ఆంధ్ర ప్రదేశ్
AP Formation Day: మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం యథాతథం, జూన్ 2కు బై బై, నవంబర్ 1న అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఏపీ అనే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికారు. విభజన తర్వాత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సర్కారు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నవ నిర్మాణ దీక్షలుగా మార్పు చేసింది.
Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్‌లో ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, ఇకపై రాత పరీక్ష ద్వారానే ఉద్యోగాల భర్తీ, ఇంటర్వ్యూ విధానం రద్దు, ఏపీపీఎస్సీపై సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్
Vikas Mandaఈ ఏడాది మేలో గ్రూప్-1 (Group -1 Posts) పోస్టుల కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో ఈ పరీక్షకు హాజరైన సుమారు 60,000 మంది అభ్యర్థులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు...
AP Cabinet Meet Highlights: ఆంధ్ర ప్రదేశ్‌లో సీఎం జగన్ వరాలు, చేనేత కుటుంబాలకు రూ. 24వేలు, మత్యకారులకు రూ.10వేలు, మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం, ముఖ్యాంశాలు ఇవే
Vikas Mandaవైఎస్ఆర్ నేతన్న హస్తం' (YSR Nethanna Hastham) కింద ప్రతీ చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు ఆర్థిక సహాయం అందజేయాలని ఏపీ కేబినేట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని 90 వేల చేనేత కుటుంబాలు లబ్ది పొందనున్నాయి...
Operation Vasista Resumes: గోదావరిలో మునిగిపోయిన బోట్ ఆచూకీ లభ్యం? కచ్చులూరు వద్ద లంగరుకు బోటు తగిలినట్లు చెప్తున్న ధర్మాడి సత్యం బృందం, వెలకితీత పనులు తిరిగి ప్రారంభం
Vikas Mandaఈరోజు బోటు ఉన్న చోటును గుర్తించినట్లు ధర్మాడి సత్యం (Dharmadi Sathyam) బోటు బృందం వెల్లడించింది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి దాదాపు 500 మీటర్ల దూరం వరకు బోటు కొట్టుకుపోయిందని చెప్తున్నారు....
Coriander Price Hike: ఉల్లిగడ్డతో పోటీకి కొత్తిమీర సై, అమాతంగా పెరిగిన ధర, 2రూపాయిల నుంచి 17 రూపాయిలకు చేరిక, నవంబర్ నెలలో ఇంకా పెరిగే అవకాశం
Hazarath Reddyకొత్తిమీర వంటకాలకు మంచి సువాసనను ఇవ్వడమే కాకుండా బరువును తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులోని సి,కె. ఐరన్, క్యాల్షియం వంటివి పుష్కలంగా వున్నాయి.
Telugu Trend in 'Maha' Election: మహారాష్ట్రలో 'రావాలి జగన్, కావాలి జగన్' పాటను పోలిన శివసేన ఎన్నికల ప్రచార గీతం, తెలుగు రాష్ట్రాల ట్రెండ్‌ను ఫాలో అవుతున్న మహారాష్ట్ర రాజకీయ పక్షాల ఎన్నికల ప్రచారం
Vikas Mandaసక్తికరమైన విషయం ఏమిటంటే ఇదివరకే ఎన్నికలు పూర్తిచేసుకుని ప్రస్తుతం అధికారం చేపట్టిన తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ మరియు ఏపీలో వైసీపీ ప్రచార సరళిని శివసేన అనుకరిస్తున్నట్లు అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి క్షేత్ర స్థాయిల్లోకి తీసుకెళ్లేలా శివసేన పార్టీ...
Visit PS Program: పోలీసులపై నమ్మకాన్ని కలిగించడానికి ‘‘విజిట్‌ పోలీస్‌ స్టేషన్‌’’ పోగ్రాం, ఏపీలో వారం రోజుల పాటు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు, ఫేక్ న్యూస్ ట్రోల్ చేస్తే కఠిన చర్యలు తప్పవు, ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడి
Hazarath Reddyపోలీసులంటే ప్రజల్లో ఓ రకమైన అపోహలు ఉన్నాయని, వీటిని తొలగించేందుకు సరికొత్తగా కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఇందులో భాగంగా ‘విజిట్‌ పోలీస్‌ స్టేషన్‌’ అనే కార్యక్రమం మొదలుపెడుతున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. ఈ సంధర్భంగా వారం రోజుల పాటు పోలీస్‌ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు.
Earthquake Threat: విజయవాడకు తీవ్ర భూకంపం, డేంజర్ జోన్‌లో చెన్నై, ముంబై, ఢిల్లీలతో పాటు ఇతర ప్రధాన నగరాలు, భూకంపం వచ్చే నగరాల లిస్టును ప్రకటించిన ఎన్‌డీఎంఏ
Hazarath Reddyప్రపంచంలో పర్యావరణం అత్యంత వేగంగా మారిపోతున్నది. దీంతో భూమిలో కూడా మార్పులు వస్తున్నాయి. భూమిలోపల ఉండే ప్లేట్ లెట్స్ లో ఒత్తిడి పెరుగుతుండటంతో భూమి కూడా షేక్ అవుతోంది. దీన్ని భూకంపం అని పిలుస్తుంటారు.
Bus Accident In Ap: లోయలో బడ్డ బస్సు, 8 మంది అక్కడికక్కడే మృతి, తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన, సహాయక చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మారేడుమిల్లి, చింతూరు మధ్య వాల్మీకి ఘాట్ రోడ్డులో పర్యాటక బస్సు లోయలో పడింది. ఘాట్ రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Naadu-Nedu In AP: జగన్ మరో సంచలన నిర్ణయం, ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి కోసం రూ.6 వేల కోట్లు!, దేశంలోనే తొలిసారిగా కొత్త ప్రయోగం, నాడు-నేడు పథకం పూర్తి వివరాలు మీకోసం
Hazarath Reddyఅధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలతో ముందుకు దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
YSR Rythu Bharosa: నెల్లూరు జిల్లా వేదికగా వైయస్సార్ రైతు భరోసా, స్కీం అమలుకోసం రూ.5వేల 510 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, అక్టోబర్ 15న నెల్లూరుకి ఏపీ సీఎం జగన్, ప్రధానికి అందిన ఆహ్వానం
Hazarath Reddyపార్టీ అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తానని చెప్పిన వైయస్సార్సీపి అధినేత, ఏపీ సీఎం జగన్ (Ap CM Jagan Mohan Reddy) ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రైతుల కోసం వైయస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) పథకాన్ని ప్రవేశపెట్టారు.
Viveka Murder Case Update: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.., హంతకులు దొరికారంటూ సోషల్ మీడియాలో వార్తలు, అవి నిజం కాదని ఖండించిన పోలీసులు,ఫేక్ ప్రచారం చేస్తే జైలుకే అంటూ హెచ్చరికలు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన మాజీ ఎంపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరికొన్ని నిజాలు వెలుగులోకి వచ్చినట్లుగా సోషల్ మీడియాలో అనేక కథనాలు వినిపిస్తున్నాయి.
Valmiki Jayanti Celebrations: అనంతపురంలో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు, ఏర్పాట్లకు రూ.19 లక్షలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం, వాల్మీకి మహర్షి కొటేషన్లు మీకోసం
Hazarath Reddyమహర్షి వాల్మీకి జయంతి రాష్ట్రస్థాయి వేడుకలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. అనంతపురంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగాప్రారంభమయ్యాయి.
Chiru-Jagan Meet: కొత్త అంశాలకు తెరలేపుతున్న చిరంజీవి-జగన్ భేటీ, అక్టోబర్ 14న సమావేశం, సైరా సినిమా ఆహ్వానానికే అన్న చిరంజీవి, రాజకీయాల చర్చలకు అవకాశం ఉందంటున్న విశ్లేషకులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఖరారైంది. తనను కలవాలనుకుంటున్న చిరంజీవిని తన ఇంటికి విందుకు సీఎం జగన్ ఆహ్వానించారు.
Suicide Attempt: భూవివాదంలో గ్రామపెద్ద మోసం, ఆత్మహత్య చేసుకోబోయిన వృద్ధ దంపతులు, వాటర్ ట్యాంకర్ ఎక్కి వినూత్న నిరసన, అధికారుల హామీతో కిందకు..
Hazarath Reddyభూ వివాదంలో తమకు రావల్సిన డబ్బును గ్రామ పెద్దలు తమకు ఇవ్వకుండా వారి వద్దే పెట్టుకున్నారంటూ వృద్ధ దంపతులు వినూత్న నిరసనకు దిగారు.
AP Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కి మళ్లీ వర్షాల ముప్పు, పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం, హెచ్చరించిన విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం, కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ ని వర్షాలు ఇప్పట్లో వీడేలా లేవు. మొన్నటి వరకు భారీ వర్షాలతో అతలాకుతలమైన ఏపీకి మళ్లీ ఇప్పుడు వర్షపు గండం ముంచుకొస్తోంది. రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
AP CM Jagan Birthday Scheme: ఏపీ సీఎం జగన్ పుట్టినరోజున కొత్త స్కీమ్, అందరికీ కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు, జనవరి 1 నుంచి రోగులకు రూ.10 వేల ఆర్ధిక సాయం, అమల్లోకి వైయస్సార్ కంటివెలుగు
Hazarath Reddyఏపీ సీఎం జగన్ పరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన వైయస్ జగన్ ఇప్పుడు మళ్లీ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు.
Banni Festival 2019: రక్తమోడిన భక్తి, కర్రల సమరంలో 60మందికి పైగా గాయాలు, నలుగురి పరిస్థితి విషమం, దేవరగట్టులో ఘనంగా జరిగిన విజయదశమి వేడుకలు, వేలాదిగా తరలివచ్చిన భక్తజనం
Vikas Mandaఈ ఏడాది కూడా పోలీసులు, అధికారులు ఈ కర్రల సమరాన్ని ఆపేందుకు గత పదిరోజులుగా విశ్వ ప్రయత్నాలు చేసినా, ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ ఉత్సవంలో పాల్గొన్న వారిలో అధిక శాతం మద్యం సేవించి వచ్చారు. ఆ మద్యం మత్తులో ఇష్టమొచ్చినట్లు కర్రలతో కొట్టుకోవడంతో...
Jupudi & Akula Join YSRCP: జూపూడి, ఆకుల చేరికతో వైసీపీ పార్టీకి లాభమా నష్టమా, గొర్రెల్లాగా టీడీపీలో చేరామని చెప్పిన జూపూడీ, వస్తూనే సీఎం జగన్‌పై పొగడ్తల వర్షం, పొరపాట్లు సరిదిద్దుకుంటామన్న మాజీ ఎమ్మెల్సీ
Hazarath Reddyనిన్నటివరకు టీడీపీ నేతగా కొనసాగిన జూపూడి ప్రభాకర్‌, ఎన్నికల ముందు జనసేనలో కీలకంగా ఉన్న రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇద్దరు ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
Devaragattu Bunny Festival: కర్రల సమరానికి సర్వం సిద్ధం, రక్తపాతం జరగకుండా చూసేందుకు పోలీసుల ప్రయత్నం, గాయపడిన వారికి వెంటనే చికిత్స, నిఘా నేత్రంలో బన్ని ఉత్సవాలు
Hazarath Reddyకర్నూలు జిల్లా దేవరగట్టులో మాలమల్లేశ్వరస్వామి చెంత జరుగుతున్న బన్ని ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దసరా రోజున కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే 11 గ్రామాల ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి, ఆలూరు సమీపంలోని మాల మల్లేశ్వరుల విగ్రహాల కోసం రక్తం కారేలా కర్రలతో కొట్టుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే.