ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: దివగంత వైఎస్సార్ విగ్రహాన్ని ఈడ్చుకువెళ్లిన వ్యక్తిని చితకబాదిన వైసీపీ కార్యకర్తలు, అనంతరం పోలీసులకు అప్పగింత

Hazarath Reddy

పార్వతీపురం మన్యం జిల్లా కృష్ణపల్లిలో యువకుడు హల్ చల్ చేశాడు. దివంగత రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ధ్వంసం చేసి రోడ్డు మీద ఆ విగ్రహాన్ని ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ విషయం తెలిసిన వైసీపీ కార్యకర్తలు ఆ యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.

CM Jagan Review: ఉచిత విద్యుత్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, రైతు ఖాతాలో ఉచిత విద్యుత్ డ‌బ్బు, బిల్లులు రైతులే చెల్లించేలా ఏర్పాట్లు, విద్యుత్‌ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్

Hazarath Reddy

ఏపీలో రైతుల‌కు ఉచిత విద్యుత్‌కు సంబంధించి వైసీపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఈ దిశ‌గా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుధ‌వారం నాడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇంధ‌న శాఖ‌పై బుధ‌వారం జ‌రిగిన స‌మీక్ష‌లో భాగంగా మాట్లాడిన జ‌గ‌న్‌... ఉచిత విద్యుత్‌కు చెందిన డ‌బ్బును నేరుగా రైతుల ఖాతాల్లోనే జ‌మ చేస్తామ‌న్నారు.

AP SSC Exam 2022: పదో తరగతి పరీక్షలు జరుగుతున్న అన్ని కేంద్రాలను నో ఫోన్‌ జోన్లుగా ప్రకటించిన విద్యాశాఖ, పరీక్షలను సజావుగా పూర్తి చేసేందుకు జాగ్రత్తలు సూచిస్తూ డీఈవోలకు ఆదేశాలు

Hazarath Reddy

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న అన్ని కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ‘నో ఫోన్‌’ జోన్లుగా (All examination centres declared 'No-phone Zones) ప్రకటించింది. దీంతో పాటు టెన్త్‌ పరీక్షలను సజావుగా పూర్తి చేసేందుకు జాగ్రత్తలు సూచిస్తూ డీఈవోలకు ( DEO) ఆదేశాలు జారీచేసింది.

Andhra Pradesh: ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ధ్వంసం చేసిన ఆరు మంది విద్యార్థులు స్కూలు నుండి సస్పెండ్, తమ పిల్లలు చేసిన పనికి తాము క్షమాపణలు కోరుతున్నామని తెలిపిన తల్లిదండ్రులు

Hazarath Reddy

శ్రీసత్యసాయి జిల్లా (Sri Satya Sai district) నల్లమాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్‌ (Six students suspended) చేసినట్లు ఆ జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు.

Advertisement

AP High Court: సుఖం కోసం డబ్బులు చెల్లించి వ్యభిచార గృహానికి విటుడుగా వెళ్లాడు, అతనిపై కేసు ఎలా పెడతారంటూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Hazarath Reddy

ఏపీ హైకోర్టు వ్యభిచార అంశానికి సంబంధించి కీలక తీర్పునిచ్చింది. వ్యభిచార గృహానికి వెళ్లిన విటుడు కస్టమర్ (Customer of sex workers) అని, న్యాయస్థానంలో అతడినెలా విచారిస్తారని ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

Raghuveera Reddy: చింతచిగురు మీద రఘువీరా రెడ్డి ట్వీట్, తోటలో చిగురు కోసుకొని పప్పు చేయించుకొని తినాలనిపించిందంటూ వీడియో షేర్

Hazarath Reddy

నా చిన్నతనంలో అమ్మ నరసమ్మ అలా నడుచుకుంటూ వెళ్లి మా తోటలో చింతచిగురు కోసుకొచ్చి పప్పులో, పచ్చడిలో, పులుసులో ఇలా పలు వంటకాల్లో నెయ్యి వేసి పెట్టిన రోజులు గుర్తుకొచ్చాయి. తోటలో చిగురు కోసుకొని పప్పు చేయించుకొని తినాలనిపించింది అని ర‌ఘువీరారెడ్డి పేర్కొన్నారు.

Guntur Shocker: తెనాలిలో ఘోరమైన శిక్ష, తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వ్యక్తి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసిన కూతురు, ఈ దారుణానికి సహకరించిన ఆమె ప్రియుడు

Hazarath Reddy

గుంటూరు జిల్లాలో దారుణం (Andhra Pradesh Shocker) చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కూలి పనులు చేసుకునే వ్యక్తి మర్మాంగాన్ని ప్రియురాలి కూతురు కోసిన ఘటన (Lover Daughter Attack on Man with knife) తెనాలిలో చోటు చేసుకుంది.

Ramadan Wishes 2022: ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ట్వీట్

Hazarath Reddy

అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత అని, దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ముగింపు వేడుక అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Advertisement

CM YS Jagan Review: రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాలు వెంటనే చేపట్టండి, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

ఏపీలో గ్రామీణ రోడ్లను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో జరిగిన సమీక్షలో (CM YS Jagan Review) సీఎం కీలకంగా రోడ్లు, తాగునీటి సరఫరాపై చర్చించారు. అవసరమైన రోడ్ల మరమ్మతులతో పాటు కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన ఆదేశించారు.

Repalle Gang Rape: భర్తను చితకబాది రైల్వే ఫ్లాట్‌ మీదనే గ్యాంగ్ రేప్, గుంటూరు జిల్లాలో వలస కూలీపై అఘాయిత్యానికి పాల్పడ్డ ముగ్గురు మృగాళ్లు, పోలీసుల అదుపులో నిందితులు, ఆస్పత్రిలో చావుబ్రతుకుల మధ్య బాధితులు

Naresh. VNS

ఆంధ్రప్రదేశ్‌లో వరుస అత్యాచార (Rapes) ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో (Guntur) వారంరోజుల్లో నాలుగో ఘటన చోటు చేసుకోవడం స్థానికులను కలవరపెడుతోంది. తాజాగా బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. రేపల్లె రైల్వేస్టేషన్‌లో (Repalle Railway station) మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. దుండగులు భర్తను కొట్టి వలస కూలీపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Attack on YSRCP MLA: పరామర్శకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేపై దాడి, పోలీసుల సాయంతో బయటపడ్డ ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్, రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు వల్లనే దాడి జరిగిందని ఆరోపణ

Naresh. VNS

గంజి ప్రసాద్ (Ganji prasad) కుటుంబాన్ని పరామర్శించేందుకు గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై కొత్తపల్లి వెళ్లారు. ఈ క్రమంలో గ్రామస్తులు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై (Talari venkatrao) దాడి చేశారు. దీంతో ఎమ్మెల్యే పోలీసులు భద్రత నడుమ గ్రామ వదిలి వెళ్లిపోయారు.

Ramya Murder Case: బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసులో సంచలన తీర్పు, నిందితుడికి ఉరిశిక్ష విధించిన ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు

Hazarath Reddy

గుంటూరులో గత ఏడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్‌ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసులో (Ramya Murder Case) ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు సంచలన తీర్పు వెలువడింది. నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు (death sentense) చెప్పింది. సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు ఉరిశిక్ష విధించింది.

Advertisement

KTR Comments Row: కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి, రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్ వ్యాఖ్యలు, బొగ్గు అధికంగా కొనేందుకు సిద్ధంగా ఉన్నాం..అమ్ముతారా అంటూ ప్రశ్న

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం (KTR Comments Row) రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy) కౌంటరిచ్చారు. తెలంగాణలో సింగరేణి (singareni) వుంది కాబట్టి వారికి కరెంట్ కోతలు లేవన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని మంత్రి ఎద్దేవా చేశారు.

KTR Comments Row: హైద‌రాబాద్‌లో క‌రెంట్ లేక జ‌న‌రేట‌ర్ మీద ఉన్నా..ఇది నేనెవ‌రితోనూ చెప్ప‌లేదే, కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన మంత్రి బొత్సా, ప‌క్క రాష్ట్రాల‌ను విమ‌ర్శించ‌డం మానుకోవాలని హితవు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగా రోడ్లు లేవని , కరెంట్ లేదని ..నీళ్లు కూడా లేవని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR Comments Row) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రి జోగి రమేష్ ఇప్పటికే కౌంటర్ ఇవ్వగా తాజాగా మంత్రి బొత్సా సత్యనారాయణ స్పందించారు.

KTR Comments Row: దుమారం రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు, వరుస కౌంటర్లతో విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు, ఏపీలో కరెంట్ కోతలు, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ కేటీఆర్ వ్యాఖ్యలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగా రోడ్లు లేవని , కరెంట్ లేదని ..నీళ్లు కూడా లేవని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR Comments Row) అన్నారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకాలేదన్నారు.

Andhra Pradesh: ఏపీలో కళాకారులకు గుర్తింపు కార్డులు, విదేశీ పర్యాటకులను పరిచయం చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్న టూరిజం మంత్రి రోజా, అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి

Hazarath Reddy

గురువారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్‌లో పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల అధికారులతో మంత్రి రోజా ( Tourism Minister Roja Review Meeting) సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని కళాకారులకు గుర్తింపు కార్డులు అందించేందుకు నిర్ణయించినట్లు ఏపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖల మంత్రి రోజా (Tourism Minister Roja) చెప్పారు.

Advertisement

Duggirala Woman Murder Case: దుగ్గిరాల మహిళ హత్య గ్యాంగ్ రేప్ కాదని తేల్చిన గుంటూరు ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్, పరామర్శకు వచ్చిన నారా లోకేష్ పైకి రాళ్లు రువ్విన ప్రత్యర్థులు

Hazarath Reddy

దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య కేసులోని మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేష్‌ (Nara Lokesh) రావడంతో అక్కడ టెన్సన్ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

Andhra Pradesh: 25 లక్షల మందికి పైగా ఇళ్లు కటిస్తామని మాటిచ్చాం, అవి నేరవేర్చి తీరుతామని స్పష్టం చేసిన సీఎం జగన్, రాష్ట్రంలో ఇంటి అడ్రస్‌ లేకుండా ఒక్క కుటుంబం కూడా ఉండబోదని తెలిపిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

నవరత్నాల్లో భాగంగా.. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లే అవుట్‌లో నిర్మించిన మోడల్ హౌస్‌ను సీఎం జగన్‌ (CM YS Jagan) పరిశీలించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో (CM YS Jagan Distribute House Site Pattas) పాల్గొని.. బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

CM Jagan Meeting: ఏపీలో ముందస్తు ఎన్నికలపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు, నేతలు విబేధాలు వీడాలని సీఎం జగన్ ఆదేశాలు, 2024లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ అధ్యక్షులతో సమావేశం (CM Jagan Meeting) జరిగింది. ఈ సమావేశానికి 26 జిల్లాల అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లు, మంత్రులు హాజరయ్యారు.

Viral Video: వైరల్ వీడియో... బాలుడి మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్‌పై తీసుకువెళ్లిన తండ్రి, తిరుపతి రుయా ఆసుపత్రిలో దారుణ ఘటన, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు

Hazarath Reddy

ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బాలుడి మృతదేహాన్ని తండ్రి బైక్‌పై తరలించిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement