ఆంధ్ర ప్రదేశ్
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ గౌరవ, మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
Hazarath Reddyసినీ నటుడు పోసాని కృష్ణ మురళీపై పోలీసులకు జనసేన నాయకుల ఫిర్యాదు చేశారు. పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గౌరవ, మర్యాదలకు భంగం ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోసానిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు జనసేన నాయకులు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్ ఎనర్జీ, సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ఎనర్జీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, ఒంటరిగా ఇంటికి వెళ్తున్న మహిళపై విరుచుకుపడిన కామాంధుడు, పాడుబడిన పెట్రోల్ బంక్ కు లాక్కెళ్ళి..
Hazarath Reddyతూర్పుగోదావరి జిల్లా గోకవరంలో మద్యం మత్తులో ఓ యువకుడు మహిళను వెంబడించి పాడుబడిన పెట్రోల్ బంక్ కు లాక్కెళ్లాడు. కేకలు వేయడంతో మహిళను రక్షించిన స్థానికులు. యువకుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Cyclone Coming? ముంచుకొస్తున్న తుఫాను ముప్పు, చెన్నైలో నేడు స్కూళ్లకు సెలవులు, ఏపీలో పలు చోట భారీ వర్షాలు, మరో నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం
Hazarath Reddyమరికొద్ది రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున దక్షిణ భారతదేశంలో తుపాను భయం నెలకొంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది.
Chardham Yatra 2024: ఈ ఏడాది చార్ ధామ్ యాత్రలో 246 మంది మృతి.. కేదార్ నాథ్ యాత్రలోనే అధికం
Rudraఈ ఏడాది చార్ ధామ్ యాత్రలో 246 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హెలికాప్టర్ ద్వారా వెళ్లిన భక్తులు ఎక్కువగా మృత్యువాతపడ్డట్టు అధికారులు తెలిపారు.
Zomato Resell Food: జొమాటోలో సగం కంటే తక్కువ ధరకే ఫుడ్.. ‘ఫుడ్ రెస్క్యూ’ పేరిట కొత్త ఫీచర్ తీసుకొచ్చిన ఆన్ లైన్ ఫుడ్ ప్లాట్ ఫాం.. ఏంటా విషయం?
Rudraప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సరి కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఫుడ్ రెస్క్యూ అనే ఈ ఫీచర్ తో కస్టమర్లు తక్కువ ధరకు ఇంకా చెప్పాలంటే సగం కంటే తక్కువ ధరకే ఫుడ్ ను కొనుగోలు చేయవచ్చు.
Lady Aghori at Lord Siva Temples: భీమవరంలో శ్రీ సోమేశ్వర స్వామిని, పాలకొల్లులో శ్రీ క్షీర రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న లేడీ అఘోరీ (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న మహానంది, యాగంటి, కోటప్ప కొండ క్షేత్రాలను దర్శించుకున్న ఆమె తాజాగా భీమవరంలో శ్రీ సోమేశ్వర స్వామిని, పాలకొల్లులో శ్రీ క్షీర రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో పర్యటించారు.
AP Rains Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో నేటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఎప్పుడు వానలు పడుతాయంటే?
Rudraబంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Andhra Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డు మీద ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కలు దాడి, పొలాల్లోకి ఈడ్చుకెళ్లి మరీ..
Hazarath Reddyఏపీలో కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి ప్రాణాలు పోయాయి.ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో రెండేళ్ల బాలుడు బాలతోట్టి ప్రేమ్ కుమార్ రోడ్డుపై ఆడుకుంటున్నాడు.
Perni Nani Slams TDP: తప్పుడు కేసులు పెట్టే పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది, టీడీపీ కూటమిపై మండిపడిన పేర్ని నాని
Hazarath Reddyటీడీపీ సోషల్ మీడియా పోస్టులపై మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్నినాని మండిపడ్డారు. ఫేక్‌పోస్టులు పెట్టే సంస్కృతి టీడీపీదేనని మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఫోటోలతో పెట్టిన పోస్టులు డీజీపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
YS Jagan on Opposition Status: ఖచ్చితంగా తిరిగి మనం అధికారంలోకి వస్తాం, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు, కష్టాలు అనేవి శాశ్వతం కాదని వెల్లడి
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సోమవారం(నవంబర్ 11) తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీలు శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు.
Vyuham Movie: నారా లోకేష్‌ని కించపరిచేలా పోస్టులు, దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు, ఫిర్యాదు చేసిన టీడీపీ నేత
Hazarath Reddyప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
AP Assembly Budget Session 2024: ఏపీ వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు ఇవిగో, మొత్తం రూ.43,402 కోట్లతో అగ్రికల్చర్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
Hazarath Reddyఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ (AP Agriculture Budget)ను ప్రవేశపెట్టారు. ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నకు మనసావాచా కర్మణా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా’ అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు.
AP Assembly Budget Sessions 2024: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, రూ. 2,94,427.25 కోట్ల వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్, శాఖల వారీగా కేటాయింపులు ఇవీ..
Hazarath Reddyఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి.సభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్ధిక సంవత్సారానికి గాను ఏపీ వార్షిక బడ్జెట్‌ను సభ ముందు ఉంచుతున్నానన్నారు. రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పును ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఈ బడ్జెట్ ప్రతిబింబమన్నారు.
Lady Aghori at Kotappa Konda Temple: కోటప్ప కొండ క్షేత్రంలో లేడీ అఘోరీ.. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న అఘోరీ (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న మహానంది, యాగంటి క్షేత్రాలను దర్శించుకున్న ఆమె తాజాగా కోటప్ప కొండలో పర్యటించారు. లోక కళ్యాణం చేయడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎంత మంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.
Black Magic in Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో క్షుద్రపూజల కలకలం.. హడలెత్తించే దృశ్యాలు (వీడియో)
Rudraహైదరాబాద్ పాతబస్తీ లో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శ్మశానాల్లో హడలెత్తించే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. మేకులు దించిన బొమ్మలు, దారాలు చుట్టిన కుండలు, సమాధుల్లో గోతులు వంటి దృశ్యాలు స్థానికులను భయకంపితులను చేస్తున్నాయి.
AP Budget Today: ఏపీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచే.. రూ. 2.90 లక్షల కోట్లతో 2024–25 వార్షిక బడ్జెట్.. ఆ హామీల అమలుకు బడ్జెట్ లో పెద్దపీట??
Rudraఆంద్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Airport Food Prices: ఎయిర్ పోర్టుల్లో ఫుడ్ కోర్టుల్లో ధరలు చూసి షాక్ అవుతున్న సామాన్యులకు గుడ్ న్యూస్.. ఇకపై, సరసమైన ధరలకే లభ్యం కానున్న ఆహార పదార్థాలు, పానీయాలు
Rudraవిమానాశ్రయాల్లో ఏర్పాటు చేసే ఫుడ్ కోర్టుల్లో ఆహార పదార్థాలు చాలా ఎక్కువ ధరకు విక్రయిస్తారు. ఎయిర్ పోర్టులలో భోజనం చేయడమంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సామాన్యులైతే ధరలు చూసి కడుపు మాడ్చుకుంటారు కానీ కొనడానికి మొగ్గుచూపరు.
AP Rains: ఏపీలో భారీ వర్షాలు.. రేపటి నుంచి మూడు రోజులపాటు వానలే వానలు.. రాయలసీమ, దక్షిణ కోస్తాలో దంచికొట్టనున్న వర్షాలు
Rudraఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.