రాష్ట్రీయం
New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ‘మీ సేవ’లో ఆప్షన్ పునరుద్ధరణ.. మూడు రోజుల గందరగోళానికి తెరదించిన అధికారులు
Rudraతెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియ మళ్లీ మొదలైంది.
Andhra Pradesh: బ్యాంకర్లతో ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమావేశం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ప్రధానంగా చర్చ, వీడియో ఇదిగో..
Hazarath Reddyరాష్ట్రంలోని రైతుల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వంతో సహకరించాలని బ్యాంకులను కూడా ఆయన ప్రోత్సహించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఉద్యానవన రంగం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు
CM Revanth Reddy Phone Call to Priest Rangarajan: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు
Hazarath Reddyచిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. ఈ మేరకు రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనపై ఆరా తీసిన సీఎం.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
Andhra Pradesh: రూంలో బంధించి చిత్ర హింసలు పెడుతున్నారు, మమ్మల్ని కాపాడాలంటూ కువైట్ నుంచి వీడియో విడుదల చేసిన ఏపీ మహిళలు
Hazarath Reddyచంద్రబాబు అన్నయ్యా .. పవన్ తమ్ముడూ.. లోకేష్ బాబు.. మమ్మల్ని ఆంధ్రా రప్పించండి.. బతుకు దెరువుకు కువైట్ వచ్చిన నన్ను ఇక్కడ ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెడుతున్నారంటూ మహిళలు వీడియో విడుదల చేశారు. వీడియోలో నా ఆరోగ్యం క్షీణిస్తూ ఊపిరి పోయేలా ఉంది.
Attack on Chilkur Temple Chief Priest: అర్చకుడు రంగరాజన్‌పై దాడిలో మరో అయిదుగురు అరెస్ట్, ఐదుగురు నిందితులలో ఇద్దరు మహిళలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyచిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడి కేసులో మరో అయిదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు నిందితులలో ఇద్దరు మహిళలు ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందినవారు. అరెస్టు చేసిన వారందరినీ కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్లు రాజేంద్రనగర్ జోన్ DCP Ch. శ్రీనివాస్ తెలిపారు.
Attack on Chilkur Temple Chief Priest: అర్చకుడు రంగరాజన్‌పై దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్, ఇది ఒక వ్యక్తిపై కాదు.. ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలని పిలుపు
Hazarath Reddyచిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎక్స్’ వేదికగా ఆయన స్పందిస్తూ..ఈ దాడి దురదృష్టకరమన్నారు. ఇది ఒక వ్యక్తిపై కాదు.. ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలన్నారు.
Attack on Chilkur Temple Chief Priest: ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడి, చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్‌పై జరిగిన దాడిని ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Hazarath Reddyచిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు శ్రీ రంగరాజన్‌పై జరిగిన దాడిని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖండించారు.ఈ అమానుష దాడి నిందనీయం,బాధాకరం, దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదు.
KTR Slams CM Revanth Reddy: కొడంగల్‌లో నువు మళ్లీ గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్, రైతుబంధు డబ్బులు ఎవరికైనా వచ్చాయా అని నిలదీత
Hazarath Reddyకొడంగల్‌లో కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, యువతకు చేసిందేమీ లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన వారికి దోచిపెట్టేందుకు పని చేస్తున్నారని ఆరోపించారు.
Kiran Royal Extortion Case: వీడియోలు ఇవిగో, కిరణ్ రాయల్‌పై అంతర్గత విచారణకు జనసేన ఆదేశం, ఇద్దరూ బెడ్‌పై ఏకాంతంగా ఉన్న వీడియోను విడుదల చేసిన బాధితురాలు
Hazarath Reddyతిరుపతి నియోజకవర్గ జనసేన (Jana Sena Party)ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్‌పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాన్‌ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు
Andhra Pradesh: దారుణం, ఇంట్లో పని చేస్తున్న దివ్యాంగురాలిపై టీడీపీ నేత పదే పదే అత్యాచారం, గర్భం దాల్చిన బాధితురాలు, న్యాయం చేయాలని డిమాండ్
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లాలోని స మండలం పెందచల గ్రామంలో టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడి సోదరుడు వరిశి భాస్కరరావు తన ఇంట్లో పని కోసం వచ్చిన దివ్యాంగురాలిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి.
Hyderabad Road Accident: వీడియో ఇదిగో, బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఇద్దరు మహిళలను ఢీకొన్న రెడీమిక్స్ లారీ, పరిస్థితి విషమం
Hazarath Reddyహైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ - షామీర్‌పేట్ పీఎస్ పరిధిలో బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఇద్దరు మహిళలను రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంతాయిపల్లి గ్రామానికి చెందిన గాయత్రి, భవానీలను తీవ్రంగా గాయపడ్డారు.
Home Minister Anitha: మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువతికి స్వయంగా సపర్యలు (వీడియో)
Rudraఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత మానవత్వం చాటారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువతికి ఆమె స్వయంగా సపర్యలు చేశారు.
Komatireddy In Maha Kumbh Mela: మహాకుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు (వీడియో)
Rudraయూపీలోని ప్రయాగరాజ్ లో వైభవంగా జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Ed Sheeran Surprise With Devara Song: దేవర సినిమాలోని 'చుట్టమల్లే' పాట పాడి ఆశ్చర్యంలో ముంచెత్తిన బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ (వీడియో)
Rudraబ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆయన రాకతో 'దేవర' హ్యాష్ ట్యాగ్ ట్విటర్ లో ట్రెండ్ అవుతుంది.
Megastar Chiranjeevi: ప్రజారాజ్యం పార్టీనే జనసేన పార్టీగా రూపాంతరం చెందింది.. మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు (వీడియో)
Rudraతాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీనే ఇప్పుడు జనసేన పార్టీగా రూపాంతరం చెందిందని మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. విష్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'లైలా'.
Fire Accident In Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 10 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది (వీడియో)
Rudraహైదరాబాద్ లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలు నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
Kurasala Kannababu Slams CM Chandrababu: అమరావతి కోసం కలలు కనడం తప్పా మీరు చేసింది ఏమిటీ ? సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన కురసాల కన్నబాబు
Hazarath Reddyవైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార మార్పిడి రాజకీయాల్లో సహజమని.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్టేట్మెంట్ ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.
Temperatures Increase In Telangana: తెలంగాణలో ఎండాకాలం వచ్చేసింది! పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2-4 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు
VNSవేసవి రాక ముందే ఎండలు (Temperatures) భగభగ మండిపోతున్నాయి. సాధారణంగా వేసవి కాలం ఏప్రిల్ నుంచి మే వరకు ఉంటుంది. ఆ సమయంలో ఎండలు దంచికొడతాయి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకు వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ ప్రభావం పెరగడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.