Cricket

Fan Touches KL Rahul's Feet Video: కెఎల్ రాహుల్ కాళ్లను తాకి నమస్కరించిన అభిమాని, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

సోషల్ మీడియాలో కెఎల్ రాహుల్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో కెఎల్ రాహుల్ ఓ హాల్ నుంచి బయటకు వస్తుండగా అభిమాని ఆయన కాళ్లను తాకి దండం పెట్టుకున్నాడు. వెంటనే వెనక్కి వెళ్లాడు. అనంతరం వారితో సెల్ఫీ దిగాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే టీ 20 సిరీస్‌కు సెల‌క్ట‌ర్లు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించారు. అయితే.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ KL రాహుల్‌ కి అందులో చోటు దక్కలేదు.

Techie Dies Of Heart Attack: షాకింగ్ వీడియో, క్రికెట్ ఆడుతూ పిచ్ మధ్యలోనే గుండెపోటుతో కుప్పకూలిన బ్యాట్స్‌మెన్, ఆస్పత్రికి తరలించేలోపే మృతి

Hazarath Reddy

క్రికెట్‌ ఆడుతూ (Playing Cricket) ఓ టెకీ (Noida Techie) గుండెపోటుతో మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో చోటు చేసుకుంది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వికాస్‌ (34) అనే వ్యక్తి తోటివారితో కలిసి క్రికెట్‌ ఆడుతున్నాడు

New Sponsors For Team India: భారత క్రికెట్ అధికారిక స్పాన్సర్లుగా కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ సంస్థలు, టీమిండియాకు కొత్త స్పాన్సర్లను ప్రకటించిన బీసీసీఐ

Hazarath Reddy

టీమిండియాకు కాంపా, ఆటంబర్గ్ టెక్నాలజీస్ సంస్థలు భారత క్రికెట్ అధికారిక స్పాన్సర్లుగా వ్యవహరిస్తాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్లడించింది. 2024-26 సీజన్లలో భారత దేశవాళీ క్రికెట్ తో పాటు, టీమిండియాకు కూడా ఈ రెండు సంస్థలు స్పాన్సర్లుగా కొనసాగుతాయని బీసీసీఐ వివరించింది.

Ram Siya Ram Song: నేను బ్యాటింగ్ కోసం వస్తున్నప్పుడు రామ్ సియా రామ్ సాంగ్ ప్లే చేయమని చెప్పు రాహుల్, కేశవ్ మహారాజ్ అభ్యర్థన వీడియో ఇదిగో..

Hazarath Reddy

క్రికెట్ మ్యాచ్‌లో భక్తి సంగీతం వినిపించడం చాలా అరుదు, కానీ కేశవ్ ఆత్మానంద మహారాజ్ మైదానంలోకి వచ్చినప్పుడు, స్టేడియంలోని డీజేకి 'రామ్ సియా రామ్ జై జై' పాటను ప్లే చేయమని ప్రత్యేక అభ్యర్థన వచ్చింది. ఈ అభ్యర్థన చేసింది మరెవరో కాదు ఈ దక్షిణాఫ్రికా ఎడమచేతి వాటం స్పిన్నర్ కేశవ్ ఆత్మానంద మహారా

Advertisement

Shami Received Arjuna Award: రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న మొహమ్మద్ షమీ, జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో ప్రదానం చేసిన ముర్ము

Hazarath Reddy

జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి మహ్మద్ షమీ అర్జున అవార్డును అందుకున్నాడు.ప్రపంచ కప్ లో భారత స్టార్ పేసర్ సంచలన బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన సంగతి విదితమే. అయితే కప్ ని మాత్రం అందంచలేకపోయాడు.

Rohit Sharma: ఎవ్వరికీ సాధ్యం కాని మరో ప్రపంచ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ, మరో 18 సిక్సులు బాదితే చాలు..

Hazarath Reddy

రోహిత్ శర్మను ఎవ్వరికీ సాధ్యం కాని మరో ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. త్వరలో జరగనున్న ఆఫ్ఘనిస్తాన్‌ టీ20 సిరీస్‌లో హిట్‌మ్యాన్‌ మరో 18 సిక్సర్లు బాదితే టీ20ల్లో 200 సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్‌ ఇప్పటివరకు 148 మ్యాచ్‌ల్లో 182 సిక్సర్లు కొట్టి, టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

Shakib Slaps Fan Video: వీడియో ఇదిగో, అభిమాని చెంప పగలగొట్టిన బంగ్లా క్రికెట్ జట్టు కెప్టెన్, లక్షా యాభై వేల మెజారిటీతో మగుర-1 నియోజకవర్గం నుంచి గెలిచిన షకిబ్‌ అల్‌ హసన్‌

Hazarath Reddy

బంగ్లాదేశ్‌ సాధారణ ఎన్నికలలో పోటీచేసి అధికార అవామీ లీగ్‌ పార్టీ తరఫున గెలిచిన ఆ దేశ క్రికెట్‌ జట్టు సారథి షకిబ్‌ అల్‌ హసన్‌ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తలలో నిలిచాడు. ఎన్నికల సందర్భంగా ఓ పోలింగ్‌ బూత్‌ పరిశీలనకు వెళ్లిన షకిబ్‌.. అభిమాని చెంప చెల్లుమనిపించాడు

India Squad for Afghanistan T20Is Announced: భారీ గ్యాప్ తర్వాత టీ -20 టీమ్‌ లోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అప్ఘనిస్తాన్ తో సిరీస్ కు టీమిండియా జట్టు ప్రకటన

VNS

అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లీ, రోహిత్‌ను ఎంపిక చేయడంతో ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లోనూ వీరు ఆడే అవకాశం ఉంది. ఈ సారి టీ20 ప్రపంచకప్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ ద్వయాన్ని తిరిగి టీ20ల్లోకి తీసుకున్నారని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Dhoni Files Criminal Case: ధోనీకి రూ. 15కోట్లు టోక‌రా వేసిన కేటుగాళ్లు, దుబాయ్ నుంచి వ‌చ్చీరాగానే క్రిమిన‌ల్ కేసు వేసిన మిస్ట‌ర్ కూల్, ఇంత‌కీ కేసు ఏంటంటే?

VNS

రూ.15 కోట్లు కాజేసిన ఇద్ద‌రిపై రాంచీ కోర్టులో (Ranchi Court) కేసు పెట్టాడు. ధోనీ ఫిర్యాదుతో అర్కా స్కోర్ట్స్ (Aarka Sports) య‌జ‌మాని మిహిర్ దివాక‌ర్‌(Mihir Diwakar), సౌమ్యా విశ్వాస్‌(Soumya Vishwas)ల‌పై క్రిమిన్ కేసు న‌మోదు చేశారు. మిహిర్, సౌమ్యాలు క్రికెట్ అకాడ‌మీ పెడ‌తామ‌ని 2017లో ధోనీతో ఒప్పందం చేసుకున్నారు.

Smriti Mandhana Record: ఆస్ట్రేలియాతో టీ-20లో అరుదైన రికార్డు సాధించిన స్మృతీ మంధాన‌, ఈ ఫీట్ సాధించిన రెండో భార‌త మ‌హిళా క్రికెట‌ర్

VNS

ఈ ఘ‌న‌త అందుకున్న‌ రెండో భార‌త ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కింది. ఓవ‌రాల్‌గా ఆరో బ్యాట‌ర్‌గా మంధాన నిలిచింది. మంధాన (Smriti Mandhana) కంటే ముందు టీమ్ఇండియా కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ (Harman Preeth) త‌న కెరీర్‌లో 158 మ్యాచుల్లో 3195 ప‌రుగులు చేసింది.

IND Vs AUS: తొలి టీ-20లో స‌త్తా చాటిన భార‌త మ‌హిళా టీమ్, షెఫాలీ వ‌ర్మ దుమ్మురేగే ఆట‌తో ఫ‌స్ట్ టీ-20లో ఘ‌న విజ‌యం

VNS

అంత‌క‌ముందు తొలుత‌ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు 19.2 ఓవ‌ర్ల‌లో 141 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ఫొబే లిచ్‌ఫీల్డ్(49; 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), అలీసా పెర్రీ(37; 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు రాణించారు.

Team India Schedule in ICC T20 World Cup 2024: ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2024లో భారత్ షెడ్యూల్ ఇదిగో, జూన్ 1 ఐర్లాండ్‌తో పోరును ప్రారంభించనున్న టీమిండియా

Hazarath Reddy

ICC T20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ ఎట్టకేలకు వచ్చేసింది. భారత క్రికెట్ జట్టు ICC T20 ప్రపంచ కప్ 2024ను ఐర్లాండ్‌తో జూన్ 05న న్యూయార్క్‌లో ప్రారంభించనుంది, ఆ తర్వాత జూన్ 09న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఢీకొంటుంది

Advertisement

ICC T20 World Cup 2024 Schedule: ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ ఇదిగో, జూన్ 9న భారత్-పాకిస్తాన్ మ్యాచ్, పూర్తి వివరాలపై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

ICC T20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ ఐసీసీ ప్రకటించింది, జూన్ 9న న్యూయార్క్‌లో భారత్ పాకిస్థాన్‌తో ఆడనుంది. గ్రూప్‌-ఎలో భారత్‌ పాకిస్థాన్‌, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌లతో తలపడింది. ప్రారంభ మ్యాచ్‌లో కెనడాతో అమెరికా ఆడనుంది.

ICC T20 World Cup 2024: ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ వచ్చేసింది, జూన్ 9న న్యూయార్క్‌లో భారత్‌తో తలపడనున్న పాకిస్థాన్‌

Hazarath Reddy

ICC T20 వరల్డ్ కప్ 2024 షెడ్యూల్ ఐసీసీ ప్రకటించింది, జూన్ 9న న్యూయార్క్‌లో భారత్ పాకిస్థాన్‌తో ఆడనుంది. గ్రూప్‌-ఎలో భారత్‌ పాకిస్థాన్‌, అమెరికా, కెనడా, ఐర్లాండ్‌లతో తలపడింది. ప్రారంభ మ్యాచ్‌లో కెనడాతో అమెరికా ఆడనుంది.

Virat Kohli's Bhangra Poses Video: విరాట్ కోహ్లీ భాంగ్రా స్టైల్ ఫోజు వీడియో ఇదిగో, ఫైటర్‌లా సైగలు చేస్తూ అభిమానులను అలరించిన టీమిండియా స్టార్

Hazarath Reddy

స్టార్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ తన చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండు జట్లూ తమ ఫోటోల కోసం తమ స్థానాన్ని తీసుకున్నప్పుడు, కోహ్లీ "భాంగ్రా స్టైల్" పోజ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫైటర్‌లా సైగలు చేస్తూ అభిమానులందరినీ అలరించాడు.

KL Rahul: వీడియో ఇదిగో, టీమిండియాకు ఆడటంపై కెఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు, ఈ సమయంలో చాలా సంతోషంగా ఉన్నానంటూ..

Hazarath Reddy

టీమిండియా వికెట్ కీపర్, స్టార్ బ్యాట్స్ మెన్ కెఎల్ రాహుల్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ.. నా కెరీర్‌లో ఈ సమయంలో, #TeamIndiaకి సహకరించే అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను' అని చెప్పారు.

Advertisement

ICC Men's ODI Cricketer Of The Year 2023 Award: ఐసీసీ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 అవార్డు రేసులో ముగ్గురు భారత ఆటగాళ్లు

Hazarath Reddy

ఐసీసీ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 నామినీస్‌ జాబితాను నేడు ప్రకటించింది. అవార్డు రేసులో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఎంపికయ్యారు. విరాట్‌ కోహ్లి, మొహమ్మద్‌ షమీతో పాటు గతేడంతా వన్డేల్లో అద్భుతంగా రాణించిన శుభ్‌మన్‌ గిల్‌ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు కోసం పోటీపడనున్నారు.

IND vs SA 2nd Test 2023: రెండో టెస్టులో సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం, సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసిన రోహిత్ సేన, చెలరేగిన భారత బౌలర్లు

Hazarath Reddy

దక్షిణాఫ్రికా పర్యటన (SA vs IND)ను టీమ్‌ఇండియా ఘన విజయంతో ముగించింది. న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా సఫారీలతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Latest ICC Test Player Rankings: ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానానికి విరాట్ కోహ్లీ, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్‌ బ్యాటర్‌ ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. భారత్‌ నుంచి టాప్‌ 10లో చోటు దక్కించుకున్న ఏకైక బ్యాటర్‌ విరాట్ కోహ్లీనే. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ప్రదర్శన (38, 76) ఆధారంగా విరాట్‌ నాలుగు స్థానాలు (761 రేటింగ్‌ పాయింట్లు) మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరాడు.

Virat Kohli-Ram Siya Ram Song: రామ్‌ సియా రామ్ సాంగ్ ప్లే అవుతున్న సమయంలో శ్రీరాముడులా ఫోజు ఇచ్చిన విరాట్ కోహ్లీ, సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

కేశవ్ మహారాజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టేడియం సిబ్బంది రామ్ సియా రామ్ పాటను ప్లే చేసారు. విరాట్ కోహ్లీ చేతులు జోడించి విల్లు తీగ లాగుతూ శ్రీరాముడిలా ఉన్నాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు వెళుతున్నప్పుడు కూడా రామ్ సియారామ్ సాంగ్ ప్లే చేశారు.

Advertisement
Advertisement