ఆంధ్ర ప్రదేశ్
Sirisha Bandla: అంతరిక్షంలోకి తెలుగు కీర్తి పతాకం, వీఎస్ఎస్‌ యూనిటీ వ్యోమనౌకలో నేడు అంతరిక్షంలోకి ప్రయాణించనున్న తెలుగమ్మాయి బండ్ల శిరీష, వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అధినేత సర్‌ రిచర్డ్‌ బ్రాన్‌సన్‌‌తో పాటు మరో నలుగురు అంతరిక్షంలోకి..
Hazarath Reddyగగనపు ‌వీ‌ధిలో తెలుగు కీర్తి పతాకం మరి కొన్ని గంటల్లో రెప‌రె‌ప‌లా‌డ‌బో‌తు‌న్నది. ఏపీ‌లోని గుంటూరు జిల్లాకు చెందిన తెలుగమ్మాయి బండ్ల శిరీష(34) నేడు అంతరిక్షంలోకి (Indian-origin Shirisha Bandla) ప్రయాణించనుంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థకు చెందిన వీఎస్ఎస్‌ యూనిటీ వ్యోమనౌకలో ఆమె రోదసిలోకి దూసుకెళ్లనుంది.
Telugu and Sanskrit Academy: తెలుగు అకాడమీ ఇకపై తెలుగు, సంస్కృత అకాడమీ, పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో నలుగురి నియామకం
Hazarath Reddyఏపీ ప్రభుత్వం మరో ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మారుస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ లో నలుగురిని నియమించింది.
Farmers Electrocuted in Mahabubabad: మహబూబాబాద్‌లో విషాదం, విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు దుర్మరణం, మరోచోట కూక‌ట్‌ప‌ల్లిలోని ప్ర‌శాంత్ న‌గ‌ర్ పారిశ్రామిక‌వాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం
Hazarath Reddyతెలంగాణ మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం శివారు ప్రాంతమైన భోజ్య తండాలో విషాదం (Two farmers electrocuted in Mahabubabad) చోటు చేసుకుంది. పొలంలో విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు దుర్మరణం చెందారు.
Kollu Ravindra Arrested: కొల్లు రవీంద్ర మరోసారి అరెస్ట్, మచిలీపట్నం చింతచెట్టు సెంటర్‌లో ఆక్రమణల తొలగింపు విషయంలో మున్సిపల్‌ అధికారులతో వాగ్వాదం
Hazarath Reddyకృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు (Kollu Ravindra Arrested) చేశారు. మచిలీపట్నం చింతచెట్టు సెంటర్‌లో ఆక్రమణల తొలగింపును మున్సిపల్‌ అధికారులను చేపట్టారు. అయితే రవీంద్ర (Former minister and TDP leader Kollu Ravindra) కల్పించుకుని మున్సిపల్‌ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
Corona in AP: ఏపీలో పెరుగుతున్న డిశ్చార్జ్ రేటు, తగ్గుతున్న కేసులు, తాజాగా 2,925 మందికి కోవిడ్, 3,937 మంది బాధితులు కోలుకుని క్షేమంగా ఇంటికి, ప్రస్తుతం రాష్ట్రంలో 29,262 యాక్టివ్‌ కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 95,366 పరీక్షలు నిర్వహించగా.. 2,925 కేసులు నిర్ధారణ (Corona in AP) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,20,178 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Andhra pradesh: ఇంత రాక్షసత్వమా..పుట్టిన చిన్నారులను చంపేశారు, విశాఖలో రెండేళ్ల బాబుతో ఆత్మహత్య చేసుకున్న యువతి, పలాసలో కళ్లు తెరవని పసిపాపను పూడ్చిపెట్టిన ఆస్పత్రి వర్గాలు, నెల్లూరులో 16 రోజుల పసికందును వాటర్‌ ట్యాంకులో పడేసారు
Hazarath Reddyబాబు పుట్టిన రోజుకు సంబంధించి దంపతుల మధ్య కలహాలతో ఓ వివాహిత తన రెండేళ్ల కుమారుడితో సహా అపార్ట్‌మెంట్‌ పై నుంచి దూకి ఆత్మహత్యకు (Woman ends life with 2years son ) పాల్పడింది.
Jawan Jaswant Reddy: సైనిక లాంఛనాలతో జవాన్ జశ్వంత్‌రెడ్డి అంతిమయాత్ర, ఉగ్రపోరులో అమరుడైన గుంటూరు జవాను, సంతాపం తెలిపిన ఏపీ సీఎం జగన్, గవర్నర్ హరిచందన్, అమరుడి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyజమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్‌ జశ్వంత్‌రెడ్డి (M. Jaswanth Reddy) అంతిమయాత్ర నేడు ప్రారంభమైంది. అశ్రునయనాల మధ్య జశ్వంత్‌ అంతిమయాత్ర సాగుతోంది. జశ్వంత్‌ రెడ్డి అంత్యక్రియలు దరివాడ కొత్తపాలెంలో అధికారిక సైనిక లాంఛనాలతో నిర్వహిస్తున్నారు.
Greenfield Express Higway: గుడ్ న్యూస్..హైదరాబాద్-విశాఖ పట్నం మధ్య మరో జాతీయ రహదారి, ఖమ్మం-దేవరాపల్లి మార్గానికి జాతీయ హోదాతో పాటు 765 డీజీ నంబరును కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి ఏపీ కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖపట్నం నడుమ మరో రహదారి మార్గానికి (Khammam to Devarapalli) కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరాపల్లి వరకు నాలుగు వరుసల మార్గానికి జాతీయ రహదారి (Greenfield Express Higway) హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది. ఆ రహదారికి 765 డీజీ నంబరునూ కేటాయించింది.
Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Hazarath Reddyబంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో రానున్న రెండో రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains forecast) కురవనున్నాయి. 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని (Heavy rains forecast for the Telugu States) వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
L Ramana Quits TDP: తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి, తెలుగుదేశం పార్టీకి ఎల్. రమణ రాజీనామా, టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన
Team Latestlyఈటల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీకి జరిగే ఉపఎన్నికకు ఎల్ రమణను పోటీకి దించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఈటలకు పోటీగా బలమైన బీసీ నేతగా ఎల్ రమణ....
Monsoon Alerts: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన, రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ అంచనా
Team Latestlyనైరుతి రుతుపవనాల ప్రభావం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతాన్ని ఐఎండీ అంచనా వేసింది, అయితే జూలై రెండో వారం నాటికి దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు 5 శాతంగా ఉంది. గడిచిన కొన్ని వారాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్...
YSRTP Launch: 'తెలంగాణకు చుక్క నీటి బొట్టును వదులుకోం, ఏపికి అడ్డుకోం'! తెలంగాణలో వైఎస్సార్‌టీపీని ఆవిష్కరించిన వైఎస్ షర్మిల; ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లా ఉందని నేతల ఎద్దేవా
Vikas Mandaషర్మిల పార్టీ ఆవిర్భావ సభలో తమ పార్టీ సిద్ధాంతాలు, భావజాలం ఏంటో తెలపకుండా ఆమె ప్రసంగం ఆసాంతం ఇతర పార్టీ నేతలపై విమర్శలు, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే ఉందని విమర్శలు వస్తున్నాయి. వైఎస్ఆర్టీపీ పార్టీ పేరు, పార్టీ జెండా రెండూ వైఎస్ఆర్సీపీకి స్పూఫ్‌లా....
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,982 కోవిడ్ కేసులు, 27 మరణాలు నమోదు; ఉభయ గోదావరి జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి మరిన్ని కర్ఫ్యూ సడలింపులు అమలు
Team Latestlyరాష్ట్రంలో కర్ఫ్యూను ఈ నెల 14 వరకు పొడిగిస్తూ మరిన్ని సడలింపులు కల్పించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సడలించిన కర్ఫ్యూ నిబంధనలు ఈరోజు నుంచి అమలులోకి వచ్చాయి....
CM Jagan Tribute to YSR: దివంగత మాజీ సీఎం వైఎస్సార్‌ను స్మరించుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేసిన ఏపి సీఎం జగన్; అనంతపురం జిల్లాలో రైతు భరోసా కేంద్రం ప్రారంభం
Team Latestlyచెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం. పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం. మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం. నీ ఆశయాలే నాకు వారసత్వం.
AP CM Jagan Writes to PM Modi: ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ వాడేస్తోంది, వెంటనే ఆపండి, ప్రధాని మోదీకి మరోసారి లేఖ రాసిన సీఎం వైయస్ జగన్, విద్యుత్‌ ఉత్పత్తిని వెంటనే ఆపించేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ (AP CM Jagan Writes to PM Modi) రాశారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై పీఎంకు మరోసారి ఫిర్యాదు చేశారు. తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని ఈ లేఖలో కోరారు.
SR Group Team Meet AP CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు, వైఎస్సార్‌ కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్సార్‌ గ్రూపు, సీఎం జగన్‌ని కలిసిన ఎస్సార్‌ గ్రూప్‌ ప్రతినిధులు
Hazarath Reddyఎస్సార్‌ గ్రూప్‌ ప్రతినిధులు బుధవారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఎస్సార్‌ గ్రూపు సన్నద్దత వ్యక్తం చేసింది. అలానే వైయస్సార్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా ముందుకొచ్చింది.
Schools Reopen Date in AP: ఆగస్టు 15 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభం, అప్పటిలోగా నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు లోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు (Nadu Nedu) పెండింగ్ పనులు పూర్తి కావాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఆదేశించారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15వరకు వర్క్‌బుక్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. నాడు-నేడు కింద పనుల కోసం రూ.16 వేల కోట్లతో బడ్జెట్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
Corona in AP: రానున్న పెను ముప్పు దీనితోనే...ప్రమాదకరంగా మారుతున్న లాంబ్డా వేరియంట్‌, డెల్టా కంటే మూడు రెట్లు ప్రమాదకరమైన తేల్చిన పరిశోధకులు, ఏపీలో తాజాగా 3,166 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 83,885 మంది నమూనాలు పరీక్షించగా 3,166 కొత్త కేసులు (Corona in AP) నమోదయ్యాయి. 21 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 4,019 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32,356 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.
Krishna Water Row: తగ్గేదేలే.. కృష్ణా నీటి కోసం రాజీ లేని పోరుకు సిద్ధమని తెలంగాణ సీఎం కేసీఆర్ పునరుద్ఘాటన, అన్ని వేదికలపైనా, పార్లమెంటులోనూ ఏపీ తీరును ఎండగడతామని వెల్లడి
Team Latestlyదశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న సాగునీటి వివక్ష అంశంపై లోతుగా చర్చించారు. స్వయం పాలనలో సాగునీటి కష్టాలను ఎట్టి పరిస్థితిల్లోనూ రానివ్వకూడదని సీఎం కేసీఆర్ అన్నారు...
Construction Flyover Pillar Collapse: అనకాపల్లిలో కూలిన ఫ్లైఓవర్‌ పిల్లర్‌, దంపతుల్దిదరు మృతి, పలువురికి గాయాలు, కొనసాగుతున్న సహాయక చర్యలు
Hazarath Reddyవిశాఖ జిల్లాలోని అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. హైవే వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ పిల్లర్‌ (Under Construction Flyover Pillar Collapse) కూలింది. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు అక్కడ ఓ కారు, ట్యాంకర్‌ ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లర్‌ భాగాలు వీటి మీద పడటంతో అవి పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యాయి. ప్రమాదం సమయంలో కారులో ఉన్న దంపతుల్దిదరు మృతి చెందారు.