ఆంధ్ర ప్రదేశ్
Kinnera Mogulaiah: పద్మశ్రీ బీజేపీ వాళ్లదంట, వెనక్కి ఇచ్చేస్తానంటున్న కిన్నెర మొగులయ్య, నా నోట్లో మన్ను పోస్తే పాపం తగులుతదని ఆవేదన వ్యక్తం చేసిన కళాకారుడు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్న కళాకారుడు మొగులయ్యను కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించిన సంగతి విదితమే. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుఅందజేసింది. తాజాగా ఆయన తన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చేస్తానంటున్నాడు.
AP Ministers Bus Tour: ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన పొలిటికల్ హీట్, త్వరలోనే ఏపీ మంత్రుల బస్సుయాత్ర, ప్రజల్లోకి వెళ్లనున్న బీసీ, దళిత మంత్రులు, పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా బహిరంగ సభలు
Naresh. VNSమూడేళ్ళుగా చేపట్టిన సంక్షేమాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో సత్తా చాటాలని వైసీపీ భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికార పార్టీ మంత్రులు బస్సు యాత్రకు (Ministers Bus Tour) సిద్ధమయ్యారు. ఈమేరకు వైసీపీ అధిష్టానం పూర్తి కార్యాచరణ సిద్ధం చేసింది. మే 26 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు విశాఖపట్నం టూ అనంతపురం బస్సు యాత్ర చేయాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది.
Dr BR Ambedkar Konaseema: కోనసీమ జిల్లా పేరు మారింది, డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చుతున్నట్లు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ
Hazarath Reddyఆంధ్రప‍్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా ( Konaseema) పేరును మార్చింది. జిల్లా పేరును డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా (Dr BR Ambedkar Konaseema) పేరు మార్చుతున్నట్టు నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది
CM YS Jagan: దేశంలోనే బెస్ట్ సీఎంగా ఏపీ సీఎం జగన్, వరుసగా రెండో సారి అరుదైన ఘనత సాధించిన ఏపీ ముఖ్యమంత్రి, స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ - 2022గా జగన్
Hazarath Reddyఏపీ సీఎం జగన్ దేశంలోనే బెస్ట్ సీఎంగా వరుసగా రెండోసారి నిలిచి అరుదైన ఘనత సాధించారు. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో భాగంగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ - 2022 ఫలితాలను వెల్లడించగా… ఈ ఏడాది కూడా ఉత్తమ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలిచారు.
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇకపై నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, కరెంట్ కోతలు పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన జగన్ సర్కారు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కానుంది. మరోవైపు పరిశ్రమలకు విద్యుత్ కోతల వేళలు ఉపసంహరించుకుంటున్నట్లు (YS Jagan Govt lifts power holiday) ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మే 9 నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే ఉపసంహరణ (lifts power holiday for industries) కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది.
Andhra Pradesh: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్సన్ ఎత్తివేసిన ఏపీ ప్రభుత్వం, జీఏడీలో రిపోర్టు చేయాలని సూచన, ఫిబ్రవరి 8 నుంచి ఆయనకు జీతభత్యాలను ఇవ్వాలని జీఏడీకి సీఎస్ ఆదేశాలు జారీ
Hazarath Reddyసీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) సస్పెన్షన్ ను ఎత్తివేసింది. జీఏడీలో (directs him to report to GAD) రిపోర్టు చేయాలని ఆయనకు సూచించింది. మరోవైపు ఫిబ్రవరి 8 నుంచి ఏబీ వెంకటేశ్వరరావుకు జీతభత్యాలను ఇవ్వాలని జీఏడీకి సీఎస్ ఆదేశాలు జారీ చేశారు
R Krishnaiah: కోట్లు ఖర్చు పెట్టలేని నన్ను రాజ్యసభకు పంపిస్తున్నారు, బీసీల మీద సీఎం జగన్‌ చూపుతున్న ప్రేమకు ఇదే నిదర్శనమన్న బీసీ సంఘ నేత ఆర్‌ కృష్ణయ్య
Hazarath Reddyరాజ్యసభ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య పేరును వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్‌ కృష్ణయ్య (National BC Welfare Association President R Krishnaiah) స్పందించారు. బీసీల మీద సీఎం జగన్‌ చూపుతున్న ప్రేమను.. మరే సీఎం చూపలేదన్నారు ఆర్‌ కృష్ణయ్య.
Andhra Pradesh: కర్నూలులో హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌, ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు, శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) మంగళశారం శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కర్నూలులో హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (integrated renewable energy storage project ) ఏర్పాటు చేయడం సంతోషం.
YSRCP Rajya Sabha MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే, నేపథ్యాలు ఇవే, బీసీ నేత ఆర్. కృష్ణయ్య ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక, విజయసాయి రెడ్డికి మరో అవకాశం..
Krishnaఏపీలో అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా పెద్దల సభకు పంపుతున్న వారిలో ఇద్దరు తెలంగాణ వ్యక్తులు ఉండటం విశేషం. అభ్యర్థుల నేపథ్యాలను ఓసారి చూసుకుంటే..
Andhra Pradesh Shocker: గుంటూరు జిల్లాలో దారుణం, ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyగుంటూరు జిల్లాలో దారుణం (Andhra Pradesh Shocker) చోటు చేసుకుంది. ప్రియుడి చేతిలో గ్రామ వలంటీర్‌ దారుణ హత్యకు గురైన ఘటన జిల్లాలోని చావలి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షాల హెచ్చరిక, రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశం, అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం
Hazarath Reddyఅమరావతి వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం.. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండం వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు (Rains in Telugu States) ఇంకా కొనసాగనున్నాయి. ఈ నెల 19 వరకూ ఏపీకి వర్ష సూచన ఉంది
YSR Rythu Bharosa: రైతుల అకౌంట్లోకి రూ.5500, వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఏపీ సర్కారు, ఈ నెలాఖరుకు రైతుల అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు రూ.2 వేలు జమ
Hazarath Reddyవైఎస్సార్‌ రైతు భరోసా(YSR Rythu Bharosa) కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా ఈ నెలలో రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందించింది.
Manchu Vishnu: ఆరు నెలల్లో మా బిల్డింగ్‌ కు శంకుస్థాపన, భూమిపూజకు ముహుర్తం ఖరారు చేస్తామన్న మంచు విష్ణు, మా సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్ చేయించిన విష్ణు
Naresh. VNSమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) శాశ్వత బిల్డింగ్ కోసం త్వరలోనే భూమి పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. మరో ఆరు నెలల్లో భూమి పూజ చేస్తామన్నారు. తాజాగా AIG హాస్పిటల్ లో ‘మా’ సభ్యులకి ఫ్రీ హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘మా’ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Chandrababu On Jr NTR: జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్‌, కుప్పంలో కలకలం, తారక్ పేరు ఎత్తద్దంటూ ఆగ్రహం..
Krishnaకుప్పం నియోజకవర్గ పర్యటనలో చంద్రబాబు నాయుడు, సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులపై నోరు పారేసుకున్నారు. శుక్రవారం ఉదయం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్‌ కవరేజికి జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమాన సంఘ నాయకుడు, ఓ దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న శివపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh: ఆ నలుగురు కామాంధులు అరెస్ట్, ప్రొద్దుటూరులో మతి స్థిమితం లేని బాలికపై నలుగురు అత్యాచారం, మీడియాకు వివరాలు వెల్లడించిన ఏఎస్పీ నీలం పూజిత, జిల్లా ఎస్పీ అన్బురాజన్‌
Hazarath Reddyఏపీలో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారానికి సంబంధించిన కేసులో పోలీసులు నలుగురు నిందితులను (Four held) అరెస్ట్‌ చేశారు. నిందితులు.. పఠాన్‌ సాధక్, షేక్‌ అబ్దుల్‌ రసూల్, బత్తల సిమోన్, బి.సిపాయి చిన్నయ్య ఎర్రగుంట్ల బైపాస్‌రోడ్డులో ఉండగా అదుపులోకి తీసుకున్నట్టు ఏఎస్పీ నీలం పూజిత తెలిపారు.
SSC Paper Leak Case: నారాయణ బెయిల్‌ రద్దు చేయండి, చిత్తూరు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం, టెన్త్‌ క్లాస్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో నారాయణ కుట్ర ఉందని పిటిషిన్‌లో వెల్లడి
Hazarath Reddyటీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్‌ ( AP govt. files petition) దాఖలైంది. ప్రభుత్వం తరపున అడిషనల్‌ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారంలో (SSC Paper Leak Case) ఈ నెల 10న నారాయణ అరెస్టయిన విషయం తెలిసిందే.
YSR Matsyakara Bharosa: వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో రూ. 109 కోట్లు జమ చేసిన ఏపీ సర్కారు
Hazarath Reddyనాలుగో ఏడాది కూడా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఇస్తున్నామ‌ని తెలిపారు. ఈ ఏడాది 1,08,755 మంది మత్సకారుల ఖాతాల్లో 109 కోట్ల రూపాయ‌లు జమ చేస్తున్నామ‌ని చెప్పారు. మత్స్యకార భరోసా కింద ఇప్పటి వరకు మొత్తం క‌లిపి 418 కోట్ల రూపాయ‌ల‌ సాయం చేశామ‌ని వివ‌రించారు.దీంతో పాటు ఓఎన్జీసీ పైపులైన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మరో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మరో రూ.108 కోట్లు జమ చేశారు
YS Jagan Davos Tour: మే 22 నుంచి సీఎం జగన్ దావోస్ పర్యటన, వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొనేందుకు వెళ్తున్న సీఎం జగన్ టీం, ఏపీ ప్రత్యేకతను ప్రపంచ స్థాయిలో చాటేలా ప్రయత్నం
Krishnaఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌లో(స్విట్జర్లాండ్) పర్యటించనున్నారు. వచ్చే నెల మే 22 తేదీన దావోస్‌కు వెళ్లనున్న సీఎం జగన్.. అంతేకాదు అక్కడ జరగబోయే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొంటారు.
Bride Srujana Death Mystry: జీలకర్ర బెల్లం పెడుతుండగానే చనిపోయిన పెళ్లికూతురు, అనేక మలుపులు తిరుగుతున్న నవ వధువు మృతి కేసు, హ్యాండ్ బ్యాగ్‌లో గన్నేరు పప్పు గుర్తింపు, నోరు విప్పని యువతి తల్లిదండ్రులు
Naresh. VNSకోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని భావించిన ఆ పెళ్లి కూతురుకి(Bride).. పీటలపైనే నిండు నూరేళ్లు నిండాయి. పసుపు వస్త్రాల్లో కొత్త పెళ్లికూతురిలా తమ కుమార్తెను చూసి ఆనంద బాష్పాలు కార్చిన ఆ తల్లిదండ్రులకు.. తీరని దుఃఖం మిగిలింది. పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టే సమయానికే వధువు కుప్పకూలి, అనంతరం మృతి చెందింది.