తెలంగాణ

Telangana: సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి నేమ్ ప్లేట్ ఇదిగో, తెలంగాణ ముఖ్యమంత్రి అధ్యక్షతన ముగిసిన తొలి కేబినెట్ సమావేశం

Hazarath Reddy

Pragathi Bhavan Turns Praja Bhavan: ప్రజా భవన్‌గా మారిన ప్రగతి భవన్, బారికేడ్లు, గ్రిల్స్‌ తొలగించిన అధికారులు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలోని ప్రగతిభవన్‌ (Pragathi Bhavan) ముందు ఆంక్షలను అధికారులు ఎత్తివేసిన (Traffic Restriction Lifted) విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌ ముందు ఉన్న బారికేడ్ల తొలగింపు పనులను అధికారులు తాజాగా చేపట్టారు. గ్యాస్‌ కట్టర్లు, జేసీబీల సాయంతో వాటిని తొలగిస్తున్నారు.

Revanth Reddy Swearing-In: వీడియో ఇదిగో, సోనియాగాంధీకి పాదాభి వందనం చేసిన రేవంత్ రెడ్డి దంపతులు, అభినందనలు తెలిపిన కాంగ్రెస్ అధినేత్రి

Hazarath Reddy

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఫైలుపైనే సీఎంగా ఆయన తొలి సంతకం చేశారు. మరోవైపు ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే వేదికపై ఉన్న సోనియాగాంధీకి, ఇతర పెద్దలకు రేవంత్ రెడ్డి తన భార్య గీత, కూతురు, అల్లుడిని పరిచయం చేశారు.

Seethakka Swearing-In Video: వీడియో ఇదిగో, గవర్నర్ సీతక్కను పిలవగానే హోరెత్తిన ఎల్బీ స్టేడియం, దైవ సాక్షికి బదులుగా పవిత్ర హృదయంతో అని ప్రమాణం చేసిన గిరిజన బిడ్డ

Hazarath Reddy

తెలంగాణలో రాష్ట్ర మంత్రివర్గం కొలువుతీరింది. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయడంతో పాటు, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గిరిజన బిడ్డగా నక్సలైట్ నుండి మంత్రిగా ఎదిగిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రమాణస్వీకారం అందరికీ ఆసక్తిని కలిగించింది.

Advertisement

Telangana Cabinet Meeting: వీడియోలు ఇవిగో, సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ముగిసిన తొలి కేబినెట్‌ భేటీ, ఆరు గ్యారంటీలు, ప్రజా సమస్యలపై చర్చించిన మంత్రి వర్గం

Hazarath Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు.ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై కేబినెట్‌ చర్చించింది.

CM Jagan Wishes to New Telangana CM: సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం నెలకొనాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణలో కొలువుదీరిన నూతన ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌.. ‘తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు.

CM Revanth Reddy: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి రెండు సంతకాలు ఇవిగో, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం, దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి సచివాలయానికి బయలుదేరారు. ఎల్బీ స్టేడియంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన ఆరు గ్యారెంటీలపై సంతకం చేశారు. రెండో సంతకం దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక పత్రంపై చేశారు

CM Revanth Reddy First Speech: సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి ప్రసంగం హైలెట్స్ ఇవిగో, ప్రగతి భవన్ టార్గెట్ చేస్తూ మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అశేష అభిమానుల మధ్య, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల నడుమ పండుగలాంటి వాతావరణంలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు

Advertisement

Telangana Ministers List 2023: తెలంగాణ హోం శాఖా మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క, మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అశేష అభిమానుల మధ్య, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల నడుమ పండుగలాంటి వాతావరణంలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

PM Modi Wishes New Telangana CM: కొత్త సీఎం రేవంత్ రెడ్డికి తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని హామీ

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రిక భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ..తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను అని అన్నారు.

Telangana Government Formation 2023: తెలంగాణకు తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, దళిత డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

2014లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే తొలి కాంగ్రెస్ దళిత ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టారు.

Revanth Reddy Swearing-In Ceremony: వీడియో ఇదిగో, తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి కొలువు దీరారు. నేడు(గురువారం) మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నూతన రాష్ట్రానికి మూడవ ముఖ్యమంత్రి, రెండో వ్యక్తిగా చరిత్ర పుటల్లో పేరు లిఖించుకున్నారు.

Advertisement

Telangana Government Formation 2023: ఎనుమల రేవంత్ రెడ్డి అనే నేను.. తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం

Hazarath Reddy

ఎల్బీ స్టేడియంలో తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు కాంగ్రెస్‌ కార్యకర్తల కేరింతలు మధ్య ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో కలిసి ప్రత్యేక వాహనంలో రేవంత్‌ వేదిక వద్దకు చేరుకున్నారు.

Pune Shocker: సరదా కోసం స్నేహితుడి వెనక భాగంలో ఎయిర్ కంప్రెసర్ గొట్టం దూర్చిన మరో స్నేహితుడు, ఒక్కసారిగా గాలి పేలుడు రావడంతో గాయాలతో యువకుడు మృతి

Hazarath Reddy

దూరపు బంధువు ‘సరదా కోసం’ పురుషుని వెనక ఉండే పురీషనాళంలోకి ఎయిర్ కంప్రెసర్ గొట్టం పెట్టడంతో అంతర్గత గాయాలతో ఓ యువకుడు చనిపోయాడు.మహారాష్ట్రలోని పూణేలోని హదప్సర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీలోని మూడవ అంతస్తులో ఇద్దరూ సరదా గేమ్ ఆడుకుంటున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.

Telangana CM Swearing-In: సీతక్కకు మంత్రి పదవి, మొత్తం 12 మంది మంత్రులతో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వీళ్లే

Hazarath Reddy

నేడు మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి ముఖ్యనేతలుగా ఉన్న ముగ్గురికీ కేబినెట్‌లో చోటు దక్కింది. మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Revanth Reddy: కొలువుదీర‌నున్న కాంగ్రెస్ స‌ర్కార్, ప్ర‌మాణ‌స్వీకారం దృష్ట్యా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, ఈ రూట్ల‌లో వ‌చ్చేవారు ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో రావాలంటూ సూచ‌న‌

VNS

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం దృష్ట్యా.. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic restrictions) అమల్లో ఉంటాయని నగర అదనపు పోలీసు (ట్రాఫిక్‌) కమిషనర్‌ జి.సుధీర్‌బాబు తెలిపారు.

Advertisement

Bhatti Vikramarka To Be Dy CM ? మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ హై కమాండ్ బంఫరాఫర్, డిప్యూటీ సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్ష పదవి..

Hazarath Reddy

ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ రంగంపై అంచనాలు నెలకొన్నాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిని ఆశించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క రాబోయే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పాత్రను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని తాజా పరిణామాలు చెబుతున్నాయి.

Telangana New CM Oath: సీఎంగా రేవంత్‌ రేపు ప్రమాణ స్వీకారం, సీఎం జగన్‌ తో పాటు కేసీఆర్‌కు ఆహ్వనం, ఇంకా ఎవరెవరికి ఆహ్వనం పంపారంటే..

Hazarath Reddy

ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ రంగంపై అంచనాలు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

BJP MLA Raja Singh on Congress: కేసీఆర్ ఇక ఫాం హౌస్‌కే పరిమితం, ఈ కాంగ్రెస్ పాలన కూడా ఆర్నెళ్లే, సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్

Hazarath Reddy

తెలంగాణలో కాంగ్రెస్‌ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదు. ఆర్నెళ్లు లేదా (Congress Government Ruling Six Months) ఏడాది మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం (BJP will Come to Power) వస్తుంది.

Cyclone Michaung Update: ఈశాన్య తెలంగాణ‌వైపు ప‌య‌నిస్తున్న వాయుగుండం, రాబోయే 24 గంట‌ల పాటూ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం, ఏపీ, త‌మిళ‌నాడుల్లో కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌లు

VNS

మిగ్ జామ్ తుఫాన్ (Cyclone) బాప‌ట్ల వ‌ద్ద తీరాన్ని దాటడంతో ఏపీ, త‌మిళ‌నాడుల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. అయితే తీరాన్ని దాటిన తుఫాను తీవ్ర‌వాయుగుండంగా మారింది. ఇప్పుడు అది ఈశాన్య తెలంగాణ వైపుగా పయ‌నిస్తూ వాయుగుండంగా (Depression) మారుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement