. VNSఈ ఎన్నికలో బీసీసీఐతో పాటు మరో 16 మంది ఐసీసీ బోర్డు సభ్యులు గ్రెగ్‌ బార్క్లేకు మద్దతిచ్చారు. మరోవైపు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ చీఫ్ గా బీసీసీఐ కార్యదర్శి జై షా (Jaishah) ఎన్నికయ్యారు. ఐసీసీ కార్యక్రమాలకు, రెవెన్యూ ఆధారంగా ఐసీసీ సభ్య దేశాలకు నగదు పంపిణీ వంటి కార్యక్రమాలను ఆ కమిటీ చూసుకుంటుంది
Gambhir Praises Dhoni: ధోనీ రికార్డును మరే భారత కెప్టెన్ కూడా సమం చేయలేడు.. టీ20 వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమించిన నేపథ్యంలో మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందన.. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలవడం ఎవరికీ సాధ్యంకాదన్న గంభీర్.. ధోనీ రికార్డును ఎవరూ సమం చేయలేరని వ్యాఖ్యలు
Sriyansh Sటీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ లోనే వెనుదిరగడం పట్ల మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. అత్యధిక ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత కెప్టెన్ గా ఎమ్మెస్ ధోనీ రికార్డును మరే భారత కెప్టెన్ కూడా సమం చేయలేడని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
T20 World Cup: సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించొచ్చు.. పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చే అవకాశం.. గవాస్కర్ కీలక వ్యాఖ్యలు.. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా దారుణ పరాజయం.. జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు.. ఈ క్రమంలోనే గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Sriyansh Sటీ20 ప్రపంచకప్‌లో భాగంగా నిన్న ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఘోర పరాజయం పాలైంది. ఆటలో గెలుపోటములు మామూలే అయినా ఇంత దారుణంగా ఓడిపోవడాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు.
T20 World Cup 2022: ఎంఎస్‌ ధోనీని గుర్తు చేసుకుంటున్న అభిమానులు, రోహిత్ శర్మ కెప్టెన్సీపై ట్విట్టర్లో భారీగా విమర్శలు చేస్తున్న నెటిజన్లు
Hazarath Reddyప్రపంచకప్‌ టీ20 సెమీఫైనల్లో ఘోర ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై దుమ్మెత్తి పోస్తున్నారు. ట్విటర్‌లో ఫొటోలు, వీడియోలు, కామెంట్లతో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో మాత్రమే జట్టును గెలిపిస్తాడంటూ సైటర్లు వేస్తున్నారు.
T20 World Cup 2022: ఎంఎస్‌ ధోనిని గుర్తు చేసుకుంటూ రోహిత్ శర్మపై విరుచుకుపడుతున్న అభిమానులు, రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో మాత్రమే జట్టును గెలిపిస్తాడంటూ సైటర్లు
Hazarath Reddyప్రపంచకప్‌ టీ20 సెమీఫైనల్లో ఘోర ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై దుమ్మెత్తి పోస్తున్నారు. ట్విటర్‌లో ఫొటోలు, వీడియోలు, కామెంట్లతో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
Rohit Sharma Crying Video: టీమిండియా ఓటమి, కూర్చుని ఏడ్చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌
Hazarath Reddyఆడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైన్లలో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి భారత జట్టు ఇంటిముఖం పట్టింది.టోర్నీ నుంచి నిష్రమించడంతో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భావోద్వేగానికి లోనయ్యాడు.
T20 World Cup 2022: టీమిండియాకు సెమీఫైనల్లో ఘోర పరాభవం, భారత్ విసిరిన 169 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించిన ఇంగ్లండ్ ఓపెనర్లు, ఫైనల్లో అడుగుపెట్టిన బట్లర్ సేన
Hazarath Reddyటీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా ఘోర పరాభాన్ని మూటగట్టుకుంది. భారత్ విసిరిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఒపెనర్లు చేధించారు. ఆకాశమే హద్దుగా ఇంగ్లండ్ ఒపెనర్లు చెలరేగడంతో భారత్ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.
Virat Kohli: టీ20 క్రికెట్‌లో 4000 పరుగుల మార్క్‌, ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డు
Hazarath Reddyఅంతర్జాతీయ టీ20ల్లో విరాట్‌ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 4000 పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు.ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 42 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కింగ్‌ కోహ్లి.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు
Hardik Pandya Fifty Video: హార్థిక్ పాండ్యా హిట్ వికెట్ వీడియో, చివర్లో 33 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 63 పరుగులు రాబట్టిన హార్దిక్‌
Hazarath Reddyటీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా అర్ధ శతకాలు సాధించారు. కోహ్లి 40 బంతుల్లో 50 పరుగులు సాధించగా.. పాండ్యా 33 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 63 పరుగులు రాబట్టాడు
Hardik Pandya Fifty Video: హార్థిక్ పాండ్యా లేకుంటే ఇండియా పరిస్థితి దారుణమే, సెమీఫైనల్లో చివర్లో చెలరేగడంతో భారత్ భారీ స్కోర్
Hazarath Reddyటీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో రెండో సెమీ ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా అర్ధ శతకాలు సాధించారు. కోహ్లి 40 బంతుల్లో 50 పరుగులు సాధించగా.. పాండ్యా 33 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్ల సాయంతో 63 పరుగులు రాబట్టాడు.
T20 World Cup 2022: ఇంగ్లండ్‌కు 169 పరుగుల టార్గెట్ విసిరిన భారత్, వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో వ‌రుస‌గా కోహ్లీ నాలుగవ హాఫ్ సెంచ‌రీ నమోదు, చివ‌ర‌లో చెలరేగిన పాండ్యా
Hazarath Reddyటీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ రెండ‌వ సెమీస్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫ‌స్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. దీంతో.. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఇంగ్లండ్‌కు 169 ర‌న్స్ టార్గెట్ ఇచ్చింది ఇండియా. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాలు హాఫ్ సెంచ‌రీలు న‌మోదు చేశారు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో వ‌రుస‌గా కోహ్లీ నాలుగవ హాఫ్ సెంచ‌రీ చేశాడు.
Danushka Gunathilaka: గొంతు పిసికి ఊపిరాడకుండా చేస్తూ మృగంలా ప్రవర్తించిన శ్రీలంక క్రికెటర్, బలవంతంగా నాలుగు సార్లు రేప్‌ చేశాడంటూ ఆరోపణ, సెక్స్ సమయంలో కండోమ్ కూడా వేసుకోలేదని, కలిసిన వెంటనే బలవంతంగా ముద్దు పెట్టి అసభ్యంగా తాకాడు
Naresh. VNSఇక సెక్స్ సమయంలో అతను కండోమ్ కూడా ధరించలేదని యువతి తెలిపింది. ధనుష్క గుణతిలక ఆమెను గొంతును బిగించి నరకం చూపించాడట . ఇలా పలుసార్లు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేయడంతో తీవ్రంగా గాయపడిందని, దీంతో బ్రెయిన్‌ స్కాన్‌ తీయించాల్సిన పరిస్థితి వచ్చిందని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.
India vs England Semi-Final: టీ-20 వరల్డ్ కప్‌లో ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌, సెమీస్‌లో ఇంగ్లండ్‌పై గెలిచి పాక్‌తో ఫైనల్‌ ఆడాలని భారత అభిమానుల పూజలు, రెండో సెమీస్‌కు వర్షం అడ్డుపడే అవకాశం, ఒకవేళ భారత్‌ ఫైనల్‌కు చేరితే ఫ్యాన్స్‌కు పూనకాలే
Naresh. VNSటీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup ) భాగంగా ఇండియా ఈ రోజు అత్యంత కీలక మ్యాచ్ ఆడబోతుంది. ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్‌లో ( semi-final) తలపడబోతుంది. మధ్యాహ్నం 01.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో ఇండియా (India) గెలిస్తే ఫైనల్ చేరుతుంది. ఇప్పటికే ఫైనల్ చేరిన పాకిస్తాన్‌తో (Pakistan) ఆదివారం జరిగే తుదిపోరులో తలపడుతుంది.
T20 World Cup 2022: ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్, కివీస్‌పై సెమీఫైనల్లో ఘన విజయం సాధించిన దాయాది దేశం, న్యూజీలాండ్ బౌలర్లను చీల్చి చెండాడిన పాక్ ఓపెనర్లు
Hazarath Reddyటీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌లో న్యూజిలాండ్ విసిరిన 153 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పాకిస్తాన్ ఆడుతూ పాడుతూ ఛేజించింది.ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ప‌వ‌ర్‌ప్లేలో ఓపెన‌ర్లు రిజ్వాన్‌, బాబ‌ర్లు స్వేచ్ఛ‌గా షాట్లు ఆడారు.
IPL Mini-Auction: డిసెంబర్ 23 నుంచి ఐపీఎల్ మినీ వేలం, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు శుభవార్తను తెలిపిన ఐపీఎల్ యాజమాన్యం
Hazarath Reddyవచ్చే సీజన్‌కు సంబంధించిన ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. ఈ సారి ఐపీఎల్ ఫ్రాంజైజీలకు ఐపీఎల్ యాజమాన్యం శుభవార్తను అందించింది. ప్రతి ప్రాంచైజీ అదనంగా రూ. 5 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చని ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది.
Sachin Tendulkar: గోవా బీచ్‌లో కొడుకుతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సచిన్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyక్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ గోవా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. కుమారుడు అర్జున్‌తో కలిసి అక్కడికి వెళ్లిన ఆయన బీచ్‌ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. బెనౌలిమ్‌ బీచ్‌లోని మత్య్సకారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.చేపలు పట్టే విధానంపై కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.
T20 World Cup 2022: పాకిస్తాన్ ఫైనల్ చేరాలంటే 153 ర‌న్స్ చేయాలి, 20 ఓవర్లలో నాలుగు వికెట్ల న‌ష్టానికి 152 ర‌న్స్ చేసిన కివీస్
Hazarath Reddyప్రపంచకప్ 2002 సెమీఫైనల్ మ్యాచ్ ల ో పాకిస్థాన్‌కు 153 ర‌న్స్ టార్గెట్ విసిరింది న్యూజిలాండ్‌. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫ‌స్ట్ సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 152 ర‌న్స్ చేసింది. డారెల్ మిచ‌ల్ టీ20ల్లో మూడ‌వ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు.
T20 World Cup 2022: గెలిచేది ఎవరు, కివీస్‌- పాకిస్తాన్ మధ్య సెమీఫైనల్ పోరు, 2007 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత ఇద్దరూ తలపడటం ఇదే తొలిసారి
Hazarath Reddy20 ప్రపంచకప్‌ చివరి దశకు చేరింది. నేటి నుంచే సెమీఫైనల్స్‌కు తెర లేవనుంది. నేడు కివీస్‌- పాకిస్తాన్ మధ్య సెమీఫైనల్ పోరు జరగనుంది. 2007 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత మరో ఐసీసీ ఈవెంట్‌ సెమీస్ లో ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి.