Cricket
Yuvraj Singh Catch Video: వీడియో ఇదిగో, బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ అందుకున్న యువరాజ్ సింగ్, వారెవ్వా అంటున్న నెటిజన్లు
Hazarath Reddyఫిబ్రవరి 22న జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ T20 2025 మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ vs శ్రీలంక మాస్టర్స్ మ్యాచ్‌లో లాహిరు తిరిమాన్నె అవుట్ చేయడానికి యువరాజ్ సింగ్ అద్భుతమైన క్యాచ్ (Yuvraj Singh Catch Video) అందుకున్నాడు.
Research By 1xBet: ఐపిఎల్ 2025లో అభిమానులు ఉల్లాసంగా కేరింతలు పెట్టేది ఎవరికి ? 1xBet వారి పరిశోధన ఇదిగో..
Hazarath Reddyకొత్త IPL 2025 సీజన్ ప్రారంభానికి ముందు, IPL 2025లో పాల్గొనే ఆటగాళ్ళు అలాగే జట్లలో ప్రధాన అభిమానుల ప్రియమైన ఆటగాళ్లను తెలుసుకోవడానికి, అంతర్జాతీయ బ్రాండ్ 1xBet పరిశోధన నిర్వహించింది. ఈ అధ్యయనంలో సుమారు 3,500 మంది ప్రతిస్పందకులు పాల్గొన్నారు.
India Vs Pakistan Match Live On Wedding Ceremony: పెళ్లి వేడుకలో భారత్-పాక్ మ్యాచ్ లైవ్... మిత్రుల కోసం వరుడి ఆలోచన.. ఆదిలాబాద్ లో ఘటన (వీడియో)
Rudraచిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు మైదానంలో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడటం ఓ మజా. ఇదో జీవితకాలపు అనుభూతి కూడా.
Chiranjeevi At India Vs Pakistan Match: భారత్-పాక్ మ్యాచ్ కు మెగాస్టార్ చిరంజీవి... తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి యంగ్ క్రికెటర్లతో కలిసి మ్యాచ్ వీక్షించిన బాస్.. వీడియో ఇదిగో!
Rudraచిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు మైదానంలో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడటం ఓ మజా. ఇదో జీవితకాలపు అనుభూతి కూడా.
Viral Video: India Vs Pakistan Champions Trophy: వైరల్ వీడియో...విరాట్ కోహ్లీ విన్నింగ్ షాట్ చూస్తే మతిపోవడం ఖాయం...ఒక్కటే దెబ్బకు సెంచరీతో పాటు పాకిస్థాన్ కు పరాజయం..
sajayaViral Video: India Vs Pakistan Champions Trophy: భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన పేరిట చారిత్రాత్మక రికార్డును నమోదు చేసుకున్నాడు. అతను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా కోహ్లీ ఇప్పుడు నిలిచాడు.
India Win by 6 Wickets: చివరి ఓవర్లలో వరుసగా రెండు వికెట్లు పడటడంతో టెన్షన్ టెన్షన్, పాకిస్థాన్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ, సెంచరీతో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ
VNSచిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. విరాట్ కోహ్లీ (100 నాటౌట్; 111 బంతుల్లో 7 ఫోర్లు) శతకంతో చెలరేగడంతో 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Viral Video: India Vs Pakistan Champions Trophy: వైరల్ వీడియో..భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మధ్యలో రోహిత్ శర్మ భార్య స్టేడియంలో చేసిన పని ఏంటో తెలిస్తే షాక్ తినడం ఖాయం..ఈ వీడియోలో ఏం జరిగిందో చూద్దాం...
sajayaViral Video: India Vs Pakistan Champions Trophy: వైరల్ వీడియో..భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మధ్యలో రోహిత్ శర్మ భార్య స్టేడియంలో చేసిన పని ఏంటో తెలిస్తే షాక్ తినడం ఖాయం..ఈ వీడియోలో ఏం జరిగిందో చూద్దాం...
Virat Kohli World Record: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, ఇప్పటి వరకు ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని పరుగుల రికార్డు సొంతం
VNSటీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat kohli) వన్డేల్లో 14వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా 14వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డును (World Record) నెలకొల్పాడు. కోహ్లీ 287 వన్డే ఇన్నింగ్స్‌లో 14వేలు పూర్తి చేసి.. టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar’s Record) రికార్డును అధిగమించాడు.
India Vs Pakistan: భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు మెగాస్టార్ చిరంజీవి , నారా లోకేశ్, సుకుమార్.. భారత క్రికెటర్లతో కలిసి మ్యాచ్ వీక్షించిన చిరు, వీడియో ఇదిగో
Arun Charagondaఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్థాన్(India Vs Pakistan). భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించారు మెగాస్టార్ చిరంజీవి.
India Vs Pakistan: టీమిండియా టార్గెట్ 242, హాఫ్ సెంచరీతో రాణించిన షకీల్, మూడు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్
Arun Charagondaఛాంపియన్స్ ట్రోఫీలో బిగ్ ఫైట్ ప్రారంభమైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్థాన్(India Vs Pakistan). భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ భారీ స్కోరు చేయలేకపోయింది.
Hardik Pandya 200th Wicket: వన్డేల్లో 200 వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా.. 9 ఏళ్లలో ఈ ఫీట్ సాధించిన హార్ధిక్, వీడియో ఇదిగో
Arun Charagondaహార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లో తన 200వ వికెట్‌ను సాధించాడు. పాకిస్థాన్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో సౌద్ షకీల్‌ను ఔట్ చేసి ఈ ఘనతను సాధించాడు
IND vs PAK ICC Champions Trophy 2025: అద్బుత బాల్‌తో బాబర్ అజామ్‌ను ఔట్ చేసిన పాండ్యా... తొలి బ్రేక్ ఇచ్చిన టీమిండియా బౌలర్, వీడియో ఇదిగో
Arun Charagondaఛాంపియన్స్ ట్రోఫీలో బిగ్ ఫైట్ ప్రారంభమైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్థాన్(India Vs Pakistan). దుబాయ్ వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ లో అభిమానులు పోటెత్తారు.
Virat Kohli Pats Babar Azam: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన.. బాబర్ అజామ్‌తో విరాట్ కోహ్లీ ముచ్చట్లు, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaఛాంపియన్స్ ట్రోఫీలో బిగ్ ఫైట్ ప్రారంభమైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది పాకిస్థాన్ . దుబాయ్ వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
India Vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక ఫైట్.. భారత్ వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్, ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫిలో పై చేయి ఎవరిదో తెలుసా, 2017 ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకునేనా!
Arun Charagondaఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ దుబాయ్ వేదికగా హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. దాయాది దేశాలైన భారత్ తో తలపడనుంది పాకిస్థాన్(India Vs Pakistan). దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
Champions Trophy 2025, AUS Vs ENG: ఛేజింగ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా, 351 టార్గెట్‌ను మరో 15 బాల్స్ మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో చేధించిన కంగారులు
VNSఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లిష్ జట్టు 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కాగా.. ఈ కొండంత లక్ష్యాన్ని కంగారులు 5 వికెట్లు కోల్పోయి 15 బంతులు మిగిలుండగానే ఛేదించారు.
Alex Carey Stunning Catch: వీడియో ఇదిగో.. కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన అలెక్స్ క్యారీ.. ఒంటి చెత్తో గాలిలో అద్భుత క్యాచ్.. వావ్ అనకుండ ఉండలేరు
Arun Charagondaఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు అలెక్స్ క్యారీ అద్భుత క్యాచ్ పట్టాడు. ఫిలిప్ సాల్ట్ కొట్టిన షాట్ అంతా ఫోర్ పొతుందని భావించగా అద్భుతంగా ఒంటిచెత్తో క్యాచ్ పట్టాడు అలెక్స్ క్యారీ.
Champions Trophy 2025: ఆప్ఘనిస్తాన్ పై 107 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం, 315 పరుగుల లక్ష్యచేధనలో 208 పరుగులకే కుప్పకూలిన ఆప్ఘన్లు
Hazarath Reddyశుక్రవారం కరాచీలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ బి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 107 పరుగుల తేడాతో విజయం సాధించింది.315 పరుగుల లక్ష్య చేధనలతో ఆఫ్ఘనిస్తాన్ 208 పరుగులకు ఆలౌట్ అయింది.
Champions Trophy 2025: పాకిస్తాన్ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు, వెళ్ళి జింబాంబ్వేతో ఆడుకుంటే మంచిది, సంచలన వ్యాఖ్యలు చేసిన కమ్రాన్ ఆక్మల్
Hazarath Reddyఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య పాకిస్తాన్ పరాజయం పాలైన సంగతి విదితమే. కరాచీ వేదికగా జరిగిన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 320 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 60 పరుగుల తేడాతో దాయాది దేశం ఓటమి పాలైంది.
Virender Sehwag: ఆ జట్టేమైనా పాకిస్తానా? ఆస్ట్రేలియానా, బంగ్లాదేశ్ జట్టుపై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు, టీమిండియా ఇంకా తక్కువ ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేయాల్సి ఉందని వెల్లడి
Hazarath Reddyఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాపై గెలుపుతో భారత్ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. నిన్న (ఫిబ్రవరి 20) దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది.