ఆంధ్ర ప్రదేశ్

Ease of Doing Business: జగన్ పాలనలో మరో మైలురాయి, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్న ఏపీ, నాలుగవ స్థానంలో తెలంగాణ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో( Ease of Doing Business) మరోసారి సత్తా చాటింది. బిజినెస్‌ రీఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-2020లో ఏపీ టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. గురువారం టాప్‌ అచివర్స్‌లో 7 రాష్ట్రాలను ప్రకటించారు

Sathya Sai Road Accident: ఉడుత వల్లే ఘోర ప్రమాదం, ప్రమాద ఘటనపై శాఖ పరమైన విచారణకు ఆదేశించనట్టు తెలిపిన ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ, మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు సహాయం

Hazarath Reddy

సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో విషాద ఘటన (Sathya Sai Road Accident) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆటోలో వెళ్తున్న కూలీలపై ఒక్కసారిగా హై టెన్షన్‌ కరెంట్‌ వైర్లు తెగిపడటంతో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు మృతిచెందగా.. ఆరుగురు గాయపడ్డారు.

Andhra Pradesh Shocker: సత్యసాయి జిల్లా ఆటో ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా, పొట్టకూటికోసం వెళుతూ మంటల్లో కాలిపోయిన 5 మంది కూలీలు

Hazarath Reddy

సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం (Andhra Pradesh Shocker) జరిగింది. జిల్లాలోని తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి ఆటోపై పడటంతో 8మంది సజీవ దహనం (8 People Burnt Alive ) అయ్యారు. మృతులు గుడ్డంపల్లివాసులుగా గుర్తించారు.

Andhra Pradesh: సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, 8 మంది కూలీలను కాటేసిన కరెంట్ వైర్లు, ఆటోపై హైటెన్షన్‌ కరెంట్‌ తీగలు తెగిపడిడటంతో మంటలు

Hazarath Reddy

ఏపీలో తీవ్ర విషాదం చోటు చేుకుంది. సత్యసాయి జిల్లాలోని తాడిమర్రి మండలంలో ఆటో అగ్నికి ఆహుతైంది. చిల్లకొండయ్యపల్లిలో గురువారం ఉదయం వ్యవసాయ పనుల కోసం 8 మంది ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటోపై.. హైటెన్షన్‌ కరెంట్‌ తీగలు తెగిపడిపోయాయి.

Advertisement

Andhra Pradesh: అక్రమ మద్యంపై ఉక్కుపాదం, 32,341 మద్యం సీసాలను ధ్వంసం చేసిన తిరుపతి పోలీసులు, వీటి ఖరీదు సుమారు రూ.68 లక్షలకు పైగానే..

Hazarath Reddy

ఎవరైనా మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు. రేణిగుంట మండలం గాజుల మండ్యం చిన్న చెరువు వద్ద మంగళవారం గతంలో పట్టుబడిన మద్యం నిల్వలను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం ( Tirupati police destroy) చేశారు.

AB Venkateswara Rao Suspended: ఏబీ వెంకటేశ్వరరావు మళ్లీ సస్పెండ్ ఎందుకయ్యారు, దీనిపై సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏమంటున్నారు, ఆయనపై ఉన్న కేసు ఏంటీ?

Hazarath Reddy

ఏపీలో ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ (AB Venkateswara Rao Suspended) చేసింది. ఆయనపై గతంలో క్రిమినల్‌ కేసు నమోదై ఉండటంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

Actress Meena Husband Died: హీరోయిన్ మీనా భర్త మృతి, తీవ్ర విషాదంలో సినీ ప్రపంచం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో కన్నుమూత..

Krishna

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో కథానాయికగా నటించిన మీనా భర్త విద్యాసాగర్ కొద్దిసేపటి క్రితం మరణించారు. చెన్నైలోకి ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారని సమాచారం అందింది.

CM Jagan Paris Tour: పారిస్ బయలుదేరిన ఏపీ సీఎం జగన్, కుమార్తె గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ వేడుకల్లో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి, జూలై 3న తిరిగి ఏపీకి రానున్న సీఎం

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పారిస్‌కు (CM Jagan Paris Tour) బయలుదేరారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో పారిస్‌ బయలుదేరారు. బుధవారం ఉదయం 5.10 గంటలకు పారిస్‌ చేరుకుంటారు.

Advertisement

Andhra Pradesh: సీఎం జగన్ మరో గుడ్ న్యూస్, కొత్తగా మరో 3 లక్షల 98 మందికి ఫించన్లు, లబ్ధిదారులందరికీ జూలై 19న పింఛను మంజూరు పత్రంతో పాటు ఫించను కార్డు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 3 లక్షల 98 మందికి సామాజిక పింఛన్లు (A.P. Govt Ready to disburse pensions) ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గత ఏడాది డిసెంబర్‌లోనూ ప్రభుత్వం 1.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన సంగతి విదితమే.

Andhra Pradesh Shocker: చంపిందెవరు.. తాళి కట్టిన తెల్లారే శవంగా కనిపించిన వరుడు, షాకయిన వధువు, ఇరువురి కుటుంబ సభ్యులు, నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిన ఘటన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని, కనీసం భార్యతో మనసారా మాట్లాడక ముందే వరుడు అనుమానాస్పదంగా మృతి (groom’s death within 24 hours) చెందిన ఘటన, వధూవరుల కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది.

YSRCP Plenary 2022: గుడివాడలో కొడాలి నానిని ఓడించే దమ్ముందా.. చంద్రబాబుకు నిద్ర కూడా రావడం లేదు, వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో టీడీపీపై విరుచుకుపడిన వైసీపీ నేతలు

Hazarath Reddy

కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో (YSRCP Plenary 2022) పాల్గొన్న మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానిని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా 2004కు ముందు మనిషే అనుకుంటున్నాడని, కానీ, నాని ఇప్పుడు వేలాది మంది అభిమానం సొంతం చేసుకున్న వ్యక్తి అని తెలిపారు

TTD: తిరుమల వెళ్లేవారికి ముఖ్య గమనిక, సెప్టెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల, లక్కీడిప్‌ టికెట్ల జాబితా వెబ్‌సైట్లో ఉంచినట్లు తెలిపిన టీటీడీ

Hazarath Reddy

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబరు నెల కోటాను టీటీడీ ఆన్​లైన్​లో విడుదల (TTD Released Seva tickets for September) చేసింది. టికెట్లు పొందిన వారి జాబితాను నెల 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తరువాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Jagananna Amma Vodi: అమ్మఒడి డబ్బులు అకౌంట్లోకి వచ్చేశాయి, రూ. 6,595 కోట్లను తల్లుల అకౌంట్లలోకి జమ చేసిన ఏపీ ప్రభుత్వం, చదువే నిజమైన ఆస్తి అని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

సోమవారం శ్రీకాకుళం జిల్లా కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన అమ్మఒడి మూడవ విడత నిధుల ( YS Jagan disburses Jagananna Amma Vodi) విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువే నిజమైన ఆస్తి (Education is the only asset) అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Amma Vodi: నేడు అమ్మఒడి నిధులు విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం, 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్ల రూపాయలు జమ

Hazarath Reddy

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళంలో జరిగే కార్యక్రమం ద్వారా జగనన్న అమ్మ ఒడి పథకం కింద మూడో ఏడాది ఆర్ధిక సాయాన్నిఅందించనున్నారు.

Monsoon Rains: తెలుగు రాష్ట్రాలకు రానున్న 48 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం, ఎల్లో అలెర్ట్ జారీ

Krishna

రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 48 గంటల్లో రాష్ట్రాల్లో భారి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈమేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

Atmakur Bypoll Results 2022: లక్ష దాటని మెజార్టీ, ఆత్మకూరు ఉప ఎన్నికలో 82,888 ఓట్ల భారీ మెజార్టీతో వైసీపీ విజయం, డిపాజిట్ కోల్పోయిన బీజేపీ

Hazarath Reddy

ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో (Atmakur Bypoll Results 2022) వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో ( Assembly By election Results 2022) విజయ ఢంకా మోగించారు.

Advertisement

Atmakur Bypoll Results 2022: లక్ష మెజార్టీకి కొద్ది దూరంలో.. 16 రౌండ్లు ముగిసే సరికి 71 వేల మెజార్టీ దాటిన వైసీపీ, ఇంకా నాలుగు రౌండ్లకు కొనసాగుతున్న కౌంటింగ్

Hazarath Reddy

ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. 17 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి 71,887 ఓట్ల అధిక్యంలో నిలిచారు. బీజేపీ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. 16 రౌండ్లు పూర్తయ్యేసరికి 66,477 ఓట్ల ఆధిక్యంలో నిలిచిన వైసీపీ రౌండ్ రౌండ్ కు తన ఆధిక్యతను పెంచుకుంటూ వెళుతోంది.

Atmakur Bypoll Results 2022: తొలిరౌండ్‌లోనే వైసీపీకి 5,337వేల ఓట్ల మెజార్టీ, జగన్ సర్కారు లక్ష మెజార్టీ దాటుతుందా, బీజేపీ డిపాజిట్ క్రాస్ చేస్తుందా.. ప్రారంభమైన ఆత్మకూరు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్‌ యాదవ్‌ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 20 రౌండ్లలో ఓటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ఇక తొలిరౌండ్‌లోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డికి 5,337వేల ఓట్ల మెజార్టీ లభించింది

AP Grama Ward Sachivalayam: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, భారీగా జీతాల పెంపు, జీవో విడుదల చేసిన జగన్ సర్కారు..

Krishna

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్​కు​ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేస్తూ శనివారం జీవో విడుదల చేసింది.

Andhra Pradesh Shocker: పెళ్లన్నాడు.. రెండేళ్ల నుంచి కామవాంఛలు తీర్చుకున్నాడు. ఇప్పుడు కాదు పొమ్మన్నాడు, విశాఖలో పోలీసులను ఆశ్రయించిన మైనర్ బాలిక, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

ఏపీలో విశాఖ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల మైనర్ బాలికపై ఆమె ఇంటి పక్కనే ఉండే యువకుడు రెండేళ్లుగా అత్యాచారానికి (Neighbour rapes minor girl ) పాల్పడుతూ వచ్చాడు. పెళ్లి పేరుతో( pretext of marriage) రెండేళ్ల నుంచి తన కామవాంఛలను ఆ బాలిక ద్వారా తీర్చుకున్నాడు ఓ కామాంధుడు.

Advertisement
Advertisement