ఆంధ్ర ప్రదేశ్
AP SSC, Inter Exams 2022: ఏపీ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షలు, మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి పరీక్షలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ గురువారం విడుదలైంది. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల షెడ్యూలను (AP SSC, Inter Exams 2022) మంత్రులు ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విడుదల చేశారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరిక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరిక్షలు జరుగుతాయని ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.
Tollywood Celebrities Meet CM Jagan: ఏపీ సీఎం జగన్ తో భేటీ అయిన చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి బృందం, తాడేపల్లిలో ఘన స్వాగతం..
Krishnaప్రత్యేక విమానంలో చిరంజీవితోపాటు మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, పోసాని, కొరటాల శివ విజయవాడకు చేరుకున్నారు అనంతరం అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు.
COVID in AP: ఏపీలో గత 24 గంటల్లో 1,679 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 350 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 27,522 శాంపిల్స్ పరీక్షించగా... 1,679 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 350 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 225, గుంటూరు జిల్లాలో 212 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 9,598 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు.
MP Vijaya sai Reddy: ఇది ఏపీకి అత్యంత చెత్త బడ్జెట్, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
Hazarath Reddyచర్చలో పాల్గొన్న ఎంపీ వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరాశ పరిచిందని అన్నారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు రాష్ట్రాలకూ అవసరమేనని తెలిపారు. సెస్‌లు, సర్‌ఛార్జ్‌ల పేరుతో రాష్ట్రాల పన్ను వాటా తగ్గించారని తెలిపారు. పెట్రోల్‌ విషయంలో ట్యాక్స్‌ వాటా 40 శాతం తగ్గిందని చెప్పారు.
CM Jagan Visits Sarada Peetham: విశాఖలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన, శారదాపీఠం వార్షికోత్సవాలకు హాజరైన ఏపీ ముఖ్యమంత్రి, రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
Hazarath Reddyవిశాఖ శారదాపీఠం నిర్వహిస్తున్న వార్షికోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan Visits Sarada Peetham) హాజరయ్యారు. శ్రీ శారదా పీఠంలో మూడో రోజు కొనసాగుతున్న రాజశ్యామలాదేవి యాగంలో పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి... ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) పాల్గొన్నారు.
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్, త్వరలో భారీ ఎత్తున పదోన్నతులు, నోట్ విడుదల చేసిన విద్యాశాఖ, ఎయిడెడ్ స్కూల్ టీచర్లు ప్రభుత్వ సర్వీసుల్లోకి..
Hazarath Reddyఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ( Andhra Pradesh Govt Teachers) జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వీరికి భారీ ఎత్తున పదోన్నతులు (Promotions) లభించనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ (Education Ministry) నోట్ విడుదల చేసింది.
Andhra Pradesh: భర్త పరాయి మగాడి భార్యను రేప్ చేస్తుంటే వీడియో తీసిన భార్య, ఆ తర్వాత స్నేహితులతో పడుకోవాలని వీడియోతో బ్లాక్ మెయిల్, భార్యభర్తలిద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyవిజయవాడలో దారుణ ఘటన (Andhra Pradesh Shocker) చోటు చేసుకుంది. ఎదురింట్లో ఉంటున్న వివాహితను బలవంతంగా ఇంట్లోకి లాక్కొచ్చి ఆమెపై అత్యాచారానికి (Husband rapes woman ) పాల్పడ్డాడో ఓ కామాంధుడు. భర్త చేస్తున్న తప్పుడు పనిని అడ్డుకోవాల్సిన అతడి భార్య ఈ దారుణాన్ని వీడియో (wife records incident in Vijayawada ) తీసింది
COVID in AP: ఏపీలో కొత్తగా 1,891 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 440 కొత్త కేసులు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 26,236 శాంపిల్స్ పరీక్షించగా... 1,891 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 440 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 356, గుంటూరు జిల్లాలో 222, పశ్చిమ గోదావరి జిల్లాలో 186, ప్రకాశం జిల్లాలో 141, విశాఖ జిల్లాలో 121 కేసులు వెల్లడయ్యాయి.
Parliament Budget Session 2022: ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ అన్యాయం చేసింది, పార్లమెంటులో తలుపులు వేసి, మైక్‌లు కట్ చేసి, విభజన బిల్లును ఆమోదించింది, కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడిన ప్రధాని మోదీ
Hazarath Reddyపార్లమెంట్‌ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని (Andhra Pradesh) హడావుడిగా విభజించారని మోదీ స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా భాగంగా మోదీ మాట్లాడారు.
YSR Jagananna Chedodu: జగనన్న చేదోడు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం, 2,85,350 మంది బ్యాంక్‌ ఖాతాల్లో రూ. 285.35 కోట్లు జమ
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం వరుసగా రెండో ఏడాది ‘జగనన్న చేదోడు’ (YSR Jagananna Chedodu) నగదు విడుదల కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan ) మాట్లాడుతూ.. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు.
COVID in AP: ఏపీలో కొత్తగా 1,597 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 478 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 18,601 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,597 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 478 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 220, గుంటూరు జిల్లాలో 144, చిత్తూరు జిల్లాలో 123, కడప జిల్లాలో 117, విజయనగరం జిల్లాలో 100, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 15 కేసులను గుర్తించారు.
YSR Jagananna Chedodu Scheme: 2.85 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 285 కోట్లు, రేపు విడుదల చేయనున్న ఏపీ సర్కారు, ఇన్‌ఫ్రాపై ఏపీ సీఎం సమీక్ష
Hazarath Reddyజగనన్న చేదోడు కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(మంగళవారం) లబ్ధిదారుల ఖాతాల్లో రెండో ఏడాది నగదును జమ చేయనున్నారు. రెండో విడత (release 2nd phase funds ) 2.85 లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు రూ. 285 కోట్లను విడుదల చేయనున్నారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నగదు బదిలీ చేయనున్నారు.
Galla Jayadev Covid: గల్లా జయదేవ్ కు కరోనా, తనను కలిసిన వాళ్లందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ట్వీట్
Hazarath Reddyకరోనా బారినపడిన రాజకీయ నేతల జాబితాలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా చేరారు. గల్లా జయదేవ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఎట్టకేలకు కరోనా నన్ను కూడా అంటుకుంది. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన రెండేళ్లకు నాకు కరోనా వచ్చింది.
Ananthapuram Road Accident: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం, మృతి చెందిన కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటించిన ప్రధాని మోదీ
Hazarath Reddyఅనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. ప్రమాదం పట్ల మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. ప్రధాని సహాయ నిధికింద ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
CM YS Jagan to Visit Statue of Equality: నేడు హైదరాబాద్‌కు సీఎం జగన్, రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలలో పాల్గొనేందుకు ముచ్చింతల్‌కు జగన్..
Krishnaఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ వెళ్లనున్నారు. రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలలో జగన్ పాల్గొననున్నారు.
Andhra Pradesh Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, పెళ్లి బృందంతో వెళ్తున్న కారు, లారీ ఢీకొని 9 మంది మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, మృతులకు 2 లక్షల ఆర్థిక సాయం..
Krishnaఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది స్పాట్ డెడ్ అయ్యారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.
AP Employees Call Off Stir: అలా అన్నందుకు సీఎం జగన్ కు సారీ! సమ్మె ఆలోచన విరమించుకున్న ఏపీ ఉద్యోగులు, అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిన ఉద్యోగులు
Naresh. VNSఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె (AP Employees Call Off Stir) ఆలోచనను విరమించుకున్నారు. మంత్రుల కమిటీతో (Ministers Committee) ఏపీ ఉద్యోగుల చర్చలు విజయవంతమయ్యాయి. మంత్రుల కమిటీతో రెండు రోజుల నుంచి సుధీర్ఘంగా సాగిన చర్చలు విజయవంతంగా ముగిసినట్లు ప్రకటించారు పీఆర్సీ సాధన సమితి (PRC JAC)నేతలు. మంత్రుల కమిటీతో అనేక డిమాండ్ల గురించి చర్చించామన్నారు.
COVID in AP: ఏపీలో కొత్తగా 4,198 మందికి కోవిడ్, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 555 కొత్త కేసులు
Hazarath Reddyఏపీలో గడచిన 24 గంటల్లో 30,886 కరోనా పరీక్షలు నిర్వహించగా... 4,198 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 555 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 528, గుంటూరు జిల్లాలో 485, కర్నూలు జిల్లాలో 459, పశ్చిమ గోదావరి జిల్లాలో 446 కేసులు గుర్తించారు.
Andhra Pradesh: పిల్లను ఇవ్వనని చెప్పిన మామ, కోపం తట్టుకోలేక కత్తితో పొడిచిన మేనల్లుడు, అడ్డు వచ్చిన మరదలిపై కూడా దాడి, ప్రకాశం జిల్లాలో ఘటన
Hazarath Reddyప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసుకునేందుకు పిల్లను ఇవ్వడం లేదని మామపై కక్ష కట్టిన మేనల్లుడు కత్తితో దాడి (man attack on uncle) చేసి గాయపరిచాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పీరాపురంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండి శివ తన మామను కలిసి పెళ్లి చేసుకునేందుకు కుమార్తెను తనకు ఇవ్వాలని కోరాడు.
Andhra Pradesh: విశాఖలో మనిషిని మింగేసిన చేప, కొమ్ము కోనం చేప దాడిలో జాలరి మృతి, చేప కొమ్ముకు ఉన్న విషం శరీరంలోకి ప్రవేశించడంతోనే అతడు మృతి
Hazarath Reddyవిశాఖ జిల్లాలో విషాద ఘటన జరిగింది. చేప దాడిలో మత్స్యకారుడు మృతి ( Fisherman Killed in Attack by Huge Black Marlin Fish) చెందాడు. పరవాడ మండలం ముత్యాలపాలెంలో మత్స్యకారుడు జోగన్న చేపల వేటకు వెళ్లాడు. చేపలు పడుతున్న సమయంలో ఒక్కసారిగా జోగన్నపై కొమ్ముకోణం రకానికి చెందిన చేప దాడి చేసింది