తెలంగాణ

Addanki Dayakar Apologise: తప్పయింది క్షమించండీ! కోమటిరెడ్డికి అద్దంకి దయాకర్ క్షమాపణలు, తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపిన అద్దంకి కామెంట్లు, నోరు జారానంటూ వ్యాఖ్యలు వెనక్కు తీసుకున్న అద్దంకి

Naresh. VNS

కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌ (Addanki dayakar), భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి (Komati reddy venkat reddy) క్షమాపణలు చెప్పాడు. అభ్యంతరకరవ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆయనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తున్నట్లు ప్రకటించారు అద్దంకి దయాకర్‌.

Weather Forecast: రేపే బంగాళాఖాతంలో అల్పపీడనం,ఆగస్టు 10 వరకు తెలంగాణలో భారీ వర్షాలు, ఏపీలో ఈ నెల 8 వరకు జోరు వానలు, అప్రమత్తంగా ఉండాలని తెలిపిన వాతావరణశాఖ

Hazarath Reddy

వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి సీజన్‌ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్టు తెలిపింది.

CM KCR Press Meet: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన, రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటన

Krishna

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని, ఎలాంటి ప్రణాళికలు లేకుండా ముందుకు పోతోందని ప్రెస్ మీట్‌లో సీఎం కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Weather Forecast: ఈ నెల 7న బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న రెండు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

Hazarath Reddy

ఈ నెల 7న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం (Low Pressure) ఏర్పడనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై (Bay of Bengal) ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.ఇది సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.

Advertisement

Telangana Shocker: తెలంగాణలో దారుణం, మహిళా సర్పంచ్‌పై దారుణంగా అత్యాచారం, అవమానం తట్టుకోలేక బాధితురాలు ఆత్మహత్య

Hazarath Reddy

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన (Telangana Shocker) చోటు చేసుకుంది. ఓ కామాంధుడు మహిళా సర్పంచ్‌పై అత్యాచారానికి (Rape attempt forces female sarpanch ) పాల్పడ్డాడు.ఈ షాకింగ్ ఘటనతో తన పరువు పోయిందని తీవ్ర అవమానంగా భావించిన బాధితురాలు ఆత్మహత్యకు (end life in Kothagudem) పాల్పడింది.

Telangana: మునుగోడులో కాల్పుల కలకలం, ద్విచక్రవాహనంపై వచ్చి వ్యాపారిని తుఫాకీతో కాల్చిన దుండగుడు

Hazarath Reddy

మునుగోడు మండలంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడిపై గుర్తు తెలియని దుండగులు మరో బైక్‌పై వెనుక నుంచి వచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన ఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

Covid in Ts: తెలంగాణలో మరోసారి వేయి దాటిన కేసులు, గత 24 గంటల్లో 1,061 మందికి కరోనా,అత్యధికంగా హైదరాబాదులో 401 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 43,318 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,061 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 401 కొత్త కేసులు నమోదయ్యాయి.

IMD Alert: మరో వారంపాటూ బీ అలర్ట్, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, హైదారాబాద్‌లో మరోసారి కుండపోత వానలుంటాయన్న అధికారులు, మూడురోజులు అతిభారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ

Naresh. VNS

శుక్రవారం కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మహమబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ నెల 6న రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ (Orange alert) చేసింది

Advertisement

Telangana: ఏం జరిగినా క్షణాల్లోనే పోలీసులకు.. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేకతలు ఇవే

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో ఇంటిగ్రేటెడ్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR inaugurate Integrated Command Control Centre) గురువారం ప్రారంభించారు.

Telangana Shocker:ఘోర విషాదం, ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరి వేసుకుని ఆత్మహత్య, హత్యా? ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు (Patancheru) మండలం భానూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను తల్లి రేఖ (28), కుమార్తె (2), రేఖ మరిది బాసుదేవ్‌ (27)గా గుర్తించారు.

Komatireddy Vs Revanth Reddy: ఆ ఒక్కటీ అడగొద్దు! తమ్ముడి రాజీనామాపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందన, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రేవంత్ ఇంకా పుట్టలేదు, నన్ను రెచ్చగొట్టొద్దంటూ రేవంత్‌కు వార్నింగ్

Naresh. VNS

కోమటిరెడ్డి బ్రదర్స్ (Komatireddy brothers) బ్రాందీ షాపులు పెట్టుకునే వాళ్లంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy) వ్యాఖ్యానించడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని సూచించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Venkat Reddy) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌పై ఫైర్ అయ్యారు.

TSPICCC: తెలంగాణ రాష్ట్ర పోలీసు క‌మాండ్ కంట్రోల్ భ‌వ‌న నిర్మాణం పూర్తి,తెలంగాణ రాష్ట్ర పోలీసు క‌మాండ్ కంట్రోల్ భ‌వ‌న నిర్మాణం

Hazarath Reddy

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర పోలీసు క‌మాండ్ కంట్రోల్ భ‌వ‌న నిర్మాణం పూర్తయ్యింది. ఈ భ‌వ‌నాన్ని గురువారం రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. ఈ భ‌వ‌నం ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్‌... ఆ భ‌వ‌నం ప్రాధాన్యాన్ని వివ‌రిస్తూ బుధ‌వారం సాయంత్రం ఓ ట్వీట్ చేశారు.

Advertisement

Weather Forecast: తెలుగు రాష్ట్రాలను ఇంకా వీడని వర్షాల ముప్పు, రానున్న రెండు మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజుల పాటు (Telugu States For Next 2-3 Days) ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ (IMD) తెలిపింది. తమిళనాడు నుంచి తెలంగాణ వరకు రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Telangana: మారేడుపల్లి ఎస్ఐపై కత్తితో దాడి, ప్రస్తుతం ఎస్సై పరిస్థితి నిలకడగా ఉందని తెలిపిన వైద్యులు, నిందితులను గుర్తించిన పోలీసులు

Hazarath Reddy

సికింద్రాబాద్ లోని మారేడుపల్లి ఎస్సై వినయ్‌ కుమార్‌పై (marredpally si vinay kumar) గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి (attacked by unknown persons ) చేశారు

Corona in TS: తెలంగాణలో మళ్ళీ కరోనా డేంజర్ బెల్స్, ఒక్కసారిగా పెరిగిన కేసులు, గత 24 గంటల్లో 1,054 మందికి పాజిటివ్

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 44,202 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,054 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 396 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 60, నల్గొండ జిల్లాలో 49, కరీంనగర్ జిల్లాలో 46 కేసులు గుర్తించారు.

Telangana Politics: అవమానాలు భరిస్తూ ఉండలేం, కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Hazarath Reddy

గత కొద్దిరోజులుగా బీజేపీ ( BJP) వైపు వెళుతున్నట్లుగా సంకేతాలిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి(MLA Rajagopal Reddy) కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో స్పీకర్‌ను కలసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Telangana: ఖమ్మం ఎంపీ నామా కొడుకుపై కారులో దాడి చేసిన దుండుగులు, అనంతరం రూ. 75 వేలు ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకొని పరార్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

Hazarath Reddy

TRS ఎంపీ నామా నాగేశ్వర రావు కొడుకు పృథ్వీ తేజ దారి దోపిడికి గురయ్యాడు. హైదరాబాద్‌లోని టోలిచౌకి వద్ద కారులో వెళ్తున్న పృథ్వీని (Nama Prithvi Teja) ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. బలవంతంగా కారులోకి చొరడ్డారు. వాహనంలో నుంచి పృథ్వీని దిగకుండా అడ్డుకున్నారు.. కాసేపు కారులోనే కూర్చొని సిటీ అంతా తిరిగారు.

Murder Attempt On Armoor MLA: సర్పంచ్‌ పదవి నుంచి సస్పెండ్‌ చేశాడనే కక్ష, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్యాయత్నం, నిందితుడిని అరెస్ట చేసిన పోలీసులు 

Hazarath Reddy

తెలంగాణ ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఈ షాకింగ్ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (Armoor MLA Jeevan Reddy) నివాసం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.

NTR Daughter Uma Maheswari Died: ఎన్టీఆర్ కుమార్తె హఠాన్మరణం, నందమూరి కుటుంబంలో విషాదం, కన్నీటి సంద్రంలో నందమూరి అభిమానులు..

Krishna

దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో కన్నుమూశారు.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 705 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 355 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైంది. గడచిన 24 గంటల్లో 32,834 శాంపిల్స్ పరీక్షించగా, 705 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 355 కొత్త కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 48, కరీంనగర్ జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35 కేసులు గుర్తించారు.

Advertisement
Advertisement