రాష్ట్రీయం

Hyderabad-Vijayawada EV Buses: హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు.. బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. టికెట్ ధర రూ. 99 మాత్రమే!

Rudra

హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణాలు చేసే వారికి ఇది శుభవార్తే. కేవలం 99 రూపాయలతో సౌకర్యవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (విద్యుత్తు వాహనాలు) బస్సులు అందుబాటులోకి వచ్చాయి.

Trouble For Sonu Sood: నటుడు సోనూ సూద్‌ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. అరెస్టు చేసి తమ ముందు హాజరుపర్చాలన్న లుథియానా కోర్టు.. ఎందుకంటే??

Rudra

బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌ పై పంజాబ్‌ లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకాక పోవడంతో ఆయనను ఎక్కడున్నా అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది.

Liquor Sales By Street Vendors: హైదరాబాద్‌లో తోపుడు బండ్లపై మద్యం అమ్మకాలు, శేరిలింగంపల్లిలో పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు

VNS

రోడ్డు పక్కన తోపుడు బండికొట్టుపై (Street Vendor) మద్యం బాటిల్ విక్రయిస్తున్న స్థావరంపై శేరిలింగంపల్లి సర్కిల్ జిహెచ్ఎంసి (GHMC) అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే మద్యం విక్రయాలు (Liquor Sales) చేపడుతున్నారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు శేరిలింగంపల్లి సర్కిల్ ఏఎంహెచ్‌ఓ శ్రీకాంత్ రెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు.

Vyjayanthi Movies: క్రికెట్‌ బెట్టింగ్ వ్యవహారంపై స్పందించిన వైజయంతి మూవీస్, సోషల్‌ మీడియాలో ప్రకటన విడుదల

VNS

ఆన్‌లైన్ క్రికెట్‌ బెట్టింగ్ (Online Betting) నిర్వ‌హిస్తూ నీలేష్ చోప్రా అనే వ్య‌క్తి హైదరాబాద్ ఎస్ఆర్ న‌గ‌ర్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే ఈ వ్య‌క్తి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్‌కి చెందిన వ్య‌క్తి అని.. వార్త‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. దీంతో తాజాగా ఈ వార్త‌ల‌ను ఖండిస్తూ.. వైజ‌యంతీ బ్యాన‌ర్ (Vyjayanthi Movies) ఎక్స్ వేదిక‌గా పోస్ట్ పెట్టింది.

Advertisement

CM Revanth Reddy: పార్టీ గీత దాటితే వేటే.. అనుమానులుంటే అంతర్గతంగా చర్చించాలి, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, సర్పంచ్‌లను ఏకగ్రీవం చేయాలని ఎమ్మెల్యేలకు టార్గెట్!

Arun Charagonda

కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక సూచనలు చేశారు. పార్టీ గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు.

Secundrabad: సికింద్రాబాద్‌లోని మెట్టుగూడలో దారుణం.. బైక్‌పై వెళ్తున్న తల్లి, కొడుకులపై కత్తితో దాడి చేసిన దుండగులు, వీడియో ఇదిగో

Arun Charagonda

సికింద్రాబాద్ లోని(Secundrabad) మెట్టుగూడలో దారుణం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న తల్లి, కొడుకు లపై కత్తులతో దాడికి పాల్పడ్డారు దుండగులు.

Jaggi Vasudev Meets CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సద్గురు జగ్గీ వాసుదేవ్ భేటీ..ఈశా పౌండేషన్ ఆధ్యాత్మిక కార్యక్రమాలపై చర్చ

Arun Charagonda

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన్ని కలిశారు సద్గురు జగ్గీ వాసుదేవ్. మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్‌ను కలిసి కలిశారు

Asaduddin Owaisi Slams Chandrababu: టీటీడీలో ఉద్యోగుల తొలగింపుపై ఓవైసీ..చంద్రబాబు పునరాలోచించాలని డిమాండ్, వక్ఫ్‌బోర్డులో నాన్ ముస్లింలను తొలగించాలని డిమాండ్

Arun Charagonda

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి 18 నాన్-హిందూ ఉద్యోగులను తొలగించిన విషయంపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు

Advertisement

Telugu Film Chamber: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ అవార్డులు, బాధ్యత పరుచూరికి అప్పగించిన సినీ పెద్దలు

Arun Charagonda

తెలుగు ఫిల్మ్ ఛాంబర్(Telugu Film Chamber) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

KTR: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే..యూజీసీ నిబంధనలపై కేంద్రమంత్రులను కలిసిన కేటీఆర్, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి

Arun Charagonda

పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు పడాలి.. ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).

Shekhar Basha: బిగ్‌బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై మరో కేసు..కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఫిర్యాదుతో నార్సింగి పీఎస్‌లో కేసు నమోదు, పలె సెక్షన్ల కింద కేసు నమోదు

Arun Charagonda

బిగ్‌బాస్‌ ఫేమ్ శేఖర్ బాషా(Shekhar Basha)పై నార్సింగి పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. శేఖర్ బాషాపై ఫిర్యాదు చేశారు కొరియోగ్రాఫర్ షష్టి వర్మ.

Andhra Pradesh: విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి.. చితక్కొట్టిన తల్లిదండ్రులు, అనకాపల్లి జిల్లాలో ఘటన

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది(Andhra Pradesh). విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి(sexually assault)కి పాల్పడగా చితక్కొట్టారు తల్లిదండ్రులు.

Advertisement

YS Jagan Slams Chandrababu: చంద్రబాబు కాదు చంద్రముఖి.. ఏపీ సీఎంపై జగన్‌ తీవ్ర ఆగ్రహం, బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారంటీ?,వాలంటీర్లనే కాదు ఉద్యోగులకు హ్యాండ్‌ ఇచ్చిన బాబు

Arun Charagonda

సీఎం చంద్రబాబును నమ్మటమంటే చంద్రముఖిని నిద్ర లేపటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan Slams Chandrababu).

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్, మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు, వివరాలివే

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు..వీఐపీ విరామ సమయంలో శ్రీవారి దర్శనం, వీడియో ఇదిగో

Arun Charagonda

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని(Tirumala) దర్శించుకున్నారు ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్ర రావు(Raghavendra Rao), కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి.

Andhra Pradesh: వీడియో ఇదిగో, పందెం కోడి మాంసం సరిగ్గా వడ్డించలేదంటూ కట్టెలతో బీరు బాటిళ్లతో కొట్టుకున్న రెండు గ్రూపులు

Hazarath Reddy

మాంసం సరిగ్గా వడ్డించ లేదంటూ కట్టెలతో బీరు బాటలతో కొట్టుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు రాంనగర్ వడ్డీపల్లిలో పందెంకోడి ప్రాణాలపైకి తెచ్చింది. పందెంకోడి మాంసం పై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Advertisement

Fire Accident At YS Jagan House: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం..రాత్రి సమయంలో ఘటన, వీడియో షేర్ చేసిన వైసీపీ

Arun Charagonda

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద బుధవారం రాత్రి సమయంలో మంటలు చెలరేగాయి.

Nalgonda: మహిళపై చేయి చేసుకున్న ఎస్సై.. చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో ఘటన, పోలీసుల తీరుపై స్థానికుల ఆగ్రహం, వీడియో ఇదిగో

Arun Charagonda

పోలీసులు (Telangana Police)విచక్షణ కొల్పోతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా చెయ్యి వేస్తున్నారు(SI assaults woman). నల్లగొండ చెరువుగట్టులో మహిళపై చేయి చేసుకున్నాడు ఎస్సై సైదా బాబు.

Kakinada Subbayya Hotels: కాకినాడ సుబ్బయ్య గారి హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, వీడియో

Arun Charagonda

కాకినాడ సుబ్బయ్య గారి హోటళ్ల9Kakinada Subbayya Hotels)పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు(Food Safety Officials)నిర్వహించారు.

CM Revanth Reddy: గొంగడి త్రిషకు కోటి రూపాయల నజరానా... ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, టీమిండియా తరపున రాణించాలని ఆకాంక్ష

Arun Charagonda

అండర్ -19 మహిళల T20 ప్రపంచ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిష కి ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కోటి రూపాయలు నజరానా ప్రకటించారు.

Advertisement
Advertisement