క్రికెట్
Harbhajan's Best Test Players List: నో కోహ్లీ, నో రోహిత్, ప్రపంచంలో అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్లు వీళ్లేనట, టాప్‌ ఫైవ్‌ ఆటగాళ్ల లిస్టును విడుదల చేసిన హర్భజన్ సింగ్
Hazarath Reddyఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు నాథన్‌ లయాన్‌, స్టీవ్‌ స్మిత్‌, టీమిండియా యువ సంచలనం రిషబ్‌ పంత్‌, మరో భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను ఎంచుకున్నాడు.
Bareddy Anusha: టీమిండియాకు సెలక్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ ఉమెన్ క్రికెటర్ బారెడ్డి అనూష, బంగ్లాదేశ్‌ టోర్నీలో భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం
Hazarath Reddyఅనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లికి చెందిన అనూష బారెడ్డి భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. ఈ నెల 9 నుంచి 22 వరకు బంగ్లాదేశ్‌తో జరిగే టోర్నీలో టీమిండియా తరఫున ప్రాతినిథ్యం వహించనుంది.
ICC World Cup 2023: దాయాది దేశపు ఆటగాళ్లు ఇండియాకు వస్తున్నారు, ప్రపంచకప్ ఆడేందుకు భారత్ పంపాలంటూ ప్రధానికి లేఖ రాసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు
Hazarath Reddyభారత్ లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ 2023 లో పాల్గొనేందుకు దాయాది దేశం పాకిస్థాన్ అంగీకరించింది. వేదికల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన పాకిస్తాన్ చివరికి మనసు మార్చుకుంది. టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం భారత్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆ దేశ ప్రభుత్వానికి పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) విజ్ఞప్తి చేసింది.
World Cup Qualifiers 2023: ఆసక్తికరంగా వరల్డ్ కప్‌ క్వాలిఫైయర్స్, చివరి బెర్త్ కోసం మూడు దేశాల మధ్య తీవ్రపోటీ
VNSఈ ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫైయ‌ర్స్ పోటీ మ‌రింత అస‌క్తిక‌రంగా మారింది. మాజీ చాంపియ‌న్ శ్రీ‌లంక (Srilanka) జ‌ట్టు ఈరోజు అర్హ‌త సాధించింది. దాంతో, మిగిలిన‌ ఆఖ‌రి బెర్తు కోసం మూడు జ‌ట్ల మ‌ధ్య పోటీ నెల‌కొంది.
West Indies Out Of 2023 One Day World Cup: 2023 ప్రపంచ కప్ నుంచి వెస్టిండీస్ ఔట్..రెండు సార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు అత్యంత అవమానకరమైన ఓటమి
kanhaఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు వెస్టిండీస్ జట్టు దూరమైంది. క్వాలిఫయర్స్‌లో పేలవ ప్రదర్శనతో వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.
Asian Games 2023: ఆసియా గేమ్స్‌‌ లో ఆడనున్న టీమిండియా.. కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. కోచ్ గా లక్ష్మణ్
Rudraఆసియా కప్-2023 తర్వాత రోహిత్ సేన వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉండగానే ద్వితీయ శ్రేణి భారత జట్టు క్రేజీ టోర్నమెంట్ ఆడనుంది. ఈ జట్టుకు టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించే అవకాశాలున్నాయి.
ICC Cricket World Cup 2023: వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లకు టిక్కెట్లు ఎలా కొనుగోలు చేయాలి, ICC ODI వరల్డ్ కప్ 2023 టిక్కెట్ల ధరలు, బుకింగ్ వివరాలు ఇవిగో..
Hazarath Reddyఈ ఏడాది భారత్‌ ఆతిథ్యమివ్వనున్న 2023 ఐసీసీ వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ టోర్నీ అధికారిక షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. ఇక్కడ నుండి సరిగ్గా 100 రోజుల తరువాత, ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ షెడ్యూల్ చేయబడుతుంది.
ICC World Cup 2023: హైదరాబాద్ టీమిండియా అభిమానులకు తీవ్ర నిరాశే, ఉప్పల్ స్టేడియంలో భారత్ మ్యాచ్ ఒక్కటి కూడా లేదు
Hazarath Reddyహైదరాబాద్ అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నప్పటికీ టీమిండియా మాత్రం ఒక మ్యాచ్ కూడా ఆడడం లేదు. లీగ్ స్టేజ్‌లో భారత జట్టు 9 మ్యాచ్‌లు ఆడనుండగా.. 9 వేర్వేరు వేదికలపై ఆడనుంది.
ICC World Cup 2023: ఆ నాలుగు జట్లతోనే భారత్‌కు గట్టి పోటీ, ప్రపంచకప్‌లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు ఇవిగో..
Hazarath Reddyటోర్నీ ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌.. రన్నరప్‌ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలను ఓసారి చూద్దాం.
Rishabh Pant Latest Tweet: ప్రపంచకప్ కోసం రెడీ అవుతున్న రిషబ్ పంత్, సహచర ఆటగాళ్లును కలిసిన ఫోటో షేర్ చేసిన టీమిండియా వికెట్ కీపర్
Hazarath Reddyరోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నెషనల్‌ క్రికెట్‌ అకాడమీలో పునరావసం పొందుతున్నాడు. భారత్‌ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే దిశగా పంత్‌ శ్రమిస్తున్నాడు.
ICC World Cup 2023: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ, వేదికలు మార్చే ప్రసక్తే లేదని స్ఫష్టం చేసిన బీసీసీఐ, ఆ మైదానాల్లోనే ఆడాలని తెలిపిన ఐసీసీ
Hazarath Reddyఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న సంగతి విదితమే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. కాగా పాకిస్తాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు మ్యాచులకు సంబంధించిన వేదికలను మార్చాలన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్‌ను ఐసీసీ, బీసీసీఐ తిరస్కరించాయి.
ICC World Cup 2023: ఈ సారి విరాట్ కోహ్లీ కోసం ప్రపంచకప్ గెలవండి, టీమిండియా మాజీ డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyఈ ఏడాది భార‌త్‌లో జ‌ర‌గ‌నున్న‌వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్(ODI WC 2023) స‌మ‌రానికి తేదీలు ఖ‌రార‌యి నేపథ్యంలో ఆటగాళ్ల నుంచి అంచనాలు వెలువడుతున్నాయి.షెడ్యూల్ వ‌చ్చిన సంద‌ర్భంగా.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag)..ఈసారి భార‌త జ‌ట్టు విరాట్ కోహ్లీ కోసం(Virat Kohli) వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించాల‌ని అన్నాడు.
ICC World Cup 2023: ధోనీ 2011 సీన్ రిపీట్ చేస్తాం, సొంత గ‌డ్డ‌పై ఆడటమే మా బలం, ప్రపంచకప్ టోర్నీపై భార‌త జట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyక్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ అయింది. వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీపై భార‌త జట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశాడు. ఈసారి వ‌రల్డ్ క‌ప్ మామూలుగా ఉండ‌ద‌ని, త‌గ్గ‌పోరు ఖాయ‌మ‌ని అన్నాడు.
ICC World Cup 2023: ఈ సారి ప్రపంచకప్ ఎగరేసుకుపోయేది ఆ జట్టేనా, టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న భారత్, ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ఇదే..
Hazarath ReddyICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023. ఇది పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ యొక్క 13వ ఎడిషన్, 5 అక్టోబర్ 2023, 19 నవంబర్ 2023 మధ్య షెడ్యూల్ చేయబడింది. ఇది భారతదేశం పూర్తిగా హోస్ట్ చేసిన మొదటి ICC ప్రపంచ కప్ ఈవెంట్.
ICC Cricket World Cup 2023: అక్టోబర్ 15న పాకిస్తాన్‌ వర్సెస్ భారత్ మ్యాచ్, ప్రపంచకప్ 2023 షెడ్యూల్ ఇదిగో, ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న తొలి మ్యాచ్ ఆడనున్న టీం ఇండియా
Hazarath ReddyICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ప్రకటించింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్..అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్ vs పాకిస్థాన్ తలపడనున్నాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌తో ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది.
ICC Cricket World Cup 2023 Schedule: ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది, ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న భారత్ తొలి మ్యాచ్, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyఅక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌తో ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది.ఐదుసార్లు ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియాతో చెన్నైలో ఆతిథ్య భారత్ అక్టోబర్ 8న తన తొలి మ్యాచ్ ఆడనుంది. షోకేస్ ఈవెంట్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి
ICC World Cup 2023: ఐసీసీ ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్స్‌ వేదికలు ఖరారు, ముంబై లేదా కోల్‌కతాలో సెమీఫైనల్స్‌ జరుగుతాయని తెలిపిన అధికారులు
Hazarath Reddyకోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, ముంబైలోని వాంఖడే స్టేడియంలు ICC ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్స్‌కు వేదికలుగా మారవచ్చు.ఈ మేరకు ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
Ravi Shastri: టీమిండియా పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉండాలని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆకాంక్ష
Rudraభారత క్రికెట్ జట్టు మాజీ హెడ్‍ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) సంచలన వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‍కు కెప్టెన్‍ గా ఎవరు ఉండాలో తన అభిప్రాయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
IND vs WI 2023: స్టార్ పేసర్ మొహమ్మద్ షమీకి మొండిచేయి, మూడేళ్ల నుంచి జట్టుకు దూరంగా ఉన్న పేసర్‌ నవదీప్‌ సైనీకి మళ్లీ పిలుపు
Hazarath Reddyవెస్టిండీస్‌ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలుత టెస్టు, వన్డే సిరీస్‌లకు మాత్రమే జట్లను భారత సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. అయితే సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో మూడేళ్ల నుంచి జట్టుకు దూరంగా ఉన్న పేసర్‌ నవదీప్‌ సైనీకి మళ్లీ పిలుపునిచ్చారు
IND vs WI 2023: ఈ సారి అందరూ కుర్రాళ్లే, వెస్టిండీస్‌ టూర్‌కు భారత జట్టు ఇదిగో, జైశ్వాల్‌,రుత్‌రాజ్‌ ఎం‍ట్రీ, వ‌న్డే జట్టులోకి శాంస‌న్, ఇంకా రాని టీ20 సిరీస్‌ జట్టు ప్రకటన
Hazarath Reddyజూలై 12 నుంచి ప్రారంభం కానున్న టీమిండియా (Team India) వెస్టిండీస్ టూర్‌కు సెలెక్టర్లు టెస్ట్, వన్డే జట్లను (Test and ODI squad) ప్రకటించారు. ఈ పర్యటనలో భారత జట్టు టెస్ట్‌ సిరీస్, వన్డే సిరీస్‌, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ప్రస్తుతానికి సెలక్టర్లు టెస్ట్, వన్డే సిరీస్‌లకు మాత్రమే జట్లను ప్రకటించారు.