రాష్ట్రీయం

Chandrababu Arrest Update: విజయవాడ ఏసీబీ కోర్టుకు చంద్రబాబు.. న్యాయస్థానానికి ఈ ఉదయం రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ.. కోర్టు వద్ద భారీ భద్రత... కొనసాగుతున్న విచారణ

Rudra

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో నిన్న అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈమేరకు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు.

Pawan Kalyan Arrest: పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేస్తున్న పవన్ కళ్యాణ్

ahana

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమంచిపల్లిలో పోలీసులు పవన్ కళ్యాణ్ ను అదుపులోకి తీసుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Chandrababu Arrest: చంద్రబాబు నాయుడు ప్రధాన నిందితుడు, నారా లోకేష్ ను సైతం విచారణ చేస్తాం..ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడి..

ahana

‘‘ప్రభుత్వ సొమ్ము అక్రమంగా ఎవరి ఖాతాలకు మళ్లించబడిందో సీఐడీ దర్యాప్తు చేస్తోంది. చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ పాత్రపై కూడా సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో కిలారు రాజేష్‌ పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది. ఏపీ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణాలపై కూడా లోతుగా విచారణ జరుపుతాం.

Chandrababu Arrest: లోకేష్‌ని విచారించాల్సి ఉంటుంది, లోకేష్‌ని కూడా అదుపులో తీసుకుంటాం - ఏపీ సీఐడీ చీప్ సంజయ్ కుమార్

ahana

ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ నిధుల మల్లింపుల్లో లోకేష్ పాత్రపై దర్యాప్తు జరుగుతుంది. ఈ రెండింటిలో లోకేష్ పాత్ర ఉన్నట్లు తేలింది - ఏపీ సీఐడీ చీప్ సంజయ్ కుమార్

Advertisement

Chandrababu Arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అసలు ఏం జరిగింది..చంద్రబాబును అరెస్టు వెనుక ఉన్న అసలు కారణాలు ఇవే..

ahana

ప్రభుత్వ నిధులను ప్రైవేట్‌ సంస్థలకు షెల్‌ కంపెనీల ద్వారా తరలించేందుకు చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే కుట్ర జరిగిందని, ఈ పథకం వెనుక ప్రధాన సూత్రధారిగా చంద్రబాబు ఉన్నట్లు విచారణలో తేలిందని ఏపీ సీఐడీ అదనపు డీజీపీ ఎన్‌.సంజయ్‌ శనివారం ఇక్కడ తెలిపారు.

Chandrababu Arrest: చంద్రబాబు ఆర్థిక నేరస్తుడు..నిరుద్యోగ యువతకు నైపుణ్యం ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేశాడు-మంత్రి ఆదిమూలపు సురేష్‌

ahana

చంద్రబాబు ఆర్ధిక నేరస్తుడు.. నిరుద్యోగ యువతకు నైపుణ్యం అందిస్తానని ఆశ చూపి వారి డబ్బును లూటి చేయటంలో నైపుణ్యం చూపించాడు.. అమరావతి నిర్మాణం, పేదలకు ఇళ్ల నిర్మాణం, నిరుద్యోగ యువతకు నైపుణ్యం ముసుగులో ప్రజాధనాన్ని లూటీ చేశాడు-మంత్రి ఆదిమూలపు సురేష్‌

Chandrababu Arrest Update: చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో టెన్షన్.. టెన్షన్.. లైవ్ వీడియో ఇదిగో..

Rudra

బాబు అరెస్టును నిరసిస్తూ ఏపీవ్యాప్తంగా టీడీపీశ్రేణులు నిరసనలకు దిగాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. బస్సులను నిలిపేస్తున్నారు.

Chandrababu Health Update: అరెస్టు తర్వాత దిగజారిన చంద్రబాబు ఆరోగ్యం.. అసలేం జరిగింది?? వీడియోతో

Rudra

అరెస్టు తర్వాత చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు హైబీపీ, షుగర్‌ ఉన్నట్టు తేలింది.

Advertisement

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల నిలిపివేత.. ప్రయాణికులకు ఇబ్బందులు

Rudra

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను పోలీసులు నిలిపివేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్.. స్కిల్ డెవలప్‌ మెంట్ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల నిరసన

Rudra

స్కిల్ డెవలప్‌ మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఈ ఉదయం 5 గంటల సమయంలో అరెస్ట్ చేశారు.

G20 Summit kicks off Today: నేడే జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశం.. సదస్సు అజెండా ఏంటి?? ఏమేం చర్చించనున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?? పూర్తి వివరాలు ఇదిగో

Rudra

ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. తొలిసారి భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ సమావేశాలు ఢిల్లీ వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్నాయి.

Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, వరుసగా మూడు వాహనాలు ఢీ, నలుగురు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరుసగా మూడు వాహనాలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. వడమాలపేట చెక్‌పోస్ట్‌ దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది.రోడ్డుకు అడ్డంగా పడిన లారీని మరో కారు ఢీకొట్టగా, ప్రమాదానికి గురైన కారును బైక్‌ ఢీకొట్టింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Perni Nani on Chandrababu: తన తండ్రి ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్యుడు చంద్రబాబు, పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు వీడియో ఇదిగో..

Hazarath Reddy

తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ తన తండ్రి ఎవరో ప్రపంచానికి చెప్పిన దాఖలాలు లేవని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. తన తండ్రి ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఆయన ఉన్నారన్నారు.

Video: తెలంగాణలో 15 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా, బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణలో కరెంట్ కోతల అంశంపై ప్రభుత్వంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో కనీసం 15 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. వీడియో ఇదిగో..

Telangana Shocker: వీడియో ఇదిగో, ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై ఏబీవీపీ కార్యకర్తల దాడి, SFI సంగారెడ్డి జిల్లా కార్యదర్శి రమేష్ తలకు తీవ్రగాయం, సంగారెడ్డిలో ఘటన

Hazarath Reddy

సంగారెడ్డి - నేడు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు జెండాలు కడుతుండగా ఒక్కసారిగా ఏబీవీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడి చేసారు.ఎందుకు దాడి చేస్తున్నారని అడిగిన సంగారెడ్డి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ తలపై ఏబీవీపీ కార్యకర్తలు కొట్టడంతో తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయాడు. రమేష్‌ని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Bus Caught Fire Video: వీడియో ఇదిగో, అర్థరాత్రి మంటల్లో కాలి బూడిదైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, డ్రైవర్ అప్రమత్తం కావడంతో తప్పిన పెను ప్రమాదం

Hazarath Reddy

హైదరాబాద్‌ అఫ్జల్‌గంజ్‌ నుంచి నెల్లూరు జిల్లా ఏఎస్‌పేటలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు 26 మంది ప్రయాణికులతో బయల్దేరిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు(కావేరీ) మిర్యాలగూడ వద్ద అగ్నిప్రమాదానికి గురైంది. మిర్యాలగూడ హనుమాన్ పేట ఫ్లైఓవర్‌ వద్ద ఒక్కసారిగా టైరు పేలి బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. బుధవారం అర్ధరాత్రి దాటాక 2:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Hyderabad: ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న ట్రాఫిక్‌ హోంగార్డు మృతి, వాళ్లిద్దరినీ ఎందుకు అరెస్ట్‌ చేయలేదంటూ హోంగార్డు భార్య సంచలన ఆరోపణలు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో గోషామహల్‌లో నాలుగు రోజుల క్రితం పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్న ట్రాఫిక్‌ హోంగార్డు ఎం. రవీందర్‌ (38) మృతిచెందాడు. అపోలో డీఆర్‌డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Weather Forecast: వాతావరణంలో ఎన్నడూ లేనంతగా పెను మార్పులు, తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు కొనసాగనున్న భారీ వర్షాలు

Hazarath Reddy

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి.

Hyderabad Shocker: దారుణం, పరీక్షల్లో చిట్టీలు అందించలేదని స్నేహితుడిపై దాడి, మెదడులో రక్తం గడ్డకట్టడంతో డేంజర్‌జోన్ లోకి వెళ్ళిపోయిన యువకుడు

Hazarath Reddy

హైదరాబాద్ - చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరీక్షల్లో చిట్టీలు అందించలేదని ఆరిఫ్ అనే విద్యార్థితో కసబ్ గొడవపడి విచక్షణా రహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ వైరల్ అవుతోంది.

Left Parties Alliance: చెరో ఐదు సీట్లు కావాల్సిందే! తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుకు వామపక్షాల డిమాండ్‌, పోటీ చేయాల్సిన స్థానాలపై ఇరు పార్టీల నేతల చర్చలు

VNS

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు (Alliance With Congress) కామ్రేడ్లు కసరత్తు చేస్తున్నారు. హస్తం పార్టీతో ఫస్ట్ సీట్ల విషయం తేల్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సీపీఐ (CPI) నేత నారాయణ సమావేశమై చర్చించగా, సీపీఎం హుటాహుటినా ఆన్ లైన్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించింది.

Advertisement
Advertisement