ఆంధ్ర ప్రదేశ్

Navaratnalu Pedalandariki Illu: గుడ్ న్యూస్, జూలై 8న అమరావతిలో 47వేల గృహాలకు శంకుస్థాపన, నిరుపేదల సొంతింటి కల సాకారం చేయనున్న జగన్ సర్కారు

Hazarath Reddy

నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో గుడ్ న్యూస్ చెప్పనుంది.సీఆర్‌డీఏ పరిధిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

Ammavodi: జగనన్న అమ్మ ఒడి నిధులు విడుదల, ఈ ఏడాది రూ.6,392.94 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన జగన్ సర్కారు, 4 ఏళ్లలో రూ. 26,067.28 కోట్ల విడుదల

Hazarath Reddy

వరుసగా నాలుగో ఏడాదీ 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మ ఒడి’ (Ammavodi) అమలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) నేడు శ్రీకారం చుట్టారు. పది రోజులపాటు పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించి 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేశారు.

Amma Vodi Scheme: ఇవాళ తల్లుల ఖాతాల్లోకి అమ్మ ఒడి, పార్వతీపురం జిల్లాలో విడుదల చేయనున్న సీఎం వైయస్ జగన్, 42లక్షల మంది ఖాతాల్లోకి రూ.6వేల కోట్లు

VNS

ఏపీలోని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం (amma vodi scheme) కు సంబంధించి నగదును సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM JaganMohan Reddy) బటన్ నొక్కడం ద్వారా జమ చేయనున్నారు.

NTR Fan Shyam's Selfie Video: జాబ్ చేయాలని ఇంట్రస్ట్ లేక ఆత్మహత్య, ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో ఇదిగో..

Hazarath Reddy

శ్యామ్ ఆత్మహత్య కేసులో ఎన్టీఆర్ అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ సెల్ఫీ వీడియో విడుదల అయింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నాకు జాబ్ చేయాలని ఇంట్రస్ట్ లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా అంటూ శ్యామ్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Pawan Kalyan Health Update: అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్, భీమవరం నేతల భేటీ అనారోగ్యం కారణంగా వాయిదా

Hazarath Reddy

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అవిశ్రాంతంగా వారాహి యాత్ర కొనసాగిస్తుండటంతో స్వల్పంగా ఇబ్బంది పడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Weather Forecast: రానున్న రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు, ఐఎండీ చల్లటి కబురు ఇదిగో..

Hazarath Reddy

గత కొద్ది రోజుల నుంచి భానుడి సెగలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వేసవి తాపం, మండే ఎండలు, వడగాడ్పుల నుంచి తెలుగు ప్రజలకు కాస్త ఉపశమనం దొరకనుంది

Kapu Ramachandra Reddy: విలేకరులను వ్యభిచార గృహాల్లోని బ్రోకర్లుగా అభివర్ణించిన వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.. ‘గడపగడపకు మన ప్రభుత్వం’పై తప్పుడు రాతలు రాశారంటూ ఆగ్రహం

Rudra

అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మీడియా ప్రతినిధులపై ఊగిపోయారు. కొన్ని చానళ్లలో పనిచేసే విలేకరులు వ్యభిచార గృహాల్లోని బ్రోకర్ల కంటే హీనమని తీవ్రమైన పదజాలంతో విరుచుపడ్డారు.

Tomato prices: ‘నైరుతి’ ఆలస్యం.. టమాటా మంట.. దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర రూ.100 ఆపైనే.. వర్షాలు లేక కూరగాయల ధరల పెరుగుదల

Rudra

దేశంలో టమాటా మంట పెడుతున్నది. కిలో టమాటా ధర రూ.100 మార్కు దాటి కన్నీళ్లు తెప్పిస్తున్నది.

Advertisement

AP Assembly Elections 2024: గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు రానివ్వను, మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నామని తెలిపిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధితోపాటు కాలుష్య నివారణకు మాస్టర్‌ ప్లాన్ తీసుకొస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పశ్చిమగోదావరి (WestGodavari) జిల్లా నర్సాపురంలో పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

TDP Nalugella Narakam Campaign: నాలుగేళ్ల నరకం పేరుతో టీడీపీ కొత్త ప్రచారం, జగన్ సర్కారు ఏపీ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపేలా నిరసన కార్యక్రమాలు

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ‘నాలుగేళ్ల నరకం’ పేరుతో కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం దాదాపు ఒక నెల పాటు కొనసాగుతుంది & రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు & ఇతర కార్యక్రమాలలో పాల్గొంటుంది.

Vijayawada Horror: విజయవాడలొ దారుణం, భార్యను కాపురానికి పంపలేదని నడిరోడ్డుపై అత్తను నరికి చంపిన అల్లుడు, తృటిలో తప్పించుకున్న మామ

Hazarath Reddy

విజయవాడలో దారుణం ఘటన చోటు చేసుకుంది. అల్లుడు.. అత్తను రోడ్డుపై వెంటాడి దారుణంగా నరికి చంపాడు. విజయవాడలోని చనమోలు వెంకట్రావు వంతెనపై ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

YSR Law Nestham: వైఎస్సార్‌ లా నేస్తం నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం జగన్, 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్‌

Hazarath Reddy

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్‌ చొప్పున 2023–24 సంవత్సరానికి మొదటివిడత ‘వైఎస్సార్‌ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని బటన్‌ నొక్కి విడుదల చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు (5 నెలలు) రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ చేశారు.

Advertisement

Schools Reopening in AP: నేటి నుంచి ఏపీలో రెండు పూటల బడులు.. పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

Rudra

ఏపీలో పాఠశాలలు సోమవారం నుంచి రెండు పూటలూ నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Heavy Rains in Hyderabad: హైదరాబాద్‌లో రాత్రి భారీ వర్షం... నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు.. రోడ్లపై నీరు నిలిచి ఇబ్బందిపడిన వాహనదారులు.. పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం.. నేడు కూడా భారీ వర్షసూచన

Rudra

హైదరాబాద్ (Hyderabad) ను భారీ వర్షం (Heavy Rain) కుదిపేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం (Saturday) రాత్రి భారీ వర్షం (Rains) కురిసింది.

Adani Gangavaram Port: గంగవరం అదాని పోర్టులో పరిస్థితి ఉద్రిక్తం, కనీస వేతనాలు చెల్లించాలని, విధుల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లో చేర్చాలని కార్మికుల ధర్నా..

kanha

గంగవరం అదాని పోర్టులో పరిస్థితి ఉద్రిక్తం, కనీస వేతనాలు చెల్లించాలని, విధుల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లో చేర్చాలని కార్మికుల ధర్నా.

Janasena: జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కొనసాగింపు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ.

kanha

జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కొనసాగింపు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ.

Advertisement

Electric Scooter Caught Fire: వీడియో ఇదిగో, ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి ఒక్కసారిగా ఎగసిన పొగలు, కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద ఘటన

Hazarath Reddy

కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలతో కూడిన మంటలు వచ్చాయి.. వీడియో వైరల్ అవుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్తో జాగ్రత్తగా ఉండాలని వీడియో చెబుతోంది.

VIT-AP University Students Clash Video: వీడియో ఇదిగో, వీఐటి-ఏపీ యూనివర్సిటీలో తన్నుకున్న రెండు గ్రూపుల విద్యార్థులు

Hazarath Reddy

వీఐటి-ఏపీ యూనివర్సిటీలో రెండు స్టూడెంట్స్ వర్గాల మధ్య గొడవ. విజయవాడ - పోలీస్ స్టేషన్‌కి విద్యార్థి కంప్లైంట్ చేయడానికి వెళ్లగా కంప్లైంట్ ఇవ్వకుండా వెనక్కి పిలిపించిన యాజమాన్యం. విషయాన్ని గోప్యంగా ఉంచడానికి మీడియాకు సైతం తెలియకుండా ఉంచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న యాజమాన్యం

TDP Stage Collapsed Video: వీడియో ఇదిగో, కుప్పకూలిన టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్ర స్టేజ్, పలువురి టీడీపీ నేతలకు స్వల్పగాయాలు

Hazarath Reddy

ఏలూరు - నూజివీడులో టిడిపి భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్రలో అపశృతి. ఈదురుగాలులు, భారీ వర్షం రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిన స్టేజ్. స్టేజి పైన ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఘంటా మురళీ పలువురు టిడిపి శ్రేణులకు స్వల్ప గాయాలు

Janasena Party Symbol: జనసేనకు ఊరట.. గ్లాసు గుర్తు కొనసాగింపు.. గాజు గ్లాసుతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి పవన్ సేన.. ఏపీఎస్ఈసీ వద్ద బీఆర్ఎస్ రిజిస్టర్ చేసుకుంటే కారు గుర్తు కొనసాగింపు

Rudra

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఊరట లభించింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును కొనసాగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఏపీఎస్ఈసీ) నిర్ణయం తీసుకుంది.

Advertisement
Advertisement