ఆంధ్ర ప్రదేశ్

AP SSC 10th Result Postponed: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వాయిదా, సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు వెల్లడి, సోమవారం విడుదల చేస్తామని ప్రకటన..

Krishna

కొన్ని అనివార్య కారణాల వల్ల పదో తరగతి ఫలితాలను వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. సాంకేతికపరమైన ఇబ్బందుల తలెత్తడం వల్లనే పదో పరీక్ష ఫలితాలు వాయిదా వేసినట్లు తెలిపారు.

AP SSC Results 2022 LIVE: ఏపీ టెన్త్ ఫలితాల విడుదల, ఇక్కడే క్లిక్ చేసి మీ రిజల్ట్ తెలుసుకోండి..

Krishna

ఆంధ్రప్రదేశ్ లో నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తారు. విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ ఈ ఫలితాలను విజయవాడలో విడుదల చేస్తారని విద్యా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Free Mass Marriages: ఏపీలో పెళ్లికాని యువతకు గుడ్ న్యూస్, కల్యాణమస్తు కార్యక్రమాన్ని మరోసారి ప్రారంభిస్తున్నట్లు ప్రకటన, ఆగస్టు 7న పెద్ద ఎత్తున సామాహిక వివాహాలు

Naresh. VNS

తిరుమల తిరుపతి దేవస్ధానముల(TTD) ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తేదీన ఏపీలోని 26 జిల్లాల్లో కళ్యాణమస్తు పేరుతో పెద్ద ఎత్తున సామూహిక ఉచిత వివాహాలు (free mass marriages)నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV subbareddy) చెప్పారు.

Atchutapuram Gas Leak: అచ్యుతాపురం గ్యాస్ లీక్ ఘటన, ఎవ్వరికీ ప్రాణాపాయం లేదు, 124 మంది చికిత్స పొందుతున్నారని తెలిపిన మంత్రి బూడి ముత్యాలనాయుడు, గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై విచారణకు ఏపీ సీఎం ఆదేశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్‌ ఎస్‌ఈజడ్‌లోని సీడ్స్‌ యూనిట్లో గ్యాస్ లీకేజీపై (Atchutapuram Gas Leak) ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విచారణకు ఆదేశించారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని వెల్లడించారు. ఘటనా స్థలాన్ని సందర్శించాలని పరిశ్రమల శాఖ మంత్రిని ఆదేశించారు

Advertisement

CM Jagan Delhi Tour: ఆస్తుల పంపకం సహా విభజన సమస్యలన్నీ వెంటనే పూర్తి చేయండి, హోంమంత్రి అమిత్ షాకి విజ్ఞప్తి చేసిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో (CM Jagan Delhi Tour) భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు.

Andhra Pradesh: అనకాపల్లిలో అమ్మోనియం గ్యాస్ లీక్, అచ్యుతాపురం సెజ్‌లోని పోరస్‌ కంపెనీ నుంచి లీకైన గ్యాస్, పలువురికి అస్వస్థత, అచ్యుతాపురం గ్యాస్‌ లీకేజీ ఘటనపై సీఎం జగన్‌ ఆరా

Hazarath Reddy

అనకాపల్లి లోని అచ్యుతారపురంలో గ్యాస్‌ లీకేజీ ఘటన కలకలం రేపింది. సెజ్‌లోని పోరస్‌ కంపెనీ నుంచి అమ్మోనియం గ్యాస్‌ లీకైనట్టు (gas leakage at a SEZ in Achutharapuram) అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, తర తిరగడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు.

Weather Update: దయచేసి మూడు రోజులు బయటకు రాకండి, తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న మూడు రోజులు భానుడు నిప్పులు చెరుగుతాడని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు (Weather Update) నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు(Telugu States to record highest temperature) నమోదవుతున్నాయి.

Andhra Pradesh: సినిమా టికెట్ల అమ్మకాలపై సరికొత్త మార్గదర్శకాలు, విక్రయించే ప్రతి టికెట్ పై 2 శాతం సర్వీస్ చార్జీ వసూలు, థియేటర్లు ఏపీఎఫ్‌డీసీతో అగ్రిమెంట్ చేసుకోవాలని తెలిపిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh Govt) శుక్రవారం సరికొత్త మార్గదర్శకాలను జారీ (New Guidelines) చేసింది. సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏఫీఎఫ్‌డీసీకి (ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం డెవలప్‌మెంట్‌​ కార్పొరేషన్‌) సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతల నిర్వహణ అప్పగించింది.

Advertisement

Divyavani To Join BJP: బీజేపీ వైపు దివ్యవాణి అడుగులు, రెండు మూడు రోజుల్లో ముహుర్తం, టీడీపీ నుంచి అసలు ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చిందో పూసగుచ్చినట్లు చెప్పిన దివ్యవాణి, ఇంతటి ఘోర అవమానం నా వల్ల కాదంటూ కన్నీరు పెట్టుకున్న దివ్యవాణి

Naresh. VNS

దివ్యవాణి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. అంతా సర్దుకుంటుందని టీడీపీ శ్రేణులు (TDP) భావించినప్పటికీ బాబుతో భేటీ అనంతరం ఆమె పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

CM Jagan Meets PM Modi: పోలవరం కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చును వెంటనే చెల్లించండి, ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి, ప్రధానితో సీఎం జగన్ భేటీలో చర్చకు వచ్చిన అంశాలు ఇవే..

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు 45 నిమిషాలకు పైగా జరిగిన సమావేశంలో (CM Jagan Meets PM Modi) రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై (discussed on various issues) చర్చించారు.

Amalapuram Riots Case: అమలాపురం అల్లర్లు, మరో 20 మంది అరెస్ట్, 91కి చేరుకున్న మొత్తం నిందితుల సంఖ్య, సమస్యాత్మక ప్రాంతాలలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ

Hazarath Reddy

కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ జిల్లాగాపేరు మార్చడంపై అల్లర్లు (Amalapuram Riots Case) చెలరేగిన సంగతి విదితమే. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంసానికి సంబంధించిన కేసుల్లో మరో 20 మంది నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్‌ (Police arrests 20 more accused) చేశారు. దీంతో మొత్తం అరెస్ట్‌లు 91కి చేరుకున్నాయి.

Atmakur By Poll 2022: ఆత్మకూరు ఉపఎన్నిక, సంప్రదాయం పాటిస్తూ పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ, వైసీపీ నుంచి నామినేషన్ వేసిన మేకపాటి విక్రమ్‌ రెడ్డి, ల‌క్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తామ‌న్న మంత్రి కాకాణి

Hazarath Reddy

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌ రెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం విక్రమ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు.

Advertisement

CM Jagan Delhi Tour: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు, సుమారు 45 నిమిషాల పాటు సమావేశం, జూలై 8, 9న వైఎస్సార్‌సీపీ ప్లీనరీ

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు ఈ సమావేశం (Jagan Mohan Reddy meets PM Modi) కొనసాగింది.

Kothapalli Subbarayudu: మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన వైఎస్సార్‌సీపీ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ‘పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడమైనదని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Andhra Pradesh: ఏపీలో విద్యాసంస్థలు ర్యాంకులు ప్రకటిస్తే ఏడేళ్లు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, టెన్త్‌ ఫలితాల్లో ర్యాంకుల ప్రకటనలపై నిషేధం విధించిన ఏపీ విద్యాశాఖ, మరో వారంలో టెన్త్ పరీక్షల ఫలితాలు

Hazarath Reddy

ఏపీలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలపై విద్యార్థులకు ర్యాంకులు అంటూ ప్రకటనలు చేసే ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యుటోరియల్‌ సంస్థలపై చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ (school education department) హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు చేస్తే ఆయా సంస్థల యాజమాన్యాలు, ఇతరులకు మూడేళ్లనుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారని స్పష్టం చేసింది.

Divya Vani Resigns: తెలుగుదేశం పార్టీకి దివ్యవాణి రాజీనామా, ఇలాంటి రోజు వస్తుందని భావించలేదని కన్నీరు పెట్టుకున్న సినీనటి దివ్యవాణి

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీకి సినీనటి దివ్యవాణి రాజీనామా (Divya Vani Resigns) చేశారు. గత రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆమె కలిశారు. ఈరోజు ఉదయం జరిగే ప్రెస్‌మీట్‌లో అన్ని వివరాలు వెల్లడిస్తానని దివ్యవాణి పేర్కొన్నారు.

Advertisement

CM YS Jagan Delhi Tour: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్, సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు. అనంతరం పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు సీఎం జగన్‌.

ACB 14400 Mobile App: ఎవరైనా ఎక్కడైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ 14400కు కాల్ చేయండి, ACB 14400 Mobile Appను ప్రారంభించిన సీఎం జగన్, యాప్‌ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీలో అవినీతి నిరోధానికి ‘ఏసీబీ 14400 మొబైల్ యాప్’ను (ACB 14400 Mobile App) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. గతంలో సీఎం ఆదేశాలమేరకు ఏసీబీ ఈ యాప్‌ తయారు చేసింది. స్పందనపై నిర్వహించిన సమీక్షలో సీఎం.. యాప్‌ను (CM YS Jagan launches ACB App) ప్రారంభించారు.

Tirumala: షాంపు పొట్లాలు కూడా బంద్, తిరుమలలో నేటి నుంచి ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం, ప్లాస్టిక్ వస్తువులు కనిపించిన దుకాణాలను సీజ్ చేస్తామని స్పష్టం చేసిన టీటీడీ

Hazarath Reddy

పర్యావరణ పరిరక్షణలో భాగంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇవాళ నుంచి సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం (Complete plastic ban in Tirumala) ప్రారంభమైంది. కొండపై ఉన్న దుకాణదారులతో పాటు కొండపైకి వచ్చే భక్తులు సైతం నిషేధాన్ని తూ.చ తప్పకుండా పాటించాలని టీటీడీ నిర్ణయించింది.

APSRTC: ఆర్టీసీలో టికెట్ పొందడం మరింత ఈజీ, ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కానింగ్, పేటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు

Hazarath Reddy

ఏపీఎస్ ఆర్టీసీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో(APSRTC) ఇకపై నగదు రహిత లావాదేవీలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఈ నెల 15 నుంచి ఈ-పోస్ మిషన్లను (EPos Machines) ప్రవేశపెట్టనుంది.

Advertisement
Advertisement