తెలంగాణ

Kishan Reddy Comments on Union Budget: కేంద్ర బడ్జెట్‌పై కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు, ఇది రాష్ట్ర బడ్జెట్‌ కాదంటూ మండిపాటు

VNS

ఈ బడ్జెట్ ఎంతో ప్రత్యేకమైనదని, పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పనకు మోదీ ప్రభుత్వం (Modi Govt) పెద్దపీట వేసిందన్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసేలా బడ్జెట్‌ ఉందన్నారు. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్నును ప్రభుత్వం మినహాయింపును ఇచ్చి.. మధ్య తరగతికి గొప్ప ఊరటనిచ్చిందని తెలిపారు

Telangana Assembly Special Meeting: ఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, కుల గణన నివేదికను సభ ముందు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

VNS

ఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా (Telangana Assembly Special Meeting) సమావేశం కానున్నది. కుల గణన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) వెల్లడించారు. కుల గణనపై కేబినెట్‌ సబ్‌ కమిటీ చైర్మన్‌ ఉత్తమ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది

KTR unveils Ambedkar Statue: రేవంత్ రెడ్డికి తిట్ల పురాణం త‌ప్ప ఏం రాదు..కేసీఆర్‌కు, రేవంత్‌కు పోలిక‌నే లేదు మండిపడ్డ కేటీఆర్, కొడంగ‌ల్‌కు దండ‌యాత్ర‌లా వ‌స్తాం అని హెచ్చరిక

Arun Charagonda

మా భూములు మాకే కావాల‌ని ఇవాళ ల‌గ‌చ‌ర్ల‌లో గిరిజ‌న రైతులు కొట్లాడుతున్నాం అంటే మ‌న‌కు రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు. రాజ‌కీయాలు ఎప్పుడూ ఉంటాయి అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).

Union Budget 2025: బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా... హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు.. జీరోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో, వైరల్‌గా మారిన వీడియోలు

Arun Charagonda

తెలంగాణ రాష్ట్రానికి జీరో బడ్జెట్.. గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. ఇవాళ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.

Advertisement

Telangana: సివిల్ వ్యవహారంలో తలదూర్చిన ఎస్‌ఐ బొరగాల అశోక్.. బాధితుడిని బండబూతులు తిట్టిన వైనం, ఎస్ఐ అశోక్‌పై ఎంక్వైరీ చేయాలని కమిషనర్ ఆదేశం

Arun Charagonda

సివిల్ విషయంలో తలదూర్చి వివాదంలో చిక్కుకున్నారు మొగుళ్ళపల్లి ఎస్ఐ(SI Boragala Ashok). ఒక వ్యక్తికి మద్దతుగా భూమి వదలాలని, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లం* కొడకా అంటూ బూతులు తిడుతూ.. వేధింపులు

Road Accident At Pullur Toll Plaza:పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొట్టిన రెండు ప్రైవేట్ బస్సులు, 40 మందికి గాయాలు.. వీడియో ఇదిగో

Arun Charagonda

జోగులాంబ గద్వాల జిల్లా ఉండల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా(Road Accident At Pullur Toll Plaza) దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది.

Road Accident at Narsingi: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. డాక్టర్ ప్రాణం తీసిన అతివేగం, డివైడర్‌ను ఢీకొట్టిన కారు..స్పాట్‌లోనే డాక్టర్ మృతి ,వీడియో

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం(Road Accident at Narsingi) జరిగింది. ఈ ప్రమాదంలో ఓ డాక్టర్ ప్రాణాలు కొల్పోయాడు.

Union Budget 2025: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారి దేవి ఇచ్చిన చీరలో నిర్మలమ్మ.. మరికాసేపట్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి (LIVE)

Rudra

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపటి క్రితం కలిశారు. మరికాసేపట్లో ఆమె లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

Supreme Court: నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించాలి.. నాలుగు గోడల మధ్య జరిగితే కేసు నిలబడదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Rudra

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కులం పేరుతో దూషించాడని ఓ వ్యక్తికి శిక్ష విధించాలన్నా.. ఈ మేరకు అతని నేరం రుజువు చేయాలన్నా.. నిందితుడు బహిరంగంగా కులం పేరుతో దూషించి ఉండాలని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.

Commercial LPG Cylinder Prices: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ రోజే తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర తగ్గిందంటే??

Rudra

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్‌ ను ప్రవేశపెట్టే సమయంలో గ్యాస్ వినియోగదారులకు మార్కెటింగ్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి.

Union Budget 2025: పార్లమెంట్ లో మరికాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పద్దుపై మధ్యతరగతి ఆశలెన్నో..?

Rudra

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా ఎనిమిదవ బడ్జెట్.

Garbage Bins In Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి చెత్త డబ్బాలు, ఏకంగా 931 బిన్లు ఏర్పాటు చేయనున్న జీహెచ్‌ఎంసీ

VNS

గ్రేటర్‌ హైదరాబాద్‌లో చెత్త సమస్య జఠిలంగా మారింది. గార్భేజ్‌ ఫ్రీ సిటీనే లక్ష్యమని జీహెచ్‌ఎంసీ (GHMC) చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారుల నుంచి గల్లీ రోడ్ల దాకా చెత్త (Garbage) పేరుకుపోతున్నది.

Advertisement

Dog Attack in Hyderabad: వీడియో ఇదిగో, 6 ఏళ్ల బాలికపై వీధి కుక్కల దాడి, చిన్నారి కాలు పట్టుకుని రోడ్డు మీద లాగి మరీ అటాక్.. తీవ్ర గాయాలు

Hazarath Reddy

MLC Kavitha: నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం.. ఎమ్మెల్సీ కవిత ఫైర్, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం, మేడిగడ్డ బ్యారేజీ మేరునగధీరుడిలా నిలబడిందని కామెంట్

Arun Charagonda

నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తున్నాని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). జలాలపై రాజకీయం చేయడం మానేసి ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.

Congress Corporator Baba Fasiuddin: కాంగ్రెస్ కార్పొరేటర్లపై బీఆర్ఎస్ కార్పొరేటర్ల విష ప్రయోగం.. సంచలన ఆరోపణలు చేసిన బాబా ఫసియుద్దీన్, కేటీఆర్ కుట్రలన్నీ తెలుసని ఫైర్

Arun Charagonda

కాంగ్రెస్ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్(Congress Corporator Baba Fasiuddin) సంచలన వ్యాఖ్యలు చేశారు

Fake ₹500 Notes In Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ రూ.500 నోట్ల కలకలం.. ప్రజలను మోసం చేస్తున్న ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ దుకాణాలు, వీడియో ఇదిగో

Arun Charagonda

వికారాబాద్ జిల్లా పరిగిలో నకిలీ 500 నోట్ల(Fake ₹500 Notes In Vikarabad) కలకలం సృష్టించింది. అమాయక ప్రజలను మోసం చేస్తున్నాయి ఆన్ లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ దుకాణాలు.

Advertisement

Congress Vs KCR: కేసీఆర్.. మేం వెయిటింగ్ ఇక్కడ.. గులాబీ బాస్‌కు కాంగ్రెస్ నేతల కౌంటర్‌, ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలని డిమాండ్ చేసిన హస్తం పార్టీ నేతలు

Arun Charagonda

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్(KCR) ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నేతలు(Congress Vs KCR).

KCR On CM Revanth Reddy Govt: నేను కొడితే మామూలుగా ఉండదు.. గంభీరంగా చూస్తున్న, కార్యకర్తలతో కేసీఆర్, ప్రాణం పోయినా తెలంగాణ కోసం కోట్లాడుదాం అని పిలుపు

Arun Charagonda

తాను కొడితే మాములుగా ఉండదన్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR). తన వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలతో భేటీ అయ్యారు కేసీఆర్.

Cyber Crime News: ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తే శిక్ష తప్పదు..సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్స‌ర్లకు సజ్జనార్ హెచ్చరిక

Arun Charagonda

ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తే శిక్ష తప్పదు(Cyber Crime News) అని హెచ్చరించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar).

Supreme Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై సుప్రీంలో విచారణ, ఇంకెంతకాలం గడువు కావాలని స్పీకర్‌ను ప్రశ్నించిన సుప్రీం కోర్టు..తదుపరి విచారణ వాయిదా

Arun Charagonda

సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయింపుల పై విచారణ జరిగింది. తమ పార్టీ ఎమ్మెల్యే ఫిరాయింపుల(defected MLAs) పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది బిఆర్ఎస్( brs petition).

Advertisement
Advertisement