ఆంధ్ర ప్రదేశ్
Police Notices To Ram Gopal Varma: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు మరోసారి పోలీసుల నోటీసులు... ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల వాట్సాప్
Arun Charagondaవివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు(Police Notices To Ram Gopal Varma). ఫిబ్రవరి 4న విచారణకి హాజరు కావాలని ఒంగోలు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
ISRO 100th Mission: ఇస్రో వందో ప్రయోగం...నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F15 రాకెట్, ఇస్రో ఛైర్మన్ నారాయణన్ నేతృత్వంలో తొలి మిషన్
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు శ్రీహరి కోట నుండి ఇస్రో(ISRO) వందో ప్రయోగాన్ని చేసింది. ఉదయం 6.23 గంటలకు రాకెట్ నింగిలోకి(planned orbit) దూసుకెళ్లింది
Nandigam Suresh Gets Bail: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరు, రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు
Hazarath Reddyవైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరైంది.రూ.10 వేల పూచీకత్తుతో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు.
Bhumana Karunakar Reddy: సూపర్ సిక్స్‌పై ఏడు నెలలకే చేతులెత్తేశారు, కూటమి సర్కార్‌పై మండిపడిన భూమన కరుణాకర్‌రెడ్డి, పవనాంద స్వామి ఏ గుడి మెట్లు కడుతుతున్నారని సెటైర్
Hazarath Reddyకూటమి సర్కారు సూపర్ సిక్స్ హామీలపై పచ్చి అబద్ధాలు చెబుతూ కోట్లాది మందిని మోసం చేస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
Harsha Kumar Slams CM Chandrababu: వీడియో ఇదిగో, జగన్ ని చూసి నేర్చుకో.. నీవు చేతకాని దద్దమ్మ, అసమర్ధ ముఖ్యమంత్రివి, సీఎం చంద్రబాబుపై మండిపడిన మాజీ ఎంపీ హర్ష కుమార్
Hazarath Reddyసూపర్ సిక్స్ హామీల అమలుపై ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ హర్ష కుమార్ మండిపడ్డారు. 15ఏండ్ల పాటు సీఎంగా వ్యవహరించి చంద్రబాబు అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అలవాటుగా మారిందన్నారు.
Andhra Pradesh: రాజమండ్రిలో దారుణం, మొబైల్ ఫోన్ కీ ప్యాడ్ మింగేసిన మహిళ, శస్త్ర చికిత్స చేస్తుండగా ఆక్సిజన్ అందక మృతి, మానసకి సమస్యలే కారణమని తెలిపిన వైద్యులు
Hazarath Reddyరాజమహేంద్రవరంలో 35 ఏళ్ల మహిళ సెల్‌ఫోన్ కీప్యాడ్ మింగి దారుణంగా మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన పెనుమళ్ల రమ్య స్మృతిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
Andhra Pradesh Cylinder Explosion: వీడియో ఇదిగో, నంద్యాలలో ఇంట్లో ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్, ఇద్దరు మృతి, మరో తొమ్మిది మందికి గాయాలు
Hazarath Reddyఏపీలోని నంద్యాల పరిధి చాపిరేవులలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. 9 మందికి గాయాలయ్యాయి. చాపిరేవులకు చెందిన వెంకటమ్మ (70) ఇంటికి బేతంచర్ల మండలం పెండేకల్లు గ్రామానికి చెందిన సుబ్బమ్మ, రాముడు అనే బంధువులు సోమవారం రాత్రి వచ్చారు. వారికి రాత్రి భోజనాలు వండిపెట్టి పొరపాటున గ్యాస్ ఆఫ్ చేయకుండా నిద్రపోయారు.
APSRTC Buses for Kumbh Mela 2025: రూ. 8 వేలకే 8 రోజుల పాటు కాశీ, వారణాసి, అయోధ్య యాత్ర, మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్‌టీసీ, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyకుంభమేళాకు వెళ్లేవారికి APSRTC శుభవార్తను అందించింది. యూపీలోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సులు (APSRTC Special Buses for Kumbh Mela 2025) నడపనున్నట్లు ఏపీఎస్ఆర్‌టీసీ ప్రకటించింది. విజయవాడ నుంచి ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి ఎంవై దానం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Nellore Politics: ఎమ్మెల్యే కోటంరెడ్డికి బిగ్ షాకిచ్చిన కార్యకర్తలు, టీడీపీ పార్టీని వదిలి వైసీపీలో చేరిన 200 మంది ఎమ్మెల్యే మద్దతుదారులు
Hazarath Reddyనెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ క్రమంలో వారికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆనం విజయకుమార్ రెడ్డి.31వ డివిజన్‌కి చెందిన టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 200 మంది టీడీపీ కీలక కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.
Andhra Pradesh: సూపర్ సిక్స్ అమలుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, ఆర్థిక పరిస్థితి మెరుగు పడ్డాకే పథకాలు అమలు చేస్తామని వెల్లడి, ప్రజలు అర్థం చేసుకోవాలని సూచన
Hazarath Reddy2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై (Niti Aayog Report) చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేవంలో ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో వచ్చిన డబ్బును ఏం చేశారో తెలియడం లేదని అన్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖలో మహిళను జుట్టు పట్టి రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన తోటి దుకాణదారులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన
Hazarath Reddyవిశాఖ జిల్లా మధురవాడ పీఎం పాలెంలోని మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తున్న ఓ మహిళపై కిరాతకంగా ప్రవర్తించారు తోటి దుకాణదారులు.టిఫిన్ బండి నిర్వహిస్తున్న మహిళను నడిరోడ్డుపై జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు. ఆమెను కొద్ది దూరం నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన వీడియో వెలుగులోకి వచ్చింది.
SC Dismisses Jagan's Bail Cancellation Petition: జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవు, రఘురామ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని వెల్లడి
Hazarath Reddyఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు చుక్కెదురైంది.అదే సమయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సీబీఐ కేసుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
Tension Erupts in Dharmavaram: ధర్మవరంలో టెన్సన్, వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ, బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న వైసీపీ మైనార్టీ నేత జమీర్
Hazarath Reddyఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో రెండు కార్లలో వెళ్తోన్న టీడీపీ, వైసీపీ వర్గీయుల దాడి ఘటన కలకలం రేపింది. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణలో రాళ్ల దాడికి పాల్పడటంతో రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.
Bus Accidents: ప్రైవేటు బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు.. వైఎస్ఆర్ జిల్లాలో ఘటన.. సత్యసాయి జిల్లాలో మరో ఘటన (వీడియో)
Rudraవైఎస్ఆర్ జిల్లాలోని దువ్వూరు మండలం గుడిపాడు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్ ను ఢీకొని ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది.
Republic Day Parade LIVE: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు (లైవ్)
Rudraదేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు హాజరయ్యారు.
Google Doodle Republic Day 2025: నేడు గణతంత్ర దినోత్సవం.. గూగుల్ స్పెషల్ డూడుల్ చూశారా?
Rudraగణతంత్ర దినోత్సవాన్ని నేడు యావత్తు జాతి ఎంతో ఘనంగా జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఎప్పటిలాగే ప్రత్యేకమైన డూడుల్ తో ముందుకొచ్చింది.
YSRCP Reaction On Vijayasai Reddy Resignation: విజయసాయిరెడ్డి రాజీనామాపై ఎట్టకేలకు స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇంతకీ పార్టీ ఏమందంటే?
VNSవిజయసాయి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని వైసీపీ తెలిపింది. పార్టీ అభివృద్ధఙ కోసం ఆయన అందించిన సహకారం ఎప్పటికీ తమకు అమూల్యమైనదిగానే ఉంటుందని స్పష్టం చేసింది. భవిష్యత్తు కార్యాచరణ కోసం విజయసాయికి శుభాకాంక్షలు తెలిపింది.
Padma Awards: దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్, నందమూరి బాలకృష్ణ, అజిత్‌కుమార్‌కు పద్మభూషణ్, మరికొందరికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
VNSకేంద్రం ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను (Padma Awards) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సారి మొత్తం 139 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.
Sharmila On Vijayasai Reddy Resignation: విశ్వసనీయత కొల్పోయిన జగన్.. అందుకే వీసా రెడ్డి రాజీనామా, బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అని విమర్శించిన వైఎస్ షర్మిల
Arun Charagondaవైఎస్ జగన్‌కి విజయసాయి రెడ్డి చేసి పెట్టని పని అంటూ ఏదీ లేదు అని విమర్శించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila). రాజకీయంగానే కాదు..