ఆంధ్ర ప్రదేశ్

Cyclone Michaung Update: బాపట్ల వద్ద తీరాన్ని తాకిన తుఫాను, కాసేపట్లో తీరం దాటే అవకాశం, తీరం వెంబటి పోటెత్తుతున్న అలలు, మరో 24 గంటల పాటు భారీ వర్షాలు

Hazarath Reddy

మిచౌంగ్ తీవ్ర తుఫాన్ (Michaung Cyclone) బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

New Arogyasri Cards: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. 18 నుంచి ఆరోగ్యశ్రీ కొత్తకార్డుల పంపిణీ

Rudra

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 18వ తేదీ నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కొత్తకార్డుల పంపిణీని చేపట్టనుంది.

Cyclone Michaung Alert: నెల్లూరు జిల్లాలో తీరం దాటుతున్న మైచాంగ్ తుపాను.. మైపాడు బీచ్ వద్ద తీరం దాటే ప్రక్రియ మొదలు

Rudra

గత రెండ్రోజులుగా తమిళనాడుతో పాటు ఏపీ తీర ప్రాంతాన్ని వణికించిన తీవ్ర తుపాను మైచాంగ్ నెల్లూరు జిల్లాలో భూభాగంపైకి ప్రవేశిస్తోంది. జిల్లాలోని మైపాడు బీచ్ వద్ద తుపాను తీరం దాటే ప్రక్రియ మొదలైంది.

Cyclone Michaung Alert: కాసేపట్లో నెల్లూరు తీరాన్ని మైచాంగ్ తుఫాన్ దాటేందుకు సిద్ధం, అప్రమత్తమైన తీరప్రాంతాలు.. తిరుపతి నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ahana

మరికొద్ది గంటల్లో నెల్లూరు తీరాన్ని మైచాంగ్ తుఫాన్ దాటేందుకు సిద్ధంగా ఉంది. దీని వలన తిరుపతి నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి.

Advertisement

New Aarogyasri Cards: ఏపీలో డిసెంబర్‌20 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు, జనవరి1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం–2 రెండోదశ కార్యక్రమాలు

Hazarath Reddy

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బృహత్తర కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్షలో గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, సకాలంలో మందులు అందించడంతో పాటు సిబ్బంది.. మందుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత మంత్రిత్వ శాఖకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

CM Jagan Review on Cyclone Michaung: రైతులకు ఎలాంటి నష్టం జరగకూడదు, మిచాంగ్ తుఫాను నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్షా సమావేశం

Hazarath Reddy

మిచాంగ్ తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈరోజు(సోమవారం) తుపాను ప్రభావం ఉండే పలు జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Cyclone Michaung Update: నెల్లూరుకు దగ్గరలో మైచాంగ్ తుఫాను, కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, డిసెంబరు 4, 5 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మైచాంగ్ తుఫాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఇది ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 90 కిలోమీటర్ల దూరంలోనూ, నెల్లూరుకు ఆగ్నేయంగా 170 కి.మీ దూరంలోనూ, మచిలీపట్నానికి దక్షిణంగా 320 కి.మీ దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది.

Cyclone Michaung: మిచౌంగ్ తుఫాను విలయతాండవం, 100 అడుగుల మేర ముందుకు దూసుకువచ్చిన సముద్రం, రేపు తుఫాను తీరం దాటే వరకు అల్లకల్లోలంగా సముద్రం

Hazarath Reddy

బంగాళాఖాతంలో మిచౌంగ్ తుఫాను విలయతాండవం సృష్టించనుంది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో 100 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చింది. తీరప్రాంత గ్రామాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. నిడుముసలి గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకుంది. కృష్ణపట్నం పోర్టులో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది.

Advertisement

Cyclone Michaung Alert: నేడు, రేపు స్కూళ్లకు సెలవు...నెల్లూరు, ప్రకాశం వైపు దూసుకొస్తున్న మైచాంగ్ తుఫాను

ahana

అయితే మైచాంగ్ మరింత బలపడకముందే ఉత్తర-వాయువ్య దిశగా కదులుతుందని సూచన సూచిస్తుంది. మైచాంగ్ తుఫాను సోమవారం తెల్లవారుజామునకు పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకుంటుందని IMD తెలిపింది.

Cyclone Michaung Alert: దూసుకొస్తున్న మైచాంగ్ తుఫాన్...డిసెంబర్ 5న దక్షిణ ఆంధ్ర తీరాన్ని తాకనున్న తుఫాన్..రాబోయే 4 రోజులు భారీ వర్షాలు..

ahana

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను 'మైచాంగ్' ప్రభావంతో కోల్‌కతా సహా పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది.

Cyclone Michaung Update: మిచౌంగ్ తుపాను అలర్ట్, ఏపీలో స్కూళ్లకు సెలవులు, గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతూ నేడు తుఫానుగా మారనున్న తీవ్ర వాయుగుండం

Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుపాను (మిచాంగ్‌)గా బలపడనుంది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వేగం శనివారం రాత్రికి ఏడు కిలోమీటర్లకు తగ్గింది.

SCR Cancelled Trains: తుఫాన్ ఎఫెక్ట్ తో పెద్ద ఎత్తున రైళ్లు ర‌ద్దు చేసిన ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే, ఏయే రూట్ల‌లో ట్రైన్లు ర‌ద్దు చేశారంటే?

VNS

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (SCR) ప‌రిధిలో తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే 142 రైళ్లు ర‌ద్దు చేశామ‌ని (Trains Cancelled) సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ చెప్పారు. ఈ నెల మూడో తేదీ నుంచి ఆరో తేదీ వ‌ర‌కూ ఈ రైలు స‌ర్వీసులు ర‌ద్దు చేశామ‌ని, ప్రయాణికులు గ‌మ‌నించాల‌ని కోరారు. మరికొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు రాకేశ్ తెలిపారు.

Advertisement

YS Sharmila Son: త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి..ఎన్ఆర్ఐ యువతితో త్వరలో వివాహం

ahana

వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. అమెరికాలో ఉంటున్న ప్రియా అట్లూరి అనే యువతితో రాజారెడ్డి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారని.. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

Cyclone Michaung Alert: దక్షిణ ఆంధ్ర కోస్తా దిశగా దూసుకొస్తున్న 'మిచాంగ్' తుపాను..డిసెంబర్ 3 నుంచి వర్షాలు, గాలుల తీవ్రత పెరిగే అవకాశం

ahana

. విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం మేనేజింగ్ డైరెక్టర్ సునంద తెలిపిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అల్పపీడనంగా మారిందని, అది మరింత బలపడి తుపానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు.

Bank Holidays in December: డిసెంబర్‌ లో 18 రోజులు బ్యాంకులు బంద్‌.. సెలవుల జాబితా ఇదిగో..

Rudra

బ్యాంకు వినియోగదారులకు అలర్ట్. పండుగలు, వారాంతాలతో కలిపి డిసెంబర్‌ లో మొత్తం 18 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

Michaung Cyclone Alert for AP: ఏపీకి మిచాంగ్‌ తుఫాను ముప్పు.. రేపట్నుంచి భారీ వర్షాలు

Rudra

ఏపీకి మిచాంగ్‌ తుఫాను ముప్పు పొంచిఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం నాటికి తుఫాను మచిలీపట్నం సముద్ర తీరం దాటనున్నదని పేర్కొన్నది.

Advertisement

TSTDC Fire Accident: తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌ కార్యాలయంలో మంటలు.. పలు కీలక దస్త్రాలు, కంప్యూటర్లు ఆహుతి.. ఎవరైనా కావాలనే మంటలు రాజేశారా? అనే అనుమానాలు కూడా..

Rudra

ఎన్నికల వేళ హైదరాబాద్‌ లోని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కార్యాలయంలో శుక్రవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆఫీసు లోని పలు కీలక ఫైళ్లు , కంప్యూటర్లు, ఫర్నీచర్ అగ్నికీలల్లో పడి కాలి బూడిదైపోయాయి.

Cyclone Michaung Update: నెల్లూరు లేదా మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న మైచాంగ్ తుఫాను, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి శనివారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Krishna Water Dispute Case: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం, కేసు విచారణను జనవరి 12వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న కృష్ణా జలాల వివాదం కేసు (Krishna Water Dispute Case) విచారణను జనవరి 12వ తేదీ వరకు సుప్రీంకోర్టు ( Supreme Court ) వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు మరికొంత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ న్యాయవాది సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేశారు.

AP Intermediate Exam Fee Date Extended: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, పరీక్షల ఫీజు గడువు పొడిగింపును డిసెంబర్ 5 వరకు పొడిగించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు గడువును (AP Intermediate Exam Fee Date Extended) ప్రభుత్వం డిసెంబర్ 5 వరకు పొడిగించింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదివే విద్యార్థులు డిసెంబరు 5 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు.

Advertisement
Advertisement