Cricket

Asia Cup 2023: సూపర్‌-4 బెర్తు ఖాయం చేసుకున్న భారత్, 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసిన టీమిండియా, వికెట్ పడకుండానే ఘన విజయం

Hazarath Reddy

ఆసియా కప్‌ రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ పోరులో భారత్‌ 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్‌ షేక్‌ (97 బంతుల్లో 58; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు.

Hardik Pandya Hugs Umpire: వీడియో ఇదిగో, అంపైర్‌ను కౌగిలించుకుని పడిపడి నవ్విన హార్దిక్‌ పాండ్యా, నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం

Hazarath Reddy

ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంపైర్‌ను హగ్ చేసుకొని నవ్వులు పూయించాడు. నేపాల్‌ ఇన్నింగ్స్‌ 34 ఓవర్‌ ఆఖరిలో వర్షం ఒక్కసారిగా కురిసింది.

Gautam Gambhir: మిడిల్ ఫింగర్ చూపించింది పాకిస్తాన్ వాళ్లకి, వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్

Hazarath Reddy

Gambhir Shows Middle Finger To Fans: కోహ్లీ అభిమానులకు మిడిల్ ఫింగర్ చూపించిన గౌతం గంభీర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

వర్షం విరామం సమయంలో, అతను స్టేడియం నుండి బయటకు వెళ్తుండగా, అభిమానులు అతనికి 'కోహ్లీ, కోహ్లీ' నినాదాలతో స్వాగతం పలికారు. ప్రతీకారంగా, మాజీ క్రికెటర్ వారికి మధ్య వేలు చూపిస్తూ కనిపించాడు.

Advertisement

Jasprit Bumrah Becomes Father: తండ్రి అయిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన భార్య సంజన

Hazarath Reddy

భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రి అయ్యాడు.కాగా సోమవారం నేపాల్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌కు ముందు క్యాండీ నుండి ముంబైకి తిరిగి వచ్చిన సంగతి విదితమే. భారత ప్రీమియర్ పేసర్ తన నవజాత శిశువు చిత్రాన్ని ఇన్‌స్‌గ్రామ్‌లో పంచుకున్నాడు.

Bangladesh Vs Afghanistan: ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన బంగ్లాదేశ్, ఆసియాకప్‌లో కీలక మ్యాచ్‌లో విజయం, భారీ లక్ష్యాన్ని చేధించలేక తడబడ్డ ఆఫ్ఘనిస్తాన్

VNS

ఆసియా క‌ప్‌లో త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్(Bangladesh) ఆల్‌రౌండ్ జ‌ట్టు ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. ఈరోజు లాహోర్‌లోని గ‌డాఫీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో అఫ్గ‌నిస్థాన్‌(Afghanistan)పై 89 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

India vs Pakistan: భారత్- పాక్‌ మ్యాచ్‌ వర్షార్పణం, చెరో పాయింట్ పంచుకున్న ఇరు జట్లు, ఒక్కబాల్‌ కూడా ఆడకుండానే ఆగిపోయిన మ్యాచ్‌

VNS

వర్షం కారణంగా భారత్, పాక్‌ (IND vs PAK) మ్యాచ్‌ రద్దయింది. దీంతో ఇరుజట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. మ్యాచ్‌ ఆరంభం నుంచి వరుణుడు ఆటంకం కలిగిస్తూనే ఉన్నాడు. తొలుత భారత్ ఇన్నింగ్స్‌కు వర్షం రెండుసార్లు అంతరాయం కలిగించింది. మొత్తంమ్మీద టీమ్‌ఇండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది.

India Vs Pakistan Odi: పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఆలౌట్, మరో ఓవర్ మిగిలి ఉండగానే అన్ని వికెట్లు కోల్పోయిన టీమిండియా, ఆదుకున్న ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా

VNS

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా (India Vs Pakistan) బ్యాటింగ్ ముగిసింది. 48.5 ఓవర్లలో 266 పరుగులకు (India Score) ఆలౌటైంది. రోహిత్ శర్మ (11), శుభ్‌మన్ గిల్ (10), విరాట్ కోహ్లీ (4), శ్రేయస్ అయ్యర్ (14) విఫలమయ్యారు.

Advertisement

Asia Cup 2023 IND vs PAK Live: నిలదొక్కుకున్న ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, 25 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసిన టీమిండియా, చెలరేగుతున్న పాక్ పేసర్లు..

ahana

25 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 4 వికెట్లకు 127 పరుగులు. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ 43 పరుగులతో, పాండ్యా 30 పరుగులతో ఆడుతున్నారు.

Asia Cup 2023 IND vs PAK Live: 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా..శ్రేయాస్ అయ్యర్ ఔట్, వర్షం కారణంగా రెండో సారి అంతరాయం

ahana

10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 3 వికెట్లకు 48 పరుగులు. 9 బంతుల్లో 14 పరుగులు చేసి హరీస్ రవూఫ్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ ఔటయ్యాడు.

Asia Cup 2023 IND vs PAK Live: విరాట్ కోహ్లీ 4 పరుగులకే ఔట్..వరుసగా రెండు వికెట్లు పడగొట్టిన షాహిన్ అఫ్రిదీ..

ahana

ఊహించినట్లుగానే షాహీన్ అఫ్రిది కొత్త బంతితో పాక్ జట్టుకు రెండు భారీ వికెట్లు అందించాడు. రోహిత్ శర్మ తర్వాత షాహీన్ అఫ్రీదీ బౌలింగ్ లో విరాట్ కోహ్లి అవుటయ్యాడు. కోహ్లీ 7 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Asia Cup 2023 IND vs PAK Live: భారత్ కు తొలి దెబ్బ, కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్..షాక్ లో టీమిండియా అభిమానులు

ahana

5వ ఓవర్లో టీమ్ ఇండియాకు తొలి దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది బౌలింగ్‌లో అవుటయ్యాడు

Advertisement

Asia Cup 2023 IND vs PAK Live: భారత్, పాకిస్థాన్ ఆసియాకప్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం, టీమిండియా స్కోరు 15/0

ahana

భారత్-పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. పిచ్ కవర్ చేయబడింది. వర్షం రాకముందు భారత్ 4.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. రోహిత్ 11 పరుగులు చేసి ఆడుతుండగా, శుభ్‌మన్ గిల్ ఇంకా ఖాతా తెరవలేదు.

Asia Cup 2023 IND vs PAK Live: టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, ఈ రోజు మ్యాచులో బౌలర్ మహ్మద్ షమీ జట్టుకు దూరం..

ahana

శ్రీలంక పల్లికిలే స్టేడియంలో జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్ వన్డే క్రికెట్ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Asia Cup 2023 IND vs PAK Live Updates: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం వికెట్ తీసే టీమిండియా బౌలర్ ఎవరో ముందే చెప్పేసిన మాజీ క్రికెటర్

ahana

సెప్టెంబరు 2న భారత్, పాకిస్థాన్ జట్టు బరిలోకి దిగనున్న తరుణంలో.. బాబర్ అజామ్‌ను వీలైనంత త్వరగా ఔట్ చేయడమే టీమ్ ఇండియా ముందున్న సవాల్.

Asia Cup 2023 IND vs PAK: ఆసియాకప్ భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఏ స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చో తెలుసుకోండి..?

ahana

విరాట్ కోహ్లీ 3వ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తాడు. గతంలో కూడా కోహ్లీ స్థానంలో బలంగా పరుగులు సాధించాడు. గతంలో కూడా పాకిస్థాన్ పై కోహ్లీ రికార్డు బలంగా ఉంది. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్ ఆర్డర్ పై చర్చ జరిగింది.

Advertisement

Asia Cup 2023 IND vs PAK LIVE Streaming: IND vs PAK ఆసియా కప్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ టీవీ, మొబైల్‌లో ఎలా చూడాలి ?

ahana

ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ని స్టార్ స్పోర్ట్స్ టీవీలో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్‌లో చూడవచ్చు.

Asia Cup: ఆసియాకప్ లో దాయాదుల పోరుకు సర్వం సిద్ధం.. నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు పల్లెకెలెలో మ్యాచ్

Rudra

ఆసియాకప్‌ లో నేడు అసలైన మజా. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య నేడు శ్రీలంకలోని పల్లెకెలెలో మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ind Vs Pak: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు టీమ్ రెడీ, ఒకరోజు ముందే జట్టును ప్రకటించిన పాకిస్థాన్, ఆ ముగ్గురితో భారత్‌కు డేంజర్

VNS

ఆసియాకప్‌ ఆరంభ పోరులో నేపాల్‌పై భారీ విజయం సాధించి ఫుల్‌ జోష్‌లో ఉన్న పాకిస్థాన్‌ (India Vs Pakistan).. కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం భారత్‌తో జరుగనున్న మ్యాచ్‌ కోసం ఒక రోజు ముందే ప్లెయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటించింది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగాలని పాకిస్థాన్‌ నిర్ణయించింది.

Asia Cup 2023: ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి శ్రీలంక సరికొత్త రికార్డు, ఆసియా కప్‌లో సొంత గడ్డపై మెరిసిన శ్రీలంక, 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం

Hazarath Reddy

ఆసియాకప్‌లో భాగంగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఘన విజయం సాధించింది. గ్రూప్‌-బిలో భాగంగా గురువారం జరిగిన పోరులో లంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది.

Advertisement
Advertisement