తెలంగాణ

Telugu Film Chamber: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ అవార్డులు, బాధ్యత పరుచూరికి అప్పగించిన సినీ పెద్దలు

Arun Charagonda

తెలుగు ఫిల్మ్ ఛాంబర్(Telugu Film Chamber) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

KTR: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే..యూజీసీ నిబంధనలపై కేంద్రమంత్రులను కలిసిన కేటీఆర్, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి

Arun Charagonda

పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు పడాలి.. ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).

Shekhar Basha: బిగ్‌బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై మరో కేసు..కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఫిర్యాదుతో నార్సింగి పీఎస్‌లో కేసు నమోదు, పలె సెక్షన్ల కింద కేసు నమోదు

Arun Charagonda

బిగ్‌బాస్‌ ఫేమ్ శేఖర్ బాషా(Shekhar Basha)పై నార్సింగి పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. శేఖర్ బాషాపై ఫిర్యాదు చేశారు కొరియోగ్రాఫర్ షష్టి వర్మ.

Nalgonda: మహిళపై చేయి చేసుకున్న ఎస్సై.. చెరువుగట్టు బ్రహ్మోత్సవాల్లో ఘటన, పోలీసుల తీరుపై స్థానికుల ఆగ్రహం, వీడియో ఇదిగో

Arun Charagonda

పోలీసులు (Telangana Police)విచక్షణ కొల్పోతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా చెయ్యి వేస్తున్నారు(SI assaults woman). నల్లగొండ చెరువుగట్టులో మహిళపై చేయి చేసుకున్నాడు ఎస్సై సైదా బాబు.

Advertisement

CM Revanth Reddy: గొంగడి త్రిషకు కోటి రూపాయల నజరానా... ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, టీమిండియా తరపున రాణించాలని ఆకాంక్ష

Arun Charagonda

అండర్ -19 మహిళల T20 ప్రపంచ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిష కి ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) కోటి రూపాయలు నజరానా ప్రకటించారు.

CM Revanth Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. రాజకీయ అంశాలపై చర్చ, స్థానిక సంస్థల్లో 42 శాతం సీట్ల హామీపై చర్చ జరిగే అవకాశం

Arun Charagonda

ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఉదయం 11 గంటలకు ఎమ్​సీఆర్​హెచ్ఆర్డీ లో జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు(

KTR on Sarpanches Arrest: పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టులా? సిగ్గుచేటు అంటూ మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

VNS

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని అడిగితే అక్రమ అరెస్టు చేస్తారా? అంటూ రేవంత్‌రెడ్డి (Revanth reddy) నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (KTR) మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయం ముందే మాజీ సర్పంచ్ లు కంటతడి పెట్టుకోవడం అత్యంత బాధాకరమన్నారు.

Telangana: వీడియో ఇదిగో, ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి 9వ తరగతి బాలుడు మృతి, కళ్ళముందే మృతి చెందడం తట్టుకోలేక కన్నీటిపర్యంతం అయిన తల్లిదండ్రులు

Hazarath Reddy

డాక్టర్ పరిశీలించి పెద్దలకు ఇచ్చే ఎక్కువ డోస్ ఇంజక్షన్ ఇవ్వడంతో బాలుడు క్షణాలలో మృతి చెందాడు. బాలుడు శ్వాస ఆడక కళ్ళముందే మృతి చెందడంతో తట్టుకోలేక కన్నీటి పర్వమయ్యారు తల్లిదండ్రులు, బంధువులు.

Advertisement

Theft Caught on Camera: వీడియో ఇదిగో, బైకు మీద పెట్టిన బ్యాగ్ నుంచి 4 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగ, మరీ ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాడో యజమాని మీరే చూడండి

Hazarath Reddy

నారాయణపేట (Narayanpet)లో చోరీ జరిగింది. నారాయణ అనే వ్యక్తి తన బంధువుల ఇంట్లో పెళ్లి ఉన్నదని చెప్పి బ్యాంకు (bank) నుంచి రూ. 4 లక్షల డ్రా (withdrawing) చేసి తీసుకెళ్తున్నాడు. ద్విచక్రవాహనం (two-wheeler)లో డబ్బు పెట్టి, మార్గమధ్యంలో బేకరీ (bakery)కి వెళ్లాడు.

Hero Thottempudi Venu: హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదు.. ఉత్తరాఖండ్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టు ఉల్లంఘన, కోర్టు ఆదేశాలో హైదరాబాద్ పోలీసుల కేసు నమోదు

Arun Charagonda

హీరో తొట్టెంపూడి వేణుపై పోలీస్ కేసు నమోదైంది. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేశారు. వీరిపై రిత్విక్ సంస్థ ఫిర్యాదు చేయగా పోలీస్ కేసు నమోదు చేశారు.

Telangana: వీడియో ఇదిగో, కరెంటు తీగలు మార్చే క్రమంలో కరెంటు షాక్‌‌కు గురైన ఉద్యోగి, శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి

Hazarath Reddy

శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. కరెంటు తీగలు మార్చే క్రమంలో కరెంటు షాక్‌కు గురయ్యారు గద్వాల జిల్లా రామాపురానికి చెందిన కృష్ణ (26) అనే ఉద్యోగి. కొన ఊపిరితో ఉన్న కృష్ణను కిందకు దింపి శ్రీశైలం దేవస్థానం వైద్యశాలలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

Manda Krishna Madiga: 7న జరిగే లక్షల డప్పుల .. వేల గొంతుల కార్యక్రమం వాయిదా, వివేక్ మాటలకు రేవంత్ రెడ్డి తలొగ్గారని ఫైర్, దామోదర రాజీనామా చేయాలని డిమాండ్

Arun Charagonda

ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడాం అన్నారు ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ . వివేక్ మాటలకు రేవంత్ రెడ్డి తలొగ్గారు అన్నారు. లక్షల డప్పుల .. వేల గొంతుల కార్యక్రమానికి అనుమతి రాలేదు అన్నారు.

Advertisement

Minister Seethakka: మల్లన్న గెలుపు కోసం చాలా కష్టపడ్డాం.. ఇప్పుడు బాధ పడుతున్నాం మంత్రి సీతక్క, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీనా కాదా అన్నది డిసైడ్ చేసుకోవాలని ఫైర్

Arun Charagonda

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మంత్రి సీతక్క(Minister Seethakka) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మల్లన్న కోసం మేము చాలా కష్టపడ్డాం.. అందుకు నాకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

CM Revanth Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. ఎమ్మెల్యేల సీక్రెట్‌ మీటింగ్ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత, జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో రేవంత్ సమావేశం

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ అంశం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

Hyderabad: సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. ఐటీ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తున్న రిటోజ, ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి ఆరో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య

Arun Charagonda

సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్(Hyderabad) లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది.

Hyderabad: ఎల్బీనగర్‌లో తీవ్ర విషాదం, సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుండి కూలిన మట్టిదిబ్బలు, ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎల్బీనగర్‌లో ఓ హోటల్ సెల్లార్ లో జరుగుతున్న పునర్నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. సెల్లార్ లో తవ్వకాలు జరుపుతుండగా గోడ కూలి, కూలీల మీద పడింది. దీంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే చనిపోగా మరో కూలీకి తీవ్రగాయాలు అయ్యాయి. ఎల్బీ నగర్ లోని సితారా హోటల్ లోఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Advertisement

KTR Delhi Tour Updates: ఢిల్లీకి కేటీఆర్.. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు లాయర్లతో మంతనాలు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉండే ఛాన్స్!

Arun Charagonda

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు(Supreme Court) ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Chain Snatching in Narsingi:హైదరాబాద్ నార్సింగిలో చైన్ స్నాచింగ్.. గొలుసు లాగే సమయంలో కిందపడి మహిళకు గాయాలు, షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్(Hyderabad) నార్సింగిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది(Chain Snatching in Narsingi).

Mahabubabad: ప్రాణం తీసిన డ్యాన్స్..ఫెయిర్ వెల్ పార్టీ సందర్భంగా డాన్స్ చేస్తూ స్టేజిపై నుంచి పడిపోయిన రోజా, మహబూబాబాద్ జిల్లాలో ఘటన, వీడియో

Arun Charagonda

డాన్స్ చేస్తూ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మహబూబాబాద్(Mahabubabad) జిల్లా సీరోల్ మండల కేంద్రంలో జరిగింది.

Cheruvu Gattu Jatara:నల్గొండ జిల్లా చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు..జడల రామలింగేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవానికి భారీగా తరలివచ్చిన భక్తులు, వీడియో ఇదిగో

Arun Charagonda

నల్గొండ జిల్లా చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు(Cheruvu Gattu Brahmotsavam) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

Advertisement
Advertisement