ఆంధ్ర ప్రదేశ్

Tirupati Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం, టీటీడీ ఈవో శ్యామలరావు కీలక ప్రకటన, భగవంతుడి సన్నిధిలో ప్రమాణం చేద్దామంటూ సీఎం చంద్రబాబుకు వైసీపీ సవాల్

Hazarath Reddy

చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తోసిపుచ్చారు. తిరుమల పవిత్రతను, కోట్లాదిమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు తీవ్రంగా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పెద్ద పాపమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవని (YSR Congress denies CM Remarks) అన్నారు.

Chandrababu on Tirupati Laddu: సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్, గత పాలకుల నిర్లక్ష్యంతో నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని కామెంట్..వీడియో ఇదిగో

Arun Charagonda

తిరుమల లడ్డూపై ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారని..నెయ్యికి బదులు జంతువుల నూనె వాడారని తెలిసిందన్నారు. ఈ విషయం తెలిసి ఆందోళన చెందా.. ఇప్పుడు మేం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాం అని చెప్పారు.

India's Richest and Poorest States: దేశంలో అత్యంత ధనిక రాష్ట్రంగా తెలంగాణ, పేద రాష్ట్రంగా బీహార్, భార‌త్‌లో ధ‌నిక‌, పేద రాష్ట్రాల జాబితా పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

భార‌త్‌లోని ధ‌నిక‌, పేద రాష్ట్రాల జాబితాను బుధ‌వారం ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) విడుద‌ల చేసింది. రాష్ట్రాల త‌ల‌స‌రి ఆదాయం ప్రామాణికంగా తీసుకుని ఈ జాబితాను (India's Richest and Poorest States) రూపొందించింది.

Naga Babu On Jony Master: నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తి నేరం చేసినట్టు కాదు...జానీ మాస్టర్‌కు నాగబాబు మద్దతు!

Arun Charagonda

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మెడకు లైంగిక వేధింపుల అంశం చుట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే జానీ మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు తెరలేపింది.

Advertisement

Anna Canteen At Pulivendula: జగన్ ఇలాఖాలో అన్న క్యాంటీన్, ఇవాళ ప్రారంభించనున్న టీడీపీ నేతలు

Arun Charagonda

జగన్ సొంత ఇలాకలో ఇవాళ అన్న క్యాంటీన్ ప్రారంభంకానుంది. పులివెందుల నాలుగు రోడ్ల సమీపంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం ఏడు గంటలకి పులివెందుల నియోజకవర్గం టిడిపి నేతల ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభం కానుంది.

Free Gas Cylinders from Diwali: వీడియో ఇదిగో, దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, సూపర్‌ సిక్స్‌ హామీని అమలు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు

Hazarath Reddy

ఇక రాష్ట్రంలో మహిళలకు ఎన్డీయే ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ పథకాన్ని దీపావళి పండుగ సందర్భంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

AP Cabinet Meeting Highlights: రూ. 99కే క్వాలిటీ మద్యం, నూతన మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం, మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

Balineni Srinivasa Reddy Resigns YSRCP: వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జనసేనలోకి వెళ్లనున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత జగన్ కు పంపించారు. కొంత కాలంగా పార్టీ అధిష్ఠానంపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు

Advertisement

AP New Liquor Policy: గీతకార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపులో 10శాతం రిజర్వేషన్లు, గుడ్ న్యూస్ అందించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీ గీత కార్మికులకు (Geetha workers) ప్రభుత్వం గుడ్‌న్యూస్‌(Good News) చెప్పింది. రాబోయే మద్యం నూతన పాలసీ (New Policy) లో గీతకార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు మంత్రి వర్గ సబ్‌ కమిటీ వెల్లడించింది.

Vijayawada Floods: విజయవాడ వరద బాధితులకు ప్రతి ఇంటికి రూ. 25 వేలు పరిహారం, చంద్రబాబు ప్రకటించిన పరిహారం పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

విజయవాడలో వరదలకు పూర్తిగా నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు, మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు, ఇళ్లల్లో నీళ్లు వచ్చిన బాధితులకు రూ. 10 వేలు, చిరువ్యాపారులకు రూ. 25 వేలు అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

IPS Trainees To Telugu States: ఏపీ, తెలంగాణకు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించిన కేంద్రం, లిస్ట్ ఇదే!

Arun Charagonda

తెలుగు రాష్ట్రాలకు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించింది కేంద్రం. ఏపీకి దీక్ష (హరియాణా), బొడ్డు హేమంత్ (ఏపీ), మనీశా వంగల రెడ్డి (ఏపీ), సుస్మిత (తమిళనాడు) కేటాయించగా తెలంగాణాకు మనన్ భట్ (జమ్ము కశ్మీర్), సాయి కిరణ్‌ (తెలంగాణ), రుత్విక్ సాయి కొట్టే (తెలంగాణ), యాదవ్ వసుంధర (ఉత్తర్ ప్రదేశ్‌)ను కేటాయించింది.

Andhra Pradesh Shocker: ఏలూరులో దారుణం, విద్యార్థినులపై వార్డెన్ భర్త లైంగిక దాడి, ఫోటో షూట్‌ పేరుతో బయటకు తీసుకెళ్లి లైంగిక దాడి..విద్యార్థినుల ఆందోళన

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు స్వామి దయానంద సరస్వతి హాస్టల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఫోటోషూట్ పేరుతో విద్యార్థినులను బయటకు తీసుకెళ్లి హాస్టల్ వార్డెన్ ఫణిశ్రీ భర్త శశికుమార్ లైంగికదాడికి పాల్పడ్డాడని విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారాలకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Stray Dog ​​Attack: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్క దాడి, తీవ్ర గాయాలు..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..

Arun Charagonda

కడప జిల్లా కమలాపురంలో నాయి బ్రహ్మణ కాలనీలో కలకలం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారికి గాయలు కాగా సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

New Liquor Policy in AP: ఏపీలో లాటరీ ద్వారా మద్యం షాపుల లైసెన్సులు కేటాయింపు, ముందుగా 3,396 దుకాణాలు నోటిఫై, కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 కంటే ముందున్న మద్యం విధానాన్నేచంద్రబాబు సర్కారు తిరిగి ప్రవేశపెట్టనునుంది. ఈ కొత్త పాలసీ ద్వారా (New Liquor Policy in AP) మద్యం రిటైల్‌ వ్యాపారం (Retail liquor outlets) మొత్తం ప్రైవేటుకే అప్పగించనున్నారు.

Andhra Pradesh: రోగికి అదుర్స్ సినిమా చూపిస్తూ అరుదైన సర్జరీ చేసిన వైద్యులు, మత్తు ఇవ్వకుండానే మెదడులోని కణితి తొలగింపు, కాకినాడ జీజీహెచ్ డాక్టర్ల అద్భుతం...

Arun Charagonda

కాకినాడలోని సర్వజన ఆసుపత్రి లో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. రోగి తన చేతులతో ట్యాబ్‌ పట్టుకుని సినిమా చూస్తూ ఉండగానే డాక్టర్లు ఆమె తలలోని కణితిని విజయవంతంగా తొలగించారు.

Ganesh Visarjan 2024: వీడియో ఇదిగో, డ్రోన్‌తో బాల గణపతి విగ్రహం నిమజ్జనం, పోలీసులు అనుమతించకపోవడంతో కొత్తగా ఆలోచించిన కడియపు లంక చిన్నారులు

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లాలో డ్రోన్‌తో బాల గణపతి విగ్రహ నిమజ్జనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లాలోని కడియం మండలం కడియపు లంక గ్రామంలో పలువురు చిన్నారులు బాల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు పూజలు చేశారు.

Advertisement

Andhra Pradesh: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కొట్టుకున్న ఇరువర్గాలు, 17 మందికి గాయాలు, అడ్డుకున్న కానిస్టేబుల్‌పై దాడి...వీడియో

Arun Charagonda

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. క్రిస్టియన్ పేటలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగగా 17 మందికి గాయాలు అయ్యాయి. అడ్డుకోవటానికి వెళ్ళిన కానిస్టేబుల్ మీద దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, రోడ్డు లేక కర్రకు మృతదేహాన్ని కట్టి 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన గిరిజనులు, విజయనగరం జిల్లాలో ఘటన

Hazarath Reddy

విజయనగరం జిల్లా గంట్యాడ (మ) కొండపర్తికి చెందిన రాజారావు అనే గిరిజనుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మృతదేహం తరలించడానికి బోటు లేక, రోడ్డు లేక గిరిజనుల అవస్థలు పడుతూ.. ఒక కర్రకు రాజారావు మృతదేహాన్ని కట్టుకొని 7 కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకొని వెళ్లారు.

New Liquor Policy in AP: ఏపీలో నూతన మద్యం విధానం, సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ, వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను వివరించిన అధికారులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ విధానంపై మంత్రులు తమ అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించారు. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను ఉన్నతాధికారులు తెలిపారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, రోడ్డు లేక అంతిమ యాత్ర కోసం నడుము లోతు నీటిలో స్మశానానికి వెళ్తున్న బంధువులు

Hazarath Reddy

అనంతపురం జిల్లాలోని గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం ఎస్సీ కాలనీలో ఎవరైనా చనిపోతే అంతిమయాత్రకు బెంబేలెత్తుతున్నారు. నడుము లోతు చెరువులో కాలువ నీటిలో అంతిమయాత్రగా స్మశానానికి వెళ్లాల్సి వస్తోంది. శవాన్ని స్మశాన వాటికకు తీసుకు వెళ్లడానికి బంధువులు నాన్న తండాలు పడాల్సి వస్తోంది

Advertisement
Advertisement