Cricket

Rishabh Pant Returns!: వీడియో ఇదిగో, చాన్నాళ్ల తరువాత మైదానంలో అడుగుపెట్టిన రిషబ్ పంత్, ప్రాక్టీస్ గేమ్‌లలో పాల్గొన్న భారత క్రికెటర్

Hazarath Reddy

రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ గత కొన్ని నెలలుగా కోలుకోవడంతో పాటు ఫిట్‌నెస్‌కు తిరిగి రావడానికి NCAలో ఉన్నాడు. గాయం కారణంగా అతను ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023కి దూరమయ్యాడు. ఇటీవల అతను కోల్‌కతాలోని ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌ల పరిశీలనలో శిక్షణ, ప్రాక్టీస్ గేమ్‌లలో పాల్గొన్నాడు

Meg Lanning Retirement: ఆస్ట్రేలియా క్రికెట్ టీం కు బిగ్ షాక్, రిటైర్మెంట్ ప్రకటించిన కెప్టెన్, ఆసీస్ ను ఏకంగా 4 సార్లు టీ -20 ప్రపంచ కప్ విజేతగా నిలిపి రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ మేగ్

VNS

ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ మేగ్ లానింగ్(Meg Lanning) సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. నిరుడు ఆసీస్‌కు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్(T20 World Cup 2022) అందించిన లానింగ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికింది. ఆట నుంచి త‌ప్పుకునేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అని ఈ స్టార్ కెప్టెన్‌ (Captain) వెల్ల‌డించింది.

England vs Netherlands, World Cup 2023: నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ ఘన విజయం..

ahana

ఎట్టకేలకు 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ రెండో విజయాన్ని అందుకుంది. టోర్నీ 40వ లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది.

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన భారత్, మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ స్థానం కైవసం, తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ ఇవిగో..

Hazarath Reddy

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ నంబర్ వన్ స్థానం దక్కించుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండేళ్లకుపైగా అగ్రపీఠంపై కూర్చున్న బాబర్‌ను కిందకు దించాడు భారత యువకెరటం. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో గిల్‌ అగ్రస్థానాని​కి ఎగబాకి, బాబర్‌ను రెండో ప్లేస్‌కు నెట్టాడు.

Advertisement

ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానం దక్కించుకున్న శుభ్‌మన్‌ గిల్‌, రెండేళ్లకుపైగా అగ్రపీఠంపై కూర్చున్న బాబర్‌ను నెట్టేసిన టీమిండియా స్టార్

Hazarath Reddy

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ నంబర్ వన్ స్థానం దక్కించుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండేళ్లకుపైగా అగ్రపీఠంపై కూర్చున్న బాబర్‌ను కిందకు దించాడు భారత యువకెరటం. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో గిల్‌ అగ్రస్థానాని​కి ఎగబాకి, బాబర్‌ను రెండో ప్లేస్‌కు నెట్టాడు.

CWC-23 Semi Finals Chances: పాకిస్థాన్, ఆఫ్ఘన్, న్యూజీలాండ్ జట్లకు సెమీ ఫైనల్ అవకాశాలు, ఫోర్త్ ప్లేస్ కోసం పోటీ పడుతున్న టీమ్స్ ఇవే! ఇంతకు సెమీస్ కు వెళ్లాలంటే ఎవరికీ ఎక్కువ అవకాశం ఉందంటే?

VNS

రన్ రేట్ ప్రకారం సఫారీ జట్టు ముందంజలో ఉంది. అయితే, సౌతాఫ్రికా ఈనెల 10న అఫ్గానిస్థాన్ జట్టుతో తలపడుతుంది. ఆస్ట్రేలియా మరో మ్యాచ్ ఈనెల 11న బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఒకవేళ అఫ్గాన్ జట్టుపై సౌతాఫ్రికా ఓడిపోయి, బంగ్లాపై ఆస్ట్రేలియా విజయం సాధిస్తే రెండో ప్లేస్ లోకి ఆస్ట్రేలియా వెళ్తుంది.

Glenn Maxwell Double Century Video: గ్లెన్‌ మాక్స్‌వెల్‌ డబుల్ సెంచరీ వీడియో ఇదిగో, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ విధ్వంసానికి వణికిన ఆఫ్ఘన్‌ బౌలర్లు

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. జట్టు క‌ష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించి ఘన విజయాన్ని అందించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి డబుల్ సెంచరీ సాధించాడు పోరాట యోధుడు.

Glenn Maxwell Injury Photos: కాలి నొప్పితో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మైదానంలో ఎంత విలవిలలాడాడో ఈ ఫోటోలు చూస్తే తెలుస్తుంది, సెల్యూట్ టూ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. జట్టు క‌ష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించి ఘన విజయాన్ని అందించాడు.

Advertisement

AUS vs AFG CWC 2023: గ్లెన్‌ మాక్స్‌వెల్‌ డేంజరస్ బ్యాటింగ్ దెబ్బకి వణికిన ఆప్ఘనిస్తాన్ బౌలర్లు, ఆఫ్ఘన్ ఆశలన్నీ బుగ్గిపాలు చేస్తూ సెమీస్ చేరిన ఆస్ట్రేలియా

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. జట్టు క‌ష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించి ఘన విజయాన్ని అందించాడు.

AUS vs AFG CWC 2023: గాయాన్ని లెక్క చేయకుండా డబుల్ సెంచరీతో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసం, ఆప్ఘనిస్తాన్‌పై ఘన విజయంతో సెమీస్ లోకి దూసుకెళ్లిన కంగారూలు

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. జట్టు క‌ష్టాల్లో కూరుకుపోయి ఉన్న వేళ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడిలా ఆదుకున్నాడు. వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూనే వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించి ఘన విజయాన్ని అందించాడు.

Shakib Al Hasan Injured: వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బంగ్లాదేశ్‌కు మ‌రో షాక్, గాయంతో చివ‌రి లీగ్ మ్యాచ్‌కు కెప్టెన్ ష‌కీబుల్ హ‌స‌న్ ఔట్

Hazarath Reddy

వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బంగ్లాదేశ్‌కు మ‌రో షాక్ త‌గిలింది. చివ‌రి లీగ్ మ్యాచ్‌కు కెప్టెన్ ష‌కీబుల్ హ‌స‌న్(Shakib Al Hasan) దూరం కానున్నాడు. ఎడ‌మ చేతి చూపుడు వేలికి గాయం కావ‌డంతో ష‌కీబ్‌ విశ్రాంతి తీసుకోనున్నాడు. బెంగ‌ళూరులో శ్రీ‌లంక‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండ‌గా బంగ్లా సార‌థి చూపుడు వేలికి బంతి బ‌లంగా తాకింది.

AUS vs AFG CWC 2023: ప్రపంచకప్‌లో అఫ్గాన్ తరఫున తొలి శతకం నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన ఇబ్రహీం జద్రాన్‌, 2015 నుంచి నో సెంచరీ

Hazarath Reddy

భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు.2015 నుంచి వన్డే వరల్డ్‌ కప్‌ ఆడుతున్న అఫ్గానిస్తాన్‌ తరఫున ఇంతవరకూ (ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు) ఒక్క బ్యాటర్‌ కూడా సెంచరీ నమోదు చేయలేదు.

Advertisement

AUS vs AFG CWC 2023: ఆడేది మూడో వన్డే ప్రపంచకప్‌, అయినా మెగా టోర్నీలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన అఫ్గానిస్తాన్‌

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌ 2023లో సంచలన విజయాలు నమోదుచేస్తున్న అఫ్గానిస్తాన్‌.. తాజాగా ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదుచేసింది. ఆసీస్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌.. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 291 పరుగుల భారీ స్కోరు చేసింది.

Ajay Jadeja Dancing Video: వీడియో ఇదిగో, డ్యాన్స్‌తో ఆస్ట్రేలియాను కవ్వించిన అజయ్‌ జడేజా, లబుషేన్‌ను సరదాగా ట్రోల్‌ చేసిన అఫ్గనిస్తాన్‌ మెంటార్‌

Hazarath Reddy

అఫ్గనిస్తాన్‌ మెంటార్‌, టీమిండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ను ట్రోల్‌ చేశాడు. తమపై ఫిర్యాదు చేసినందుకు డ్యాన్స్‌తో అతడిని కవ్వించాడు.వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది.

AUS vs AFG CWC 2023: రెండవ సెంచరీ పూర్తి చేసుకున్న గ్లెన్ మాక్స్‌వెల్, అంతకు ముందు నెదర్లాండ్స్‌పై ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు

Hazarath Reddy

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై మిగిలిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ విఫలమైనప్పటికీ, గ్లెన్ మాక్స్‌వెల్ తన జట్టును లక్ష్యానికి చేరువ చేసేందుకు సాహసోపేతంగా ఆడాడు. ఇంతకు ముందు నెదర్లాండ్స్‌పై ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసిన మాక్స్‌వెల్, ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో తన రెండవ టన్నును పూర్తి చేశాడు.

Mitchell Starc Dismissal Video: వీడియో ఇదిగో, రివ్యూ తీసుకోకుండా బుక్ అయిన మిచెల్ స్టార్క్, కీలక వికెట్‌ను చేజార్చుకున్న ఆస్ట్రేలియా

Hazarath Reddy

భారత్‌ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో సంచలన విజయాలతో దూసుకుపోతున్న అఫ్గానిస్తాన్‌.. ఆస్ట్రేలియాతో ముంబైలోని వాంఖెడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కూడా గెలుపు దిశగా పయనిస్తోంది.కాగా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ ఇచ్చిన క్యాచ్ ను ఆఫ్ఘనిస్తాన్ వికెట్ కీపర్ ఇక్రమ్ అలీఖిల్ అందుకున్నాడు.

Advertisement

Virat Kohli on Criticism: స్వార్థం కోసం నెమ్మదిగా ఆడావనే విమర్శలకు ఘాటుగా బదులిచ్చిన విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా లేకపోవడంతో చివరి వరకు బ్యాటింగ్..

Hazarath Reddy

ఆదివారం జరిగిన ICC ODI ప్రపంచ కప్ 2023 లీగ్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి 49వ వన్డే సెంచరీతో ప్రపంచ రికార్డును సమం చేశాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసేందుకు కోహ్లీ 121 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు.

Hasin Jahan on Mohammed Shami: వీడియో ఇదిగో, మాకు డబ్బులివ్వాలంటే గట్టిగా సంపాదించాలిగా, మొహమ్మద్ షమీ ప్రదర్శనపై భార్య హసీన్‌ జహాన్‌ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తానేం క్రికెట్‌కు గానీ క్రికెటర్లకు అభిమానిని కాదని తెలిపింది. ‘వరల్డ్‌ కప్‌లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒకవేళ అతడు మంచి ప్రదర్శనలు చేస్తూ ఇలాగే ఆడితే అతడికి భారత జట్టులోనే ఉంటాడు. బాగా సంపాదిస్తాడు. అది మా భవిష్యత్‌ను మరింత సురక్షితం చేస్తుంది’ అని వెల్లడించింది.

Angelo Mathews Timed Out: నాకు ఎలాంటి బాధలేదు, రూల్స్‌లో ఉంది కాబట్టి అప్పీల్‌ చేశాను, ఏంజెలో మాథ్యూస్‌ టైమ్‌ ఔట్‌పై స్పందించిన బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్‌ చేసేందుకు వచ్చి టైమ్‌ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.

Angelo Mathews Timed Out: టైమ్‌ ఔట్‌పై స్పందించిన ఏంజెలో మాథ్యూస్‌, బంగ్లా కాబట్టే అలా ప్రవర్తించిందంటూ విమర్శలు గుప్పించిన శ్రీలంక క్రికెటర్

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ నిర్ణీత సమయం (2 నిమిషాలు) కంటే నిమిషం ఆలస్యంగా బ్యాటింగ్‌ చేసేందుకు వచ్చి టైమ్‌ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement