ఆంధ్ర ప్రదేశ్

AP Shocker: కామాంధుడుగా మారిన తండ్రి, రాత్రి పూట ఐదేళ్ల కూతురు పక్కలో పడుకుంటూ నీలి చిత్రాలు చూపిస్తూ అత్యాచారం, భర్త దారుణం పసిగట్టిన చిన్నారి తల్లి, పోలీసులకు అప్పగింత

Hazarath Reddy

కామాంధులు వావీ వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు. కన్న కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కాటేస్తున్నాడు. తన కామదాహంతో సొంత కూతుళ్ల పైనే అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.

Andhra Pradesh: వ్యాపారంలో కోటికి పైగా నష్టాలు, కుటుంబం మొత్తం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు, విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన

Hazarath Reddy

వ్యాపారంలో నష్టాలు రావడంతో..తెచ్చిన అప్పులు తీర్చలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు ( Four of family attempts suicide) పాల్పడింది. విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

Ruia Ambulance Mafia: తిరుపతి రుయా ఆస్పత్రిలో దారుణం, బాలుడి మృత దేహాన్ని తరలించడానికి రూ.20 వేలు డిమాండ్‌, కొడుకు మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్‌పై తీసుకువెళ్లిన తండ్రి

Hazarath Reddy

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. అంబులెన్స్ యూనియన్ల రాక్షతత్వం (Tirupati RUIA Ambulance Mafia) కారణంగా ఓ తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని స్కూటర్‌పై తీసుకువెళ్లడం చూసినవారికి కంటతడిపెట్టించింది.

Andhra Pradesh Shocker: ఏపీలో దారుణం, అప్పుడే పుట్టిన పసికందును రైల్వే స్టేషన్ సమీపంలో వదిలివేసిన కసాయి తల్లిదండ్రులు

Hazarath Reddy

ఏపీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కొత్త వలస రైల్వే స్టేషన్ సమీపంలో అప్పుడే పుట్టిన పసికందును ఎవరో వదిలేసి వెళ్లారు. బొడ్డు కూడా కత్తిరించకుండా బ్యాగులో పసికందును పెట్టి అలాగే వదిలేయడంతో స్థానికంగా ఉన్న ఓ చిన్న వ్యాపారి గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.

Advertisement

Power Crisis in AP: విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు జగన్ సర్కారు కీలక నిర్ణయం, ఐదుగురు సభ్యులతో కోర్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ను ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీలో విద్యుత్ సంక్షోభం పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు నమ్మకమైన విద్యుత్‌ సరఫరా, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ అందించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. పరిశ్రమలకు కూడా పరిమితులు తొలగించి, సాధారణ స్థితిలో విద్యుత్‌ సరఫరా చేయడానికి కృషిచేస్తోంది.

Andhra Pradesh: సీపీఎస్‌ రద్దుపై జగన్ సర్కారు కీలక నిర్ణయం, ఐదు మందితో కొత్త కమిటీ ఏర్పాటు, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్న కొత్త కమిటీ

Hazarath Reddy

సీపీఎస్‌ రద్దుపై ఏపీ ప్రభుత్వం (AP government) ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్‌తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సభ్యులుగా ఉన్నారు.

AP Shocker: ఇదేమి గొంతు కోయడాలు బాబోయ్, ఏపీలో యువతి గొంతు కోసిన ఉన్మాది, మేనమామే సూత్రధారి, అనకాపల్లిలో దారుణ ఘటన వెలుగులోకి..

Hazarath Reddy

ఏపీలో అనకాపల్లి జిల్లాలో ఓ ఉన్మాది యువతి గొంతుకోసి (Man slits throat girl) తీవ్రంగా గాయపరిచాడు. జిల్లాలోని వి.మాడుగులో ఈ ఘటన చోటు చేసుకుంది. నగేశ్‌ అనే యువకుడు బ్లేడ్‌తో యువతి గొంతుకోసి పరారయ్యాడు . దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి.

Andhra Pradesh: సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి అయోగ్ సదస్సు, రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో సోమవారం సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్పరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ హాజరయ్యారు.

Advertisement

Chalo Vijayawada: చలో విజయవాడ, సీఎం కార్యాలయ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు పిలుపు, విజయవాడలో హై అలర్ట్.. 144 సెక్షన్ అమలు, నిరసనకు అనుమతి లేదని తెలిపిన నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా

Hazarath Reddy

ఈ నెల 25వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం ముట్టడికి ఉపాధ్యాయులు పిలుపునివ్వడంతో ( AP Govt Employees Protest) విజయవాడలో పోలీసులు హై అలర్ట్ విధించారు. నగరంలో 144 సెక్షన్ ను విధించారు. విజయవాడకు వచ్చే అన్ని రహదారుల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

E-Scooter Explodes Man Died In Vijayawada: విజయవాడలో విషాదం, ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి వ్యక్తి మృతి, మరో మహిళ పరిస్థితి విషమం

Krishna

తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బైకులు వరుసగా పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఏపీలోని విజయవాడలో ఎలక్ట్రిక్ బైక్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. నిన్న కొన్న బైక్ ఈ రోజు పేలి.. వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Chandrababu: ఈ నెల 27న చంద్రబాబు నా ముందు హాజరు కావాల్సిందే, మహిళా కమిషన్ కన్నీరు పెట్టుకోవడానికి లేదు, కన్నీరు తుడవడానికి ఉంది..వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు

Krishna

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో అగౌరవంగా ప్రవర్తించారనే ఆరోపణలపై చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

Job Mela In Andhra Pradesh: మే 1, 2 తేదీల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కాలేజిలో YSRCP జాబ్ మేళా

Krishna

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కాలేజిలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందినవారికి మే 1, 2 తేదీల్లో నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఆవిష్కరించారు.

Advertisement

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడుకు చిక్కులు, విచారణకు హాజరు కావాల్సిందేనని మహిళా కమిషన్ నోటీసులు..

Krishna

టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని కమిషన్ ఆదేశించింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో అగౌరవంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంతో చంద్రబాబుకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.

Andhra Pradesh: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు చేసిన సుప్రీంకోర్టు, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు, ఏ సైకో కళ్లల్లో ఆనందం కోసం ఇలా చేశారని ప్రశ్నించిన ఏబీ వెంకటేశ్వరరావు

Hazarath Reddy

ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు (Supreme Court) రద్దు చేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్‌ పిటిషన్‌(ఎస్‌ఎల్‌పీ)ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ ( suspended IPS officer A.B. Venkateswara Rao) కొనసాగించడం కుదరదని పేర్కొంది

YSR Sunna Vaddi Scheme: రాక్షసులతో, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాం, పేదలకు మంచి చేయొద్దని టీడీపీ నేతలు చెబుతున్నారని మండిపడిన జగన్, మూడో విడత వైఎస్సార్‌ సున్నా వడ్డీ నిధులను విడుదల చేసిన ఏపీ సీఎం

Hazarath Reddy

వైఎస్సార్‌ సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని (YSR Sunna Vaddi Scheme) వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం (YS Jagan disburse third tranche) కింద రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.

Andhra Pradesh Shocker: ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై గ్యాంగ్ రేప్, కేసులో అలసత్వం వహించిన ఇద్దరు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు, పోలీసుల అదుపులో నిందితులు

Hazarath Reddy

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రియుడితో పాటు మరో ఇద్దరు లైంగికదాడికి ( woman sexually assaulted in Vijayawada) పాల్పడ్డారు. ప్రియురాలు మానసిక స్థితి బాగలేదని ఇంటి నుంచి తీసుకెళ్లిన ప్రియుడు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు

Advertisement

Andhra Pradesh: ప్రభుత్వ ఆస్పత్రిలో యువతి నోట్లో గుడ్డలు కుక్కి ముగ్గురు గ్యాంగ్‌ రేప్, లైంగిక బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన ఏపీ సీఎం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

Hazarath Reddy

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకున్న సంగతి విదితమే. ప్రియురాలిపై ప్రియుడితో పాటు మరో ఇద్దరు లైంగికదాడికి పాల్పడ్డారు. ప్రియురాలు మానసిక స్థితి బాగలేదని ఇంటి నుంచి తీసుకెళ్లిన ప్రియుడు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై లైంగికదాడికి (Vijayawada rape victim) పాల్పడ్డారు.

Andhra Pradesh: శ్రీ సిటీలో రూ.600 కోట్లు ఖర్చుతో ప్యానాసోనిక్‌ ప్లాంటు, దక్షిణాదిన ఇదే తొలి ప్లాంటు కాగా దేశవ్యాప్తంగా ఏడవది

Hazarath Reddy

ఎలక్ట్రికల్‌ పరికరాల తయారీలో ఉన్న ప్యానాసోనిక్‌ లైఫ్‌ సొల్యూషన్స్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన ప్లాంటును ప్రారంభించింది. ఎలక్ట్రికల్‌ ఉత్పత్తుల విభాగంలో సంస్థకు దక్షిణాదిన ఇదే తొలి ప్లాంటు కాగా దేశవ్యాప్తంగా ఏడవది. రెండు దశలకుగాను మొత్తం రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.

AP Shocker: గూడూరులో రెచ్చిపోయిన కామాంధులు, స్నేహితుడి భార్యను ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం, మరో చోట కూతురు స్నేహితురాలిపై ఓ వ్యక్తి దారుణంగా రేప్

Hazarath Reddy

గూడూరులో కామాంధులు రెచ్చిపోయారు. వావి వరసలు మరచి అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితుడి భార్యపైనే కన్నేసి అఘాయిత్యానికి (Husband’s friend ‘rapes’ woman) పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. మరో ఘటనలో కూతురు స్నేహితురాలిపైనే ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Andhra Pradesh: గుంటూరులో దారుణం, బాలికపై 80 మంది కామాంధులు అత్యాచారం, 74మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో ఆరుగురి కోసం గాలింపు

Hazarath Reddy

దళిత బాలికను వివిధ ప్రాంతాలు తిప్పుతూ, వ్యభిచారం చేయించిన ఘటన గుంటూరులో కలకలం రేపిన సంగతి విదితమే ఈ కేసును చేధించిన పోలీసులకు (Andhra Pradesh Police) దిమ్మతిరిగే విషయాలు తెలిసాయి. బంగారం, బాండ్లు, ప్రా మిసరీ నోట్లు సైతం చేతులు మారి.. రెండు రాష్ట్రాల్లో 80 మంది వరకు (Nearly 80 People) బాలికపై తెగబడ్డారు.

Advertisement
Advertisement