ఆంధ్ర ప్రదేశ్

Chandrababu on Alliance: రాష్ట్రంలో పరిస్థితులను బట్టి పొత్తులు, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, అవసరమైనప్పుడే ఆయన లవ్ చేస్తారని సోము వీర్రాజు చురక

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పలు గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పొత్తుల‌పై ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు (Chandrababu on Alliance) చేశారు. గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు, పొత్తుల‌కు సంబంధం లేద‌ని చెప్పుకొచ్చారు.

CM Jagan Review on PRC: నన్ము నమ్మండి, మీకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని తెలిపిన ఏపీ సీఎం, పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని తెలిపిన ముఖ్యమంత్రి జగన్

Hazarath Reddy

ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను నోట్‌ చేసుకున్నానని, పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం (Andhra pradesh, CM YS Jagan) అన్నారు.

COVID in Andhra Pradesh: ఏపీలో 547 మందికి కరోనా పాజిటివ్, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 96 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 33,339 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 547 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 96 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 89, కృష్ణా జిల్లాలో 66, గుంటూరు జిల్లాలో 49 కేసులు గుర్తించారు.

COVID in AP: ఏపీలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా, గత 24 గంటల్లో 434 కేసులు నమోదు, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు

Hazarath Reddy

ఏపీలో నిన్న 334 కొత్త కేసులు నమోదు కాగా... గత 24 గంటల్లో 434 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు నమోదు కాగా.. ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా 7 కేసులు నిర్ధారణ అయ్యాయి. అయితే ఒక్క కరోనా మరణం కూడా సంభవించకపోవడం సంతోషించదగ్గ విషయం.

Advertisement

Omicron in AP: ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు, 28కు చేరుకున్న మొత్తం కొత్త వేరియంట్ కేసుల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో మరో నలుగురికి ఓమిక్రాన్ వేరియంట్‌ సోకింది. ఈ కేసులతో #Omicron బారిన పడిన వారి సంఖ్య 28కి పెరిగింది. కాగా నిన్న ఏడు మందికి ఒమిక్రాన్ సోకిన సంగతి విదితమే. తాజాగా యుకే నుంచి వచ్చిన ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. మరొకరు వారితో కలిసి ప్రయాణం చేసిన వారికి కొత్త వేరియంట్ సోకింది

Perni Nani Counter to RGV:టికెట్ల వివాదంపై ఆర్జీవీకి పేర్ని నాని కౌంటర్‌, ఆర్జీవీ వీడియోపై వరుస ట్వీట్లు చేసిన ఏపీ మంత్రి

Naresh. VNS

ఆంధ్రప్రదేశ్‌(Andhra pradesh)లో సినిమా టికెట్ల రేట్ల(Movie Tickets Price)పై వివాదం కొనసాగుతోంది. డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ramgopal varma) వేసిన ప్రశ్నలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పేర్నినాని(Ap Minister Perni Nani). ఆర్జీవీ(RGV) వీడియోకు బదులుగా ఆయన వరుస ట్వీట్లు చేశారు.

Omicron in AP: ఏపీలో చాపకింద నీరులా ఒమిక్రాన్, గత 24 గంటల్లో ఏడు మందికి సోకిన కొత్త వేరియంట్, 24కి పెరిగిన మొత్తం కేసుల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. వారిలో ఒకరు ఓ మోస్తరు లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ లో వెల్లడించింది.

Corona in AP: ఏపీలో ఒకే పాఠశాలలో ఉపాధ్యాయుడితో పాటు 19 మంది విద్యార్థులకు కరోనా, గత 24 గంటల్లో 334 కరోనా కేసులు, నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో కొత్తగా 334 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో అత్యధికంగా 50 కేసులు నమోదు కాగా... కడప, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో అత్యల్పంగా 4 కేసుల వంతున నమోదయ్యాయి. ఇదే సమయంలో 95 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Advertisement

CM YS Jagan Delhi Tour: ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, పలువురు కేంద్రమంత్రులతో భేటీ, పలు కీలక అంశాలపై చర్చలు

Hazarath Reddy

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ (CM YS Jagan Delhi Tour) అయ్యారు. కేంద్ర రవాణా మంత్రి గడ్కరీతో సమావేశమైన సీఎం జగన్‌.. విశాఖ నుంచి భోగాపురం వరకు జాతీయ రహదారి ఏర్పాటుపై చర్చించారు. అలాగే కేంద్రమంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ను సీఎం కలిశారు.

Corona Vaccination in AP: ఏపీలో ఒక్కరోజులో 5 లక్షల మంది పిల్ల‌ల‌కు వ్యాక్సినేషన్, చిత్తూరు జిల్లాలో అత్య‌ధికంగా 72,146 మంది పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్లు

Hazarath Reddy

ఏపీలోనూ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. నిన్న ఏపీ వ్యాప్తంగా 5 లక్షల మంది పిల్ల‌ల‌కు వ్యాక్సిన్లు వేశారు. ఏపీలో మొత్తం 6,454 కేంద్రాల్లో వ్యాక్సిన్లు వేసిన‌ట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. చిత్తూరు జిల్లాలో అత్య‌ధికంగా 72,146 మంది పిల్లలకు వ్యాక్సిన్లు వేశారు.

CM YS Jagan Meets PM Modi: విభజన వల్ల రాజధానిని కోల్పోయాం, ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలి, పోలవరం నిధులు విడుదల చేయాలి, ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ (CM YS Jagan Meets PM Modi:) ముగిసింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. ప్రధానితో గంట పాటు సమావేశం సాగింది

Corona in AP: ఏపీలో గత 24 గంటల్లో 122 మందికి కరోనా, అత్యధికంగా విశాఖ జిల్లాలో 41 మందికి కరోనా నిర్ధారణ

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 15,568 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 41 మందికి కరోనా నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.

Advertisement

Y. S. Sharmila: ఏపీలో షర్మిల పార్టీపై సస్పెన్స్, వ్యూహాత్మక సమాధానం ఇచ్చిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి, రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చని తెలిపిన షర్మిల

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (Y. S. Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై (political party Establishment in Andhra Pradesh) మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల చాలా వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చారు.

YSR Rythu Bharosa: ఏపీ రైతులకు కొత్త ఏడాది శుభవార్త, వైఎస్సార్‌ రైతుభరోసా మూడో విడత నిధులు విడుదల, మొత్తం 50,58,489 మంది రైతుల ఖాతాల్లో రూ.1,036 కోట్లు జమ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) రైతులకు వైఎస్ జగన్ సర్కార్ శుభవార్తను అందించింది. రైతులకు వైఎస్సార్‌ రైతుభరోసా– పీఎం కిసాన్‌ కింద (YSR Rythu Bharosa-PM Kisan scheme) మూడోవిడత పెట్టుబడి సాయం‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 50,58,489 మంది రైతుల ఖాతాల్లో రూ.1,036 కోట్లు జమ చేసింది.

AP CM Jagan Delhi Tour: కీలక అంశాలే ఎజెండాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, ప్రధాని మోదీతో సాయంత్రం 4 గంటలకు భేటీ, రేపు హోం మంత్రితో భేటీ అయ్యే అవకాశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటనకు (AP CM Jagan Delhi Tour) బయలుదేరారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం జగన్‌ (AP CM YS Jagan to meet PM Modi) చర్చించే అవకాశం ఉంది.

Andhra Pradesh Shocker: పోలీసునంటూ.. పామాయిల్‌తోటకు లాక్కెళ్లి ఇద్దరి బాలికలపై అత్యాచారయత్నం, కురుపాంలో ఓ రౌడీ షీటర్ దారుణం, నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

ఏపీలోని విజయనగరం జిల్లాలో కొత్త సంవత్సరం వేడుకల వేళ దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన బాలికలపై ఓ రౌడీషీటర్‌ (Andhra Pradesh Shocker) కన్నేశాడు. పోలీస్‌నంటూ బెదిరింపులకు దిగి ఇద్దరు బాలికలపై లైంగిక దాడి యత్నానికి (Fake Policeman Rapes Two Minor Girls ) తెగబడ్డాడు

Advertisement

Corona in AP: ఏపీలొ గత 24 గంటల్లో 165 మందికి కరోనా, అత్యధికంగా విశాఖ జిల్లాలో 35 కేసులు నమోదు

Hazarath Reddy

Liquor Sales in Telangana: మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్‌, న్యూఇయర్‌ నాడు తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలెన్ని అంటే! ఏపీలోనూ రికార్డుస్థాయిలో లిక్కర్ సేల్

Naresh. VNS

సంవత్సరం చివరి రోజు (Year End)తెలుగు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో లిక్కర్‌ అమ్మకాలు(Highest Liquor sale) జరిగాయి. ముఖ్యంగా తెలంగాణలో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌శాఖ(Excise) తెలిపింది. డిసెంబర్‌(December) నెలలోనే తెలంగాణలో అత్యధిక విక్రయాలు(Telangana Liquor sale highest) నమోదయ్యాయి.

Corona in AP: ఏపీలో గత 24 గంటల్లో 166 మందికి కరోనా, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 28 మందికి కోవిడ్

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 31 వేల 844 శాంపిల్స్ పరీక్షించగా 166 మందికి కరోనా సోకింది. గుంటూరు, కృష్ణాలలో ఒక్కొక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,74,250 పాజిటివ్ కేసులకు గాను…20,58,601 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.

Andhra Pradesh: మందుబాబులకు మరో గుడ్ న్యూస్, ఏపీలో ప్రీమియం బ్రాండ్ల మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ రిటైల్ అవుట్ లెట్లలో ప్రీమియం బ్రాండ్ల మద్యం విక్రయాలు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇటీవల మద్యంపై పన్ను రేట్ల సవరణ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నేటి నుంచి ప్రీమియం బ్రాండ్ల (Popular premium brands) మద్యం అమ్మకాలు చేపట్టనున్నారు. అందుకోసం ఎక్సైజ్ శాఖ అవసరమైన ఏర్పాట్లు చేసింది.

Advertisement
Advertisement