ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: పిల్లల మాదిరిగా స్కూలు బ్యాగ్ తగిలించుకున్న సీఎం జగన్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఇదే..
Hazarath Reddyఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం క‌ర్నూలు జిల్లా ఆదోనిలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌నన్న విద్యా కానుక‌ కింద ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు కిట్ల‌ను జ‌గ‌న్ అందించారు.
Andhra Pradesh: నేను చనిపోతున్నా.. మమ్మీ, డాడీ ఐ లవ్‌ యూ అంటూ మెసేజ్, కాసేపటికే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి, కేసులో కొత్త కోణం వెలుగులోకి
Hazarath Reddyగుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన ఐటీ యువతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది.
Jagananna Vidya Kanuka Kits: జగనన్న విద్యాకానుక కిట్స్ వచ్చేశాయి, రూ.931.02 కోట్లతో 47,40,421 మంది విద్యార్థులకు ఈ ఏడాది కిట్లును ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం
Hazarath Reddy2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజు మంగళవారం జూలై 5న సీఎం వైఎస్‌ జగన్‌ (CM YS jagan) చేతుల మీదుగా వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక (జేవీకే) స్టూడెంట్‌ కిట్లను పంపిణీ చేసింది.
Srivari Hundi Nets: శ్రీవారికి ఒక్కరోజులోనే రూ.6.18 కోట్ల కానుకలు, తిరుమల చరిత్రలోనే ఇది రెండో సారి, 2018 జూలై 26న రూ.6.28 కోట్ల కానుకలు వేసిన భక్తులు
Hazarath Reddyతిరుమల శ్రీవారికి భక్తులు సోమవారం భారీగా రూ.6.18 కోట్ల కానుకల్ని హుండీలో (Tirumala hundi nets Rs 6.18 crore) సమర్పించుకున్నారు. చరిత్రలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఒకరోజు హుండీ ఆదాయం రూ.6 కోట్లు దాటటం ఇది రెండోసారి. 2018 జూలై 26న రూ.6.28 కోట్ల కానుకలు హుండీలో లభించాయి.
AP Special Status Row: విభజనతో భారీగా దెబ్బతిన్నాం, కోలుకునేందుకు ప్రత్యేకహోదా ఇవ్వండి, పలు విజ్ఞప్తులతో కూడిన పత్రాన్ని ప్రధానికి అందజేసిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyప్రధాని మోదీ భీమవరంలో పర్యటించిన సంగతి విదితమే. అజాదీకా అమృత్‌ మహోత్సవాలు జరుగుతున్న వేళ.. అల్లూరి 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Andhra Pradesh: మరపురాని క్షణాలు, ఫ్రీడం ఫైటర్ పసల కృష్ణమూర్తి కుమార్తెకు పాదాభివందనం చేసిన మోదీ, ఆమె సోదరి, మేనకోడలు వద్ద నుంచి ఆశీర్వాదాలు తీసుకున్న ప్రధాని
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దివంగత పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని మోదీ కలిశారు. పసల కృష్ణమూర్తి కుమార్తె పసల కృష్ణ భారతిని కలవడమే కాకుండా ఆమె పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.
Andhra Pradesh: విల్లు ఎక్కుపెట్టిన ప్రధాని మోదీ, సీఎం జగన్ అనుకోని గిఫ్ట్ వీడియో, విల్లు, బాణంతో పాటుగా మరొక గిఫ్ట్ అందించిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyరాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సత్కరించారు. ఆయనకు శాలువ కప్పి.. విల్లంబు, బాణం బహుకరించారు. అలాగే నటరాజుఅల్లూరి కుటుంబ సభ్యులు, వారసులను ప్రధాని సత్కరించారు.
Andhra Pradesh: వైరల్ వీడియో, ప్రధాని మోదీ హెలికాప్టర్ సమీపంలో నల్ల బెలూన్ల కలకలం, మోదీ గో బ్యాక్ అంటూ నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా నల్ల బెలూన్ల కలకలం చోటు చేసుకుంది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని (PM Narendra modi) హెలికాప్టర్ భీమవరం వెళ్తుండగా కాంగ్రెస్‌ నేతలు హెలికాప్టర్‌కు అతి సమీపంలో ఆకాశంలో నల్ల బెలూన్లు ఎగురవేశారు. ఈ నేపథ్యంలో నల్ల బెలూన్ల వ్యవహారాన్ని భద్రతా సిబ్బంది సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
PM Modi AP Tour: మోదీ గోబ్యాక్, బీజేపీ డౌన్ డౌన్, నల్ల బెలూన్లతో నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు, వారిపై చర‍్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్, పలువురి నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా నల్ల బెలూన్ల కలకలం చోటు చేసుకుంది. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని (PM Narendra modi) హెలికాప్టర్ భీమవరం వెళ్తుండగా కాంగ్రెస్‌ నేతలు హెలికాప్టర్‌కు అతి సమీపంలో ఆకాశంలో నల్ల బెలూన్లు ఎగురవేశారు.
PM Modi in Bhimavaram: ప్రధాని కీలక ప్రకటన.. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా, పుణ్యభూమికి రావడం నా అదృష్టం, భీమవరంలో ప్రధాని మోదీ ప్రసంగంలోని హైలెట్స్ ఇవే..
Hazarath Reddyఅల్లూరి సీతారామరాజు(Alluri sitaramaraju) 125వ జయంతి వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు.
PM Modi Bhimavaram Tour: ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ, కొనసాగుతున్న పీఎం ప్రసంగం
Hazarath Reddyపశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని.. ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందన్నారు.
PM Modi Bhimavaram Tour: భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ, సభలో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
Hazarath Reddyభీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఒక మనిషిని.. ఇంకొక మనిషి.. ఒక జాతిని మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
PM Modi Bhimavaram Tour Live: ప్రధాని మోదీ భీమవరం పర్యటన లైవ్, ప్రధాని మోదీని శాలువాతో సత్కరించిన సీఎం జగన్
Hazarath Reddyప్రధాని మోదీ, గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌ భీమవరం చేరుకున్నారు. అనంతరం ఏఎస్‌ఆర్‌ పార్కులో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం భీమవరం సమీపంలోని పెదఅమిరంలో బహిరంగ సభా వేదికకు మోదీ చేరుకుంటారు. ప్రధాని మోదీని సీఎం జగన్ శాలువాతో సత్కరించారు.
PM Modi Bhimavaram Visit: ప్రధానికి మోదీకి స్వాగతం పలికిన ఏపీ సీఎం జగన్, భీమవరం చేరుకున్న ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి, కాసేపట్లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ
Hazarath Reddyప్రధాని మోదీ, గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌ భీమవరం చేరుకున్నారు. ఏఎస్‌ఆర్‌ పార్కులో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం భీమవరం సమీపంలోని పెదఅమిరంలో బహిరంగ సభా వేదికకు మోదీ చేరుకుంటారు.
PM Modi BhimavaramVisit: భీమవరానికి ప్రధాని మోదీ, అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ చేయనున్న భారత ప్రధాని, అనంతరం పెదమీరంలో భారీ బహిరంగ సభ
Hazarath Reddyమరి కాసేపట్లో ప్రధాని మోడీ ఏపీకి రానున్నారు. ఉదయం 10గంటల 50 నిమిషాలకు హెలికాప్టర్‌లో భీమవరానికి ప్రధాని మోడీ (PM Modi BhimavaramVisit) బయలుదేరుతారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు
PM Modi Bhimavaram Tour: రేపు భీమవరానికి ప్రధాని మోదీ, అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ, భారీగా పోలీసు ఆంక్షలు
Krishnaప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏడాదిపాటు జరిగే వేడుకలను ఆయన ప్రారంభించనున్నారు.
YS Jagan Daughter Gets MBA Degree: ఏపీ సీఎం జగన్‌కు పుత్రికోత్సాహం, ఆసక్తికర ట్వీట్ చేసిన జగన్ మోహన్ రెడ్డి, వైరల్ అవుతున్న పోస్ట్, ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే!
Naresh. VNSఆమె మాస్ట‌ర్స్ ప‌ట్టా (Masters Degree) అందుకున్నారు. మాస్ట‌ర్స్‌లో హర్షిణి రెడ్డి డిస్టింక్ష‌న్‌తో పాస్ అయ్యారు. వ‌ర్సిటీ నుంచి హ‌ర్షిణి రెడ్డి ప‌ట్టా తీసుకుంటున్న ఫొటో సోష‌ల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. కుమార్తె హర్షిణి రెడ్డి మాస్ట‌ర్స్ ప‌ట్టా అందుకునే స్నాతకోత్స‌వానికి జ‌గ‌న్ దంప‌తులు పారిస్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే.
Vishal on AP Politics: కుప్పం నుంచి నేను పోటీ చేయడం లేదు, అసలు ఏపీ రాజకీయాల్లోకే రావడం లేదు, క్లారిటీ ఇచ్చిన నటుడు విశాల్
Hazarath Reddyఏపీలో 2024లో జరగనున్న ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ అభ్య‌ర్థిగా త‌మిళ న‌టుడు విశాల్ పోటీ చేయ‌బోతున్నారంటూ గ‌డ‌చిన కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Andhra Pradesh: మరో ఏడాది పాటు ఐదు రోజుల పని దినాలు, చివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో 5 రోజుల పని విధానాన్ని పొడిగించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం
Hazarath Reddyఏపీలో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు రాష్ట్ర ప్రభుత్వ (AP Govt) పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులిచ్చారు.
APSRTC Bus Fares Hike: మరోసారి బస్ ఛార్జీలు పెంచిన ఏపీ ప్రభుత్వం, డీజిల్ సెస్ పేరుతో సామాన్యులపై భారం, పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ఎంతెంత పెంచారో తెలుసా? రూట్లను బట్టి డీజిల్ సెస్‌ వసూలు
Naresh. VNSశుక్రవారం నుంచి ఆర్టీసీ ఛార్జీల పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్రస్తుతం ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌యాణ చార్జీలకు అద‌న‌ంగా డీజిల్ సెస్(Diesel Cess) పేరిట కొంత మొత్తాన్ని వ‌సూలు చేస్తోంది. ఇప్పటినుంచి డీజిల్ సెస్‌ను (Diesel Cess) దూరాన్ని బ‌ట్టి పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.