ఆంధ్ర ప్రదేశ్
Maoist Leader RK Death: ఆర్కే మృతిపై మావోయిస్టుల కీలక ప్రకటన, కిడ్నీలు విఫలమై ఈ నెల 14న రామకృష్ణ మరణిచారని ప్రకటనలో వెల్లడి, పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు తెలిపిన మావోయిస్టులు
Hazarath Reddyమావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే మృతిని (Maoist Leader RK Death) మావోయిస్టులు ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14న ఆర్కే మృతి చెందినట్లు (Senior Maoist leader RK dies of illness) మావోయిస్టులు ప్రకటించారు.
Maoist Leader RK Dies: ఆర్కే మృతిని ధ్రువీకరించిన మావోయిస్టులు, ఈ నెల 14న ఆర్కే మృతి చెందినట్లు ప్రకటన విడుదల, కిడ్నీలు విఫలమై మరణిచారని ప్రకటనలో వెల్లడి
Hazarath Reddyమావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే మృతిని మావోయిస్టులు ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14న ఆర్కే మృతి చెందినట్లు మావోయిస్టులు ప్రకటించారు. కిడ్నీలు విఫలమై ఆయన మరణిచారని తెలిపారు.
Corona in AP: ఏపీలో కొత్తగా 540 కేసులు, గత 24 గంటల్లో 10 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 6,588 యాక్టివ్ కేసులు
Hazarath Reddyఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 40,350 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 540 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 10 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 557 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.
Road Accident in Gadwal: పండగ సంబరాల వేళ.. బోల్తాపడిన ఆర్టీసీ బస్సు, 20 మందికి గాయాలు, జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో విషాద ఘటన, ఏపీలో ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సుకు నిప్పింటిచిన యువకుడు
Hazarath Reddyతెలంగాణలోని జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఇటిక్యాల మండ‌లం ధ‌ర్మ‌వ‌రం స‌మీపంలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డుప్ర‌మాదం (Road Accident in Gadwal) జ‌రిగింది. హైద‌రాబాద్ నుంచి క‌ర్నూల్ వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సు.. జాతీయ ర‌హ‌దారి 44పై బోల్తా ప‌డింది.
Monsoon Update: అల్పపీడనం దెబ్బ, గంటకు 40- 50 కి.మీ వేగంతో గాలులు, ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం విస్తరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కూడా ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాలకు చేరుకుంటుంది.
Corona in AP: ఏపీలో కొత్తగా 517 కరోనా కేసులు, తాజాగా 8 మంది మృతి, . రాష్ట్రంలో ప్రస్తుతం 6,615 కరోనా యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyఏపీలో రోజురోజుకు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా 517 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో 8 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం 20,58,582 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో 14,276 మంది మరణించారు.
Telugu States Bypolls 2021: బద్వేల్ ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు, అధికార పార్టీకి పోటీగా రెండు జాతీయ పార్టీలు రంగంలోకి.., హుజూరాబాద్‌ బరిలో 30 మంది అభ్యర్థులు
Hazarath Reddyఏపీలోని కడపజిల్లాలో గత బద్వేలు ఉపఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. బద్వేలు బరిలో (Badvel bypoll on Oct 30) నామినేషన్‌ వేసిన పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను బుధవారం ఉపసంహరించుకున్నారు. పలువురు అభ్యర్థుల నామినేషన్‌ ఉపసంహరణ అనంతరం పోటీలో (badvel ByElection) 15 మంది అభ్యర్థులు నిలిచారు.
Atchannaidu Fell Down: సోఫాలో కూర్చుంటూ కింద పడిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, సర్దార్ గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సంధర్భంగా ఘటన
Hazarath Reddyవేదికపైకి అచ్చెన్నాయుడు వచ్చారు. రామ్మోహన్ నాయుడు కూర్చున్న సోఫాలో కూర్చోబోతుండగా సోఫా విరిగి వెనక్కి పడిపోయింది. దీంతో అచ్చెన్న, రామ్మోహన్ నాయుడులు కింద పడ్డారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు వారిని లేవనెత్తారు. వారి కోసం మరో సోఫా వేసి కూర్చోబెట్టారు
KRMB: శ్రీశైలం, సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇక కృష్ణా బోర్డు పరిధిలోకే, మాకు ఒకే అన్న ఏపీ, జల విద్యుత్ కేంద్రాలు అప్పగించబోమని స్పష్టం చేసిన తెలంగాణ,ఈ నెల 14 నుంచి గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమల్లోకి రావడంపై సందిగ్ధత
Hazarath Reddyశ్రీశైలం, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుల పరిధిలోని 16 ఔట్ లెట్ కేంద్రాలను తన పరిధిలో చేర్చాలని నిర్ణయిస్తూ కృష్ణా నది నిర్వహణ బోర్డు (Krishna River Management Board) తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు ఈ నెల 14 నుంచి గెజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమల్లోకి వస్తుందని కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ వెల్లడించింది.
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 42ను రద్దు చేసిన హైకోర్టు, మెడికల్, డెంటల్‌ వైద్య విద్య కోర్సులకు ఫీజులను ఖరారు చేస్తూ గతంలో జీవో జారీ చేసిన జగన్ సర్కారు
Hazarath Reddyఏపీలో పీజీ మెడికల్, డెంటల్‌ వైద్య విద్య కోర్సులకు 2017–18 నుంచి 2019–20 బ్లాక్‌ పీరియడ్‌ కాలానికి ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఏప్రిల్‌ 15న జారీ చేసిన జీవో 42ను (High Court quashes GO no 42) హైకోర్టు రద్దు చేసింది.
Corona in AP: ఏపీలో కొత్తగా 503 మందికి కోవిడ్, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6932 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyఏపీలో ఇవాళ మళ్లీ కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32, 846 శాంపిల్స్‌ పరీక్షించగా.. 503 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో 12 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 817 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
Housing Scheme in AP: పేదలందరికీ ఇళ్లుపై వెనక్కి తగ్గని జగన్ సర్కారు, సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టులో రిట్‌ అప్పీల్‌ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyజగన్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన పేదల ఇళ్ల పథకంపై (Housing Scheme in AP) సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో ఏపీ ప్రభుత్వం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. రిట్‌ అప్పీల్ విచారణపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం కోసం న్యాయమూర్తులు పంపారు. ఈనెల 20న ఈ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది.
Corona in AP: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, తాజాగా 310 మందికి పాజిటివ్, అత్యధికంగా గుంటూరు జిల్లాలో 54 కేసులు, ప్రస్తుతం రాష్ట్రంలో 7258 క్రియాశీల కేసులు
Hazarath Reddyఏపీలో కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతోంది. కొత్తగా మరో 310 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 23,022 శాంపిల్స్‌ పరీక్షించారు. తాజాగా కొవిడ్‌ నుంచి 994 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 7,258 క్రియాశీల కేసులు ఉన్నాయి. కొవిడ్‌తో కొత్తగా చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
CM YS Jagan Tirumala Tour: పంచకట్టుతో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్, పద్మావతి చిన్న పిల్లల కార్డియాక్‌ సెంటర్‌ ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyపంచకట్టుతో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
CM YS Jagan Review: జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం, అన్ని స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌, పిల్లలు స్కూల్‌కు వెళ్లేనాటికి విద్యాకానుక, విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో (CM YS Jagan Review) స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుకపై అధికారులతో సీఎం విస్త్రృతంగా చర్చించారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులు, విద్యార్థుల హాజరుపై సీఎం ఆరా తీశారు.
Andhra Pradesh: తల్లితో అక్రమ సంబంధం, ఆమె కూతురును కూడా వదలని కామాంధుడు, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం, గుంటూరు జిల్లాలో దారుణ ఘటన
Hazarath Reddyగుంటూరు జిల్లాలో ఓ కామాంధుడు కూతురు వరసైన బాలికపై అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడు. స్థానికులు, బాలిక తల్లి కథనం మేరకు.. పెదకాకాని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన దానమ్మ తన కుమార్తెకు రెండేళ్లు ఉన్నప్పుడు భర్తతో విభేదాలు వచ్చి విడిపోయింది.
Justice Ahsanuddin Amanullah: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లా, రేపు తెలంగాణహైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర ప్రమాణ స్వీకారం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లా (Justice Ahsanuddin Amanullah) ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ( Andhra Pradesh High Court) లోని మొదటి కోర్టు హాల్లో పాట్నా హైకోర్టు నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చిన జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లాచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ప్రమాణం చేయించారు.
Andhra Pradesh: కొత్తగా కొన్న కారే వారిని బలి తీసుకుంది, కారుకు పూజ చేయించేందుకు వెళ్తుండగా అదుపు తప్పి పల్టీలు, కుటుంబంలో ముగ్గురు మృతి, కనిగిరిలో విషాద ఘటన
Hazarath Reddyప్రకాశం జిల్లా కనిగిరిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొత్తగా కొన్న కారుకు పూజ చేయించేందుకు వెళ్తుండగా మార్గం మధ్యలో మలుపు వద్ద కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడు, కుమార్తె దుర్మరణం (Three People died in Road Accident in kanigiri) చెందారు.
Road Accident in Chittoor: తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్తూ..ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, 5 మందికి గాయాలు, అందరూ ఐబీఎంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే
Hazarath Reddyచిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తిరుమలకు వెళ్తున్న ఆరుగురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు రోడ్డు ప్రమాదానికి (Road Accident in Chittoor) గురయ్యారు. అందులో ఒకరు అక్కడికక్కడే మరణించగా మిగతా 5 గురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం ఈ సంఘటన వాల్మీకిపురం మండలంలో చోటుచేసుకుంది.