రాష్ట్రీయం
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, కేసీఆర్ రైతులకు రూ. 10 వేలు బిచ్చం లాగా వేస్తున్నాడు, మేము రైతుబంధు రూ 15 వేలు ఇస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు హామీల మీద హామీలు కురిపిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి రైతు బంధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ రైతులకు రైతుబంధు 10 వేల బిచ్చం లాగా వేస్తున్నాడు.. మేము 15 వేలు ఇస్తాం - రేవంత్ రెడ్డి
Telangana Assembly Elections 2023: బీజేపీకి ఎంపీ వివేక్‌ రాజీనామా, వెంటనే కొడుకు వంశీతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పెద్దపల్లి మాజీ ఎంపీ
Hazarath Reddyపెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్‌వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. వెంటనే తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆయన తనయుడు వంశీతో కలిసి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.
Andhra Pradesh Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 22 మందికి గాయాలు, అదుపు తప్పి గోడను ఢీకొట్టిన బస్సు
Hazarath Reddyచిత్తూరు జిల్లా గుడిపాల మండలం గొల్లమడుగు మలపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చిత్తూరు-వేలూరు జాతీయ రహదారిపై గొల్లమడుగు మలుపు వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న గోడను ఢీకొట్టి బోల్తాపడింది
CM KCR Rajshyamala Yagam: ఎన్నికల్లో గెలుపు కోసం సిఎం కేసీఆర్ యాగం, ఫామ్ హౌస్ లో ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు రాజా శ్యామల యాగం, ఇంతకీ ఈ యాగం ఎందుకు చేస్తారంటే?
VNSమరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ (CM KCR) మరోసారి యాగం నిర్వహిస్తున్నారు. బహుశా మూడో సారి కూడా ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలనే సంకల్పంతో రాజశ్యామల, శత చండీ యాగం (Shatha Chandiyagam) చేయనున్నట్లుగా తెలుస్తోంది.
Indian Student Attacked in US: జిమ్ కు వెళ్ళి వస్తుండగా అమెరికాలో తెలుగు విద్యార్థిని కత్తితో తలలో పొడిచిన దుండగుడు, పరిస్థితి విషమం, బ్రతికే అవకాశం కేవలం 5 శాతమే అంటున్న వైద్యులు
VNSఅమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో చ‌దువుకుంటున్న భార‌తీయ విద్యార్థి(Indian Student)ని క‌త్తితో పొడిచారు. ఆ 24 ఏళ్ల విద్యార్థి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉంది. ఖ‌మ్మం జిల్లాకు చెందిన వ‌రుణ్ అనే విద్యార్థి త‌ల‌భాగంలోకి జోర్డాన్ ఆండ్రాడ్ క‌త్తితో అటాక్ చేశాడు. ఇండియానాలోని వ‌ల్ప‌రైసో సిటీలో ఉన్న ఓ జిమ్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది.
AP Formation Day Wishes: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఫొటో మెసేజెస్ మీ బంధుమిత్రులకు వాట్సప్, ఫేస్ బుక్ స్టేటస్ ద్వారా శుభాకంక్షలు చెప్పేయండి
ahanaనేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం.. నవంబర్ 1 వ తేదీ అంటే ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినంగా (Andhra Pradesh Formation Day) జరుపుకుంటున్నాం. 1953 వ నవంబర్ 1న పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. అంతకు ముందు ఇవి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసారు.
Skill Development Scam: సీఐడీ అధికారుల కాల్‌డేటా ఇవ్వాలని చంద్రబాబు వేసిన పిటిషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు, పిటిషన్ కు విచారణ అర్హత లేదని తీర్పులో వెల్లడి
Hazarath Reddyస్కిల్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టు సమయంలో అక్కడున్న సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డు కావాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది
YSRCP MLAs vs Chandrababu: ఇన్ని రోగాలున్న చంద్రబాబు ఏపీకి అవసరమా? కంటి చికిత్స తరువాత మళ్ళీ జైలుకు వెళ్లాల్సిందే,న్యాయం గెలిచిందనే టీడీపీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్
Hazarath Reddyటీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) రాజమహేంద్రవరం జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు
Chandrababu: మనవడు దేవాన్ష్‌ను చూసి భావోద్వేగానికి గురైన చంద్రబాబు, దగ్గరకు తీసుకుని బుగ్గలు చిదుముతూ ముద్దు పెట్టిన ఫోటోలు వైరల్
Hazarath Reddyభారీ జనసందోహం నడుమ నడుచుకుంటూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు దేవాన్ష్ ను చూసి పట్టలేని ఆనందం వ్యక్తం చేశారు. ఆయనలో వాత్సల్యం కట్టలు తెంచుకుంది. దేవాన్ష్ ను ఎంతో ఆపేక్షతో దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. మనవడి బుగ్గలు చిదుముతూ ముద్దు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
Chandrababu Speech After Released Jail: 45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు, మీరు చూపిన అభిమానం మరువలేనని తెలిపిన చంద్రబాబు
Hazarath Reddyనా కష్టకాలంలో తెలుగు ప్రజలు చూపిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనని TDP అధినేత చంద్రబాబు (chandrababu) అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలైన తర్వాత పార్టీశ్రేణులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు.‘‘తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు.. అభినందనలు.
Skill Development Scam: ఐదు షరతులతో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఏపీ హైకోర్టులో సీఐడీ తాజా పిటిషన్, కేవలం వైద్యం కోసమే బెయిల్‌ను ఉపయోగించాలని పిటిషన్
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) మధ్యంతర బెయిల్‌పై ఆంక్షలు విధించాలంటూ సీఐడీ (CID) తాజాగా ఏపీ హైకోర్టులో (AP High Court) పిటీషిన్ దాఖలు చేసింది. ఇద్దరు సీఐడీ డీఎస్‌పీలను నిరంతరం టీడీపీ అధినేతను అనుసరించే విధంగా చూడాలని పిటిషన్‌లో పేర్కొంది.
Chandrababu Released from Rajahmundry Jail: వీడియో ఇదిగో, 52 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన చంద్రబాబు
Hazarath Reddyరాజమహేంద్రవరం: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) రాజమహేంద్రవరం జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు.
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నాగం జనార్ధన్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్న సీనియర్‌ నేత నాగం జనార్ధన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
Kotha Prabhakar Reddy Health Update: నాలుగు రోజుల పాటు ఐసీయూలోనే కొత్త ప్రభాకర్ రెడ్డి, దర్యాప్తును వేగవంతం చేసిన సిద్ధిపేట పోలీసులు
Hazarath Reddyమెదక్‌ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై నిన్న కత్తితో దాడి జరిగిన సంగతి విదితమే. ఈ హత్యాయత్నం కేసులో సిద్ధిపేట పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రాజకీయ కుట్ర కోణంలో విచారణ జరుపుతున్నారు.
Chandrababu Gets Bail: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌, షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ మరుక్షణమే రద్దు, నవంబర్‌ 24వ తేదీ సాయంత్రం సరెండర్ కావాలని ఏపీ హైకోర్టు తీర్పు
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్‌ లభించింది. రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది.
APPSC Jobs: నిరుద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్, యూనివర్సిటీల్లో 3,220 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్, నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రంలోని 18 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3,220 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రాసెస్ మొదలు పెట్టింది. టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లోని ఈ ఖాళీలను భర్తీ చేయడానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Bail Granted for Babu: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌.. నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు
Rudraస్కిల్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది.
Trains Cancelled: విజయనగరం జిల్లా రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు కూడా పలు రైలు సర్వీసుల రద్దు.. వివరాలు ఇవిగో!
Rudraవిజయనగరం జిల్లా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రద్దు చేశామని అధికారులు ప్రకటించారు.
Chandrababu Bail: బాబు మధ్యంతర బెయిల్‌ పై నేడు హైకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ.. చంద్రబాబుపై సీఐడీ మరో కేసు.. ఆరోపణ ఏంటంటే?
Rudraచంద్రబాబు నాయుడు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు.
Kotha Prabhakar Reddy Health Update: యశోద ఆస్పత్రిలో ముగిసిన కొత్త ప్రభాకర్ రెడ్డి సర్జరీ, చిన్న ప్రేగును తొలగించిన వైద్యులు, మెదక్ ఎంపీని పరామర్శించిన సీఎం కేసీఆర్
Hazarath Reddyకత్తిపోట్లకు గురైన మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీశారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రెడ్డికి వైద్యులు సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్‌ నిర్వహించారు.