రాష్ట్రీయం
Attack On Patient Relatives: రోగి బంధువులపై ఆసుపత్రి సిబ్బంది దాడి.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఘటన.. అసలేం జరిగింది? (వీడియో)
Rudraఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో దారుణం జరిగింది. ఆసుపత్రిలో చేరిన రోగి బంధువులపై అదే దవాఖాన సిబ్బంది దాడికి పాల్పడ్డారు. పూర్తివివరాల్లోకి వెళ్తే, ఆయాసంతో ఇబ్బంది పడుతున్న ఓ పేషెంట్ స్థానికంగా ఉన్న స్మైలీ ఆసుపత్రిలో చేరారు.
Road Accident In Ireland: ఐర్లాండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం.. పూర్తి వివరాలు ఇవిగో..
Rudraఐర్లాండ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. మృతులను పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేశ్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్ గా గుర్తించారు.
Gun Fire in Gachibowli: గచ్చిబౌలి పబ్‌లో కాల్పుల కలకలం, కానిస్టేబుల్, బౌన్సర్‌కు బుల్లెట్ గాయాలు, ఉద్రిక్తంగా పరిస్థితి
VNSమోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను పట్టుకునేందుకు మాదాపూర్ సీసీఎస్ పోలీసులు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన దొంగ.. వారిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రామిరెడ్డి తోడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. పబ్‌లో పని చేస్తున్న బౌన్సర్లకు కూడా గాయాలయ్యాయి.
Kishan Reddy Comments on Union Budget: కేంద్ర బడ్జెట్‌పై కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు, ఇది రాష్ట్ర బడ్జెట్ కాదంటూ మండిపాటు
VNSఈ బడ్జెట్ ఎంతో ప్రత్యేకమైనదని, పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పనకు మోదీ ప్రభుత్వం (Modi Govt) పెద్దపీట వేసిందన్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసేలా బడ్జెట్ ఉందన్నారు. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్నును ప్రభుత్వం మినహాయింపును ఇచ్చి.. మధ్య తరగతికి గొప్ప ఊరటనిచ్చిందని తెలిపారు
Telangana Assembly Special Meeting: ఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, కుల గణన నివేదికను సభ ముందు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
VNSఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా (Telangana Assembly Special Meeting) సమావేశం కానున్నది. కుల గణన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) వెల్లడించారు. కుల గణనపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది
AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియామకం
VNSఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా గా ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) నియాకమయ్యారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా సేవలు అందించారు.
Kethireddy Venkataramireddy: పవన్ కళ్యాణ్...కమల్ హాసన్ కంటే గొప్ప నటుడు ఏం కాదు, బాలయ్య గుడివాడలో పోటి చేస్తే గెలిచే వాడు కాదు..కేతిరెడ్డి సంచలన కామెంట్స్
Arun Charagondaవైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(kethireddy venkatarami Reddy) హాట్ కామెంట్స్ చేశారు. హిందూపురం కాబట్టి బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అన్నారు.
KTR unveils Ambedkar Statue: రేవంత్ రెడ్డికి తిట్ల పురాణం తప్ప ఏం రాదు..కేసీఆర్‌కు, రేవంత్‌కు పోలికనే లేదు మండిపడ్డ కేటీఆర్, కొడంగల్‌కు దండయాత్రలా వస్తాం అని హెచ్చరిక
Arun Charagondaమా భూములు మాకే కావాలని ఇవాళ లగచర్లలో గిరిజన రైతులు కొట్లాడుతున్నాం అంటే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).
Union Budget 2025: బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా... హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు.. జీరోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో, వైరల్‌గా మారిన వీడియోలు
Arun Charagondaతెలంగాణ రాష్ట్రానికి జీరో బడ్జెట్.. గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. ఇవాళ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.
Telangana: సివిల్ వ్యవహారంలో తలదూర్చిన ఎస్‌ఐ బొరగాల అశోక్.. బాధితుడిని బండబూతులు తిట్టిన వైనం, ఎస్ఐ అశోక్‌పై ఎంక్వైరీ చేయాలని కమిషనర్ ఆదేశం
Arun Charagondaసివిల్ విషయంలో తలదూర్చి వివాదంలో చిక్కుకున్నారు మొగుళ్ళపల్లి ఎస్ఐ(SI Boragala Ashok). ఒక వ్యక్తికి మద్దతుగా భూమి వదలాలని, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లం* కొడకా అంటూ బూతులు తిడుతూ.. వేధింపులు
Road Accident At Pullur Toll Plaza:పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొట్టిన రెండు ప్రైవేట్ బస్సులు, 40 మందికి గాయాలు.. వీడియో ఇదిగో
Arun Charagondaజోగులాంబ గద్వాల జిల్లా ఉండల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా(Road Accident At Pullur Toll Plaza) దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది.
Road Accident at Narsingi: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. డాక్టర్ ప్రాణం తీసిన అతివేగం, డివైడర్‌ను ఢీకొట్టిన కారు..స్పాట్‌లోనే డాక్టర్ మృతి ,వీడియో
Arun Charagondaరంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం(Road Accident at Narsingi) జరిగింది. ఈ ప్రమాదంలో ఓ డాక్టర్ ప్రాణాలు కొల్పోయాడు.
Union Budget 2025: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారి దేవి ఇచ్చిన చీరలో నిర్మలమ్మ.. మరికాసేపట్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి (LIVE)
Rudraరాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపటి క్రితం కలిశారు. మరికాసేపట్లో ఆమె లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Supreme Court: నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించాలి.. నాలుగు గోడల మధ్య జరిగితే కేసు నిలబడదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Rudraఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కులం పేరుతో దూషించాడని ఓ వ్యక్తికి శిక్ష విధించాలన్నా.. ఈ మేరకు అతని నేరం రుజువు చేయాలన్నా.. నిందితుడు బహిరంగంగా కులం పేరుతో దూషించి ఉండాలని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
Commercial LPG Cylinder Prices: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ రోజే తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర తగ్గిందంటే??
Rudraకేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో గ్యాస్ వినియోగదారులకు మార్కెటింగ్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి.
Union Budget 2025: పార్లమెంట్ లో మరికాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పద్దుపై మధ్యతరగతి ఆశలెన్నో..?
Rudraకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా ఎనిమిదవ బడ్జెట్.
Garbage Bins In Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి చెత్త డబ్బాలు, ఏకంగా 931 బిన్లు ఏర్పాటు చేయనున్న జీహెచ్‌ఎంసీ
VNSగ్రేటర్ హైదరాబాద్‌లో చెత్త సమస్య జఠిలంగా మారింది. గార్భేజ్ ఫ్రీ సిటీనే లక్ష్యమని జీహెచ్‌ఎంసీ (GHMC) చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారుల నుంచి గల్లీ రోడ్ల దాకా చెత్త (Garbage) పేరుకుపోతున్నది.
Vijaysai Reddy: వైసీపీతో బంధాన్ని అధికారికంగా పూర్తిగా తెంచుకున్నట్లు ప్రకటించిన విజయసాయి రెడ్డి, వైసీపీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేసి జగన్‌కు పంపించానని వెల్లడి
Hazarath Reddyవైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జగన్ గారికి పంపించాను అంటూ ట్వీట్ చేశారు. 2029 ఎన్నికల్లో జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి సీఎం కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు.
Harish Kumar Gupta: ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)గా హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్ బాధ్యతలు స్వీకరించారు.ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ వీడ్కోలు పరేడ్ ను మంగళగిరిలోని ఆరో బెటాలియన్ మైదానంలో ఘనంగా నిర్వహించారు