ఆంధ్ర ప్రదేశ్

Tirumala Srivari Brahmotsavam: సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, సెప్టెంబరు 27వ తేదీన శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

Hazarath Reddy

కొవిడ్ తగ్గుముఖం పట్టడడంతో తిరుమలలో ఈసారి బ్రహ్మోత్సవ వేడుకలను మాడవీధుల్లో జరపాలని టీటీడీ పాలక మండలి సమావేశం నిర్ణయించింది. ఇవాళ తిరుమలలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Andhra Pradesh: పేదలకు ఇచ్చే ఇళ్ల నాణ్యత విషయంలో రాజీ పడవద్దు, గృహ నిర్మాణాలపై సీఎం జగన్ సమీక్ష, మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి హై పవర్‌ కమిటీ ఏర్పాటు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గృహ నిర్మాణాలకు వనరుల విషయంలో దృష్టిసారించాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) సంబంధిత అధికారులను ఆదేశించారు.

Amarnath Yatra Tragedy: అమర్‌నాథ్‌ యాత్రలో పెను విషాదం, రాజమండ్రికి చెందిన ఇద్దరు మహిళలు మృతి, 35 మంది సురక్షతంగా ఇళ్లకు..

Hazarath Reddy

అమర్‌నాథ్‌ యాత్రలో జరిగిన పెను విషాదంలో ( Amarnath cloudburst)ఇద్దరు తెలుగు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 8న అమర్‌నాథ్‌ గుహ వద్ద సంభవించిన ఆక్మసిక వరదల్లో(Amarnath Yatra Tragedy) తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సుధ, పార్వతి అనే మహిళలు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.

Pawan Kalyan Fire on YSRCP: జనానికి ధైర్యం ఇంజెక్ట్ చేస్తాం, ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు, ఏపీ సర్కారుపై జనసేనాని మండిపాటు, కార్మికులంటే జగన్ కు గౌరవం లేదన్న పవన్ కల్యాణ్

Naresh. VNS

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) మరోసారి ఏపీ ప్రభుత్వంపై (Ap govt) ఫైర్ అయ్యారు. జగన్ సర్కార్ (YS Jagan) వైఖరిపై విరుచుకుపడ్డారు. ప్రశ్నిస్తే బెదిరించడం వైసీపీ నైజం అంటూ ధ్వజమెత్తారు జనసేనాని (janasena)పవన్ కళ్యాణ్. ”రోడ్లు లేవని ప్రజలు ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. అన్యాయాన్ని నిలదీస్తే భయపెడుతున్నారు.

Advertisement

Amarnath Cloudburst: అమర్‌నాథ్ వరదల్లో గల్లంతైన ఏపీ వాసులు, ఇంకా చిక్కని ఆచూకి, రంగంలోకి దిగిన ఏపీ ప్రభుత్వం, ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్రంతో సమన్వయం

Hazarath Reddy

అమర్‌నాథ్ వరదల్లో (Amarnath Cloudburst) మృతుల సంఖ్య 16కు పెరిగింది. ఇంకా 40 మంది యాత్రికుల ఆచూకీ తెలియరాలేదు. ఇప్పటి వరకు ఆర్మీ బేస్‌ క్యాంప్‌కు 15 వేల మందిని తరలించారు. అయితే అనుమతిస్తే దర్శనానికి వెళ్తామని కొందరు భక్తులు చెబుతున్నారు.

YSRCP Plenary 2022: వైరల్ వీడియో.. జోరు వానలో జగన్నినాదాలు, భారీ వర్షంలో తడుస్తూ జై జగన్ అంటూ నినాదాలు చేసిన అభిమానులు

Hazarath Reddy

వైఎస్సార్‌ సీపీ ప్లీనరీ జరుగుతున్న ప్రాంతంలో జాతీయ రహదారి వెంట ఇరువైపులా దాదాపు 20 కి.మీ. మేర ఎటు చూసినా జన ప్రవాహం, బారులు తీరిన వాహనాలే కనిపించాయి. జోరు వాన సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు ప్లీనరీకి తరలివచ్చారు.వర్షం పడి తడిసిపోతున్నా జై జగన్ అంటూ నినదాలు చేశారు. వీడియో ఇదే..

YSRCP Plenary: వామ్మో ఇదెక్కడి జనసంద్రం! వైయస్సార్‌సీపీ ప్లీనరీకి పోటెత్తిన అభిమానులు, 4లక్షల మందికి పైగా వచ్చి ఉంటారని అంచనా, ఇంటర్నెట్‌ ను షేక్ చేస్తున్న డ్రోన్ విజువల్స్, టీడీపీ నేతల గుండెల్లో గుబులు

Naresh. VNS

వైయస్సార్ కాంగ్రెస్ నిర్వహించిన ప్లీనరీ గ్రాండ్ సక్సెస్ అయింది. రెండోరోజు ప్లీనరీకి జనం పోటెత్తారు. వర్షాన్నిసైతం లెక్కచేయకుండా భారీగా ప్రజలు వచ్చారు. దాంతో ప్లీనరీ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. దాదాపు 4 లక్షల మంది ఈ ప్లీనరీకి వచ్చిందని భావిస్తున్నారు. సీఎం వైయస్ జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించేందుకు లక్షలాదిగా తరలివచ్చారు.

YSRCP Plenary: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జీవితకాల జాతీయ అధ్యక్షులుగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నిక, 10 తీర్మానాలకు ఆమోదం

Krishna

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జీవితకాల జాతీయ అధ్యక్షులుగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. ప్లీనరీ రెండోరోజు ఈ విషయాన్ని పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి లక్షలాది మంది పార్టీ కార్యకర్తల ఆమోదం మధ్య ప్రకటించారు.

Advertisement

YSRCP Plenary 2022: 3వ తరగతి నుంచే ప్రతి సబ్జెక్టుకూ టీచర్‌, విద్యా రంగంలో సంస్కరణలకు రూ.52,676.98 కోట్ల వ్యయం, విద్యారంగంపై మంత్రి బొత్స తీర్మానం, సభ ఆమోదం

Hazarath Reddy

YSRCP Plenary: వైసీపీ ప్రాథమిక సభ్యుడైన తరువాతే ఎమ్మెల్యే, స్పీకర్‌ అయ్యాను, స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటన, రెండో రోజు జోరుగా వైసీపీ ప్లీనరీ సమావేశాలు..

Krishna

వైసీపీ ప్రాథమిక సభ్యుడైన తరువాతే ఎమ్మెల్యే, స్పీకర్‌ అయ్యానని శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం చెప్పారు. ప్లీనరీ రెండోరోజు సమావేశంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడారు.

YSRCP Plenary: రెండో రోజు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం, 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని విజయసాయి రెడ్డి ప్రకటన, సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ ప్రసంగం..

Krishna

ఈ రోజు ప్లీనరీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. వాతావరణాన్ని బట్టీ ..మాకు ఉన్న ప్లాన్‌ ఆఫ్‌యాక్షన్‌ ప్రకారం పార్టీ అధ్యక్షులు 4 గంటలకు ఉపన్యాసం చేస్తారు.

YSRCP Plenary: మేనిఫెస్టోలో 95శాతం హామీలు నెరవేర్చాం! మా మేనిఫెస్టో చూసేందుకే టీడీపీకి వణుకుపుడుతోంది, వైయస్సార్‌సీపీ 13 ఏళ్ల ప్రస్థానంపై సీఎం జగన్ పవర్‌ఫుల్ స్పీచ్

Naresh. VNS

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan). 2019 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతంమేర పూర్తి చేసినట్లు చెప్పారు. ఏ ప్రభుత్వానికి సాధ్యంకాని పథకాలను తాము తీసుకువచ్చినట్లు చెప్పారు. మేనిఫెస్టోల్లో (Manifesto) హామీలు ఇచ్చి మాయలు చేసే పార్టీలను చూశాం, కానీఈ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు తాము ప్రతిక్షణం తపనపడ్డామన్నారు

Advertisement

YSRCP Plenary 2022: వైసీపీ పార్టీకి విజయమ్మ రాజీనామా, తెలంగాణలో షర్మిల వెంట నడవబోతున్నట్లు ప్రకటన, షర్మిలకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని వెల్లడి

Hazarath Reddy

వైసీపీ ప్లీనరీ సమావేశంలో షర్మిల పార్టీపై విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు తన కూతురు షర్మిల పార్టీ స్థాపించి కష్టపడుతోందన్నారు. ఇక్కడ జగన్‌ను ఆశీర్వదించినట్లే, తెలంగాణలో షర్మిలను కూడా ఆశీర్వదించాలని కోరారు.

YSR's 73rd Birth Anniversary: నాన్నా.. మిమ్మ‌ల్ని ఆరాధించే కోట్ల మంది చిరున‌వ్వుల్లో నిత్యం మీ రూపం క‌నిపిస్తూనే ఉంటుంది, వైఎస్సార్ జయంతి సందర్భంగా సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్

Hazarath Reddy

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 73వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. కోట్లాది మంది చిరునవ్వుల్లో మీ రూపం కనిస్తూనే ఉంటుందని తండ్రిని గుర్తు చేసుకున్నారు.

YSRCP Plenary 2022: జగన్ రాజకీయాలపై విజయమ్మ సంచలన వ్యాఖ్యలు, ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్‌సీపీ, నా బిడ్డను మీరంతా ఆశీర్వదించారని తెలిపిన దివంగత వైఎస్సార్ సతీమణి

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ భార్య విజయమ్మ ప్రసంగిస్తున్నారు. వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ప్రజల అభిమానం నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టిందని.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలిచామని వైఎస్‌ విజయమ్మ అన్నారు.

YSRCP Plenary 2022: మటన్ ధమ్ బిర్యానీ నుంచి ఫ్రూట్ సలాడ్ దాకా, వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో వడ్డించే ఫుడ్ మెనూ ఇదే

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ ప్లీనరీ (YSRCP Plenary) రెండు రోజుల పాటూ జరుగుతున్న సంగతి విదితమే. విజయవాడ–గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానాన్ని ప్లీనరీ నిర్వహణ కోసం అందంగా ముస్తాబు చేసింది.

Advertisement

YSRCP Plenary 2022: నాకు మీ చల్లని దీవెనలు చాలు, మళ్లీ అధికారంలోకి వస్తాం, ప్లీనరీ వేదికగా ప్రతి పక్షాలపై మండి పడిన సీఎం జగన్, సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవే..

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. వేదికపై సీఎం జగన్‌ ప్రారంభోపన్యాసం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై మండి పడ్డారు.

YSRCP Plenary 2022 Live: ప్రారంభమైన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ పండగ, మరికొద్ది సేపట్లో ప్లీనరీకి సీఎం జగన్, వైఎస్ విజయమ్మ, తరలివచ్చిన వైఎస్సార్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, నేడు సీఎం జగన్ కీలక ప్రకటన

Hazarath Reddy

YSR's 73rd Birth Anniversary: వీడియో.. వైఎస్సార్ 73వ జయంతి, నివాళి అర్పించిన సీఎం జగన్, విజయమ్మ, షర్మిల, ఇడుపుల పాయలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మత పెద్దలు

Hazarath Reddy

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ఏపీ ముఖ్యమంత్రి జగన్, భారతి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, విజయమ్మ, షర్మిల కూతురు, కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.

Andhra Pradesh: ఏపీకి మహర్దశ.. విశాఖలో 17 ఎకరాల్లో ఇనార్బిట్ మాల్, నౌకాశ్ర‌య గెస్ట్ హౌస్‌ల స్థ‌లంలో మాల్ నిర్మాణం చేపట్టనున్న ర‌హేజా గ్రూప్

Hazarath Reddy

ఏపీకి త్వరలో ఐటీ రాజధాని కానున్న విశాఖ‌ప‌ట్నంలో ర‌హేజా గ్రూప్ ఓ భారీ షాపింగ్ మాల్‌ను నిర్మించ‌నుందని వార్తలు వస్తున్నాయి. 17 ఎక‌రాల్లో ఇనార్బిట్ మాల్ పేరిట ర‌హేజా సంస్థ (Raheja Group) ఈ భారీ మాల్‌ను నిర్మించ‌నుందని సమాచారం.

Advertisement
Advertisement