ఆంధ్ర ప్రదేశ్
MP Raghu Ramakrishnam Raju: సీఎం జ‌గ‌న్ నుంచి నాకు ప్రాణ హాని, పార్ల‌మెంటు స‌భ్యుల‌కు లేఖ రాసిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ, లేఖలో ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు
Hazarath Reddyఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ నుంచి త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న త‌న‌కు పొంచి ఉన్న ముప్పును వివ‌రిస్తూ త‌న స‌హ‌చ‌ర పార్ల‌మెంటు స‌భ్యుల‌కు లేఖ రాశారు. 4 పేజీల‌ లేఖ‌లో వైసీపీ నేత‌ల‌పైనా, ప్ర‌త్యేకించి సీఎం జ‌గ‌న్‌పై ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు.
YSRCP Plenary 2022: జగన్ సంచలన నిర్ణయంపై సస్పెన్స్, వైఎస్సార్‌సీపీ ప్లీనరీ 2022కి సర్వం సిద్ధం, వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌..,రెండు రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు
Hazarath Reddyనాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా రేపు, ఎల్లుండి నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి (YSRCP Plenary 2022) సర్వం సిద్ధం అయింది. ఈ ప్లీనరీ సమావేశాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నియమించే తీర్మానంతో పాటు పలు రాజకీయ తీర్మానాలను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.
CM Jagan Kadapa Tour: రసాయనాలతో కూడిన ఆహారం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్లు, ప్రకృతి వ్యవసాయమే మంచిది, న్యూటెక్‌ బయోసైన్సెస్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
Hazarath Reddyసీఎం జగన్ కడప జిల్లా పర్యటన కొనసాగుతోంది. వైఎస్సార్‌ జిల్లా పర్యటనలో (CM Jagan Kadapa Tour) భాగంగా.. గురువారం మధ్యాహ్నాం పులివెందులలో ఏపీకార్ల్‌ వద్ద న్యూటెక్‌ బయోసైన్సెస్‌కు శంకుస్థాపన చేసి ఆయన ప్రసంగించారు.
Minister Roja Selfie With PM Modi: పీఎం నరేంద్ర మోదీతో రోజా సెల్ఫీ, ఇప్పటికీ నెట్టింట్లో ట్రెండింగే మరి
Hazarath Reddyమంత్రి రోజా ప్ర‌ధాని మోదీ, సీఎం జ‌గ‌న్‌తో సెల్ఫీ (RK Roja Selfie) దిగారు. అనంత‌రం ఇదే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవితో సెప‌రేట్‌గా మ‌రో సెల్ఫీ దిగారు. మంత్రి రోజా దిగిన సెల్ఫీలు ఇపుడు నెట్టింట్టో ట్రెండింగ్ అవుతున్నాయి
Eco-Tourism in AP: టూరిజం స్పాట్‌గా ఏపీ, 4 ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను.. ప్రధాన పర్యావరణ-పర్యాటక కేంద్రాలుగా మార్చే దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు
Hazarath Reddyపర్యాటకుల (Tourists) కోసం అదనపు మౌలిక సదుపాయాలను సృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Government) నాలుగు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను ప్రధాన పర్యావరణ-పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని యోచిస్తోంది.
CM Jagan Kadapa Tour: కడప జిల్లాకు ఏపీ సీఎం జగన్, రెండు రోజుల పాటు పర్యటన, పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు, రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందుల, వెంపల్లెలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ ఉదయం పదకొండు గంటలకు పులివెందుల చేరుకుని అక్కడి ప్రజలతో మమేకం (CM Jagan Kadapa Tour) అవుతారు
Chintamaneni Escaped: మాజీ ఎమ్మెల్యే చింతమనేనిపై మరో కేసు? కోడిపందాలు నిర్వహిస్తుండగా పోలీసుల మెరుపు దాడి, స్పాట్ నుంచి తప్పించుకున్న చింతమనేని, మాజీ ఎమ్మెల్యే కోసం గాలిస్తున్న పోలీసులు, నిందితుల నుంచి రూ 13లక్షలు స్వాధీనం
Naresh. VNSపోలీసుల రాకను గమనించిన పలువురు చెట్ల పొదలు దూరి పరారయ్యారు. వీరిలో ఏపీలోని దెంద‌లూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు(TDP Leader) చింత‌మ‌నేని (Chinthamaneni prabhakar)ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో రూ.13,12,140 స్వాధీనం చేసుకున్నారు.
Tenali Car Accident: మైనర్ల అత్యుత్సాహం ముగ్గురుని ఆస్పత్రి పాలు చేసింది. తెనాలిలో కారు బీభత్సం, రోడ్డు పక్కన రిక్షాలు మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లిన కారు
Hazarath Reddyగుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో ఓ కారు భీబత్సం (Tenali Car Accident) సృష్టించింది. టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ రోడ్డు పక్కన రిక్షాలు మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరి కాలు నుజ్జు నుజ్జు అవగా... మరో ఇద్దరికి తీవ్ర ( three critically injured) గాయాలయ్యాయి.
APPSC: నిరుద్యోగులకు మంచి అవకాశం, వచ్చే నెలలో మొత్తం 212 పోస్టులకు గ్రూప్ నోటిఫికేషన్, గ్రూప్ 1 నుంచి 110 పోస్టులు, గ్రూప్ 2 నుంచి 102 పోస్టులకు రిక్రూట్‌ మెంట్
Hazarath Reddyఏపీలో నిరుద్యోగుల‌కు జ‌గ‌న్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. 2018లో నిర్వ‌హించిన గ్రూప్-1 ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించిన రోజున‌నే మ‌రోమారు గ్రూప్‌-1తో పాటు గ్రూప్‌-2 పోస్టు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) (APPSC) ప్ర‌క‌ట‌న చేసింది.
MP Vijayasai Reddy: రఘురామ సిబ్బంది కానిస్టేబుల్‌ను కారులోకి తోస్తున్న వీడియో బయట పెట్టిన ఎంపీ విజయ సాయిరెడ్డి, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి చేయ‌డానికి సిగ్గు లేదా అంటూ ట్వీట్
Hazarath Reddyకానిస్టేబుల్‌ను కారులోకి తోస్తున్న వీడియోను వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి విడుద‌ల చేశారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి చేయ‌డానికి సిగ్గు లేదా? అంటూ ర‌ఘురామ‌రాజును పేరు ప్రస్తావించకుండా ప్ర‌శ్నించిన సాయిరెడ్డి... తీవ్ర వ్యాఖ్య‌ల‌తో కూడిన ట్వీట్ చేశారు.
Special Entry Darshan Tickets: సెప్టెంబర్‌ నెలలో తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా రేపు విడుదల
Hazarath Reddyతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ (TTD) విడుదల చేసింది. ఇక సెప్టెంబర్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను గురువారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
YSRCP Plenary 2022: వైఎస్సార్‌సీపీ ప్లీనరీ 2022కు సర్వం సిద్దం, జూలై 8 నుంచి రెండు రోజుల పాటు సమావేశాలు, వైఎస్సార్‌సీపీ ప్లీనరీ పార్టీకి పండుగతో సమానమని తెలిపిన విజయసాయిరెడ్డి
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ ప్లీనరీ పార్టీకి పండుగతో సమానమని, ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు స్వచ్ఛందంగా, సమన్వయంతో పని చేయాలని శ్రేణులకు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి సూచించారు.కార్యకర్తల ఉత్సాహానికి అనుగుణంగా వ్యవహరించాలని నేతలను కోరారు.
Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల ముప్పు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వానలు, మరో వారం రోజుల పాటు ఇలాగే ఉంటుందని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో కూడా వానలు దంచి కొడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తు వరకూ విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది.
Andhra Pradesh: మురుగునీటి కాలువ సమస్య పరిష్కరిస్తారా లేదా.. ధర్నాకు దిగిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
Hazarath Reddyనెల్లూరు రూరల్‌లోని 21వ డివిజన్‌ ఉమ్మారెడ్డిగుంటలో గత ఎంతో కాలంగా ఉన్న మురుగు నీటి కాలువ సమస్యపై నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మంగళవారం తీవ్రస్థాయిలో స్పందించారు. మురుగు కాలువలోకి దిగి సమస్య పరిష్కారమయ్యే వరకు తాను అక్కడే ఉంటానని బైఠాయించారు.
MP Raghu Rama Krishna Raju: A1 గా ఎంపీ రఘురామ, A2గా ఆయన కుమారుడు భరత్, ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషా కిడ్నాప్‌.. దాడి, క్రిమినల్‌ కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రత విధుల్లో ఉన్న ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ బాషాను కిడ్నాప్‌ చేసి, తీవ్రంగా హింసించిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు (MP Raghu Rama Krishna Raju), ఆయన కుమారుడు భరత్‌పై తెలంగాణ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు (Criminal case against MP Raghu Ramakrishna Raju)చేశారు.
Weather Update: తెలుగు రాష్ట్రాలకు వెదర్ అలర్ట్, అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి! రానున్న 48 గంటలు జర జాగ్రత్త, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ, కుండపోత వానలు కురిసే ఛాన్స్, అప్రమత్తమైన అధికార యంత్రాంగం
Naresh. VNSఉభయ తెలుగు రాష్ట్రాల్లో రానున్న 48 గంటలపాటూ భారీ వర్షాలు(Heavy rains) కురుస్తాయని వాతావరణశాఖ అలర్ట్ (Alert)జారీ చేసింది. పశ్చిమతీర ప్రాంతంలో ద్రోణి విస్తరించడంతో అరేబియా సముద్రం నుంచి బలమైన ఈదురుగాలులు గట్టిగా వీస్తున్నాయి. ఫలితంగా కోస్తా(Kostha), రాయలసీమ(Rayalaseema), ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపస్తోంది
Makeup Cheating: మేకప్‌తో మాయచేసి ఏకంగా మూడు పెళ్లిల్లు చేసుకున్న 54 ఏళ్ల బామ్మ, విషయం తెలియక ఎదురుకట్నమిచ్చి పెళ్లి చేసుకున్న యువకుడు, ఆస్తి మొత్తం తన పేరుమీద రాయించుకునేందుకు భారీ ప్లాన్ వేసిన కిలాడీ లేడీ
Naresh. VNSశరణ్యను (Sharnya) చూసిన పెళ్ళి కొడుకు హరి ఆమె నచ్చిందని చెప్పాడు. దీంతో ఇంద్రాణి తన కొడుక్కి శరణ్యనిచ్చి సొంత ఖర్చులతో పెళ్లి చేసింది. పెళ్ళిలో శరణ్యకు 25 సవర్ల బంగారం బహుమతిగా ఇచ్చింది. పెళ్లైన తర్వాత అత్తారింటికి వెళ్లిన శరణ్య అత్త ఇంద్రాణి, భర్త హరితో గొడవకు దిగింది. భర్త నెలవారీ ఆదాయం తనకే ఇవ్వాలని… బీరువా తాళాలు ఇవ్వాలని తరచూ గొడువపడేది.
APPSC: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వచ్చే నెలలో గ్రూప్‌-2 నోటిఫికేషన్, రాబోయే కాలంలో మరో 13 నోటిఫికేషన్లు, ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌-1 ఫలితాలను ప్రకటించిన ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2018 గ్రూప్‌ 1 ఫలితాలను ప్రకటించింది. ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ (APPSC Chairman Gautam Sawang) మంగళవారం సాయంత్రం సెలక్ట్ అయిన అభ్యర్థుల లిస్టును (APPSC 2018 Group 1) విడుదల చేశారు.
Andhra Pradesh: జగన్ విజయం.. విజయవాడ ప్రభుత్వ స్కూలులో తమ పిల్లలను చేర్పించిన ఐఏఎస్‌ అధికారి ప్రభాకర్‌ రెడ్డి, ఏపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపిన శాప్‌ ఎండీ సతీమణి
Hazarath Reddyఐఏఎస్‌ అధికారి, ప్రస్తుత శాప్‌ ఎండీ ప్రభాకర్‌ రెడ్డి (IAS officer prabhakar reddy) తన ఇద్దరు పిల్లలను విజయవాడలోని పడమట జిల్లా పరిషత్‌ పాఠశాలలో( government school in patamata) చేర్చారు.
Andhra Pradesh: చాన్నాళ్ల తరువాత జగన్ పర్యటనలో తళుక్కున మెరిసిన బుట్టా రేణుక, 2019 ఎన్నిక‌ల తరువాత బయట కనిపించని మాజీ ఎంపీ
Hazarath Reddyపార్టీ కష్టాల్లో ఉన్న స‌మయంలో పార్టీని వీడిన వారికి టికెట్లు ఇచ్చేది లేద‌ని జ‌గ‌న్ చెప్పినా... సీటు ద‌క్క‌కున్నా ఫ‌రవా లేదు గానీ... పార్టీలోకి అయితే వ‌స్తానంటూ ఆమె వైసీపీలో చేరిపోయారు. 2019 ఎన్నిక‌ల నాటి నుంచి దాదాపుగా క‌నిపించ‌ని బుట్టా రేణుక మంగ‌ళ‌వారం నాటి జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో వేదిక‌పై క‌నిపించారు.