రాష్ట్రీయం

Visakhapatnam Fishing Harbour Fire: అర్థరాత్రి ఆ మందు పార్టీయే కొంప ముంచిందా, విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదానికి కారణాలను వెలికితీసున్న పోలీసులు

Hazarath Reddy

విశాఖపట్నంలోని ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి విదితమే. ఓ బోటులో మంటలు చెలరేగడం ఈ ప్రమాదానికి కారణమైంది. బోట్లలో నిద్రపోతున్నవారు మంటల్లో చిక్కుకున్నారేమోనని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి

Andhra Pradesh Fire: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో ఘోర అగ్నిప్రమాదం, 40కిపైగా బోట్లు దగ్ధం, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్, బాధితులను ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వార్త సంస్థ ANI ప్రకారంగా.. మొదటగా ఒక పడవతో మంటలు ప్రారంభమయ్యి.. చివరకి 40 పడవల దాకా వ్యాపించాయి.

Telangana Assembly Elections 2023: హంగ్ లేదు బొంగు లేదు, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ ఉచ్చులో తెలంగాణ ప్రజలు పడరని తెలిపిన హరీష్ రావు, పీటిఐకి ఇచ్చిన ఇంటర్యూలో తెలంగాణ మంత్రి

Hazarath Reddy

గత పదేళ్లలో పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరును చూసి ప్రజల్లో అంచనాలు మరింత పెరిగాయని, ఇది ప్రభుత్వ వ్యతిరేకత కాదని తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌. రావు సోమవారం తెలిపారు.

Nizamabad: నిజామాబాద్ అర్బ‌న్ నుంచి పోటీ చేస్తున్న అభ్య‌ర్ధి ఆత్మ‌హ‌త్య‌, ఇంట్లో ఉరేసుకొని చ‌నిపోయిన కన్న‌య్య‌, ఎన్నిక‌ల్లో రోటీమేక‌ర్ గుర్తుపై పోటి

VNS

నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి (Independent Candidate) కన్నయ్య గౌడ్ (Kannaiah Goud) ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని సాయినగర్‌లో తన ఇంట్లో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న కన్నయ్య గౌడ్‌కు ఎన్నికల కమిషన్ రోటీ మేకర్ గుర్తును కేటాయించింది

Advertisement

Babu Mohan Son Joins BRS: బీజేపీ అభ్యర్థి బాబూ మోహన్‌కు షాక్...బీఆర్ఎస్ పార్టీలో చేరిన బాబూ మోహన్ కొడుకు ఉదయ్ బాబు..

ahana

నటుడు, తెలంగాణలోని ఆందోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి, బాబు మోహన్ కుమారుడు ఉదయ్ బాబు మోహన్ ఆదివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరారు.

Rats Gnawed Currency: పెళ్లికోసం దాచిన సొమ్మును ముక్క‌లు ముక్క‌లుగా కొరికిపారేసిన ఎలుక‌లు, రూ. 2ల‌క్ష‌ల ఎలుక‌ల పాల్వ‌డంతో కుటుంబమంతా కన్నీరు మున్నీరు

VNS

కూతురి పెళ్లి కోసం రూ.2 లక్షలు సొమ్ము ట్రంకు పెట్టెలో (Box) దాచి పెట్టాడు ఆమె తండ్రి. కూతురి పెళ్లి చేయకుండానే కన్నుమూశాడు. అతను చనిపోయాక పెట్టె తెరిచి చూసిన అతని తల్లిదండ్రులు షాకయ్యారు. ఎలుకలు కరెన్సీ నోట్లను మొత్తం కొరికి పారేశాయి(Rats Gnawed Currency). కష్టపడి కొడుకు దాచిన సొమ్ము ఎలుకల పాలవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.

BJP Telangana Manifesto: కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణకు కమిషన్ ఏర్పాటు, బీసీని ముఖ్యమంత్రి, వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ టూర్ల హామీ..బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు ఇవే..

ahana

హైదరాబాద్‌లోని నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో బీజేపీ రాష్ట్ర శాఖ మేనిఫెస్టో విడుదల చేసింది.

AP Liquor Prices Hike: ఆంధ్ర మందుబాబులకు బ్యాడ్ న్యూస్...క్వార్టర్‌ సీసాపై రూ. 40, ఫుల్‌ బాటిల్‌పై రూ.90 వరకు ధరలు పెంచుతూ నిర్ణయం..

ahana

క్వార్టర్ బాటిల్‌కు రూ.10-40, హాఫ్ బాటిల్‌కు రూ.10-50, ఫుల్ బాటిల్‌కి .10-90 రూపాయల వరకూ పెరిగాయి. మరోవైపు, కొన్ని ఇతర బ్రాండ్ల ధరలు తగ్గాయి. ఈ సవరణల లక్ష్యం అన్ని రకాల మద్యం బ్రాండ్‌లకు సమాన పన్ను విధించడమే అని అధికారులు చెబుతున్నారు.

Advertisement

CM KCR On Revanth Reddy: రేవంత్ రెడ్డి కాదు..పిచ్చి కుక్క..రైఫిల్ రెడ్డి..ఆనాడు ఆంధ్రోళ్ల చెప్పులు మోశాడు - చేర్యాల సభలో సీఎం కేసీఆర్ ఫైర్

ahana

చేర్యాల సభలో రేవంత్‌ రెడ్డిపై కేసీఆర్‌ ఫైర్‌. ఆనాడు ఆంధ్రోళ్ల చెప్పులు మోశాడు. ఉద్యమ సమయంలో రైఫిల్‌ పట్టుకొని తిరిగాడు. అందుకే ఆయనకు రైఫిల్‌రెడ్డి అని పేరు పెట్టాం.

Amith Sha In Telangana: దళితబంధులో BRS ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారు..నల్గోండలో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..

ahana

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు కుటుంబ పార్టీలు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. స్మార్ట్‌ సిటీస్‌ కింద నల్గొండకు రూ.400 కోట్లు ఇస్తే ఏం చేశారు. బీజేపీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం. -అమిత్‌ షా

Vijayashanthi: కేసీఆర్ నాటిన మొక్క బీజేపీ పార్టీలో బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుండి తీసేసింది, ఈటెలపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

ahana

ఈటల రాజేందర్‌ని ఉద్దేశించి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ నాటిన ఒక మొక్క బీజేపీ పార్టీని నాశనం చేసిందని కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలపై కేసీఆర్ పెట్టిన కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు.

MLC Kavitha Viral Video: కల్వకుంట్ల కవితకు అస్వస్థత...ప్రచార వాహనం పైనే కళ్లుతిరిగి పడిపోయిన కవిత...వీడియో వైరల్..

ahana

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురయ్యారు. అంతేకాదు ప్రచార వాహనంపైనే ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటిక్యాలలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత రోడ్‌ షోలో పాల్గొన్నారు.

Advertisement

Inactive UPI ID: ఏడాదిపాటు వాడకపోతే యూపీఐ ఐడీ క్లోజ్‌.. బ్యాంకులు, యాప్‌ లకు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆదేశం.. డిసెంబర్‌ 31 నాటికల్లా మార్గదర్శకాల్ని అమలు చేయాలంటూ సూచన.. ఎందుకు ఈ నిర్ణయం అంటే?

Rudra

వాడకంలో లేని యూపీఐ ఐడీలు, నంబర్లను డీయాక్టివ్‌ చేయాలంటూ గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పే తదితర పేమెంట్‌ యాప్స్‌, బ్యాంక్‌ లను.. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ఆదేశించింది.

KTR Comments on Azharuddin: ఇండియా వరల్డ్ కప్ గెలవడం ఖాయం, అజారుద్దీన్ తో గల్లీ క్రికెట్ ఆడండి కానీ, ఓటు మాత్రం బీఆర్ఎస్ వేయండి, రోడ్ షో లో మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్

VNS

విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచ‌రీ కొట్టిండు మ‌నం కూడా కొడుదామా..? ష‌మీ (Shami) హ్యాట్రిక్ తీసిండు.. మ‌నం కూడా హ్యాట్రిక్ కొడుదామా..? వంద శాతం కొడుదామా అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు.

BJP Manifesto: తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో లీక్, అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేత, ఇంకా ఏ యే ఉన్నాయంటే!

VNS

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం ఇలా అన్ని అంశాల్లో వ్యూహాత్మకంగా వెళ్తోంది. ఇప్పుడు ఎన్నికల మ్యానిఫెస్టో విషయంలోనూ అదే సూత్రం పాటించింది. ఓటర్లను ఆకట్టుకునే విధంగా బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది.

Vijayashanti Joined Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి, కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేయాలనే కాంగ్రెస్‌లో చేరానని తెలిపిన నటి

Hazarath Reddy

బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి తాజాగా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని, కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌ పరిమితం చేయాలనే కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు.

Advertisement

Hyderabad Fire Video:హైదరాబాద్ పాతబస్తీ జాకీ షోరూమ్‌లో అగ్నిప్రమాదం, మదీనా బిల్డింగ్ జాకీ షోరూమ్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Hazarath Reddy

హైదరాబాద్ లో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి.తాజాగా పాతబస్తీలోని మదీనా బిల్డింగ్ జాకీ షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో షోరూమ్ లో ఉన్న బట్టలన్నీ కాలిపోయాయి.

Hyderabad Fire Video: హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం, జాకీస్ స్టోర్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు, అదుపులోకి తీసుకువస్తున్న అగ్నిమాపక సిబ్బంది

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ఒక వస్త్ర దుకాణంలో, ప్రత్యేకంగా జాకీస్ స్టోర్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువస్తున్నాయి. వార్తా సంస్థ PTI షేర్ చేసిన వీడియోలో చూసినట్లుగా, దట్టమైన నల్లటి పొగతో దుకాణం చుట్టుముట్టడంతో ఈ సంఘటన జరిగింది

Telangana Shocker: చిన్నవయసులోనే గుండెపోటుతో కుప్పకూలి ఇంజనీరింగ్ విద్యార్ధిని మృతి, హైదరాబాద్‌లో విషాదకర ఘటన

Hazarath Reddy

కాలేజీలో హఠాత్తుగా గుండెపోటుతో ఓ విద్యార్థిని మృతి చెందిన తీవ్ర కలకలం రేపింది. ఇంకా విషాదకరం ఏంటంటే..అత్యంత చిన్న వయసులో గుండెపోటు రావడం. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లా పట్టణంలో చోటు చేసుకుంది.

Telangana Assembly Elections 2023: నెలకు రూ. 4 వేలు ఫించన్, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023కు కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల హామీల బుక్‌లెట్‌ ‘అభయ హస్తం’ను విడుదల చేశారు.

Advertisement
Advertisement