రాష్ట్రీయం
Chandrayaan 3 Launch: చంద్ర‌యాన్-3 ప్ర‌యోగం విజ‌య‌వంతం, ఇస్రో టీంను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్
Hazarath Reddyశ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వ‌హించిన‌ చంద్రయాన్-3 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. చంద్ర‌యాన్‌-3ని ఇస్రో విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
APPSC Group 1 Mains Result 2023 Declared: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల, ఇంటర్వ్యూలు తేదీ ఇదిగో..
Hazarath Reddyఏపీలో ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ(APPSC) గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జూన్‌ 3 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 5,028 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.
AP PGCET-AP EDCET Results Declared: ఏపీ పీజీసెట్‌, ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల, ర్యాంకు కార్డు కోసం డైరెక్ట్ లింక్ ఇదిగో..
Hazarath Reddyఏపీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీసెట్‌ 2023(AP PGCET 2023), బీఈడీ(BEd) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్‌ 2023 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్‌ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు.
Telangana Transfers IAS Officers: హైదరాబాద్ కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి, తెలంగాణలో 31 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీలు, లిస్టు ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు చోటు చేసుకున్నాయి. వెయిటింగ్‌లో ఉన్న పలువురు ఐఏఎస్‌ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. సుమారు 31మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం, పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
BJP Leader Missing in Hyderabad: హైదరాబాద్‌లో బిజేపీ నేత మిస్సింగ్, గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానాలు
Hazarath Reddyహైదరాబాద్‌లో బీజేపీ నేత ఒకరు అదృశ్యం కావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నగర శివార్లలోని అల్వాల్ ప్రాంతంలో బీజేపీ స్థానిక నాయకుడు ఎం.తిరుపతిరెడ్డి గురువారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు.
AP PGCET 2023 Results: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డు ఇలా పొందండి
kanhaఏపీ పీజీసెట్-2023 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి.ఇందుకు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ర్యాంకుల ఆధారంగా పలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు.
Raja Singh Meets Harish Rao: బీజేపీలోనే ఉంటా, అందులోనే చస్తా, బీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నారనే వార్తలపై స్పందించిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌
Hazarath Reddyనేను బీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం లేదు. అభివృద్ధి పనుల కోసం మంత్రి హరీశ్‌ రావును కలిశాను. ధూల్‌పేటలో మోడల్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌ను కోరాను. బీజేపీలోనే ఉంటా,. బీజేపీలోనే చస్తా. బీజేపీ సస్సెన్షన్‌ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు.
Money Laundering Case: రూ.2 వేల కోట్ల లావాదేవీలపై కవిత, కేటీఆర్‌పై సుఖేష్‌ సంచలన ఆరోపణలు, ఆ రోగ్ ఎవరో నాకు తెలియదని ఖండించిన మంత్రి కేటీఆర్
Hazarath Reddyమనీలాండరింగ్‌ కేసులో తిహార్‌ జైలులో ఉన్న సుఖేష్‌ ఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌పై తమిళిసై సౌందరరాజన్‌కు మరోసారి సంచలన లేఖ రాశారు. తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్‌ సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారని లేఖలో ఆరోపించారు.
Video: వీడియో ఇదిగో, మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చితకబాదాడు
Hazarath Reddyనాగర్‌కర్నూల్ జిల్లాలో భర్తను కోల్పోయి హోటల్లో సర్వర్‌గా పనిచేస్తున్న పద్మమ్మ కొడుకు సంతోష్ తాగుడుకు బానిసై మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హింసించాడు. దీనికి సంబంధించిన వీడియో ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Andhra Pradesh Crime: ఏలూరులో దారుణం, కన్న కూతుర్లకు రెండో భర్తతో కడుపు చేయించిన తల్లి, ట్విస్ట్ ఏంటంటే..
Hazarath Reddyఏలూరులోని వట్లూరు గ్రామ పంచాయతీకి చెందిన ఓ వివాహిత (38) భర్త అనారోగ్యంతో 2007లో మరణించగా ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. తరువాత పుట్టా సతీష్ పవన్ కుమార్ (43) అనే యువకుడిని వివాహం చేసుకుంది
Andhra Pradesh Horror: కన్నతల్లి దారుణం, ఇద్దరి కూతుర్లను రెండవ భర్త పక్కలోకి పంపిన కసాయి, పిల్లల కోసం మాతృత్వానికి మచ్చతెచ్చేలా నిర్ణయం
Hazarath Reddyఏపీలోని ఏలూరు జిల్లాలో అత్యంత అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి మాతృత్వానికి మచ్చతెచ్చేలా కన్న కూతుర్లను రెండవ భర్త పక్కలోకి పంపింది. కుమార్తెల ఫిర్యాదుతో దిశ పోలీసులు గురువారం తల్లిని, ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు ఖాయం, సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి
Hazarath Reddyకడప - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖచ్చితంగా ఉంటుందని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో కేంద్రంలో ఉన్న అధిష్టానం సైతం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని అన్నారు.
Free Electricity Row: వీడియో ఇదిగో, రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ ఎపిసోడ్ సూత్రధారి కేసీఆరే, బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyకాంగ్రెస్ పార్టీని లేపాలని కేసీఆర్ అనుకున్నాడు. కేసీఆర్ అనుకున్న దానికంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ హైప్ వచ్చింది. వెంటనే దించాలి అనుకుని రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోన్ చేసి 3 గంటల కరెంట్ చాలు, ఉచిత విద్యుత్ అవసరం లేదని చెప్పమని చెప్పాడు. కేసీఆర్ చెప్పినట్లు రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు.
Hyderabad: బండి ఫైనాన్స్ కట్టలేక రోజూవారీ కూలి ఆత్మహత్య, ఫైనాన్స్ కంపెనీ డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడంతో మైసమ్మగూడ చెరువులోకి దూకి సూసైడ్
Hazarath Reddyహైదరాబాద్ - కుత్బుల్లాపూర్ పరిధిలో నివాసం ఉండే లక్ష్మణ్(25) అనే దినసరి కూలి ఫైనాన్స్ పెట్టి బైక్ కొనగా గత 3 నెలలుగా రూ.20 వేలు బండి ఫైనాన్స్ కట్టలేదు. ఫైనాన్స్ వారు ఫోన్ చేసి డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడంతో మైసమ్మగూడ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
AP Horror: భర్త చేతిలో నిత్యం వేధింపులకు గురైన మహిళ.. చెంబుతో కొట్టి చివరకు హత్య.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
Rudraఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భరించలేక చెంబుతో కొట్టి కడతేర్చిందో భార్య. ఈ ఘటన అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో వెలుగు చూసింది.
Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య? నటుడితో రిసార్ట్‌ వద్ద కనిపించినట్టు వార్త వైరల్.. దీంతో, రెండో పెళ్లి వదంతులు మొదలు.. గతేడాది భర్త ధనుష్‌కు విడాకులు ఇచ్చిన ఐశ్వర్య
Rudraఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రెండో పెళ్లి అంశం మరోసారి హాట్ టాపిక్‌ గా మారింది. ఇటీవల ఓ హీరోతో ఓ రిసార్ట్‌ వద్ద ఆమె సన్నిహితంగా కనిపించడంతో రెండో పెళ్లి అంశం తెరపైకి వచ్చిందని తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
Chandrayaan-3: మరికొద్ది గంటల్లో చంద్రయాన్‌-3 ప్రయోగం.. విజయవంతంగా కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌.. ఆదిపురుష్‌ బడ్జెట్ కంటే చంద్రయాన్‌-3 ప్రయోగం ఖర్చు తక్కువే!
Rudraఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ చంద్రయాన్‌ – 3 రాకెట్ మరికొద్ది గంటల్లో నింగిని తాకనున్నది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. ఏపీలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని లాంచ్‌ పాడ్‌ 2 నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35కు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌ ల్యాండర్‌, రోవర్‌ను చంద్రుడి పైకి పంపనున్నారు.
Revanth Reddy: వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తాం అంటే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు అన్నాడు, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తాం అంటే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆనాడు చంద్రబాబు బషీర్ బాగ్ ఘటనలో రైతులను పిట్టలను కాల్చినట్లు కాల్చితే ఆ ప్రభుత్వంలో కేసీఆర్ భాగస్వామిగా ఉన్నాడు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
Pawan Kalyan on CM Jagan: వీడియో ఇదిగో, జగన్ నాకు అసలు సరిపోడు, ఆయనకు అంత సీన్ లేదు, తణుకులో సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyజగన్ అనే వ్యక్తి నాకు శత్రువు కాదు.. అంత సీన్ లేదు అతనికి. జగన్ నాకు అసలు సరిపోడు - తణుకు నియోజవర్గంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Dr B.S. Rao Dies: బాత్‌రూమ్‌లో కాలు జారిపడి శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ మృతి, చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచిన డా.బి.ఎస్‌. రావు
Hazarath Reddyశ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ డా.బి.ఎస్‌. రావు ప్రమాదవశాత్తు బాత్‌రూమ్‌లో కాలు జారిపడి తీవ్ర గాయాలతో మృతి చెందారు.ఈ రోజు ఇంట్లో బాత్‌రూమ్‌లో కాలుజారి పడిన డా. బీఎస్‌రావును అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీఎస్ రావు తిరిగి కోలుకోలేకపోయారు.