రాష్ట్రీయం
Baboon At Hanuman Temple: ఆంజనేయ స్వామి ఆలయంలో కొండముచ్చు.. హనుమంతుడి విగ్రహం పాదాల వద్ద కూర్చొన్న వైనం.. ఎక్కడంటే? (వీడియో)
Rudraసాధారణంగా కొన్నిసార్లు జంతువులు గుళ్లలో ప్రవేశిస్తుంటాయి. మనుషుల్లా పూజలు చేయాలనుకుంటాయో ఏంటో కానీ.. అవి దేవుడి గుడుల చుట్టు ప్రదక్షిణలు చేస్తుంటాయి.
Pawan Kalyan Donates Rs 50 Lakhs To NTR Trust: ఎన్టీఆర్ ట్రస్ట్‌కు పవన్ కల్యాణ్ భారీ డొనేషన్, టికెట్ కొనలేదు అందుకే రూ. 50 లక్షలు ఇస్తున్నా అంటూ ప్రసంగం
VNSడిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ.. తలసేమియా బాధిత పిల్లలకు సాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈవెంట్ నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. అంతేకాదు.. తనలోని దాన గుణాన్ని మరోసారి పవన్ నిరూపించుకున్నారు.
Fungus In Beer: ధరలు పెంచి కల్తీ బీర్లు అమ్ముతారా.. మద్యం ప్రియులు ఫైర్, జనగామ జిల్లా దేవరుప్పులలో ఘటన, మందుబాబుల ఆగ్రహం
Arun Charagondaతెలంగాణలో ఇటీవలె బీర్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. బీరుపై ఏకంగా 30 రూపాయలు పెరుగగా ఇది మందుబాబులకు షాకిచ్చింది.
Congress Vs BJP: రాహుల్ గాంధీ తాత ముస్లిం..అమ్మ క్రిస్టియన్..మోడీ బీసీ కాదన్న కామెంట్స్‌పై బీజేపీ, రాహుల్ గాంధీది బలహీన వర్గాల కులం అని కాంగ్రెస్ నేతల క్లారిటీ
Arun Charagondaరాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ ఒక ముస్లిం, వాళ్ళ అమ్మ ఒక క్రైస్తవురాలు ఇటలీ దేశస్తురాలు అని మండిపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay).
Kakatiya University: కాకతీయ యూనివర్సిటీ కర్రీ, సాంబారులో పురుగులు.. అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల ఆగ్రహం, వీడియో ఇదిగో
Arun Charagondaకాకతీయ యూనివర్సిటీలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఆలు కర్రీలో, సాంబారులో పురుగులు దర్శనమిచ్చాయి. హన్మకొండ కేయూలోని పద్మాక్షి గర్ల్స్ హాస్టల్లో శుక్రవారం రాత్రి భోజనం చేస్తున్న విద్యార్థినులకు ఆలు కర్రీ , సాంబారులో పురుగులు కనిపించాయి.
Bhatti Vikramarka: ప్రపంచకేంద్రంగా ఫ్యూచర్ సిటీ.. గ్రీన్ సిటీగా హైదరాబాద్, దశల వారీగా డీజీల్ వాహనాలపై నిషేధం విధిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Arun Charagondaహైదరాబాద్ నోవాటెల్ లో బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. రాష్ట్రంలో బిల్డర్స్ కు సంపూర్ణ సహకారం అందిస్తున్నాం అన్నారు.
Mahesh Kumar Goud: దీపాదాస్ మున్షీ క్రమశిక్షణ గల నాయకురాలు..తప్పుడు ప్రచారం సరికాదన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
Arun Charagondaదీపాదాస్ మున్షీపై తప్పుడు ప్రచారం జరుగతున్న నేపథ్యంలో దానిని ఖండించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ . దీపాదాస్ మున్షీ నిబద్ధత, క్రమశిక్షణ గల నాయకురాలు అన్నారు.
Bird Flu Call Center: ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు.. కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, చికెన్ తినోద్దని ప్రజలకు విజ్ఞప్తి
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు కీలక సూచన చేసింది ప్రభుత్వం .
Alert For Tirumala Devotees: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం, రాత్రి 9.30 తర్వాత కాలినడక మార్గం బంద్
Arun Charagondaతిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్(TTD Alert). ఇకపై రాత్రి 9.30 గంటల తర్వాత అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు.
Telangana: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను చితకబాదిన సీఐ.. వాతలు వచ్చేలా కొట్టిన వైనం, సీఐ తీరుపై తీవ్ర విమర్శలు
Arun Charagondaఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను చితకబాదారు సీఐ. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన బోయ భాగ్య అనే మహిళ తన కుమారుడితో కలిసి ఎడపల్లి మండలం జానకంపేట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాలకు వెళ్ళింది
Andhra pradesh Shocker: మద్యానికి బానిసై తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కొడుకును హత్య చేయించిన తల్లి.. పోలీస్ విచారణలో నేరం అంగీకారం
Arun Charagondaమద్యానికి బానిసై తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కన్న కొడుకును హత్యచేయించింది ఓ తల్లి . ప్రకాశం జిల్లాలో చెందిన సాలమ్మకు నలుగురు పిల్లలు.. మూడో వాడైన శ్యాంబాబు(35) మద్యానికి బానిసై దొంగతనాలు కూడా చేసేవాడు.
Indira Park: వాలెంటైన్స్ డే నాడు బోసిపోయిన హైదరాబాద్ లోని ఇందిరాపార్కు.. కారణం ఏంటంటే??
Rudraఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు.. ప్రేమికులకు అదొక పండుగ రోజు. వాలంటైన్స్ డే వేళ.. ఎంతో మంది కొత్త ప్రేమికులు కలిసిపోతుంటారు.
Cancer Hospital In Tullur: ఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రి.. 8 నెలల్లో ప్రారంభిస్తామని ప్రకటించిన బాలకృష్ణ, వివరాలివే
Arun Charagondaఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తామని తెలిపార నటుడు బాలకృష్ణ(Balakrishna). ప్రపంచ చైల్డ్ హుడ్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బసవతారం క్యాన్సర్ ఆస్పత్రిలో పలు సేవలను ప్రారంభించారు.
JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు.. నటి మాధవీలతపై అభ్యంతరకర కామెంట్స్ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీస్ కేసు
Arun Charagondaటీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై(JC Prabhakar Reddy) పోలీస్ కేసు నమోదు అయింది. నటి మాధవీలతను ఉద్దేశిస్తూ అభ్యంతరకర, అసభ్యకరమైన దూషణలు చేశారు ప్రభాకర్ రెడ్డి.
Hyderabad Accident: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం.. ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మెల్ని ఢీకొట్టి భయోత్పాతం (వీడియో)
Rudraహైదరాబాద్ లో రోజురోజుకూ వాహన ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా లగ్జరీ ప్రాంతాలుగా చెప్పుకొనే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ లో కారు ప్రమాదాలు, ర్యాష్ డ్రైవింగ్ ఘటనలు పెరుగుతున్నాయి.
Telangana Congress New Incharge: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ పదవి నుంచి దీపాదాస్ మున్షీ ఔట్, నూతన ఇంచార్జ్‌గా మీనాక్షి నటరాజన్ నియామకం
VNSతెలంగాణతో పాటూ హిమాచల్ ప్రదేశ్, చంఢీగడ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిషా, జార్ఖండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, బీహార్ రాష్ట్రాలకు ఇంచార్జ్‌లను మారుస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలుగా భూపేష్ భగేల్, సయ్యద్ నజీర్ హుస్సేన్‌ను నియమించారు.
Secunderabad Railway Station Demolition: ఇవిగో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వీడియోలు దాచుకోండి, చరిత్ర పుటల్లోకి జారుకుంటున్న 151 ఏళ్ల ఐకానిక్ భవనాలు, సరికొత్త హంగులతో రానున్న కొత్త రైల్వే స్టేషన్
Hazarath Reddyభారతదేశంలోని పురాతనమైన, అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ జంక్షన్ ప్రధాన ద్వారం ఇప్పుడు కనుమరుగు (Secunderabad Railway Station Demolition) కానుంది. ప్రయాణికులకు 151 ఏళ్లుగా సేవలందిస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పాతభవనం (151-year-old Secunderabad railway station) త్వరలో చరిత్ర పుటల్లోకి చేరనుంది.
CM Revanth Reddy Slams PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కేంద్రానికి సవాల్ చేస్తున్నానని వెల్లడి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyబీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మీద నిప్పులు చెరిగారు. పుట్టుకతో ప్రధాని మోదీ బీసీ కాదని,ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.సర్టిఫికెట్‌లలో మోదీ బీసీ కానీ మోదీ మనసంతా బీసి వ్యతిరేకి. మోదీ తొలిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారు
Nizamabad: నిజామాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు.. ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ, సీసీటీవలో రికార్డు అయిన దృశ్యాలు, వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణలోని నిజామాబాద్ లో దొంగలు రెచ్చిపోయారు. నాందేవ్వాడలో అర్ధరాత్రి ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ ను చోరీ చేశారు.
CM Revanth Reddy: నరేంద్ర మోడీ పుట్టుకతో బీసీ కాదు...సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్, మోడీ మనస్తత్వం బీసీలకు వ్యతిరేకమని సంచలన ఆరోపణలు
Arun Charagondaప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టుకతో బీసీ కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జలవిహార్లో మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ రచించిన " విజయ తెలంగాణ " పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి.