Cricket
Ind vs SL 3rd T20I Highlights: చివరి టీ20లో యంగ్ టీమిండియా అద్భుత బ్యాటింగ్.. శ్రీలంక ఘన విజయం, సిరీస్ కైవసం; టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ బయలుదేరనున్న భారత జట్టు
Team Latestlyబుధవారం జరిగిన రెండో టీ20లో తృటిలో ఓటమి పాలై ఏం పర్వాలేదనిపించుకున్న టీమిండియా, గురువారం జరిగిన చివరి టీ20లో మాత్రం కసితీరా ఓడింది. శ్రీలంక జట్టుకు తిరుగులేని సిరీస్ విజయాన్ని కట్టబెట్టి వారిలో స్పూర్థి నింపింది.
Tokyo Olympics 2020: ఒలంపిక్స్ క్రీడల్లో భారత అథ్లెట్ల దూకుడు.. క్వార్టర్స్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన పివి సింధు, మరో మ్యాచ్‌లో అర్జెంటీనాపై భారత హాకీ జట్టు ఘన విజయం; ఇంకా ఎన్నో విశేషాలు
Vikas Mandaటోక్యో ఒలంపిక్స్ క్రీడలు- 2020 గురువారం 6వ రోజు కొనసాగుతున్నాయి. భారత్ కు సంబంధించి షట్లర్ పివి సింధు, బాక్సర్ మేరీకోమ్, భారత హాకీ జట్టు తదితర ఆసక్తికర మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పటికే పలు మ్యాచ్‌లు పూర్తి కాగా, మిగతావి మధ్యాహ్నానికి షెడ్యూల్ చేయబడి ఉన్నాయి....
Ind vs SL 2nd T20 Highlights: రెండో టీ20లో భారత్‌పై శ్రీలంక 4 వికెట్ల తేడాతో గెలుపు, స్వల్ప స్కోరును ఛేదించేందుకు చెమటోడ్చిన లంక టీమ్, సిరీస్ 1-1తో సమం; నేడు నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్
Team Latestlyశ్రీలంకకు 10 బంతుల్లో 18 పరుగులు కావాల్సిన సమయంలో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఒక ఫుల్ టాస్ వేశాడు, దీంతో టెయిలెండర్ కరుణరత్నే నేరుగా దానిని సిక్స్ గా మలిచాడు. ఇక్కడితో స్కోర్ అమాంతం తగ్గిపోయింది, అప్పటివరకు భారత్ చేతిలో ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా...
India vs Sri Lanka: 8 మంది భారత క్రికెటర్లు సిరీస్ నుండి ఔట్, కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా ఉన్నవారిని ఐసోలేష‌న్‌లో ఉంచనున్న బీసీసీఐ, లిస్టులో శిఖ‌ర్ ధావ‌న్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిష‌న్‌, కృష్ణ‌ప్ప గౌత‌మ్‌, పృథ్వి షా, సూర్య‌కుమార్ యాద‌వ్‌, మ‌నీష్ పాండే, య‌జువేంద్ర చాహ‌ల్
Hazarath Reddyశ్రీలంక‌లో ఉన్న ఇండియ‌న్ టీమ్ ప్లేయ‌ర్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా (Krunal Pandya ) కరోనా బారిన ప‌డిన విష‌యం విదితమే. ఇప్పుడు పాండ్యాతో స‌న్నిహితంగా ఉన్న 8 మంది (Eight key Players) ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ శ్రీలంక సిరీస్ (India vs Sri Lanka) మొత్తానికీ దూర‌మ‌య్యారు.
Krunal Pandya Tests Positive: భారత్ టీంలో కరోనా కలకలం, కోవిడ్ బారీన పడిన ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా, రెండో టీ20 జూలై 28కి వాయిదా, ఐసోలేష‌న్‌లోకి వెళ్లిన రెండు జట్లు
Hazarath Reddyశ్రీలంక టూర్‌లో ఉన్న భారత్ టీమ్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా (Krunal Pandya Tests Positive) కోవిడ్ వైర‌స్ బారిన ప‌డ్డాడు. దీంతో మంగ‌ళ‌వారం జ‌ర‌గాల్సిన రెండో టీ20ని వాయిదా ( T20I Postponed to July 28) వేశారు. ప్ర‌స్తుతం రెండు జ‌ట్లూ ఐసోలేష‌న్‌లో ఉన్నాయి.
IND vs SL 1st T20I 2021: లంక బ్యాట్స్‌మెన్ల భరతం పట్టిన భువీ, తొలి టి20లో శ్రీలంకపై 38 పరుగులతో భారత్ గెలుపు, రేపు రెండో టి20 మ్యాచ్
Hazarath Reddyశ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి టి20లో (IND vs SL 1st T20I 2021) టీమిండియా 38 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం (India Register Comprehensive Win) సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.
IND vs SL 3rd ODI: మూడో వన్డేలో భారత్ ఓటమి, ఆల్ రౌండ్ షోతో మూడు వికెట్ల తేడాతో గెలిచిన శ్రీలంక, మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఫెర్నాండో, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా సూర్యకుమార్‌, 2-1తో సీరిస్ భారత్ కైవసం
Hazarath Reddyమూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంకకు ఓదార్పు విజయం లభించింది. శుక్రవారం నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో (IND vs SL 3rd ODI) లంక మూడు వికెట్ల తేడాతో భారత్‌పై ( Sri Lanka Secure Consolation Victory) గెలిచింది. ఈ ఏడాది ఈ జట్టుకిది రెండో వన్డే విజయం కాగా సిరీస్‌ మాత్రం 2-1తో శిఖర్ ధవన్‌ సేన గెలుచుకుంది.
Fight Breaks Out in Charity Match: బ్యాట్లతో తలలు పగలకొట్టుకున్న క్రికెట్ ఆటగాళ్లు, పాకిస్తాన్‌లోని పేదల వైద్యం కోసం లండన్‌లో నిర్వహించిన ఛారిటీ మ్యాచ్‌లో విషాద ఘటన, ఇద్దరు ఆటగాళ్లకు తీవ్రగాయాలు
Hazarath Reddyక్రికెట్ మ్యాచ్ అంటేనే స్పిరిట్ తో కూడుకున్నది. గెలుపైనా ఓటమైనా హుందాగా స్వీకరించాలి. అయితే ఇక్కడ అలాంటిదేమి జరగలేదు. ఏకంగా బ్యాట్లతో దాడి (Fight Breaks Out in Charity Match) చేసుకున్నారు. ఈ విషాద ఘటన ఇంగ్లండ్‌లో చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌లో జరిగిన ఓ ఛారిటీ క్రికెట్‌ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య చిన్నపాటి ఘర్షణ బ్యాట్‌లతో తీవ్రంగా కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లకు తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి.
India vs Sri Lanka 2nd ODI 2021: దీపక్ బ్యాటింగ్ మ్యాజిక్, శ్రీలంకపై 3 వికెట్ల తేడాతో నెగ్గి 2-0తో సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్, ఈనెల 23న చివరిదైన మూడో వన్డే
Hazarath Reddyమంగళవారం జరిగిన రెండో వన్డేలో (India vs Sri Lanka 2nd ODI 2021) తీవ్ర ఒత్తిడిని తట్టుకుంటూ ఎనిమిదో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌ దీపక్‌ చాహర్‌ (82 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 69 నాటౌట్‌) క్రీజులో నిలిచిన తీరు అబ్బురపరిచింది. అతడి ఆటతీరుతో శ్రీలంకపై (India vs Sri Lanka) భారత జట్టు 3 వికెట్ల తేడాతో నెగ్గి మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది.
IND vs SL 1st ODI Stat Highlights: ఔరా..తొలి బంతికే సిక్స్, ఆడిన తొలి మ్యాచ్‌లో అదరహో అనిపించిన ఇషాన్‌ కిషన్‌, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం
Hazarath Reddyశ్రీలకంతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు పూర్తి ఆధిపత్యం చలాయించింది. అగ్రశ్రేణి ఆటగాళ్ల గైర్హాజరీలో డీలాపడ్డ శ్రీలంకపై తొలి వన్డేలో ఘనవిజయం (IND vs SL 1st ODI Stat Highlights) సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
WTC 2021-2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌, నూతన పాయింట్ల విధానాన్ని ప్రకటించిన ఐసీసీ, ప‌ర్సెంటేజ్ ఆఫ్ పాయింట్ల ప్ర‌కార‌మే టీమ్స్‌కు ర్యాంకులు, ప్ర‌తి మ్యాచ్‌కు 12 పాయింట్లు
Hazarath Reddyప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ రెండో ఎడిషన్‌ షెడ్యూల్‌, ఇందుకు సంబంధించిన నూతన పాయింట్ల విధానాన్ని (ICC Confirms New Point System) ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) తాజాగా ప్రకటించింది. ఇంట‌ర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC). ప‌ర్సెంటేజ్ ఆఫ్ పాయింట్ల ప్ర‌కార‌మే టీమ్స్‌కు ర్యాంకులు ఇవ్వ‌నున్న‌ట్లు ఐసీసీ స్ప‌ష్టం చేసింది.
Yashpal Sharma Dies: గుండెపోటుతో కన్నుమాసిన 1983 వరల్డ్ కప్ హీరో యశ్‌పాల్‌ శర్మ, 1978- 83 మధ్య కాలంలో భారత మిడిలార్డర్‌లో కీలక పాత్ర పోషించిన యశ్‌పాల్
Hazarath Reddyభారత మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ హీరో యశ్‌పాల్‌ శర్మ(Yashpal Sharma Dies) కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. 1978లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా యశ్‌పాల్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. టీమిండియా తరపున 1978- 83 మధ్య కాలంలో భారత మిడిలార్డర్‌లో ఆయన కీలకపాత్ర పోషించాడు.
India vs Sri Lanka New Schedule: భారత్‌, శ్రీలంక టీ20, వన్డే సిరీస్‌ కొత్త షెడ్యూల్, ఈ నెల 18 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం, 25, 27, 29న టీ20లు, కోవిడ్ నుంచి కోలుకున్న లంక ఆటగాళ్లు
Hazarath Reddyభారత్‌, శ్రీలంక జట్ల మధ్య త్వరలో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌కు (IND vs SL) కొత్త షెడ్యూల్ వచ్చింది. కరోనావైరస్ నేపథ్యంలో తొలుత విడుదల చేసిన షెడ్యూల్ వాయిదా పడగా.. తాజాగా లంక ఆటగాళ్లు కోవిడ్ నుంచి కోలుకోవడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు సవరించిన షెడ్యూల్‌ను (India vs Sri Lanka New Schedule) సోమవారం ప్రకటించింది.
New Zealand Win WTC 21: తొలి టెస్ట్ క్రికెట్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన న్యూజిలాండ్, ఫైనల్‌లో భారత్‌పై 8 వెకెట్ల తేడాతో ఘన విజయం
Team Latestlyతొలి ఇన్నింగ్స్ లో 217 పరుగులు చేసిన భారత్, రెండో ఇన్నింగ్స్ లో కనీసం 2 సెషన్లు ఆడి, మరో 30-40 పరుగులు అదనంగా జోడించి ఉంటే ప్రత్యర్థి విజయ లక్ష్యం పెరిగి, మ్యాచ్ కనీసం డ్రా చేసుకొని రెండు జట్లు సంయుక్త విజేతలుగా నిలిచేవి....
Cheteshwar Pujara: తొలి ప‌రుగు చేయ‌డానికి 36 బంతులు వాడేశాడు, వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో 54 బంతుల్లో 8 ప‌రుగులు చేసిన చెటేశ్వ‌ర్ పుజారా, బోర్ కొట్టిస్తున్నాడంటూ ట్విట్టర్లో పేలుతున్న జోకులు
Hazarath Reddyఇండియ‌న్ క్రికెట్ టీమ్ ఆటగాడు చెటేశ్వ‌ర్ పుజారా ఈ మ‌ధ్య మ‌రీ నిదానంగా బ్యాటింగ్ చేస్తూ బోర్ కొట్టిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లోనూ పుజారా మ‌రోసారి ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌తోపాటు అభిమానుల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు.
ICC WTC Final 2021 Day 3: పీకలోతు కష్టాల్లో భారత్, ప్రస్తుతం ఆరువికెట్లకు 182 పరుగులు చేసిన టీం ఇండియా, 49 పరుగుల వద్ద ఆరో వికెట్ గా వెనుదిరిగిన రహానే, కొనసాగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మూడో రోజు ఆట
Hazarath Reddyఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (ICC World Test Championship 2021 Finals) మూడో రోజుకు చేరుకుంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో తొలిరోజైన శుక్రవారం కనీసం బంతి పడకుండానే ఆట ముగిసింది. ఇక రెండోరోజు శనివారం రెండు సెషన్ల మేర ఆట కొనసాగింది.
WTC 2021 Finals: తొలిసెషన్ ఆట రద్దు! మొట్టమొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు సిద్ధం, ఉల్లాసంగా-ఉత్సాహంగా టీమిండియా ఆటగాళ్లు, మ్యాచ్ విశేషాలు ఇలా ఉన్నాయి
Team Latestlyబ్యాటింగ్- బౌలింగ్ రెండింటి పరంగా టీమిండియా బలంగా కనిపిస్తోంది. అటు న్యూజిలాండ్ కూడా ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ 1-0 తేడాతో గెలిచి ఊపు మీద ఉంది. అంతేకాకుండా చాలాకాలం నుంచి ఇంగ్లండ్ లో వాతావరణ పరిస్థితులకు అలవాటుపడి ఉంది....
May’s ICC Player of the Month Awards: మే నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డులు, భారత క్రికెటర్లకు దక్కని చోటు, టాప్‌లో పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ, మహిళల క్రికెట్లో క్యాథరిన్
Hazarath Reddyఈ ఏడాది జనవరి నుంచి ప్రకటిస్తూ వస్తున్న ఈ అవార్డులను (May’s ICC Player of the Month Awards) తొలిసారి(జనవరి) టీమిండియా డాషింగ్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ దక్కించుకోగా, ఫిబ్రవరి నెలకు అశ్విన్‌, మార్చిలో భువనేశ్వర్‌ కుమార్‌, ఏప్రిల్‌ నెలకు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ దక్కించుకున్నారు.
Ahmed Musaddiq: క్రికెట్లో విధ్వంసం అంటే ఇదే..28 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అహ్మద్ ముస్సాదిక్, అందులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు, గౌహర్ మనన్ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును బద్దలు కొట్టిన కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ ఆటగాడు
Hazarath Reddyయూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో ఓ ఆటగాడు పెను విధ్వంసం సృష్టించాడు. కేవలం 28 బంతుల్లోనే 13 సిక్సర్లు, 7 ఫోర్ల సహాయంతో సెంచరీ బాది రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. 13 సిక్సర్లు, ఏడు ఫోర్ల సాయంతో 33 బంతుల్లో ఏకంగా 115 పరుగులు సాధించాడు. యూరోపియన్ క్రికెట్ సిరీస్ చరిత్రలో భారత సంతతికి చెందిన గౌహర్ మనన్(29 బంతుల్లో) పేరిట ఉన్న ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు.