ఆంధ్ర ప్రదేశ్

Covid in Andhra Pradesh: ఏపీలో నిలకడగా కరోనా కేసులు, గత 24 గంటల్లో 3,620 మందికి కోవిడ్, 5,757 మంది కోలుకుని క్షేమంగా ఇంటికి, ప్రస్తుతం రాష్ట్రంలో40,074 యాక్టివ్‌ కేసులు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేదని తెలిపిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 91,231 పరీక్షలు నిర్వహించగా.. 3,620 కేసులు నిర్ధారణ (Covid in Andhra Pradesh) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,85,716 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Tirupati Murder Case: దారుణం..భర్తే భార్యను చంపి పొదలమాటున కాల్చివేశాడు, తిరుపతి సూట్‌కేసులో కాలిన మృతదేహం ఘటనను చేధించిన పోలీసులు, సీసీటీవీ పుటేజీలో విస్తుపోయే వాస్తవాలు

Hazarath Reddy

ఏపీలోని తిరుపతిలో ఈ నెల 23న సూట్‌కేసులో కాలిన మృతదేహం పోలీసులకు దొరికన సంగతి విదితమే. ఈ కేసును (Tirupati Murder Case) సవాల్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఈ హత్య కేసులో ఆమె భర్తే నిందితుడని పోలీసులు తేల్చారు.

Disha SOS Download: దిశ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకున్నారా..లేకుంటే ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో తెలుసుకోండి, దిశా యాప్ ఎలా వాడాలి, దిశ యాప్‌తో ప్రయోజనాలు ఏమిటి, పూర్తి సమాచారం మీకోసం

Hazarath Reddy

ఏపీలో మహిళల భద్రత కోసం దిశ చట్టం అమల్లోకి తేవడంతో పాటు దిశ యాప్‌ని కూడా రూపొందించిన సంగతి విదితమే. 2020 ఫిబ్రవరిలో ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఆపిల్‌ ఫోన్లలలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు 17 లక్షల మందికి పైగా ఈ యాప్‌ను (Disha app) డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

Disha App Awareness Drive: దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు, గొల్లపూడిలో దిశ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం వైయస్ జగన్, ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించాలని పిలుపు

Hazarath Reddy

సీఎం జగన్‌ సమక్షంలోనే వాలంటీర్లు దిశా యాప్‌ లైవ్‌ డెమో చేసి చూపించారు. యాప్‌ నుంచి మెసేజ్‌ వెళ్లిన వెంటనే భవానీపురం పోలీసులు స్పందించి.. నిమిషాల్లోనే లొకేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి మహిళకు దిశ యాప్‌ అవసరమని, దిశ యాప్‌పై ఇంటి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి (AP CM YS Jagan) తెలిపారు.

Advertisement

Covid in AP: ఏపీలో 2300 దిగువకు పడిపోయిన కేసులు, కొత్తగా 2,224 మందికి కోవిడ్, రాష్ట్రంలో ప్రస్తుతం 42,252 యాక్టివ్‌ కేసులు, జులై 1 నుంచి 8 జిల్లాల్లో కొత్త కోవిడ్‌ కర్ఫ్యూ నిబంధనలు, అమరావతి ప్రాంతంలో 5 రోజుల పని మరో ఏడాది పొడిగింపు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 71,758 నమూనాలను పరీక్షించగా 2,224 మందికి పాజిటివ్‌ నిర్ధారణ (Covid in AP) అయ్యింది. తాజాగా మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ సోమవారం సాయంత్రం బులెటిన్‌ విడుదల చేసింది.

Curfew Relaxation in AP: ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు, జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు అమల్లోకి, మిగతా మూడు జిల్లాల్లో యథావిధిగా కొనసాగనున్న కర్ఫ్యూ

Hazarath Reddy

ఏపీలో కోవిడ్‌ కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. అయితే రాష్ట్రం మొత్తం కాకుండా కరోనావైరస్ పాజిటివిటీ రేటు ఆధారంగా సడలిపులపై (Curfew Relaxation in AP) రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు (Curfew Relaxation) సడలించారు.

Visakhapatnam Shocker: ఎక్కువైన షేర్ మార్కెట్ అప్పులు..దొంగతనానికి పాల్పడిన నేవీ సైలర్, సీసీఫుటేజ్‌ద్వారా నిందితుడిని పట్టుకున్న పోలీసులు

Hazarath Reddy

చేసేది నేవీ ఉద్యోగం..అయితే విలాసాలు అలవాటయ్యాయి. ఉమ్మడి కుటుంబం ఖర్చులు ఎక్కువుంటాయని తెలియకుండా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాడు. చివరకు నిండా మునిగి ఏం చేయాలో తెలియక దొంగతనానికి పాల్పడ్డారు, చివరకు జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు

Disha App Campaign in Gollapudi: రేపు గొల్లపూడికి సీఎం వైయస్ జగన్, దిశ యాప్‌‌ అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి, ప్రతి మహిళా దిశ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకునేలా ప్రభుత్వం కార్యాచరణ

Hazarath Reddy

జూన్ 29వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గొల్లపూడిలో (AP CM YS Jagan to visit Gollapudi) పర్యటించనున్నారు. మహిళ భద్రత, రక్షణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ యాప్‌’ వినియోగంపై అవగాహన, చైతన్యం కల్పించేందుకు ఉదయం 10.30 గంటలకు విజయవాడ రూరల్‌ గొల్లపూడి గ్రామంలో ఈ కార్యక్రమం (Disha App Campaign in Gollapudi) జరగనుంది.

Advertisement

Andhra Pradesh: తూర్పు గోదావరిలో తీవ్ర విషాదం, గోదావరి నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి, మరొకరు మిస్సింగ్, గాలింపు చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు

Hazarath Reddy

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఎల్‌.గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం దగ్గర్లోని గోదావరిలో స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థులు బండారు నవీన్‌కుమార్‌ (15), యర్రంశెట్టి రత్నసాగర్‌ (15), పంతాల పవన్‌ (15), ఖండవిల్లి వినయ్‌ (15) గల్లంతయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

PV Narasimha Rao Jayanti: నవభారత నిర్మాత, తెలుగు జాతి కీర్తి పతాక- పీవీ నరసింహారావు జయంతి నేడు. నెక్సెస్ రోడ్డులో పీవీ శతజయంతి వేడుకలో పాల్గొననున్న గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్

Vikas Manda

నరసింహారావు సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాది పొడవునా శత జయంతి ఉత్సవాలు నిర్వహించి ఆయనకు ఘనమైన నివాళి ఇవ్వాలని నిర్ణయించారు...

Covid in AP: ఏపీలో కొత్తగా 4,250 కరోనా కేసులు నమోదు, బోధనాసుపత్రుల్లో కోవిడ్, నాన్‌కోవిడ్‌ సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేసిన వైద్య విద్యా డైరెక్టర్‌, ఏలూరు ఆస్పత్రిలో రోగి మృతిపై విచారణకు ఆదేశించిన మంత్రి ఆళ్ల నాని

Hazarath Reddy

ఏపీలో కొత్తగా 4,250 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక వైరస్ తో 24 గంటల్లో 33 మంది (Covid Deaths) మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 18,79,872కి (Coronavirus) చేరగా, కరోనాతో 12,599 మంది మరణించారు. అలాగే 44,733 యాక్టివ్‌ కేసులు ఉండగా, 18,22,500 మంది రికవరీ అయ్యారు. 24 గంటల్లో 95,327 కరోనా టెస్టులు నిర్వహించారు.

CS Adityanath Das Tenure Extended: ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ పదవీకాలం మరో మూడు నెలలు పొడిగింపు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేంద్రం

Hazarath Reddy

ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్‌ 30 వరకు కేంద్రం పొడిగించింది. ఆయన పదవీ కాలం మూడు నెలల పాటు పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది.

Advertisement

YSR Housing Scheme: ఆ బెడ్ రూముల్లో శోభనం చేసుకోలేరు సర్, చాలా చిన్నవిగా ఉన్నాయి, వై.యస్.ఆర్ జగనన్న కాలనీలపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి హట్ కామంట్స్, ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచన

Hazarath Reddy

జగనన్న ఇళ్లపై అధికార పార్టీ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల నిర్మాణానికి (YSR Housing Scheme) శంఖుస్ధాపన చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే.. మంత్రులు, స్ధానిక ప్రజాప్రతినిధుల ముందే వై.యస్.ఆర్ జగనన్న కాలనీలపై హాట్ కామెంట్స్ చేశారు.

Covid in Andhra pradesh: ఏపీలో 5 వేల దిగువకు పడిపోయిన కేసులు, తాజాగా 4,147 మందికి కోవిడ్, 5,773 మంది కోలుకుని క్షేమంగా ఇంటికి, రాష్ట్రంలో ప్రస్తుతం 46,126 యాక్టివ్‌ కేసులు, కోవిడ్‌–19 నియంత్రణపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 96,121 మంది నమూనాలు పరీక్షించగా 4,147 కేసులు (Covid in Andhra pradesh) నమోదయ్యాయి. 38 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 5,773 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 46,126 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

APPSC 2021: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఏపీపీఎస్సీ పోటీ పరీక్షల్లో అన్ని ఇంటర్వ్యూలు రద్దు, ఆదేశాలు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపిన ప్ర‌భుత్వం, ఏపీ ఈఏపీసెట్‌–2021కు దరఖాస్తుల స్వీకరణ

Hazarath Reddy

పోటీ పరీక్షల ఇంటర్యూల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్ని కేటగిరిల్లోనూ ఇంటర్వ్యూలు రద్దు ( Andhra Pradesh Govt Cancels Interviews for APPSC Exams) చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Srikakulam Shocker: భర్త తాగుబోతు, అత్తమామల కట్నం వేధింపులు, తట్టుకోలేక రెండేళ్ల కూతురుతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి, శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లావేరు ఇన్‌ఛార్జి ఎస్‌.ఐ. రాజేశ్‌

Hazarath Reddy

ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. లావేరు మండలంలోని కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన బోనేల రాజేశ్వరి(29) అనే గర్భిణి తన రెండేళ్ల కుమార్తెతో కలిసి నేలబావిలో దూకి ఆత్మహత్య (Pregnant Woman Suicide) చేసుకుంది. ఈ విషాదానికి కారణం భర్త, అత్తమామల వేధింపులేనని మృతురాలి సోదరుడు గన్నెయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 4,458 కోవిడ్ కేసులు మరియు 38 మరణాలు నమోదు; గడిచిన ఒక్కరోజులో మరో 6,313 మంది కరోనా నుంచి రికవరీ

Vikas Manda

Krishna Water Row: మరుగుతున్న కృష్ణా నీరు, నదీ జలాల వాడకంపై ఇరు రాష్ట్రాల మంత్రులు పోటాపోటీ విమర్శలు; రాయలసీమ పథకంపై ఏపి సీఎస్‌కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్ట్రాంగ్ వార్నింగ్

Vikas Manda

AP Parishad Election Row: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలపై హైకోర్ట్ సింగిల్ బెంచ్ ఆదేశాలకు స్టే విధించిన డివిజన్ బెంచ్, ఎన్నికలు రద్దు చేయాలనే ఉత్తర్వులు నిలిపివేత, తదుపరి విచారణ జూలై 27కి వాయిదా

Team Latestly

జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలపై హైకోర్ట్ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం స్టే విధించింది. ఈ ఎన్నికలను రద్దు చేస్తూ మళ్లీ ఎన్నికలకు రీనోటిఫికేషన్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలను హైకోర్ట్ డివిజన్ బెంచ్ నిలిపివేసింది....

Monsoon 2021: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన, రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన భారత వాతావరణ శాఖ; రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా చల్లబడిన వాతావరణం

Team Latestly

నైరుతు రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది, మరో 5 రోజుల వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ స్పష్టం చేసింది....

Advertisement
Advertisement