ఆంధ్ర ప్రదేశ్
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ మీటింగ్ హైలెట్స్, కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం, 42 కీలక విషయాలకు కేబినెట్‌ ఆమోదం
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ (AP Cabinet Meeting) భేటీ ముగిసింది. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని కోనసీమ జిల్లాను అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మార్పు చేస్తూ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
Presidential Polls 2022: వైఎస్ జగన్ మద్దతు ద్రౌపది ముర్ముకే, గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని తెలిపిన వైసీపీ, నేడు రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్
Hazarath Reddyదేశ చరిత్రలో రాష్ట్రపతి అభ్యర్థిగా (Presidential Polls 2022) తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. గత మూడేళ్లుగా దేశంలో ఎక్కడా లేని రీతిలో సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న వైఎస్సార్‌సీపీ.. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు (YSRCP supports NDA) మద్దతు తెలిపింది.
Atmakur Bypll 2022: ఆత్మకూరు చరిత్రలో రికార్డు స్థాయి పోలింగ్, సాయంత్రం 6 గంటల వరకు 61.75 శాతం పోలింగ్, ఈనెల 26న ఫలితాలు
Hazarath Reddyనెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ (Atmakur Bypll 2022) ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 61.75 శాతం పోలింగ్ నమోదైనట్లు పోలింగ్‌ అధికారులు చెప్పారు. 6 గంటలకు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
Amma Vodi Scheme: అమ్మఒడి కోతలపై నిజమెంత.. క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్సా సత్యనారాయణ, అటెండెన్స్‌ ఆధారంగానే అమ్మఒడి ఉంటుందని తెలిపిన మంత్రి, ఈ నెల 27న అమ్మ ఒడి కార్యక్రమం
Hazarath Reddyఅమ్మఒడి పథకం లబ్ధిదారులను ఏపీ ప్రభుత్వం తగ్గిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.
Apache Industry in Tirupati: తిరుపతి ఇనగలూరులో అపాచి పరిశ్రమ, 10 వేల మందికి ఉద్యోగాలు, రూ. 700 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న అపాచీ ఇండస్ట్రీకి శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyఏపీలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఇనగలూరులో రూ. 700 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న అపాచీ పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన (CM YS Jagan lays the foundation stone) చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
AP PGCET 2022: ఏపీ పీజీ సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుదల, రాష్ట్రంలోని 16 విశ్వ‌విద్యాల‌యాల్లో పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాలు, ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేదీ జులై 20
Hazarath Reddyఏపీలోని విశ్వ‌విద్యాల‌యాల్లో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హిస్తున్న ఏపీ పీజీ సెట్ -2022 నోటిఫికేష‌న్ (AP PGCET 2022 Notification) బుధ‌వారం రాత్రి విడుద‌లైంది. క‌డ‌ప‌లోని యోగి వేమ‌న విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్సెల‌ర్ సూర్య క‌ళావ‌తి ఈ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల (AP PGCET 2022 Notification Released) చేశారు.
Andhra Pradesh: 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో వెలుగులు నింపిన జగన్ సర్కారు, జూలై 1 నుంచి ప్రభుత్వ పే స్కేల్‌ ప్రకారం జీతాలు
Hazarath Reddy52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో జగన్ ప్రభుత్వం వెలుగులు నింపింది. జూలై 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు (APSRTC employees ) ప్రభుత్వ పే స్కేల్‌ ప్రకారం జీతాలు అందుకోనున్నారు.
Atmakur By-Election 2022: కొనసాగుతున్న ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్, ఉదయం 9 గంటలకు 11 శాతం ఓటింగ్ నమోదు, ఓటు హక్కును వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి
Hazarath Reddyఆత్మకూరు ఉప ఎన్నిక కొనసాగుతోంది. ఆత్మకూరు ఉదయం 6 గంటల నుంచేబారులు తీరారు ఓటర్లు. మహిళలు ,వృద్దులు ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకొంటున్నారు. పటిష్ట బందోబస్తు నడుమ ఆత్మకూరు బైపోల్‌ పోలింగ్ నడుస్తోంది. సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్‌ (Atmakur By-Elections 2022) జరగనుంది.
Andhra Pradesh: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన 1998 డీఎస్సీ అభ్యర్థులు, 24 ఏళ్ల కల నెరవేర్చి తమ కుటుంబాలను ఆదుకున్నారని హర్షం
Hazarath Reddyతాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 1998 డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు. 24 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వద్ద అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ని సన్మానించారు.
APL 2022: ఆరు జట్లతో విశాఖలో ఏపీఎల్‌, జూలై 6 నుంచి 17వ తేదీ వరకు మ్యాచ్‌లు, ఫైనల్‌ మ్యాచ్‌కు ముఖ్య అతిధిగా సీఎం జగన్
Hazarath Reddyఐపీఎల్‌ తరహాలో ఏపీ రాష్ట్రంలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) క్రికెట్‌ పోటీల ఫ్రాంచైజీ లోగోలను మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ పోటీలు జూలై 6 నుంచి 17వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతాయి.
AP Inter Supplementary Exams 2022: ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు అలర్ట్, ఆగస్టు 3 నుంచి 12 వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, విడుదలైన ఫలితాల్లో బాలికలదే పైచేయి
Hazarath Reddyఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లి కార్యాలయంలో ఏపీ ఇంటర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్‌ రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు జూన్‌25 నుంచి జులై 5 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వెల్లడించారు.
Atmakur Bypoll 2022: రేపే ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్, ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌, బరిలో 14 మంది అభ్యర్థులు, అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపిన ఈసీ
Hazarath Reddyఈ నెల 23న జరగనున్న ఆ‍త్మకూరు ఉప ఎన్నిక పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఆంధ్ర ఇంజనీరింగ్‌ కాలేజీకి అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలించారు. 279 పోలింగ్‌ కేంద్రాల్లో 377 ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు.
Andhra Pradesh: ఈ నెల 27న అమ్మఒడి మూడో విడత డబ్బులు పంపిణీ, జూలై 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం, పాఠశాలల ప్రారంభం రోజున జగనన్న విద్యా కానుక
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం జూలై 5వ తేదీ నుంచి (New Date is July 5 ) పునః ప్రారంభంకానున్నాయి. పాఠశాలలను జూలై 4 నుంచి ప్రారంభించాలని (AP Schools Reopening Date) పాఠశాల విద్యాశాఖ ఇంతకు ముందు ఉత్తర్వులు జారీచేసింది.
AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స, bie.ap.gov.in, examresults.ap.nic.in ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌ల ఫ‌లితాలు (AP Inter Results 2022) విడుదలయ్యాయి. విజ‌య‌వాడ‌లో విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల‌ (Manabadi Inter Results 2022) చేశారు.
Vallabhaneni Vamsi Health Update: నిలకడగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం, రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని తెలిపిన వైద్యులు, ఎడచేయి లాగినట్లు అనిపిస్తుండడంతో ఆస్పతిలో చేరిక
Hazarath Reddy. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే (condition stable) ఉందని, ఆందోళన చెందాల్సి పనిలేదని (Vallabhaneni Vamsi Health Update) ఎమ్మెల్యేకు చికిత్స అందజేస్తున్న వైద్యులు వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని, రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వంశీ కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు.
AP Inter Results 2022: మరో రెండు గంటల్లో ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను bie.ap.gov.in లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను (AP Inter Results 2022) నేడు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ ఫ‌లితాల‌ను మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లో విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల‌ చేయ‌నున్నారు.
Karanam Dharmasri Gets Teacher Job: ఎగ్జామ్ రాసిన 24 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేకు టీచర్ జాబ్, 1998 డీఎస్సీ లిస్ట్‌లో పేరు చూసి ఆశ్చర్యపోతున్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
Naresh. VNSవైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి (Karanam Dharmasri) టీచర్ ఉద్యోగం వచ్చింది. 1998లో డీఎస్సీ రాసిన ప్రస్తుత చోడవరం ఎమ్మెల్యే (Chodavaram MLA) కరణం ధర్మశ్రీ ఉపాధ్యాయుడిగా (Teacher)ఎంపికయ్యారు. 1998 డీఎస్సీ వివాదం కోర్టులో ఎట్టకేలకు పరిష్కారం కావడంతో అప్పట్లో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల ఫైల్‌పై సీఎం జగన్ (YS Jagan) తాజాగా సంతకం చేశారు.
AP Inter Results: రేపే ఏపీ ఇంటర్ 1st, 2nd Year ఫలితాలు విడుదల, ఆన్ లైన్ లో రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు లింక్ ఇదే
KrishnaAP Inter Results: బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIE), AP 1st, 2nd Year ఇంటర్మీడియట్ ఫలితాలను రేపు, జూన్ 22న ప్రకటిస్తుంది. ఫలితాలు మధ్యాహ్నం 12:30కి ప్రెస్ బ్రీఫింగ్ ద్వారా ప్రకటించబడతాయి. ప్రకటన వెలువడిన వెంటనే, విద్యార్థులు ఆన్‌లైన్‌లో bie.ap.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ స్కోర్‌లను చెక్ చేసుకోవచ్చు.
Andhra Pradesh: మనుషుల మీద దాడి చేసిన ఎలుగుబంటి చికిత్స పొందుతూ మృతి, పోస్టుమార్టం రిపోర్ట్‌ వచ్చాకనే మృతికి సంబంధించి కారణాలు తెలిసే అవకాశం ఉందని తెలిపిన జూ అధికారులు
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరులో గత మూడు రోజులు నుంచి అక్కడి పరుగులు పెట్టించిన చికిత్స పొందుతూ ఎలుగుబంటి ప్రాణాలు ( bear deceased) కోల్పోయింది.
Andhra Pradesh: నిరుద్యోగులు రెడీ అవ్వండి, ఏపీలో 8వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్, జాబ్‌ క్యాలెండర్‌పై సమీక్ష చేపట్టిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాబ్‌ క్యాలెండర్‌పై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్‌మెంట్, ఇంకా భర్తీచేయాల్సిన పోస్టులపై అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) సమగ్రంగా సమీక్షించారు.