క్రికెట్
IPL 2023: రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనత, T20 క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన రెండో ఇండియన్‌ బౌలర్‌గా రికార్డు, మొదటి స్థానంలో యజువేంద్ర చాహల్
Hazarath Reddyస్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు. T20 క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన రెండో ఇండియన్‌ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ నిలిచాడు. ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా అశ్విన్‌ ఈ ఘనత సాధించాడు.
IPL 2023: పీకలోతు కష్టాల్లో జట్టు ఉన్నా చెత్త బ్యాటింగ్ ఆడి వెళుతున్నాడు, ఇంకా జట్టులో చోటు అవసరమా, దీపక్ హుడా ఆటతీరుపై మండిపడుతున్న లక్నో అభిమానులు
Hazarath Reddyఐపీఎల్‌-2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా పేలవ ఫామ్‌పై అభిమానులు మండిపడుతున్నారు. లక్నోలోని ఎకానా స్టేడియంయ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో దీపక్ హుడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.
IPL 2023: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీతో గొడవకు దిగిన LSG పేసర్ నవీన్-ఉల్-హక్, గతంలోనూ పాక్ పేసర్ అమీర్‌తో తీవ్ర వాగ్వాదం
Hazarath Reddyలక్నో సూపర్ జెయింట్స్ తమ తాజా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. LSG పేసర్ నవీన్-ఉల్-హక్ ఆట తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీతో తీవ్ర వాగ్వాదం జరిగింది.
Heated Conversation: మరోసారి కోహ్లీ-గంభీర్ మధ్య వాగ్వాదం, ఒకరిపై ఒకరు దూసుకెళ్లిన వైనం, ఆర్సీబీ గెలుపు తర్వాత స్టేడియంలో హీటెక్కిన వాతావరణం
VNSలక్నో, బెంగళూరు మధ్య మ్యాచ్ అనగానే గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), విరాట్ కోహ్లీనే (Virat Kohli) గుర్తుకొస్తారు. గత నెల జరిగిన మ్యాచ్‌లో వారిద్దరి మధ్య వాగ్వాదం (Heated conversation) చోటు చేసుకుంది. మ్యాచ్ గెవలగానే లక్నో మెంటర్ గంభీర్ స్టేడియంలోకి వచ్చి.. నోటికి తాళాలు వేసుకోమన్నట్లుగా అభిమానులవైపు వేలు చూపిస్తు సంజ్ఞ చేశాడు.
RCB Defeat Lucknow: లక్నోపై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ, ఫ్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకున్న బెంగళూరు, తొలిరౌండ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న కోహ్లీసేన
VNSప‌ద‌హారో సీజ‌న్ ఐపీఎల్‌లో కొట్టింది త‌క్కువ స్కోరే.. అయినా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అద్భుతం చేసింది. బ‌ల‌మైన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌పై 18 ప‌రుగుల తేడాతో గెలిచింది. తొలి రౌండ్ ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంది.
IPL 2023 PBKS Vs CSK: నరాలు తెగే ఉత్కంఠ భరితమైన మ్యాచులో చెన్నైను చిత్తు చేసిన పంజాబ్, ఆఖరి బంతికి పంజాబ్ విజయం..
kanha201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ ఆఖరి బంతికి థ్రిల్లింగ్‌ విజయాన్ని అందుకుంది. సికందర్‌ రజా ఏడు బంతుల్లో 13 పరుగులు చేసి పంజాబ్‌ను గెలపించాడు.
CSK vs PBKS: పంజాబ్‌ ఆల్‌రౌండ్‌ పర్మామెన్స్, చివరిబాల్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై పంజాబ్ కింగ్స్ విజయం
VNSఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(IPL)2023లో భాగంగా చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో చెన్నై సూప‌ర్ కింగ్స్(Chennai Super Kings) తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్(Punjab Kings) 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై (CSK) నిర్దేశించిన 201 ప‌రుగుల ల‌క్ష్యాన్ని పంజాబ్ స‌రిగ్గా 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
DC vs SRH Highlights: ఎట్టకేలకు హైదరాబాద్‌కు దక్కిన విక్టరీ, సొంతగడ్డపై ఢిల్లీ కేపిటల్స్‌కు పరాభవం, ఐపీఎల్‌లో హైదరాబాద్‌కు మూడో విక్టరీ
VNSఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం సాధించింది. ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగుల‌కే ప‌రిమితం కావ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ 9 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.
IPL 2023: ఎప్పుడూ కూల్‌గా ఉండే ధోని కోపం చూస్తే బిత్తరపోవాల్సిందే, చేతితో సీరియస్ సైగలు చేస్తూ అసహనం వ్యక్తం చేసిన మిస్టర్ కూల్
Hazarath Reddyచెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఎంత ఒత్తిడి సమయంలోనైనా ప్రశాంతంగా ఉంటాడనే విషయం తెలిసిందే. అందుకే అందరూ మిస్టర్ కూల్`` అంటుంటారు. అయితే పతిరనాపై అసహనం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది.
Top 5 Asian Sports Teams on Twitter: అత్యుత్తమ ఆసియా క్రీడా జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్, రెండవ స్థానంలో క్రిస్టియానో రొనాల్డో అల్-నాసర్
Hazarath Reddyచెన్నై సూపర్ కింగ్స్ 5.12 మిలియన్ల ఇంటరాక్షన్‌లతో నంబర్ వన్ ఆసియా క్రీడా జట్టుగా రేట్ చేయగా, క్రిస్టియానో రొనాల్డో అల్-నాసర్.. 5 మిలియన్ల పరస్పర చర్యలతో రెండవ ఆసియా క్రీడా జట్టుగా నిలిచింది.
IPL 2023: అభిమానం అంటే ఇదే, కోహ్లీ కనిపించగానే పాదాలను తాకిన రింకూ సింగ్‌, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌
Hazarath Reddyకోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రింకూ సింగ్‌.. కోహ్లికి కాలికి రింకూ సింగ్‌ దండం పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా కేకేఆర్‌-ఆర్సీబీ మ్యాచ్‌ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం డగౌట్‌కు వెళ్తుతుండగా.. కోహ్లి కనిపించగానే వెంటనే అతడి పాదాలను రింకూ తాకాడు.
IPL 2023: పనికిమాలిన రికార్డులకు పనికివస్తావు, దినేష్ కార్తీక్ మీద మండిపడుతున్న బెంగుళూరు అభిమానులు, ఐపీఎల్‌లో దారుణంగా విఫలమవుతున్న బ్యాటర్
Hazarath Reddyఐపీఎల్ 16వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బ్యాటర్ దినేష్ కార్తీక్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడని కార్తీక్ తాజాగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి దారుణంగా విఫలమయ్యాడు
IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్, గాయం కారణంగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్
Hazarath Reddyసన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ దెబ్బ తగిలింది. కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో IPL 2023 మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆల్-రౌండర్ ఈ సీజన్‌లో జట్టులో ముఖ్యమైన భాగమయ్యాడు. గత మ్యాచ్ లో ఒక ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.
Sanju Samson: అభిమానికి వచ్చిన కాల్‌ లిఫ్ట్ చేసి మాట్లాడిన రాజస్థాన్ కెప్టెన్, ఫ్యాన్స్‌తో సెల్ఫీలు తీసుకుంటుండగా ఆసక్తికర ఘటన
VNSఐపీఎల్‌లో (IPL) హోరాహోరీగా ఆడుతున్న క్రికెటర్లు..అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో చిల్ అవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో అభిమానులతో సెల్ఫీలు దిగాడు రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson). ఆయనకు ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
KKR Vs RCB IPL 2023: కోహ్లీ పోరాటం వృధా, కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఆర్సీబీకి తప్పని ఓటమి, 21 పరుగుల తేడాతో ఆర్సీబీపై కోల్ కతా విజయం..
kanhaజాసన్ రాయ్ వరుసగా రెండో అర్ధ సెంచరీ, కెప్టెన్ నితీష్ రాణా అద్భుత 48 పరుగులతో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 21 పరుగుల తేడాతో ఓడించింది. మూడో విజయాన్ని నమోదు చేసింది.
World Cup 2023: ప్రపంచకప్‌కు రిషబ్ పంత్ దూరం, రేసులో ఉన్న వికెట్ కీపర్లు వీళ్లే, భారత వికెట్ కీపర్‌గా ఎవరు ఉండాలనుకుంటున్నారు మరి
Hazarath Reddyగతేడాది కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మెల్లగా కోలుకుంటున్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరోగ్యంపై తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. పంత్ పూర్తిగా కోలుకోవడానికి మరో 9 నెలలు పట్టవచ్చని తెలుస్తోంది. అప్పటికి పంత్ కోలుకుంటే చాలా త్వరగా కోలుకున్నట్టేనని వైద్యులు చెబుతున్నారు
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత వికెట్ కీపర్‌గా విశాఖ కుర్రాడు భరత్, రిషబ్ పంత్ స్థానంలో ఎన్నికైన కె.ఎస్‌.భరత్‌
Hazarath Reddyభారత క్రికెట్ బోర్డు (BCCI) ఏప్రిల్ 25, మంగళవారం నాడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న WTC ఫైనల్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అజింక్య రహానే జట్టులోకి తిరిగి రాగా, కేఎస్ భరత్ నిర్ణీత వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు.
IPL 2023: రోహిత్ శర్మ నీవు ఫామ్‌లో లేవు, ఇక విరామం తీసుకుని మళ్లీ ఫ్రెష్షుగా రా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ కు సూచించిన సునీల్ గవాస్కర్
Hazarath Reddyఐపీఎల్‌-2023 సీజన్‌లో ముంబై పేలవ ఫామ్ కొనసాగిస్తోంది. ప్రస్తుత సీజన్‌లో ముంబై ఏడు మ్యాచ్ లు ఆడగా మూడు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ సారధి రోహిత్‌ శర్మపై భారత మాజీ కెప్టెన్ సునీల్‌ గవాస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
GT vs MI IPL 2023: సొంత మైదానంలో చెలరేగిన గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్‌పై 55 పరుగుల తేడాతో విజయం
kanhaఐపీఎల్ 2023 35వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తమ సొంత మైదానంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ను 55 పరుగుల తేడాతో ఓడించింది.
IPL 2023: వైరల్ వీడియో, భువనేశ్వర్‌ పాదాలను తాకిన డేవిడ్ వార్నర్, పైకి లేపి ఆలింగనం చేసుకున్న స్టార్ బౌలర్
Hazarath Reddyఐపీఎల్‌-2023లో భాగంగా ఉప్పల్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌కు ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ కాలికి దండం పెట్టాడు.